2015年4月17日 星期五

2015-04-18 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
టీమిండియా కొత్త కోచ్... అవన్నీ ఒట్టి పుకార్లే.. కొట్టిపారేసిన గంగూలీ..!   
వెబ్ దునియా
టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ కోచ్‌ కాబోతున్నాడన్న వార్తను ఆయన తీవ్రంగా స్పందించారు. భారత క్రికెట్ జట్టుకు కోచ్ కాబోతున్నాడని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. కోచ్ అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ కొట్టిపారేశారు. అంతేకాకుండా కొచ్ అవుతున్న సంగతిని తాను ...

టీమిండియా కొత్త కోచ్: ఇప్పుడే వింటున్నానన్న గంగూలీ   Oneindia Telugu
ఎవరికిస్తారు పగ్గాలు?   సాక్షి
కోచ్ పదవి ఖాయం!   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
సైనా మళ్లీ నంబర్‌వన్   
సాక్షి
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి వారం రోజుల పాటే ఆ ...

మళ్లీ నెం.1కు సైనా   ప్రజాశక్తి
బ్యాడ్మింటన్‌లో సైనా మళ్లీ నెంబర్‌ వన్‌   Vaartha
మళ్లీ వరల్డ్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్న సైనా..!   వెబ్ దునియా
Andhrabhoomi   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
విరాట్ కోహ్లీకి స్టీవా సలహా   
తెలుగువన్
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా విరాట్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడంట. విరాట్ కోహ్లీ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నారు. భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలి, కెప్టెన్ గా ఎలా పరిపక్వత చెందాలి అనే విషయాలు ధోని నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ఎన్ని సమస్యలొచ్చినా ధోని చలించడని, బయటి విషయాలు ధోనిపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నాడు. కోహ్లీకి ...

ధోనీ వద్ద పాఠాలు నేర్చుకో   Andhrabhoomi
కోహ్లీ..మీ కెప్టెన్‌ను చూసి నేర్చుకో   Namasthe Telangana
ఒళ్లు మందం చేసుకో: కోహ్లీకి స్టీవ్ వా సలహా   thatsCricket Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
జూ.మాలిక్ వస్తున్నాడు!   
Andhrabhoomi
కరాచీ, ఏప్రిల్ 16: భారత టెన్నిస్ స్టార్, మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్న హైదరాబాదీ సానియా మీర్జా తల్లికాబోతున్నదా? ఈ అనుమానానికి ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తెరతీశాడు. త్వరలోనే జూనియర్ మాలిక్ రాబోతున్నాడని అతను ట్వీట్ చేశాడు.
త్వరలో చిన్నారి మాలిక్‌   Vaartha
సానియాకు అమ్మాయి పుడితే మిరిల్లా లేదా రీమ్ అనే పేరు పెడతా: మాలిక్   వెబ్ దునియా
సానియా మీర్జా సంతోషం: డ్యాన్స్ చేశా.. భర్త మాలిక్ సమాధానాలు ఇలా   Oneindia Telugu
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పిడుగుపడి నలుగురు రైతుల మృతి   
సాక్షి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం లక్కవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పిడుగుపడి నలుగురు రైతులు మరణించారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో ఉన్న స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఈ వార్త తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. టాగ్లు: 4 farmers die, lightning, పిడుగుపాటు, ...

ఏపీలో భారీ వర్షాలు.. విశాఖలో పిడుగుపాటుకు నలుగురి మృతి!   వెబ్ దునియా
ఏపీలో భారీ వర్షాలు: పిడుగుపాటుకు నలుగురి మృతి   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓదార్పులు.. పలకరింపులు...   
Andhrabhoomi
కరీంనగర్, ఏప్రిల్ 15: ఇటీవల జిల్లాలో కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించి ఓదార్చేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీష్‌రావు బుధవారం పోటాపోటీగా పర్యటించారు. జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగిన జగిత్యాల డివిజన్‌లోని పలు ...

పోటాపోటీగా.. పంటల పరిశీలన   సాక్షి
దత్తాత్రేయను కలిసిన మంత్రులు ఈటల, కేటీఆర్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గీతా రాణి డోపియే: సుదీర్ఘ నిషేధం, కెరీర్ ముగిసినట్లేనా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌వో స్వర్ణ పతక విజేత గీతా రాణి డోపీయేనని తేలింది. ఆమె నుంచి సేకరించిన బి-నమూనా పరీక్షలోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు బయటపడింది. ఈ పరిణామంతో గీతారాణి కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంలో గీతారాణి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు ఇటీవలే చేసిన ...

గీతా రాణిపై సుదీర్ఘ కాలం నిషేధం!   సాక్షి
బి శాంపిల్ పాజిటివ్‌గా తేలింది: గీతారాణి డోపింగ్ దొంగ!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత షూటర్లకు చేదు అనుభవం : విమానాశ్రయంలో.. ఆయుధాలుండటంతో..!   
వెబ్ దునియా
భారత షూటర్లు అంజలీ భగవత్‌, హీనా సిద్ధూలకు బ్యాంకాక్‌ విమానాశ్రంలో చేదు అనుభవం ఎదురైంది. వారి లగేజీలో ఆయుధాలు ఉండడంతో బ్యాంకాక్‌ నుంచి ముంబై తిరుగు ప్రయాణంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కేందుకు వారికి అనుమతి లభించలేదు. దీంతో ఎయిర్‌పోర్టులోనే నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. అంజలీ, హీనాలు కొరియాలో జరిగిన ప్రపంచకప్‌ ...

బ్యాంకాక్‌లో భారత మహిళా షూటర్లకు అవమానం: ఆయుధాలున్నాయనే అనుమానంతో...   Oneindia Telugu
భారత షూటర్లకు అవమానం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
చెన్నై3 ముంబై4   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై రాత మారలేదు.. చెన్నై దూకుడు ఆగలేదు..! ముంబై ఇండియన్స్‌ చెత్త ప్రదర్శనతో టోర్నీలో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో అదరగొట్టి.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా.. బౌలింగ్‌ వైఫల్యంతో మరోసారి నిరాశ తప్పలేదు. దీంతో ఈ టోర్నీలో బోణీ చేయాలన్న ముంబై ఆశలపై చెన్నై నీళ్లు కుమ్మరించింది. డ్వేన్‌ స్మిత్‌, మెకల్లమ్‌ ...

ముంబై ఇండియన్స్ పై చెన్నై విజయం   సాక్షి
చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 184   Namasthe Telangana
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్   TV5

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐపీఎల్-8 : హైదరాబాద్ ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గెలుపు!   
వెబ్ దునియా
ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్‌ విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకుంది. రాజస్థాన్ ...

ఉత్కంఠ పోరు: రాయల్స్ విజయం   సాక్షి
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ 11 - సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్   Oneindia Telugu

అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言