10tv
ఎపి కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ఏపీ కేబినెట్ సమావేశం సాగింది. ఎర్రచందన స్మగ్లింగ్ నివారణపై హాట్‌హాట్ చర్చ జరిగింది. అటవీశాఖలో ఉన్న చట్టాలను కఠినతరం చేసి... ఎర్రచందన అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని బాబు టీమ్ భావించింది. దీంతో అటవీచట్ట సవరణకు ఏపీ మంత్రివర్గం ...
భోగాపురం రైతులతో ఎందుకు మాట్లాడలేదు ?.. మంత్రులపై సిఎం ఫైర్వెబ్ దునియా
భూ సమీకరణలో భూములు ఇస్తే అందరికీ న్యాయం భూసేకరణ చేయవలసి వస్తే రైతులు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధానికి 'ఓపెన్': ఏపీ కేబినెట్ నిర్ణయాలివే, అయ్యన్న, గంటాలకు బాబు క్లాస్Oneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ఏపీ కేబినెట్ సమావేశం సాగింది. ఎర్రచందన స్మగ్లింగ్ నివారణపై హాట్‌హాట్ చర్చ జరిగింది. అటవీశాఖలో ఉన్న చట్టాలను కఠినతరం చేసి... ఎర్రచందన అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని బాబు టీమ్ భావించింది. దీంతో అటవీచట్ట సవరణకు ఏపీ మంత్రివర్గం ...
భోగాపురం రైతులతో ఎందుకు మాట్లాడలేదు ?.. మంత్రులపై సిఎం ఫైర్
భూ సమీకరణలో భూములు ఇస్తే అందరికీ న్యాయం భూసేకరణ చేయవలసి వస్తే రైతులు ...
రాజధానికి 'ఓపెన్': ఏపీ కేబినెట్ నిర్ణయాలివే, అయ్యన్న, గంటాలకు బాబు క్లాస్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాళ్లు వేసిన శంకుస్థాపన రాళ్లతో ప్రాజెక్టు పూర్తయ్యేది
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యమంలోనే ఈ మాట చెప్పా.. జరిగిన అన్యాయానికి గీతారెడ్డి మాటలే నిదర్శనం; 'మహీంద్రా' కార్యక్రమంలో కేసీఆర్ చురక.. విస్తరణ యూనిట్ ప్రారంభించిన కేసీఆర్. హైదరాబాద్ / సంగారెడ్డి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): సందర్భం... మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్ విస్తరణ యూనిట్ ప్రారంభోత్సవం! ఇందులో ...
తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం..10tv
ప్రోత్సహిస్తే అగ్రస్థానంలో నిలుపుతాంAndhrabhoomi
త్వరలో 24 గంటల నాణ్యమైన విద్యుత్: కేసీఆర్సాక్షి
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యమంలోనే ఈ మాట చెప్పా.. జరిగిన అన్యాయానికి గీతారెడ్డి మాటలే నిదర్శనం; 'మహీంద్రా' కార్యక్రమంలో కేసీఆర్ చురక.. విస్తరణ యూనిట్ ప్రారంభించిన కేసీఆర్. హైదరాబాద్ / సంగారెడ్డి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): సందర్భం... మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్ విస్తరణ యూనిట్ ప్రారంభోత్సవం! ఇందులో ...
తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం..
ప్రోత్సహిస్తే అగ్రస్థానంలో నిలుపుతాం
త్వరలో 24 గంటల నాణ్యమైన విద్యుత్: కేసీఆర్
వెబ్ దునియా
తెలుగు తమ్ముడిపై నిర్భయ కేసు
వెబ్ దునియా
ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్ళి ఓ మహిళపై అత్యాచారం చేయబోయాడో తెలుగు తమ్ముడు. ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో బలాత్కారం చేయబోయాడు. మాట వినలేదని హెచ్చరించాడు. బెదిరించాడు. చివరకు ఆ మహిళ తీవ్ర స్థాయి తిరుగుబాటు చేసి అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లాలలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం ...
టిడిపి నేతపై నిర్భయ కేసుNews Articles by KSR
తెలుగు యువత నేతపై నిర్భయ కేసుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్ళి ఓ మహిళపై అత్యాచారం చేయబోయాడో తెలుగు తమ్ముడు. ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో బలాత్కారం చేయబోయాడు. మాట వినలేదని హెచ్చరించాడు. బెదిరించాడు. చివరకు ఆ మహిళ తీవ్ర స్థాయి తిరుగుబాటు చేసి అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లాలలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం ...
టిడిపి నేతపై నిర్భయ కేసు
తెలుగు యువత నేతపై నిర్భయ కేసు
సాక్షి
బాబుకు భూముల పిచ్చి పట్టుకుంది
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ...
చంద్రబాబుకు భూమి పిచ్చిAndhrabhoomi
చంద్రబాబు కు భూములు పిచ్చి పట్టుకుందిNews Articles by KSR
చంద్రబాబుకు భూమి పిచ్చి... జగ్గీవాసుదేవ్ కు 400 ఎకరాలిస్తారా...? ఎందుకు బాబూ...?!!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ...
చంద్రబాబుకు భూమి పిచ్చి
చంద్రబాబు కు భూములు పిచ్చి పట్టుకుంది
చంద్రబాబుకు భూమి పిచ్చి... జగ్గీవాసుదేవ్ కు 400 ఎకరాలిస్తారా...? ఎందుకు బాబూ...?!!
సాక్షి
ఎయిర్‌పోర్టుకు 15వేల ఎకరాలా?
Andhrabhoomi
విజయనగరం, ఏప్రిల్ 22: విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాల భూములు ఎందుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఇక్కడ విజయనగరంలోని జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రైతులను రోడ్డున పడవేసే దిక్కుమాలిన ఆలోచనలు ...
భోగాపురం రైతుల తరపున పోరాడతాం: జగన్TV5
భోగాపురంలో ఎయిర్‌పోర్టును అడ్డుకుంటాం : జగన్ ప్రశ్నవెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయనగరం, ఏప్రిల్ 22: విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాల భూములు ఎందుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఇక్కడ విజయనగరంలోని జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రైతులను రోడ్డున పడవేసే దిక్కుమాలిన ఆలోచనలు ...
భోగాపురం రైతుల తరపున పోరాడతాం: జగన్
భోగాపురంలో ఎయిర్‌పోర్టును అడ్డుకుంటాం : జగన్ ప్రశ్న
వెబ్ దునియా
మత్తు మందిచ్చి... 30 కాసుల బంగారం, స్కూటీ చోరీ.
వెబ్ దునియా
ఇంట్లో ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి.. శీతల పానీయాల్లో మత్తు మందు కలిపి ఒంటిపై బంగారం, ఇంట్లోని నగదు.. స్కూటీ చోరీకి పాల్పడ్డాడు ఓ యువకుడు. మత్తు విడిచిన తరువాత చూసుకుని నిలువునా ముంచాడని లబోదిబోమంటోంది ఆ మహిళ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలోని సత్తెమ్మతల్లి ...
30 కాసుల బంగారు నగలు, స్కూటీ చోరీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంట్లో ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి.. శీతల పానీయాల్లో మత్తు మందు కలిపి ఒంటిపై బంగారం, ఇంట్లోని నగదు.. స్కూటీ చోరీకి పాల్పడ్డాడు ఓ యువకుడు. మత్తు విడిచిన తరువాత చూసుకుని నిలువునా ముంచాడని లబోదిబోమంటోంది ఆ మహిళ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలోని సత్తెమ్మతల్లి ...
30 కాసుల బంగారు నగలు, స్కూటీ చోరీ
TV5
నేడు మహబూబ్‌నగర్‌కు చంద్రబాబు
TV5
మహబూబ్‌నగర్ పసుపుమయమైంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పాలమూరుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరిగే బహిరంగ సభను విజయవంతం చేసి ప్లీనరీకి ముందే అధికార పార్టీకి సవాల్ ...
ఇవాళ పాలమూరులో ఏపీ సీఎం పర్యటనNamasthe Telangana
నేడు జిల్లాకు చంద్రబాబుసాక్షి
పసుపుమయమైన మహబూబ్‌నగర్ జిల్లాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
TV5
మహబూబ్‌నగర్ పసుపుమయమైంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పాలమూరుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరిగే బహిరంగ సభను విజయవంతం చేసి ప్లీనరీకి ముందే అధికార పార్టీకి సవాల్ ...
ఇవాళ పాలమూరులో ఏపీ సీఎం పర్యటన
నేడు జిల్లాకు చంద్రబాబు
పసుపుమయమైన మహబూబ్‌నగర్ జిల్లా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్రమంత్రి సుజనాచౌదరికి హైకోర్టులో చుక్కెదురు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 22 : కేంద్రమంత్రి సుజనాచౌదరికి హైకోర్టులో చుక్కెదురైంది. సుజనా కంపెనీ ఆస్తులు అమ్మకానికి పెట్టి తమ బాకీ చెల్లించాలంటూ మారిషస్ బ్యాంక్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రూ.106 కోట్లకు పైగా బకాయిలు చెల్లించడంతో సుజనా యూనివర్సల్ విఫలం కావడంతో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ వైండింగ్ పిటిషన్‌ను ...
మారిషస్‌బ్యాంక్ ఎఫెక్ట్: సుజనాకు కోర్టులో షాక్, ఊరటOneindia Telugu
సుజనా చౌదరికి షాక్.. బాకీ తీర్చాలని కోర్టులో పిటిషన్Teluguwishesh
కేంద్ర మంత్రి సుజన ఇరుకున పడతారాNews Articles by KSR
వెబ్ దునియా
Andhrabhoomi
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 22 : కేంద్రమంత్రి సుజనాచౌదరికి హైకోర్టులో చుక్కెదురైంది. సుజనా కంపెనీ ఆస్తులు అమ్మకానికి పెట్టి తమ బాకీ చెల్లించాలంటూ మారిషస్ బ్యాంక్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రూ.106 కోట్లకు పైగా బకాయిలు చెల్లించడంతో సుజనా యూనివర్సల్ విఫలం కావడంతో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ వైండింగ్ పిటిషన్‌ను ...
మారిషస్‌బ్యాంక్ ఎఫెక్ట్: సుజనాకు కోర్టులో షాక్, ఊరట
సుజనా చౌదరికి షాక్.. బాకీ తీర్చాలని కోర్టులో పిటిషన్
కేంద్ర మంత్రి సుజన ఇరుకున పడతారా
News Articles by KSR
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి: గండ్ర
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 22: పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రైతులు ...
తెలంగాణలో ఆత్మహత్యలపై రాజకీయాలాNews Articles by KSR
'ఆ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 22: పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రైతులు ...
తెలంగాణలో ఆత్మహత్యలపై రాజకీయాలా
'ఆ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'
Oneindia Telugu
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
Andhrabhoomi
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మూసాపేటలో వర్షం కురిసింది. చంద్రాయన్‌గుట్ట, బహదూర్‌పురా, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలోని లోతట్టు ఏరియాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం: హోర్డింగ్‌లు కూలి ఇద్దరికి గాయాలుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మూసాపేటలో వర్షం కురిసింది. చంద్రాయన్‌గుట్ట, బహదూర్‌పురా, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలోని లోతట్టు ఏరియాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం: హోర్డింగ్‌లు కూలి ఇద్దరికి గాయాలు
沒有留言:
張貼留言