వెబ్ దునియా
కారులో కామాంధులు.. మహిళను తిప్పతిప్పి అత్యాచారం.
వెబ్ దునియా
పట్టపగలు.. చుట్టు కొన్ని వేల మంది జనం.. అయినా ఆ కామాంధులకు అవేమి పట్టలేదు. దొరికిన యువతిని కారులోనే ఊరంతా తిప్పుతూ తమ కామ వాంఛను తీర్చుకున్నారు. ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పక్కనే ఓ అబల అత్యాచారానికి గురవుతున్నా సమాజం గమనించలేని స్థితి ఏర్పడింది. దాదాపుగా నాలుగు గంటల పాటు ఆమె శరీరంతో ఆడుకున్నారు.
మృగాళ్ళు: కదిలే కారులో గ్యాంగ్ రేప్Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
కదిలే కారులో మహిళపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టపగలు.. చుట్టు కొన్ని వేల మంది జనం.. అయినా ఆ కామాంధులకు అవేమి పట్టలేదు. దొరికిన యువతిని కారులోనే ఊరంతా తిప్పుతూ తమ కామ వాంఛను తీర్చుకున్నారు. ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పక్కనే ఓ అబల అత్యాచారానికి గురవుతున్నా సమాజం గమనించలేని స్థితి ఏర్పడింది. దాదాపుగా నాలుగు గంటల పాటు ఆమె శరీరంతో ఆడుకున్నారు.
మృగాళ్ళు: కదిలే కారులో గ్యాంగ్ రేప్
కదిలే కారులో మహిళపై గ్యాంగ్ రేప్
వెబ్ దునియా
దర్శకుడు హత్య కేసులో తమిళ నటికి జీవితఖైదు!
వెబ్ దునియా
వర్ధమాన దర్శకుడిని హత్య చేసిన కేసులో ఓ తమిళ నటికి యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ చెన్నై అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సరిత అలియాస్ సంగీత... తమిళ సినీ పరిశ్రమలో ఓ చిన్న నటి. 2007లో వర్ధమాన దర్శకుడు సెల్వా ఓ చిత్రంలో నటించేందుకు సంగీతను ఎంపిక చేసుకున్నాడు. తన పారితోషికం చెల్లించలేదని ఆమె ...
హత్య కేసులో సినీనటికి జీవిత ఖైదుసాక్షి
సినీ నటికి జీవిత ఖైదుNews Articles by KSR
దర్శకుడిని హత్య చేసిన తమిళనటికి జీవిత ఖైదుOneindia Telugu
TV5
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వర్ధమాన దర్శకుడిని హత్య చేసిన కేసులో ఓ తమిళ నటికి యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ చెన్నై అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సరిత అలియాస్ సంగీత... తమిళ సినీ పరిశ్రమలో ఓ చిన్న నటి. 2007లో వర్ధమాన దర్శకుడు సెల్వా ఓ చిత్రంలో నటించేందుకు సంగీతను ఎంపిక చేసుకున్నాడు. తన పారితోషికం చెల్లించలేదని ఆమె ...
హత్య కేసులో సినీనటికి జీవిత ఖైదు
సినీ నటికి జీవిత ఖైదు
దర్శకుడిని హత్య చేసిన తమిళనటికి జీవిత ఖైదు
వెబ్ దునియా
'మోడీ జీ బహుత్ ధన్యవాద్..' మనీషా కోయిరాల
వెబ్ దునియా
తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు.
మోడీకి కృతజ్ఞతలు చెప్పిన మనీషా కోయిరాలాNamasthe Telangana
మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాలFIlmiBeat Telugu
మీ సాయం గుర్తుంచుకుంటాం: మనీషా కోయిరాలా, చలించిన మోడీOneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు.
మోడీకి కృతజ్ఞతలు చెప్పిన మనీషా కోయిరాలా
మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాల
మీ సాయం గుర్తుంచుకుంటాం: మనీషా కోయిరాలా, చలించిన మోడీ
సాక్షి
వెల్లువెత్తిన హిమపాతం
Andhrabhoomi
ఖాట్మండు, ఏప్రిల్ 26: నేపాల్‌ను కుదిపేసిన పెను భూకంపం ఎవరెస్టు శిఖరం వద్ద తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపం వల్ల భారీ హిమపాతం సంభవించడంతో ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్ద దాదాపు 22 మంది పర్వతారోహకులు మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ ఇంకా వందలాది మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు ...
ఎవరెస్టు నుండి తిరిగిరాని లోకాలకు..Namasthe Telangana
ఎవరెస్టుపై 18 మంది మృతిసాక్షి
18 మంది ఎవరెస్ట్ సాహసికులు మృతిDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 26 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖాట్మండు, ఏప్రిల్ 26: నేపాల్‌ను కుదిపేసిన పెను భూకంపం ఎవరెస్టు శిఖరం వద్ద తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపం వల్ల భారీ హిమపాతం సంభవించడంతో ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్ద దాదాపు 22 మంది పర్వతారోహకులు మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ ఇంకా వందలాది మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు ...
ఎవరెస్టు నుండి తిరిగిరాని లోకాలకు..
ఎవరెస్టుపై 18 మంది మృతి
18 మంది ఎవరెస్ట్ సాహసికులు మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ: నాలుగేళ్లలో మెట్రో రైలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ కమిటీ సభ్యులు ఆదివారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ...
జూన్ నుంచి 'మెట్రో' పనులుసాక్షి
కూతకొస్తున్న మెట్రోAndhrabhoomi
విజయవాడ మెట్రో రైలు.. ఢిల్లీకి అప్పగింత.. రూ.6823 కోట్లతో...వెబ్ దునియా
News Articles by KSR
తెలుగువన్
Vaartha
అన్ని 26 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, మెట్రోరైల్ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ కమిటీ సభ్యులు ఆదివారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ...
జూన్ నుంచి 'మెట్రో' పనులు
కూతకొస్తున్న మెట్రో
విజయవాడ మెట్రో రైలు.. ఢిల్లీకి అప్పగింత.. రూ.6823 కోట్లతో...
వెబ్ దునియా
ఆ ప్రిన్సిపల్.. ఓ కామపిశాచి.. విద్యార్థిని ఒంటరిగా కనిపించిందో రేప్..
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లోని ఆ ప్రిన్సిపల్ కు బాలిక ఒంటరిగా కనిపించిందో... ఆయనలోని కామపిశాచి బుసలు కొడుతుంది. అతని దృష్టంతా ఆ బాలికను లైంగికంగా లొంగదీసుకోవడంపైనే ఉంటుంది. వినకపోతే నేరుగా మానభంగమే చేసేస్తాడు. ఆ ప్రధానాచార్యుడి ముసుగులో ఉన్న కామాంధుడి ఆఘాయిత్యాలు ఇటీవల బయటపడ్డాయి. ముజఫరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లోని ఆ ప్రిన్సిపల్ కు బాలిక ఒంటరిగా కనిపించిందో... ఆయనలోని కామపిశాచి బుసలు కొడుతుంది. అతని దృష్టంతా ఆ బాలికను లైంగికంగా లొంగదీసుకోవడంపైనే ఉంటుంది. వినకపోతే నేరుగా మానభంగమే చేసేస్తాడు. ఆ ప్రధానాచార్యుడి ముసుగులో ఉన్న కామాంధుడి ఆఘాయిత్యాలు ఇటీవల బయటపడ్డాయి. ముజఫరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం
బస్సుతో ఉడాయించారు
సాక్షి
జమ్మూ: గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ పాఠశాల బస్సుతో ఉడాయించారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్దగల పురా ప్రాంతంలో గల సన్ షైన్ పాఠశాలలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల బస్సును తీసుకొని పారిపోయారు.
ఇంకా మరిన్ని »

రూ. 4 లక్షల చొప్పున పరిహారం: నితీశ్
సాక్షి
పాట్నా: భూకంపంతో తమ రాష్ట్రంలో 50 మంది మృతి చెందారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యదర్శి స్థాయి అధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. మంత్రులు, కార్యదర్శలు ...
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: కేంద్రంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: భూకంపంతో తమ రాష్ట్రంలో 50 మంది మృతి చెందారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యదర్శి స్థాయి అధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. మంత్రులు, కార్యదర్శలు ...
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: కేంద్రం
సాక్షి
నేపాల్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన 8 మంది తెలుగు యాత్రికులు
సాక్షి
హైదరాబాద్: నేపాల్ లో చిక్కుకున్న 8 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగి వచ్చారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చి, అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేపాల్ లో ఉన్న భారతీయులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక విమానాల ద్వారా ఈ రోజు ఉదయం 564 మందిని ఢిల్లీకి ...
నేపాల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 55 మంది తెలుగువారుNamasthe Telangana
నేపాల్‌లో చిక్కుకున్న 300 మంది తెలుగు వారు! ఢిల్లీకి చేరుకున్న 56 తెలుగు యాత్రికులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నేపాల్ లో చిక్కుకున్న 8 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగి వచ్చారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చి, అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేపాల్ లో ఉన్న భారతీయులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక విమానాల ద్వారా ఈ రోజు ఉదయం 564 మందిని ఢిల్లీకి ...
నేపాల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 55 మంది తెలుగువారు
నేపాల్‌లో చిక్కుకున్న 300 మంది తెలుగు వారు! ఢిల్లీకి చేరుకున్న 56 తెలుగు యాత్రికులు
TV5
షాపింగ్‌మాల్ లో అగ్నికీలలు..భారీ ఆస్తి నష్టం
TV5
కోల్‌కతాలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వీకెండ్ షాపర్స్ తో రద్దీగా ఉన్న సిటీ మార్ట్ షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన జనం బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే అగ్నికీలలు మాల్ అంతటా వ్యాపించాయి. అసలే భూకంపం ప్రభావంతో అల్లాడుతోన్న కోల్ కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర ఆస్తి ...
షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
కోల్‌కతాలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వీకెండ్ షాపర్స్ తో రద్దీగా ఉన్న సిటీ మార్ట్ షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన జనం బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే అగ్నికీలలు మాల్ అంతటా వ్యాపించాయి. అసలే భూకంపం ప్రభావంతో అల్లాడుతోన్న కోల్ కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర ఆస్తి ...
షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం
沒有留言:
張貼留言