వెబ్ దునియా
అన్నివిధాలా ఆదుకుంటాం: నేపాల్‌కు ప్రధాని మోదీ భరోసా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ అండగా నిలిచింది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ... నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, అధ్యక్షుడు రామ్ బరణ్ యాదవ్‌లకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన వారిద్దరితో మాట్లాడారు. 'మీ బాధను మా బాధగా భావిస్తాం' అని తెలిపారు ...
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 1805... కొనసాగుతున్న సహాయక చర్యలువెబ్ దునియా
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలుసాక్షి
నేపాల్లో 1800 మందికి పైగా మృతి: భారత్‌పై ప్రభావం, 51 మంది మృత్యువాతOneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 174 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ అండగా నిలిచింది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ... నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, అధ్యక్షుడు రామ్ బరణ్ యాదవ్‌లకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన వారిద్దరితో మాట్లాడారు. 'మీ బాధను మా బాధగా భావిస్తాం' అని తెలిపారు ...
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 1805... కొనసాగుతున్న సహాయక చర్యలు
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు
నేపాల్లో 1800 మందికి పైగా మృతి: భారత్‌పై ప్రభావం, 51 మంది మృత్యువాత
Oneindia Telugu
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
వెబ్ దునియా
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. శనివారం తెల్లవారు జామున జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దిలీప్ వర్మ అనే యువకుడు మరణించాడు. భీమవరం నుంచి చదువు కోసం వెళ్లిన ఈ యువకుడి వయసు 29 ఏళ్లు. ఒక మిత్రుడితో కలిసి కారులో వెళుతుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగి వర్మ మృతి చెందాడు. ఇతనితో పాటు ఉన్న వ్యక్తి గాయపడగా ...
అమెరికాలో తెలుగు విధ్యార్ధి మృతిKandireega
న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో భీమవరం వాసి మృతిTV5
అమెరికాలో తెలుగు విద్యార్ది మృతిNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. శనివారం తెల్లవారు జామున జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దిలీప్ వర్మ అనే యువకుడు మరణించాడు. భీమవరం నుంచి చదువు కోసం వెళ్లిన ఈ యువకుడి వయసు 29 ఏళ్లు. ఒక మిత్రుడితో కలిసి కారులో వెళుతుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగి వర్మ మృతి చెందాడు. ఇతనితో పాటు ఉన్న వ్యక్తి గాయపడగా ...
అమెరికాలో తెలుగు విధ్యార్ధి మృతి
న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో భీమవరం వాసి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్ది మృతి
Oneindia Telugu
పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య
సాక్షి
కరాచీ: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమవేత్త సబీన్ మహ్మద్‌ను శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవ హక్కులకు భంగం కలుగుతున్న అంశంపై కరాచీలో జరిగిన సెమినార్‌కు హాజరైన ఆమె.. అక్కడి నుంచి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీలతో కాల్పులు ...
పాకిస్థాన్‌లో మానహ హక్కుల మహిళా నేత కాల్చివేత!వెబ్ దునియా
పాక్‌లో మానవహక్కుల మహిళ నేత కాల్చివేతOneindia Telugu
మానవహక్కుల నేత కాల్చివేతతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమవేత్త సబీన్ మహ్మద్‌ను శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవ హక్కులకు భంగం కలుగుతున్న అంశంపై కరాచీలో జరిగిన సెమినార్‌కు హాజరైన ఆమె.. అక్కడి నుంచి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీలతో కాల్పులు ...
పాకిస్థాన్‌లో మానహ హక్కుల మహిళా నేత కాల్చివేత!
పాక్‌లో మానవహక్కుల మహిళ నేత కాల్చివేత
మానవహక్కుల నేత కాల్చివేత
సాక్షి
ఎవరెస్టు బేస్ క్యాంపు ధ్వంసం
Andhrabhoomi
ఖాట్మండు, ఏప్రిల్ 25: భారీ భూకంపం వల్ల ఎవరెస్టు శిఖరంపైనుంచి మంచుచరియలు విరిగిపడి బేస్ క్యాంపు తీవ్రంగా ధ్వంసమయింది. దీంతో బేస్ క్యాంపులోను, ఎవరెస్టుపైన ఉన్న పర్వతారోహకుల్లో ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిందో అనే అంశం ఆందోళన కలిగిస్తోంది. భారత సైన్యానికి చెందిన పర్వతారోహక బృందం శనివారం 18మృతదేహాలను కనుగొందని ఆర్మీ ...
ఎవరెస్ట్‌పై మంచు బీభత్సం..సాక్షి
హిమాలయాల్లో మృత్యు కంపంప్రజాశక్తి
18మంది పర్వతారోహకుల మృతిNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖాట్మండు, ఏప్రిల్ 25: భారీ భూకంపం వల్ల ఎవరెస్టు శిఖరంపైనుంచి మంచుచరియలు విరిగిపడి బేస్ క్యాంపు తీవ్రంగా ధ్వంసమయింది. దీంతో బేస్ క్యాంపులోను, ఎవరెస్టుపైన ఉన్న పర్వతారోహకుల్లో ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిందో అనే అంశం ఆందోళన కలిగిస్తోంది. భారత సైన్యానికి చెందిన పర్వతారోహక బృందం శనివారం 18మృతదేహాలను కనుగొందని ఆర్మీ ...
ఎవరెస్ట్‌పై మంచు బీభత్సం..
హిమాలయాల్లో మృత్యు కంపం
18మంది పర్వతారోహకుల మృతి
వెబ్ దునియా
టెలికాం కంపెనీల 'మేము సైతం'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నేపాల్‌ను చిగురుటాకులా వణికించిన భూకంపంలో చిక్కుకున్న తమవారి క్షేమ సమాచారం ఎదురుచేస్తున్న భారతీయుల కోసం టెలికాం కంపెనీలు ముందుకొచ్చాయి. నేపాల్‌లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫరిచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి 48 గంటలపాటు ఇండియాలోని ఏ ఎయిర్‌టెల్ మొబైల్ నుంచైనా.. నేపాల్‌కు ఉచితంగా ...
నేపాల్ కాల్స్‌కు లోకల్ రేటేసాక్షి
నేపాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ కాల్‌రేట్స్ తగ్గింపుNamasthe Telangana
నేపాల్ కు లోకల్ కాల్... నో ఐఎస్డీవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నేపాల్‌ను చిగురుటాకులా వణికించిన భూకంపంలో చిక్కుకున్న తమవారి క్షేమ సమాచారం ఎదురుచేస్తున్న భారతీయుల కోసం టెలికాం కంపెనీలు ముందుకొచ్చాయి. నేపాల్‌లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫరిచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి 48 గంటలపాటు ఇండియాలోని ఏ ఎయిర్‌టెల్ మొబైల్ నుంచైనా.. నేపాల్‌కు ఉచితంగా ...
నేపాల్ కాల్స్‌కు లోకల్ రేటే
నేపాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ కాల్‌రేట్స్ తగ్గింపు
నేపాల్ కు లోకల్ కాల్... నో ఐఎస్డీ
వెబ్ దునియా
వాటికన్ సిటీ అల్‌ఖైదా తీవ్రవాదుల గుప్పెట్లోకి పోతుందా?
వెబ్ దునియా
క్రైస్తవుల పవిత్ర పుణ్యస్థలం వాటికన్ సిటీని అల్‌ఖైదా తీవ్రవాదులు తమ గుప్పెట్లోకి తీసుకోబోతున్నారా..? ఇందుకు భారీ వ్యూహరచన చేశారా? అవుననే అంటున్నారు. వాటికన్ సిటీలో పట్టుబడిన అల్‌ఖైదా తీవ్రవాదులను ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెపుతున్నారు. ఇటలీలో పట్టుబడిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులను విచారించగా, ఆసక్తికరమైన విషయం వెలుగు ...
వాటికన్ సిటిని టార్గెట్ చేసుకున్న ఆల్ ఖైదా !Oneindia Telugu
వాటికన్ సిటీపై అల్ ఖైదా గురి?సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రైస్తవుల పవిత్ర పుణ్యస్థలం వాటికన్ సిటీని అల్‌ఖైదా తీవ్రవాదులు తమ గుప్పెట్లోకి తీసుకోబోతున్నారా..? ఇందుకు భారీ వ్యూహరచన చేశారా? అవుననే అంటున్నారు. వాటికన్ సిటీలో పట్టుబడిన అల్‌ఖైదా తీవ్రవాదులను ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెపుతున్నారు. ఇటలీలో పట్టుబడిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులను విచారించగా, ఆసక్తికరమైన విషయం వెలుగు ...
వాటికన్ సిటిని టార్గెట్ చేసుకున్న ఆల్ ఖైదా !
వాటికన్ సిటీపై అల్ ఖైదా గురి?
భారత్ ఆపన్నహస్తం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నేపాల్ కష్టాన్ని చూసి భారత్ చలించింది. పొరుగు దేశానికి తక్షణం ఆపన్న హస్తం అందించింది. జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బంది హుటాహుటిన నేపాల్‌కు వెళ్లారు. ఢిల్లీలోని హిండాన్ ఎయిర్ బేస్ నుంచి వైమానిక దళానికి చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానంలో నేపాల్‌కు వెళ్లారు. సహాయ చర్యలు ...
ఎంఇఎ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుAndhrabhoomi
నేపాల్ కు భారత్ ఆపన్న హస్తంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నేపాల్ కష్టాన్ని చూసి భారత్ చలించింది. పొరుగు దేశానికి తక్షణం ఆపన్న హస్తం అందించింది. జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బంది హుటాహుటిన నేపాల్‌కు వెళ్లారు. ఢిల్లీలోని హిండాన్ ఎయిర్ బేస్ నుంచి వైమానిక దళానికి చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానంలో నేపాల్‌కు వెళ్లారు. సహాయ చర్యలు ...
ఎంఇఎ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నేపాల్ కు భారత్ ఆపన్న హస్తం
వెబ్ దునియా
టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గానికి కళ్లు తిరిగే ధర.. వామ్మో!
వెబ్ దునియా
మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గాన్ని భారీ ధరకు విక్రయించారు. పులి తల బొమ్మతో కూడిన పిడి, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ ఖడ్గాన్ని దక్కించుకునేందుకు ఓ ఔత్సాహికుడు ఏకంగా రూ.20 కోట్లను వెచ్చించాడు. గురువారం లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన వాడిన 30 రకాల ఆయుధాలను 'బోన్ హామ్స్' విక్రయించేసింది. టిప్పు ...
20 కోట్లు పలికిన 'టిప్పు' ఖడ్గంతెలుగువన్
టిప్పు సుల్తాన్ ఆయుధాలకు రూ.70 కోట్లు, ఖడ్గానికే రూ.20 కోట్లుOneindia Telugu
టిప్పు సుల్తాన్ ఖడ్గం రూ. 20 కోట్లుసాక్షి
News Articles by KSR
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గాన్ని భారీ ధరకు విక్రయించారు. పులి తల బొమ్మతో కూడిన పిడి, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ ఖడ్గాన్ని దక్కించుకునేందుకు ఓ ఔత్సాహికుడు ఏకంగా రూ.20 కోట్లను వెచ్చించాడు. గురువారం లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన వాడిన 30 రకాల ఆయుధాలను 'బోన్ హామ్స్' విక్రయించేసింది. టిప్పు ...
20 కోట్లు పలికిన 'టిప్పు' ఖడ్గం
టిప్పు సుల్తాన్ ఆయుధాలకు రూ.70 కోట్లు, ఖడ్గానికే రూ.20 కోట్లు
టిప్పు సుల్తాన్ ఖడ్గం రూ. 20 కోట్లు
వెబ్ దునియా
బీఫ్ బర్గర్ ఇవ్వలేదని వెయిటర్‌పై కాల్పులు జరిపిన మహిళ!
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే కాల్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అమెరికాలో తాజాగా మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తాను అడిగిన బీఫ్ బర్గర్ ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళ వెయిటర్‌పై కాల్పులు జరిపి కలకలంరేపింది. ఈ ఘటన అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతుందని చెప్పడానికి మరో ఉదాహరణగా ...
మెక్ డోనాల్డ్ లో బర్గర్ తిన్నందుకు జైలు శిక్ష..!Teluguwishesh
బేకన్ లేకుండా బర్గర్ ఇచ్చారని మెక్‌డొనాల్డ్స్‌పై మహిళ కాల్పులు: జైలుOneindia Telugu
బర్గర్ కోసం కాల్పులు.. మహిళ జైలు పాలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే కాల్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అమెరికాలో తాజాగా మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తాను అడిగిన బీఫ్ బర్గర్ ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళ వెయిటర్‌పై కాల్పులు జరిపి కలకలంరేపింది. ఈ ఘటన అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతుందని చెప్పడానికి మరో ఉదాహరణగా ...
మెక్ డోనాల్డ్ లో బర్గర్ తిన్నందుకు జైలు శిక్ష..!
బేకన్ లేకుండా బర్గర్ ఇచ్చారని మెక్‌డొనాల్డ్స్‌పై మహిళ కాల్పులు: జైలు
బర్గర్ కోసం కాల్పులు.. మహిళ జైలు పాలు
వెబ్ దునియా
చైనాలోని బయటపడిన 47 డైనోసార్ గుడ్లు..! హేయువాన్ మ్యూజియం గిన్నీస్ రికార్డ్..!
వెబ్ దునియా
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన రాక్షస బల్లులు, డైనోసార్ ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలోని హేయువాన్ అనే నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా, డైనోసార్ గుడ్లు శిలాజాల రూపంలో బయపడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికార న్యూ ఏజెన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. ఇక్కడ మొత్తం 43 గుడ్లు లభ్యంకాగా, ...
అమ్మో ఎన్ని డైనోసార్ గుడ్లోతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన రాక్షస బల్లులు, డైనోసార్ ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలోని హేయువాన్ అనే నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా, డైనోసార్ గుడ్లు శిలాజాల రూపంలో బయపడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికార న్యూ ఏజెన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. ఇక్కడ మొత్తం 43 గుడ్లు లభ్యంకాగా, ...
అమ్మో ఎన్ని డైనోసార్ గుడ్లో
沒有留言:
張貼留言