వెబ్ దునియా
రాజస్థాన్ రాయల్స్ దనాదన్..
వెబ్ దునియా
రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెరుపులు మెరిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ మెడలు వంచి విజయాన్ని తన ఖాతాలోకి వేసింది. 8 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ స్మిత్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫామ్‌ని ...
రాజస్ధాన్‌కు ఐదో విజయం, నేను చాలా బంతులు తిన్నా: ధోని (ఫోటోలు)Oneindia Telugu
రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తుAndhrabhoomi
చైన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Vaartha
TV5
అన్ని 31 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెరుపులు మెరిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ మెడలు వంచి విజయాన్ని తన ఖాతాలోకి వేసింది. 8 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ స్మిత్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫామ్‌ని ...
రాజస్ధాన్‌కు ఐదో విజయం, నేను చాలా బంతులు తిన్నా: ధోని (ఫోటోలు)
రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తు
చైన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
వెబ్ దునియా
ఒలంపిక్ వేదికగా తెలుగు తమ్ముళ్ళు తన్నులాట
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఇద్దరు ఎంపిల మధ్యన అగ్గి రాజేశాయి. ఇద్దరు ఎంపీలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు గల్లా జయదేవ్ కాగా మరోకరు ఎంపి సిఎం రమేష్. ఒకరు తాను ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించగా మరొకరు ఆ ఎన్నిక చెల్లదనీ, తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. వివరాలిలా ఉన్నాయి.
గల్లా వర్సెస్ సీఎం రమేష్సాక్షి
సి.ఎమ్.రమేష్ ఒలింపిక్ అద్యక్షుడు-లగడపాటిNews Articles by KSR
'ఒలింపిక్స్ ఎన్నికలు నిర్వహించే బాధ్యత నాదే' ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
TV5
Oneindia Telugu
అన్ని 30 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఇద్దరు ఎంపిల మధ్యన అగ్గి రాజేశాయి. ఇద్దరు ఎంపీలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు గల్లా జయదేవ్ కాగా మరోకరు ఎంపి సిఎం రమేష్. ఒకరు తాను ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించగా మరొకరు ఆ ఎన్నిక చెల్లదనీ, తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. వివరాలిలా ఉన్నాయి.
గల్లా వర్సెస్ సీఎం రమేష్
సి.ఎమ్.రమేష్ ఒలింపిక్ అద్యక్షుడు-లగడపాటి
'ఒలింపిక్స్ ఎన్నికలు నిర్వహించే బాధ్యత నాదే' ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ...
Oneindia Telugu
రోహిత్, ఏబీ మెరుపులు: ముంబైకి గెలుపు ఊరట, బెంగళూరు చిత్తు
Oneindia Telugu
బెంగళూరు: ఐపీఎల్ 8లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబై, ఆదివారం నాటి ఐదో మ్యాచులో మాత్రం అద్భుతంగా ఆడి 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. రోహిత్ శర్మ 15 బంతుల్లో 46 పరుగుల(8 ఫోర్లు, రెండు సిక్స్‌లు)తో రెచ్చిపోయాడు. చివరలో ఉన్ముక్త్ చంద్ 37 బంతుల్లో 58 పరుగులు (8 ...
ముంబై గెలిచిందోచ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఐపీఎల్ 8లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబై, ఆదివారం నాటి ఐదో మ్యాచులో మాత్రం అద్భుతంగా ఆడి 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. రోహిత్ శర్మ 15 బంతుల్లో 46 పరుగుల(8 ఫోర్లు, రెండు సిక్స్‌లు)తో రెచ్చిపోయాడు. చివరలో ఉన్ముక్త్ చంద్ 37 బంతుల్లో 58 పరుగులు (8 ...
ముంబై గెలిచిందోచ్
సాక్షి
దూకుడు పెంచిన చెన్నై
సాక్షి
అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బ్రావో (50), ధోనీ(28) వేగంగా పరుగులు రాబడుతున్నారు. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015 ...
ఐపీఎల్ వార్... రాయల్స్ విజయలక్ష్యం 157..!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బ్రావో (50), ధోనీ(28) వేగంగా పరుగులు రాబడుతున్నారు. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015 ...
ఐపీఎల్ వార్... రాయల్స్ విజయలక్ష్యం 157..!
సాక్షి
శుక్లా స్థానంలో బిపుల్
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీరతన్ శుక్లా స్థానంలో బిపుల్ శర్మకు అవకాశం దక్కింది. ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడాల్సిన శుక్లా అస్వస్థతకు గురయ్యాడు. అతని స్థానంలో బిపుల్‌ను తీసుకోవడానికి సన్‌రైజర్స్ యాజమాన్యం చేసుకున్న అభ్యర్థనకు భారత క్రికెట్ నియంత్రణ ...
శుక్లా అవుట్... శర్మ ఇన్సాక్షి

శుక్లా అవుట్... శర్మ ఇన్
గ్రామాలు గల్లంతే !
సాక్షి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రతిపాదిత రాజధానిలో పల్లెలు గల్లంతుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు, మంత్రుల ప్రకటనలు ఇందుకు అనుగుణంగానే ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. సీడ్ కేపిటల్ (తొలిదశ) నిర్మాణాలకు నాలుగు గ్రామాల ఎంపిక, విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల ఏర్పాటుకు భారీ ...
ఇంకా మరిన్ని »

'రవాణా' వాతలు !
సాక్షి
చిత్తూరు (అర్బన్) : 'రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. డబ్బును పొదుపు చేయాలి.' ఇవి సీఎం చంద్రబాబునాయుడు నిత్యం వల్లించే నీతిసూత్రాలు. అదే సమయంలో ఆయన రూ.కోట్లు కుమ్మరించి బంధుమిత్ర సపరివార సమేతంగా విదేశాలకు వెళ్లొస్తూ ఆ భారాన్నంతా సామాన్యులపై మోపుతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచిన ...

ముంబై ఖాతాలో నాలుగో ఓటమి : చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు!
వెబ్ దునియా
ఐపీఎల్ 8లో భాగంగా ముంబై ఇండియన్స్ తన ఖాతాలో నాలుగో ఓటమిని నమోదు చేసుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 62; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలసి ముంబై వాంఖడే స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ...
చెన్నై ఆధిపత్యం: ముంబైకి నాలుగో పరాజయంOneindia Telugu
బాబోయ్..ఇదేం బాదుడు!సాక్షి
చెన్నై3 ముంబై4ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
TV5
అన్ని 27 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 8లో భాగంగా ముంబై ఇండియన్స్ తన ఖాతాలో నాలుగో ఓటమిని నమోదు చేసుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 62; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలసి ముంబై వాంఖడే స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ...
చెన్నై ఆధిపత్యం: ముంబైకి నాలుగో పరాజయం
బాబోయ్..ఇదేం బాదుడు!
చెన్నై3 ముంబై4
TV5
డేర్‌డెవిల్స్ చేతిలో అస్తమించిన సన్‌రైజర్స్
TV5
ఐపీఎల్-8లో భాగంగా విశాఖపట్నంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. స్వల్ప లక్ష్యం 168 పరుగులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ చివరి వరకు ఉత్కఠంగా ఆడారు. సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ ముచ్చటగా ...
హైదరాబాద్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయంNamasthe Telangana
బ్యాట్స్‌మెన్‌దే భారంసాక్షి
నేడు ఢిల్లీతో సన్‌రైజర్స్ ఢీప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8లో భాగంగా విశాఖపట్నంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. స్వల్ప లక్ష్యం 168 పరుగులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ చివరి వరకు ఉత్కఠంగా ఆడారు. సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ ముచ్చటగా ...
హైదరాబాద్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
బ్యాట్స్‌మెన్‌దే భారం
నేడు ఢిల్లీతో సన్‌రైజర్స్ ఢీ
Oneindia Telugu
రెచ్చిపోయిన రస్సెల్: పంజాబ్ ఆశలపై కోల్‌కతా నీళ్లు
Oneindia Telugu
పుణే: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‍లో కోల్‌కతా గెలుపొందింది. రస్సెల్ 36 బంతుల్లో 66 పరుగులు మెరవడంతో కోల్‌కతా అనూహ్యంగా గెలిచింది. పంజాబ్ యువ పేసర్ సందీప్ శర్మ 25 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని దూకుడుకు కోల్‌కతా కేవలం 8 ఓవర్లకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యూసుఫ్ పఠాన్ (24 బంతుల్లో 28 పరుగుల), రసెల్‌లు ...
పంజాబ్‌పై కోల్‌కతా గెలుపుAndhrabhoomi
సూపర్ రస్సెల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
పుణే: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‍లో కోల్‌కతా గెలుపొందింది. రస్సెల్ 36 బంతుల్లో 66 పరుగులు మెరవడంతో కోల్‌కతా అనూహ్యంగా గెలిచింది. పంజాబ్ యువ పేసర్ సందీప్ శర్మ 25 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని దూకుడుకు కోల్‌కతా కేవలం 8 ఓవర్లకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యూసుఫ్ పఠాన్ (24 బంతుల్లో 28 పరుగుల), రసెల్‌లు ...
పంజాబ్‌పై కోల్‌కతా గెలుపు
సూపర్ రస్సెల్
沒有留言:
張貼留言