Vaartha
మోతె గ్రామానికి వస్తా
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొట్ట తొలి తీర్మానం చేసిన గ్రామంగా చరిత్ర పుటలకెక్కిన మోతె గ్రామాన్ని సిఎం కెసిఆర్ త్వరలో సందర్శించనున్నారు. ఈమేరకు మంగళవారం తనను కలిసిన మోతె గ్రామస్థులకు సిఎం హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నిజామాబాద్ జిల్లా మోతె గ్రామస్థులు కోరారు.
త్వరలో సిఎం మోతె గ్రామం సందర్శనVaartha
'సారూ... జర రారూ'సాక్షి
సీఎంను కలిసిన మోతె గ్రామస్థులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొట్ట తొలి తీర్మానం చేసిన గ్రామంగా చరిత్ర పుటలకెక్కిన మోతె గ్రామాన్ని సిఎం కెసిఆర్ త్వరలో సందర్శించనున్నారు. ఈమేరకు మంగళవారం తనను కలిసిన మోతె గ్రామస్థులకు సిఎం హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నిజామాబాద్ జిల్లా మోతె గ్రామస్థులు కోరారు.
త్వరలో సిఎం మోతె గ్రామం సందర్శన
'సారూ... జర రారూ'
సీఎంను కలిసిన మోతె గ్రామస్థులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పశ్చిమగోదావరి జిల్లాలో స్కూల్ బస్సు దగ్ధం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పగో, ఏప్రిల్ 28 : జిల్లాలోని ఆచంట మండలం పెనుమంచలి గ్రామంలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం స్కూల్ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్ ఓ లేఅవుట్ ప్రాంతంలో బస్సును పార్కింగ్ చేసిన సమయంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు బస్సుపై ...
స్కూల్ బస్సు దగ్ధం : తప్పిన ముప్పుAndhrabhoomi
విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధంVaartha
విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పగో, ఏప్రిల్ 28 : జిల్లాలోని ఆచంట మండలం పెనుమంచలి గ్రామంలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం స్కూల్ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్ ఓ లేఅవుట్ ప్రాంతంలో బస్సును పార్కింగ్ చేసిన సమయంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు బస్సుపై ...
స్కూల్ బస్సు దగ్ధం : తప్పిన ముప్పు
విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం
విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం
ఎన్‌హెచ్‌గా కోదాడ-కల్వకుర్తి మార్గం
సాక్షి
న్యూఢిల్లీ: కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ-కల్వకుర్తి రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధిపరచాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనల కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 'దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేస్తే ఇది వెనకబడిన ప్రాంతాల ...
కోదాడ-కల్వకుర్తిని జాతీయ రహదారిగా ప్రకటించండిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ-కల్వకుర్తి రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధిపరచాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనల కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 'దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేస్తే ఇది వెనకబడిన ప్రాంతాల ...
కోదాడ-కల్వకుర్తిని జాతీయ రహదారిగా ప్రకటించండి
సాక్షి
భయం వద్దు.. హాయిగా ఆరగిద్దాం..
సాక్షి
సిటీబ్యూరో: అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా మాంసాహార ప్రియులంతా చికెన్, గుడ్డు ఆరగించవచ్చని మంత్రులు పిలుపునిచ్చారు. చికెన్ ,గుడ్డు ద్వారా పౌష్టికాహారం లభిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసొసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజాం ...
నిజాం కాలేజీ గ్రౌండ్‌లో చికెన్ మేళాNamasthe Telangana
చికెన్ మేళాలు నిర్వహిస్స్తున్న టీఎస్ సర్కార్TV5
హైదరాబాద్: నేడు హైదరాబాద్‌లో చికెన్, ఎగ్ మేళాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సిటీబ్యూరో: అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా మాంసాహార ప్రియులంతా చికెన్, గుడ్డు ఆరగించవచ్చని మంత్రులు పిలుపునిచ్చారు. చికెన్ ,గుడ్డు ద్వారా పౌష్టికాహారం లభిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసొసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజాం ...
నిజాం కాలేజీ గ్రౌండ్‌లో చికెన్ మేళా
చికెన్ మేళాలు నిర్వహిస్స్తున్న టీఎస్ సర్కార్
హైదరాబాద్: నేడు హైదరాబాద్‌లో చికెన్, ఎగ్ మేళా
TV5
చెన్నైఆరోవిజయం తో అగ్రస్థానం
TV5
ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో చెన్నై 2 పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్ పై పోరాడి గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది.135 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన కోల్ ...
చెన్నై విజయం.. మళ్లీ టాప్సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో చెన్నై 2 పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్ పై పోరాడి గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది.135 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన కోల్ ...
చెన్నై విజయం.. మళ్లీ టాప్
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించగా ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు మూడు విజయాలు సాధించింది. నిన్న జరిగిన ...
'రాయల్స్' లక్ష్యం ప్రతీకారమే ( నేడు బెంగళూరుతో పోరు)Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించగా ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు మూడు విజయాలు సాధించింది. నిన్న జరిగిన ...
'రాయల్స్' లక్ష్యం ప్రతీకారమే ( నేడు బెంగళూరుతో పోరు)
సాక్షి
కారు మీద పడి కార్మికుడు మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆటోనగర్‌లో కార్లషెడ్‌లో కారును పైకి లేపి మరమ్మతులు చేస్తుండగా ఆ కారు లక్ష్మణ్ అనే కార్మికుడిపై పడగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఆ షెడ్డు యజమాని పారిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చావు ఎలా వస్తుందో చెప్పలేం!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆటోనగర్‌లో కార్లషెడ్‌లో కారును పైకి లేపి మరమ్మతులు చేస్తుండగా ఆ కారు లక్ష్మణ్ అనే కార్మికుడిపై పడగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఆ షెడ్డు యజమాని పారిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చావు ఎలా వస్తుందో చెప్పలేం!
మాగోడు వినండయ్యా..
సాక్షి
ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి మంగళవారం కృష్ణపట్నం పోర్టు పునరావాస కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితుల కోసం ఏర్పాటైన సీవీఆర్ ఆసుపత్రి(మాధవ చికిత్సాలయం)ని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య ...
ఇంకా మరిన్ని »

గంగూలీ జీవితంపై సరికొత్త పుస్తకం
Andhrabhoomi
కోల్‌కతా, ఏప్రిల్ 28: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రికెట్ కెరీర్ విశేషాలతో కూడిన సరికొత్త పుస్తకాన్ని కోల్‌కతాలో ఆవిష్కరించారు. ప్రముఖ ఐటి సంస్థలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడిగా పనిచేస్తున్న 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా' (గంగూలీ) వీరాభిమాని సప్తర్షి సర్కార్ 'సౌరవ్ గంగూలీ: క్రికెట్ కెప్టెన్సీ అండ్ కాంట్రోవర్సీ' అనే పేరుతో ఈ పుస్తకాన్ని ...
సౌరభ్ గంగూలీపై పుస్తకం: కెప్టెన్సీ, వివాదాలపై విశ్లేషణthatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్కతా, ఏప్రిల్ 28: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రికెట్ కెరీర్ విశేషాలతో కూడిన సరికొత్త పుస్తకాన్ని కోల్‌కతాలో ఆవిష్కరించారు. ప్రముఖ ఐటి సంస్థలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడిగా పనిచేస్తున్న 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా' (గంగూలీ) వీరాభిమాని సప్తర్షి సర్కార్ 'సౌరవ్ గంగూలీ: క్రికెట్ కెప్టెన్సీ అండ్ కాంట్రోవర్సీ' అనే పేరుతో ఈ పుస్తకాన్ని ...
సౌరభ్ గంగూలీపై పుస్తకం: కెప్టెన్సీ, వివాదాలపై విశ్లేషణ
ప్రాణం మీదకు తెచ్చిన గచ్చకాయలాట
సాక్షి
హుజూర్‌నగర్: ఇద్దరు బాలికలు సమీప బంధువులు. గచ్చకాయల ఆట(అచ్చెన గిల్లలాట)లో నేనే గెలిచానంటే.. లేదు నేనే గెలిచా. ఇద్దరి మధ్య పట్టువిడుపు.. తగాదా.. ఆగ్రహావేశాలకు ఓ బాలిక కిరోసిన్ తెచ్చి మరో బాలికపై పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా కాలిన గాయాలతో ఓ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో ...

沒有留言:
張貼留言