సాక్షి
సచిన్‌కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం తన 42వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. తల్లి రజని, భార్య అంజలి, పిల్లల మధ్య మాస్టర్ బర్త్‌డే సంబరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అతనితో కలిసి ఆడిన ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్ సహచరులు, మిత్రులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మాస్టర్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
42వ పుట్టిన రోజున ఇన్‌స్టాగ్రాంలోకి సచిన్: ఫ్యామిలీతో ఇలా(ఫొటో)Oneindia Telugu
42వ పడిలోకి అడుగుపెట్టిన సచిన్Namasthe Telangana
42వ ఏట అడుగుపెట్టిన సచిన్.. ట్వీట్సో ట్వీట్స్! రిటైర్ అయినప్పటికీ...!వెబ్ దునియా
Teluguwishesh
తెలుగువన్
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం తన 42వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. తల్లి రజని, భార్య అంజలి, పిల్లల మధ్య మాస్టర్ బర్త్‌డే సంబరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అతనితో కలిసి ఆడిన ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్ సహచరులు, మిత్రులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మాస్టర్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
42వ పుట్టిన రోజున ఇన్‌స్టాగ్రాంలోకి సచిన్: ఫ్యామిలీతో ఇలా(ఫొటో)
42వ పడిలోకి అడుగుపెట్టిన సచిన్
42వ ఏట అడుగుపెట్టిన సచిన్.. ట్వీట్సో ట్వీట్స్! రిటైర్ అయినప్పటికీ...!
సాక్షి
క్రికెట్‌లో బాల్ తగిలి బాలుడి మృతి
సాక్షి
హైదరాబాద్: క్రికెట్ ఆడుతున్న బాలుడికి ప్రమాదవశాత్తు హార్డ్ టెన్నిస్ బాల్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒంగోలుకు చెందిన గోవిందరాజులు, అనిత మన్సూరాబాద్ సహారా స్టేట్స్‌కాలనీలో నివసిస్తున్నారు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి ...
ఆరేళ్ల చిన్నోడి ప్రాణం తీసిన క్రికెట్ బంతిTV5
హైదరాబాద్ సహారా ఎస్టేట్స్‌లో విషాదం క్రికెట్ బంతి తగిలి ఆరేళ్ల బాలుడు మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వనస్థలి పురంలో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన క్రికెట్!వెబ్ దునియా
Andhrabhoomi
Vaartha
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: క్రికెట్ ఆడుతున్న బాలుడికి ప్రమాదవశాత్తు హార్డ్ టెన్నిస్ బాల్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒంగోలుకు చెందిన గోవిందరాజులు, అనిత మన్సూరాబాద్ సహారా స్టేట్స్‌కాలనీలో నివసిస్తున్నారు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి ...
ఆరేళ్ల చిన్నోడి ప్రాణం తీసిన క్రికెట్ బంతి
హైదరాబాద్ సహారా ఎస్టేట్స్‌లో విషాదం క్రికెట్ బంతి తగిలి ఆరేళ్ల బాలుడు మృతి
వనస్థలి పురంలో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన క్రికెట్!
వెబ్ దునియా
రోడ్స్ కూతురు పేరు ఇండియా
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 24: అసాధారణ ఫీల్డింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టాడు. ముంబయి ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను భార్య జెన్నీతో కలిసి ఎక్కువ సమయం ముంబయిలోనే ఉంటున్నాడు. శాంతాక్రజ్‌లోని ...
కూతురికి ఇండియా పేరు పెట్టుకున్న జాంటీ రీడ్స్Vaartha
కూతురికి ఇండియా పేరు పెట్టుకున్న జాంటీ రోడ్స్Namasthe Telangana
వాటర్ బర్త్ ద్వారా జాంటీ రోడ్స్ దంపతులకు పాపాయి!: వాటర్ బర్త్ అంటే?వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 24: అసాధారణ ఫీల్డింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టాడు. ముంబయి ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను భార్య జెన్నీతో కలిసి ఎక్కువ సమయం ముంబయిలోనే ఉంటున్నాడు. శాంతాక్రజ్‌లోని ...
కూతురికి ఇండియా పేరు పెట్టుకున్న జాంటీ రీడ్స్
కూతురికి ఇండియా పేరు పెట్టుకున్న జాంటీ రోడ్స్
వాటర్ బర్త్ ద్వారా జాంటీ రోడ్స్ దంపతులకు పాపాయి!: వాటర్ బర్త్ అంటే?
సాక్షి
ఆసక్తిగా హైదరాబాద్ మ్యాచ్
సాక్షి
విశాఖపట్నం: కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. యూసుఫ్, మనీష్ పాండే బ్యాటింగ్ చేస్తున్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయూస్ పద్ధతి ప్రకారం కోల్ కతా ...
సన్ రైజర్స్-కోల్ కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: కేకేఆర్ టార్గెట్ 178 రన్స్!వెబ్ దునియా
గెలుపు వేటలో సన్ రైజర్స్TV5
హైదరాబాద్‌కు గెలుపు ఊరట: కోల్‌కతా ఓటమిOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. యూసుఫ్, మనీష్ పాండే బ్యాటింగ్ చేస్తున్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయూస్ పద్ధతి ప్రకారం కోల్ కతా ...
సన్ రైజర్స్-కోల్ కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: కేకేఆర్ టార్గెట్ 178 రన్స్!
గెలుపు వేటలో సన్ రైజర్స్
హైదరాబాద్‌కు గెలుపు ఊరట: కోల్‌కతా ఓటమి
వెబ్ దునియా
సొంతగడ్డపై ఖంగుతిన్న రాయల్ ఛాలెంజర్స్: చెన్నై గెలుపు!
వెబ్ దునియా
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్స్ ఖంగుతింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రైనా (32 బంతుల్లో 62) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు నెహ్రా (4/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించారు. చెన్నై నిర్దేశించిన 182 పరుగుల ...
ధోనీ సేన చేతిలో కోహ్లీ సేనకు షాక్: మెరిసిన రైనా, నెహ్రాOneindia Telugu
చెన్నై చేతిలో బెంగళూరు చిత్తుAndhrabhoomi
బెంగళూరుపై చెన్నై గెలుపుసాక్షి
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్స్ ఖంగుతింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రైనా (32 బంతుల్లో 62) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు నెహ్రా (4/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించారు. చెన్నై నిర్దేశించిన 182 పరుగుల ...
ధోనీ సేన చేతిలో కోహ్లీ సేనకు షాక్: మెరిసిన రైనా, నెహ్రా
చెన్నై చేతిలో బెంగళూరు చిత్తు
బెంగళూరుపై చెన్నై గెలుపు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటివద్ద బైఠాయింపు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాడేపల్లి టౌన్, ఏప్రిల్ 24 : ప్రియుడి కోసం ఓ ప్రియురాలు గురువారం తాడేపల్లిలో అతని బంధువుల ఇంటి ముందు బైటాయించి అతడితో పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేసింది. సమాచారం పోలీసుకు తెలియడంతో వారు ఇరువురినీ పోలీసు స్టేషన్‌కు పిలిపించి సమస్య పరిష్కారానికి పూను కున్నారు. వివరాలిలా వున్నాయి.. తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన ఎ.
9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు!వెబ్ దునియా
ప్రియుని కోసం ప్రేయసి ధర్నాVaartha
తొమ్మిదేళ్ల ప్రేమ: దాక్కున్న ప్రియుడు, ప్రేయసి ధర్నాOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాడేపల్లి టౌన్, ఏప్రిల్ 24 : ప్రియుడి కోసం ఓ ప్రియురాలు గురువారం తాడేపల్లిలో అతని బంధువుల ఇంటి ముందు బైటాయించి అతడితో పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేసింది. సమాచారం పోలీసుకు తెలియడంతో వారు ఇరువురినీ పోలీసు స్టేషన్‌కు పిలిపించి సమస్య పరిష్కారానికి పూను కున్నారు. వివరాలిలా వున్నాయి.. తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన ఎ.
9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు!
ప్రియుని కోసం ప్రేయసి ధర్నా
తొమ్మిదేళ్ల ప్రేమ: దాక్కున్న ప్రియుడు, ప్రేయసి ధర్నా
సాక్షి
సైనా, సింధు నిష్క్రమణ
Andhrabhoomi
ఉహాన్ (చైనా), ఏప్రిల్ 24: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేపిన హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ నుంచి నిష్క్రమించారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరుకు తెరపడింది. మిగతా అన్ని విభాగాల్లోనూ పరాజయాలు ఎదురుకాగా, మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరారు. దీనితో ఆ ఇద్దరిలో ...
సైనా, సింధులకు నిరాశసాక్షి
సైనా, సింధు ఔట్ప్రజాశక్తి
ఆసియా బ్యాడ్మింటన్: సైనా బాటలోనే సింధు.. క్వార్టర్స్‌తోనే ఓవర్!వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఉహాన్ (చైనా), ఏప్రిల్ 24: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేపిన హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ నుంచి నిష్క్రమించారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరుకు తెరపడింది. మిగతా అన్ని విభాగాల్లోనూ పరాజయాలు ఎదురుకాగా, మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరారు. దీనితో ఆ ఇద్దరిలో ...
సైనా, సింధులకు నిరాశ
సైనా, సింధు ఔట్
ఆసియా బ్యాడ్మింటన్: సైనా బాటలోనే సింధు.. క్వార్టర్స్‌తోనే ఓవర్!
సాక్షి
వార్నర్... వాన... విజయం
సాక్షి
వార్నర్ వీ'రన్'గంతో సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు... అంతలోనే భారీ వర్షం... మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఆందోళన... చెలరేగిపోతున్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్... చేతుల్లో పడ్డ క్యాచ్‌లను వదిలేస్తున్న హైదరాబాద్ ఫీల్డర్లు... అంతా నాట కీయం. కానీ అంతిమంగా ఫలితం మాత్రం అనుకూలం. వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తోడు బంతితో భువనేశ్వర్ మ్యాజిక్ చేయడంతో.
సన్ రైజ్.. రైజ్ప్రజాశక్తి
సెంచరీకి చేరువులో వార్నర్ అవుట్Vaartha
కోల్ కతా విజయలక్ష్యం 178 పరుగులుTV5
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
వార్నర్ వీ'రన్'గంతో సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు... అంతలోనే భారీ వర్షం... మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఆందోళన... చెలరేగిపోతున్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్... చేతుల్లో పడ్డ క్యాచ్‌లను వదిలేస్తున్న హైదరాబాద్ ఫీల్డర్లు... అంతా నాట కీయం. కానీ అంతిమంగా ఫలితం మాత్రం అనుకూలం. వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తోడు బంతితో భువనేశ్వర్ మ్యాజిక్ చేయడంతో.
సన్ రైజ్.. రైజ్
సెంచరీకి చేరువులో వార్నర్ అవుట్
కోల్ కతా విజయలక్ష్యం 178 పరుగులు
Andhrabhoomi
రాజస్థాన్ చిత్తు
Andhrabhoomi
అహ్మదాబాద్, ఏప్రిల్ 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఐదు వరుస విజయాలతో హోరెత్తించిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు కళ్లెం పడింది. కింగ్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌ని సూపర్ ఓవర్‌లో కోల్పోయిన ఆ జట్టు శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తయింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 130 పరుగులు చేసిన ...
కోహ్లీ సేనకు మరో ఊరట: రాజస్థాన్ రాయల్స్‌పై విజయంOneindia Telugu
బెంగ తీరేలాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిత్తుగా ఓడిన రాజస్థాన్సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
Andhrabhoomi
అహ్మదాబాద్, ఏప్రిల్ 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఐదు వరుస విజయాలతో హోరెత్తించిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు కళ్లెం పడింది. కింగ్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌ని సూపర్ ఓవర్‌లో కోల్పోయిన ఆ జట్టు శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తయింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 130 పరుగులు చేసిన ...
కోహ్లీ సేనకు మరో ఊరట: రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
బెంగ తీరేలా
చిత్తుగా ఓడిన రాజస్థాన్
వెబ్ దునియా
ఢిల్లీ గెలుపు: ముంబైకి తప్పని ఓటమి.. 37 పరుగుల తేడాతో డేర్‌డెవిల్స్ అదుర్స్!
వెబ్ దునియా
ఐపీఎల్-8లో ముంబై ఇండియన్స్ ఓటమి పరంపరను కొనసాగిస్తోంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ ...
ముంబైపై ఢిల్లీ విన్: యువీ ఫెయిల్, శ్రేయాస్-డుమిని భారీ భాగస్వామ్యంOneindia Telugu
'అయ్యారే'... ఢిల్లీసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్-8లో ముంబై ఇండియన్స్ ఓటమి పరంపరను కొనసాగిస్తోంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ ...
ముంబైపై ఢిల్లీ విన్: యువీ ఫెయిల్, శ్రేయాస్-డుమిని భారీ భాగస్వామ్యం
'అయ్యారే'... ఢిల్లీ
沒有留言:
張貼留言