Oneindia Telugu
వానతో కోల్‌కతాతో మ్యాచ్ రద్దు: చెన్నైని వెనక్కి నెట్టిన రాజస్థాన్
Oneindia Telugu
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివుంచారు. సూపర్ సోకర్స్‌ను ఉపయోగించి అక్కడక్కడా నిలిచిపోయిన నీటిని తొలగించారు. కనీసం పది, అదీ కుదరకపోతే ఐదు ఓవర్లతో మ్యాచ్‌ని ...
- కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దుసాక్షి
కోల్‌కతాలో నైట్‌రైడర్స్ వర్సస్ రాయల్స్TV5
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివుంచారు. సూపర్ సోకర్స్‌ను ఉపయోగించి అక్కడక్కడా నిలిచిపోయిన నీటిని తొలగించారు. కనీసం పది, అదీ కుదరకపోతే ఐదు ఓవర్లతో మ్యాచ్‌ని ...
- కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు
కోల్‌కతాలో నైట్‌రైడర్స్ వర్సస్ రాయల్స్
Oneindia Telugu
ఢిల్లీని ఉతికి ఆరేసిన రాయల్ చాలెంజర్స్: యువీ దిగదుడుపే
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐపియల్ 8లో యువరాజ్ సింగ్ వరుసగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ అన్ని విభాగాల్లో విఫలమై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతిలో ఆదివారం జరిగిన మ్యాచులో చిత్తయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బౌలింగులోనూ బ్యాటింగులోనూ ఢిల్లీని ఉతికి ఆరేసింది. స్టార్క్ (3/20), ఆరోన్ (2/24), వీస్ (2/18) మెరుపులకు వెస్టిండీస్ ...
'బెంగ' తీరేలా...సాక్షి
డెవిల్స్ డీలా..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐపియల్ 8లో యువరాజ్ సింగ్ వరుసగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ అన్ని విభాగాల్లో విఫలమై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతిలో ఆదివారం జరిగిన మ్యాచులో చిత్తయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బౌలింగులోనూ బ్యాటింగులోనూ ఢిల్లీని ఉతికి ఆరేసింది. స్టార్క్ (3/20), ఆరోన్ (2/24), వీస్ (2/18) మెరుపులకు వెస్టిండీస్ ...
'బెంగ' తీరేలా...
డెవిల్స్ డీలా..
Oneindia Telugu
ఊహాగానాలకు తెర?: సచిన్, రాహుల్, గంగూలీలతో కొత్త కోచ్ కమిటీ
Oneindia Telugu
కోల్‌కతా: టీమిండియా కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ప్రపంచకప్‌తోనే ముగియడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే అంశంపై బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించినా, తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే ఈ బాధ్యతలు దిగ్గజ త్రయం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలకు అప్పగించింది. ఈ ముగ్గురు దిగ్గజాల సలహాతో బిసిసిఐ ...
టీమిండియా కొత్త కోచ్ ఎంపికకు కమిటీAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: టీమిండియా కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ప్రపంచకప్‌తోనే ముగియడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే అంశంపై బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించినా, తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే ఈ బాధ్యతలు దిగ్గజ త్రయం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలకు అప్పగించింది. ఈ ముగ్గురు దిగ్గజాల సలహాతో బిసిసిఐ ...
టీమిండియా కొత్త కోచ్ ఎంపికకు కమిటీ
TV5
అంకిత్ కుటుంబానికి దాదా సాయం
TV5
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ ఏడాది బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన పెన్షన్ మొత్తాన్ని ఇటీవల మరణించిన బెంగాల్ అండర్-19 క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఇకనుండి ప్రతి సంవత్సరం తనకులభించే పెన్షన్ మొత్తాన్ని కూడా గాయపడిన ఆటగాళ్ల చికిత్స కోసం ఖర్చు చేయనున్నారు. కాగా క్యాబ్‌లో రిజిస్టర్ ...
దాదా పెద్ద మనసు: కేసరి ఫ్యామిలీకి 4.2లక్షలుthatsCricket Telugu
అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
TV5
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ ఏడాది బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన పెన్షన్ మొత్తాన్ని ఇటీవల మరణించిన బెంగాల్ అండర్-19 క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఇకనుండి ప్రతి సంవత్సరం తనకులభించే పెన్షన్ మొత్తాన్ని కూడా గాయపడిన ఆటగాళ్ల చికిత్స కోసం ఖర్చు చేయనున్నారు. కాగా క్యాబ్‌లో రిజిస్టర్ ...
దాదా పెద్ద మనసు: కేసరి ఫ్యామిలీకి 4.2లక్షలు
అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం
సాక్షి
'అర్జున' కు రోహిత్ పేరు ప్రతిపాదన
సాక్షి
కోల్ కతా: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని ఆదివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, ...
ఇంకా మరిన్ని »

ఇంగ్లాండ్ ఖాతాలో రెండో టెస్టు
Andhrabhoomi
సెయింట్ జార్జిస్ (గ్రెనడా), ఏప్రిల్ 26: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టును ఇంగ్లాండ్ తన ఖాతాలో వేసుకుంది. మొదటి టెస్టులో విజయాన్ని తృటిలో చేజార్చుకున్న ఇంగ్లాండ్ రెండో టెస్టును 9 వికెట్ల తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులు ...
అండర్సన్ అదుర్స్సాక్షి

అండర్సన్ అదుర్స్
వెబ్ దునియా
సచిన్ మైదానంలో సీరియస్సే.. డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం బెల్లీ డ్యాన్స్!
వెబ్ దునియా
భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ మైదానంలో సీరియస్‌గా కనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం సరదాగా ఉంటాడు. భారత మాజీ కెప్టెన్, మాజీ కోచ్/మేనేజర్ అజిత్ వాడేకర్ కూడా సచిన్‌ను తమాషా వ్యక్తి అంటున్నారు. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన సచిన్ 42వ జన్మదిన వేడుకలో వాడేకర్ మాట్లాడుతూ, సచిన్ గురించి చెప్పారు. 1994లో ...
బెల్లీ డ్యాన్సర్లను తెచ్చి సచిన్ టెండుల్కర్ హంగామాOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ మైదానంలో సీరియస్‌గా కనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం సరదాగా ఉంటాడు. భారత మాజీ కెప్టెన్, మాజీ కోచ్/మేనేజర్ అజిత్ వాడేకర్ కూడా సచిన్‌ను తమాషా వ్యక్తి అంటున్నారు. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన సచిన్ 42వ జన్మదిన వేడుకలో వాడేకర్ మాట్లాడుతూ, సచిన్ గురించి చెప్పారు. 1994లో ...
బెల్లీ డ్యాన్సర్లను తెచ్చి సచిన్ టెండుల్కర్ హంగామా
TV5
నేపాల్ లో చిక్కుకున్న భారత్ అండర్-14 బాలికల ఫుట్‌బాల్ జట్టు
TV5
భారత్‌కు చెందిన అండర్-14 బాలికల ఫుట్‌బాల్ జట్టు నేపాల్‌లో చిక్కుకుంది. ఇరాన్‌తో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన 18మంది బాలికలు ఖాట్మాండూలోని ఓ హోటల్‌లో బస చేశారు. ప్రాక్టిస్ మ్యాచ్ కోసం స్టేడియం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా స్టేడియం చుట్టుపక్కల భవనాల కూలిపోయాయని జట్టు కోచ్ మ్యామల్ రాఖీ తెలిపారు. వెంటనే స్టేడియం ...
నేపాల్‌లో చిక్కుకున్న భారత్ బాలికల ఫుట్‌బాల్ జట్టుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
భారత్‌కు చెందిన అండర్-14 బాలికల ఫుట్‌బాల్ జట్టు నేపాల్‌లో చిక్కుకుంది. ఇరాన్‌తో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన 18మంది బాలికలు ఖాట్మాండూలోని ఓ హోటల్‌లో బస చేశారు. ప్రాక్టిస్ మ్యాచ్ కోసం స్టేడియం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా స్టేడియం చుట్టుపక్కల భవనాల కూలిపోయాయని జట్టు కోచ్ మ్యామల్ రాఖీ తెలిపారు. వెంటనే స్టేడియం ...
నేపాల్‌లో చిక్కుకున్న భారత్ బాలికల ఫుట్‌బాల్ జట్టు
వెబ్ దునియా
ఐపీఎల్-8: చెన్నై అదుర్స్: ర్యాంకింగ్స్‌లో రాత్రికి రాత్రే అగ్రస్థానానికి..!
వెబ్ దునియా
ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ విజపరంపరను కొనసాగిస్తోంది. నిన్నటిదాకా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ధోనీ సేన, రాత్రికి రాత్రే అగ్రస్థానంకి చేరింది. శనివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా నెట్ రన్ నెట్‌లోనూ ...
పంజాబ్ పై చెన్నై సూపర్ 'కింగ్' విజయం...TV5
పంజాబ్‌పై అదరగొట్టిన చెన్నై, భారీ గెలుపు: భూకంప మృతులకు నివాళిOneindia Telugu
చెన్నై చేతిలో పంజాబ్ చిత్తుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ విజపరంపరను కొనసాగిస్తోంది. నిన్నటిదాకా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ధోనీ సేన, రాత్రికి రాత్రే అగ్రస్థానంకి చేరింది. శనివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా నెట్ రన్ నెట్‌లోనూ ...
పంజాబ్ పై చెన్నై సూపర్ 'కింగ్' విజయం...
పంజాబ్‌పై అదరగొట్టిన చెన్నై, భారీ గెలుపు: భూకంప మృతులకు నివాళి
చెన్నై చేతిలో పంజాబ్ చిత్తు
Oneindia Telugu
క్రికెట్ బంతి బాలుడి గుండెకు తగిలి... (ఫొటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: క్రికెట్ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. క్రికెట్ బంతి దెబ్బకు ముక్కు పచ్చలారని బాలుడు మృత్యువాత పడ్డాడు. బ్యాట్‌తో కొట్టిన బంతి నేరుగా గుండెకు తగలడంతో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. హైదరాబాదులోని వనస్థలిపురంలో ఈ సంఘటన జరిగింది. వనస్థలిపురం పోలీసులు ఆ వివరాలు అందించారు. ప్రకారం ప్రకాశం జిల్లా కొనిజెడు ...
క్రికెట్‌లో బాల్ తగిలి బాలుడి మృతిసాక్షి
హైదరాబాద్ సహారా ఎస్టేట్స్‌లో విషాదం క్రికెట్ బంతి తగిలి ఆరేళ్ల బాలుడు మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆరేళ్ల చిన్నోడి ప్రాణం తీసిన క్రికెట్ బంతిTV5
Andhrabhoomi
Vaartha
వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: క్రికెట్ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. క్రికెట్ బంతి దెబ్బకు ముక్కు పచ్చలారని బాలుడు మృత్యువాత పడ్డాడు. బ్యాట్‌తో కొట్టిన బంతి నేరుగా గుండెకు తగలడంతో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. హైదరాబాదులోని వనస్థలిపురంలో ఈ సంఘటన జరిగింది. వనస్థలిపురం పోలీసులు ఆ వివరాలు అందించారు. ప్రకారం ప్రకాశం జిల్లా కొనిజెడు ...
క్రికెట్‌లో బాల్ తగిలి బాలుడి మృతి
హైదరాబాద్ సహారా ఎస్టేట్స్‌లో విషాదం క్రికెట్ బంతి తగిలి ఆరేళ్ల బాలుడు మృతి
ఆరేళ్ల చిన్నోడి ప్రాణం తీసిన క్రికెట్ బంతి
沒有留言:
張貼留言