వెబ్ దునియా
అదీ లెక్క... ఇంటర్ ఫెయిల్ అయితే ఫెయిలే..
వెబ్ దునియా
సాధారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంప్రూమెంట్ విధానం వలన చాలా విద్యార్థులు తమ మార్కులను పెంచుకునేందుకు సప్లిమెంటరీ విధానాన్ని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో తెలంగాణ ఇంటర్ బోర్డు మార్పులు తీసుకు వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో ఇంప్రూమెంటు కోసం పరీక్షలు రాసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఫెయిలైతే ఏకంగా ఇంటర్ ఫెయిలే.
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!సాక్షి
మే 25 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుNamasthe Telangana
సీనియర్ ఇంటర్‌లోనూ బాలికలదే పైచేయిAndhrabhoomi
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంప్రూమెంట్ విధానం వలన చాలా విద్యార్థులు తమ మార్కులను పెంచుకునేందుకు సప్లిమెంటరీ విధానాన్ని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో తెలంగాణ ఇంటర్ బోర్డు మార్పులు తీసుకు వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో ఇంప్రూమెంటు కోసం పరీక్షలు రాసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఫెయిలైతే ఏకంగా ఇంటర్ ఫెయిలే.
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!
మే 25 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సీనియర్ ఇంటర్‌లోనూ బాలికలదే పైచేయి
Andhrabhoomi
ఆ వార్తలు అబద్ధం
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 27: తన కుమార్తె సారా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేస్తుందంటూ వచ్చిన వార్తలను, భారత మాజీ క్రికెటర్, '్భరత రత్న' సచిన్ తెండూల్కర్ ఖండించాడు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ట్వీట్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో 17 ఏళ్ల సార నటించనున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ...
సారా తెరంగేట్రం వార్తలు నిరాధారం : సచిన్Namasthe Telangana
సారా సినిమాల్లోకి వస్తుందా? ఇలాంటి వార్త ఎలా పుట్టిస్తారు?: సచిన్వెబ్ దునియా
సారా టెండూల్కర్ సినిమాల్లోకి: మండిపడ్డ సచిన్, ట్విట్టర్‌లో ట్వీట్Oneindia Telugu
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 27: తన కుమార్తె సారా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేస్తుందంటూ వచ్చిన వార్తలను, భారత మాజీ క్రికెటర్, '్భరత రత్న' సచిన్ తెండూల్కర్ ఖండించాడు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ట్వీట్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో 17 ఏళ్ల సార నటించనున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ...
సారా తెరంగేట్రం వార్తలు నిరాధారం : సచిన్
సారా సినిమాల్లోకి వస్తుందా? ఇలాంటి వార్త ఎలా పుట్టిస్తారు?: సచిన్
సారా టెండూల్కర్ సినిమాల్లోకి: మండిపడ్డ సచిన్, ట్విట్టర్‌లో ట్వీట్
సాక్షి
ఇదంతా ఆయన నిర్వాకమే!
సాక్షి
న్యూఢిల్లీ: బీసీసీఐపై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. తాను బుకీలతో సన్నిహితంగా ఉంటున్నానని, జాగ్రత్త పడాలంటూ ఐసీసీ రాసిన లేఖపై బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మండి పడ్డారు. ఇదంతా ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆదేశాలతోనే జరిగిందని ఆయన అన్నారు. శ్రీని సన్నిహితుడిని ఓడించి తాను ...
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీసీసీఐ ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, బీసీసీఐ సెక్రెటరీ..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బుకీతో బీసీసీఐ సెక్రటరీకి లింకులు: ఎలాంటి ఆధారాలేవన్న ఐపీఎల్ ఛైర్మన్ శుక్లాOneindia Telugu
క్రికెట్ బుకీతో పార్టీ : రెడ్ హ్యాండడ్‌గా దొరికిపోయిన అనురాగ్ ఠాకూర్!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బీసీసీఐపై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. తాను బుకీలతో సన్నిహితంగా ఉంటున్నానని, జాగ్రత్త పడాలంటూ ఐసీసీ రాసిన లేఖపై బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మండి పడ్డారు. ఇదంతా ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆదేశాలతోనే జరిగిందని ఆయన అన్నారు. శ్రీని సన్నిహితుడిని ఓడించి తాను ...
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీసీసీఐ ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, బీసీసీఐ సెక్రెటరీ..
బుకీతో బీసీసీఐ సెక్రటరీకి లింకులు: ఎలాంటి ఆధారాలేవన్న ఐపీఎల్ ఛైర్మన్ శుక్లా
క్రికెట్ బుకీతో పార్టీ : రెడ్ హ్యాండడ్‌గా దొరికిపోయిన అనురాగ్ ఠాకూర్!
Andhrabhoomi
నాలుగు నెలలకు గవాస్కర్ పారితోషికం రూ.1.90 కోట్లు
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కామెంటేటర్‌గా, కామలిస్టుగా, క్రికెట్ పండిట్‌గా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత మాజీ ఓపెనర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ నాలుగు నెలల కాలంలో ఎంత సంపాదిస్తాడు? భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి అతను పంపిన లేఖ ప్రకారం ఈ మొత్తం అక్షరాలా 1.90 కోట్ల రూపాయలని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆరో ఇండియన్ ప్రీమియర్ ...
రూ. 1.90కోట్లను పారితోషికం చెల్లించండి: గవాస్కర్ విజ్ఞప్తివెబ్ దునియా
పరిహారం కింద 1.90 కోట్లు చెల్లించండి: బీసీసీఐకి లేఖలో గవాస్కర్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కామెంటేటర్‌గా, కామలిస్టుగా, క్రికెట్ పండిట్‌గా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత మాజీ ఓపెనర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ నాలుగు నెలల కాలంలో ఎంత సంపాదిస్తాడు? భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి అతను పంపిన లేఖ ప్రకారం ఈ మొత్తం అక్షరాలా 1.90 కోట్ల రూపాయలని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆరో ఇండియన్ ప్రీమియర్ ...
రూ. 1.90కోట్లను పారితోషికం చెల్లించండి: గవాస్కర్ విజ్ఞప్తి
పరిహారం కింద 1.90 కోట్లు చెల్లించండి: బీసీసీఐకి లేఖలో గవాస్కర్
Oneindia Telugu
నాకౌట్ ఆశలు సజీవం: పంజాబ్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
Oneindia Telugu
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా మొహాలిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నాకౌట్ ఆశలు సజీవమయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఓపెనర్ వార్నర్ (58) అర్ధ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. Warner and Boult hand ...
బౌల్ట్ బిగించాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా మొహాలిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నాకౌట్ ఆశలు సజీవమయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఓపెనర్ వార్నర్ (58) అర్ధ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. Warner and Boult hand ...
బౌల్ట్ బిగించాడు
వెబ్ దునియా
అందుకే.. నా కుమార్తెకు ఇండియా పేరు పెట్టా... జాంటీ రోడ్స్
వెబ్ దునియా
తనకు భారత దేశమన్నా, భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టమని అందుకే తన కుమార్తెకు ఇండియా అనే పేరు పెట్టినట్లు దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ తెలిపారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో విలువలకు ముచ్చటపడే తన కుమార్తెకు ఇండియా పేరు పెట్టానన్నాడు. భారత్‌లో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఏదో కొత్త ...
కూతురుకు 'ఇండియా' పేరు: అందుకే ఆ పేరు పెట్టానని జాంటీ రోడ్స్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనకు భారత దేశమన్నా, భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టమని అందుకే తన కుమార్తెకు ఇండియా అనే పేరు పెట్టినట్లు దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ తెలిపారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో విలువలకు ముచ్చటపడే తన కుమార్తెకు ఇండియా పేరు పెట్టానన్నాడు. భారత్‌లో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఏదో కొత్త ...
కూతురుకు 'ఇండియా' పేరు: అందుకే ఆ పేరు పెట్టానని జాంటీ రోడ్స్
thatsCricket Telugu
యువరాజ్‌కు డిడి కెప్టెన్ డుమిని మద్దతు
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆ స్థాయిలో రాణించకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జెపి డుమిని మాత్రం యువీకి మద్దతుగా నిలిచాడు. తర్వాతి మ్యాచుల్లో యువీ బాగా ఆడతాడని చెప్పాడు. ఢిల్లీ యాజమాన్యం యువరాజ్ సింగ్‌ను రూ.
ఎక్స్‌క్లూజివ్: ఐపీఎల్‌లో యువరాజ్ ఒక్కో పరుగు ఖరీదు అక్షరాలా రూ. 6.45 లక్షలుOneindia Telugu
పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆ స్థాయిలో రాణించకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జెపి డుమిని మాత్రం యువీకి మద్దతుగా నిలిచాడు. తర్వాతి మ్యాచుల్లో యువీ బాగా ఆడతాడని చెప్పాడు. ఢిల్లీ యాజమాన్యం యువరాజ్ సింగ్‌ను రూ.
ఎక్స్‌క్లూజివ్: ఐపీఎల్‌లో యువరాజ్ ఒక్కో పరుగు ఖరీదు అక్షరాలా రూ. 6.45 లక్షలు
పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ
TV5
శ్రీనగర్ కాలనీలో అగ్నిప్రమాదం..
సాక్షి
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్ క్లేవ్ లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాగ్లు: Srinagar colony, fire accident, Usha Enclave, శ్రీనగర్ కాలనీ, ...
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో అగ్ని ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదంTV5
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్ క్లేవ్ లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాగ్లు: Srinagar colony, fire accident, Usha Enclave, శ్రీనగర్ కాలనీ, ...
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో అగ్ని ప్రమాదం
శ్రీనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
Oneindia Telugu
వానతో కోల్‌కతాతో మ్యాచ్ రద్దు: చెన్నైని వెనక్కి నెట్టిన రాజస్థాన్
Oneindia Telugu
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివుంచారు. సూపర్ సోకర్స్‌ను ఉపయోగించి అక్కడక్కడా నిలిచిపోయిన నీటిని తొలగించారు. కనీసం పది, అదీ కుదరకపోతే ఐదు ఓవర్లతో మ్యాచ్‌ని ...
- కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దుసాక్షి
కోల్‌కతాలో నైట్‌రైడర్స్ వర్సస్ రాయల్స్TV5
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లుNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివుంచారు. సూపర్ సోకర్స్‌ను ఉపయోగించి అక్కడక్కడా నిలిచిపోయిన నీటిని తొలగించారు. కనీసం పది, అదీ కుదరకపోతే ఐదు ఓవర్లతో మ్యాచ్‌ని ...
- కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు
కోల్‌కతాలో నైట్‌రైడర్స్ వర్సస్ రాయల్స్
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు
Oneindia Telugu
పంజాబ్‌పై అదరగొట్టిన చెన్నై, భారీ గెలుపు: భూకంప మృతులకు నివాళి
Oneindia Telugu
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన 97 పరుగుల భారీ విజయం సాధించింది. ఐపీఎల్ 8లో ఇప్పటి వరకు ఇది అతిపెద్ద విజయం. బ్రెండన్ మెక్‌కలమ్ అర్ధ సెంచరీతో రాణించగా, ధోనీ కూడా నిలదొక్కుకొని బ్యాటింగ్ చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. భారీగా కనిపిస్తున్న ...
చెన్నై అదుర్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నైతో పోరులో చిత్తుగా ఓడిన పంజాబ్సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన 97 పరుగుల భారీ విజయం సాధించింది. ఐపీఎల్ 8లో ఇప్పటి వరకు ఇది అతిపెద్ద విజయం. బ్రెండన్ మెక్‌కలమ్ అర్ధ సెంచరీతో రాణించగా, ధోనీ కూడా నిలదొక్కుకొని బ్యాటింగ్ చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. భారీగా కనిపిస్తున్న ...
చెన్నై అదుర్స్
చెన్నైతో పోరులో చిత్తుగా ఓడిన పంజాబ్
沒有留言:
張貼留言