Namasthe Telangana
ధోనీ వద్ద పాఠాలు నేర్చుకో
Andhrabhoomi
షాంఘై, ఏప్రిల్ 15: మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీలో పాఠాలు నేర్చుకోవాలని విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా హితవు పలికాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసునని అన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ వైదొలగిన తర్వాత టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా అతని స్థానంలో ...
కోహ్లీ..మీ కెప్టెన్‌ను చూసి నేర్చుకోNamasthe Telangana
కోహ్లీ.. ధోనీని చూసి నేర్చుకో.. చర్మాన్ని మందం చేసుకో!: స్టీవ్ వావెబ్ దునియా
ఒళ్లు మందం చేసుకో: కోహ్లీకి స్టీవ్ వా సలహాthatsCricket Telugu
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
షాంఘై, ఏప్రిల్ 15: మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీలో పాఠాలు నేర్చుకోవాలని విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా హితవు పలికాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసునని అన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ వైదొలగిన తర్వాత టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా అతని స్థానంలో ...
కోహ్లీ..మీ కెప్టెన్‌ను చూసి నేర్చుకో
కోహ్లీ.. ధోనీని చూసి నేర్చుకో.. చర్మాన్ని మందం చేసుకో!: స్టీవ్ వా
ఒళ్లు మందం చేసుకో: కోహ్లీకి స్టీవ్ వా సలహా
ఓదార్పులు.. పలకరింపులు...
Andhrabhoomi
కరీంనగర్, ఏప్రిల్ 15: ఇటీవల జిల్లాలో కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించి ఓదార్చేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీష్‌రావు బుధవారం పోటాపోటీగా పర్యటించారు. జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగిన జగిత్యాల డివిజన్‌లోని పలు ...
పోటాపోటీగా.. పంటల పరిశీలనసాక్షి
దత్తాత్రేయను కలిసిన మంత్రులు ఈటల, కేటీఆర్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరీంనగర్, ఏప్రిల్ 15: ఇటీవల జిల్లాలో కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించి ఓదార్చేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీష్‌రావు బుధవారం పోటాపోటీగా పర్యటించారు. జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగిన జగిత్యాల డివిజన్‌లోని పలు ...
పోటాపోటీగా.. పంటల పరిశీలన
దత్తాత్రేయను కలిసిన మంత్రులు ఈటల, కేటీఆర్
వెబ్ దునియా
సంతానంపై దృష్టి... షోయబ్ మాలిక్
వెబ్ దునియా
ఇంతకాలం ఎవరెవరి కెరీర్ లో వాళ్లము ఉన్నాం. ఆమె ఉన్నత స్థానానికి ఎదగాలని నేను చాలా కోరుకున్నా.. అది నెరవేరింది. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. విభిన్న క్రీడల్లో ఉండడం వలన ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాం. ఇక ఆ పరిస్థితి ఉండదు. బిడ్డల్ని కనాలనే ఆలోచనలో ఉన్నామంటూ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ...
త్వరలో పిల్లల్ని కంటాంసాక్షి
సానియాను మిస్సవుతున్నా: షోయబ్, 'జూనియర్ మాలిక్'పై వ్యాఖ్యOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంతకాలం ఎవరెవరి కెరీర్ లో వాళ్లము ఉన్నాం. ఆమె ఉన్నత స్థానానికి ఎదగాలని నేను చాలా కోరుకున్నా.. అది నెరవేరింది. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. విభిన్న క్రీడల్లో ఉండడం వలన ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాం. ఇక ఆ పరిస్థితి ఉండదు. బిడ్డల్ని కనాలనే ఆలోచనలో ఉన్నామంటూ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ...
త్వరలో పిల్లల్ని కంటాం
సానియాను మిస్సవుతున్నా: షోయబ్, 'జూనియర్ మాలిక్'పై వ్యాఖ్య
Oneindia Telugu
జవాన్‌ను కాల్చిచంపిన మావోయిస్టులు
Andhrabhoomi
ఛత్తీస్‌గఢ్‌లో తమ వద్ద బందీగా ఉన్న జవాన్‌ను మావోయిస్టులు కాల్చిచంపారు. ఆ జవాన్‌ను మావోలు తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. Related Article. జనతా పరివార్ ఆవిర్భావం నేడే · యుగపురుషుడు అంబేద్కర్: ప్రధాని · కార్పొరేట్లకు అంగుళం భూమీ వెళ్లదు · జుడీషియల్ కమిషన్‌పై నేడు సుప్రీం బెంచ్ విచారణ · యూపీకి 1000 కోట్లు ఇవ్వండి · Share. Add new comment.
మావోల మరో ఘాతుకం: చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్‌ని కాల్చి చంపారుOneindia Telugu
గ్రామ ప్రతినిధుల కిడ్నాప్.. మళ్ళీ రెచ్చిపోయిన మావోయిస్టులువెబ్ దునియా
ఒడిశాలో తొమ్మిదిమంది గిరిజనుల అపహరణNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఛత్తీస్‌గఢ్‌లో తమ వద్ద బందీగా ఉన్న జవాన్‌ను మావోయిస్టులు కాల్చిచంపారు. ఆ జవాన్‌ను మావోలు తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. Related Article. జనతా పరివార్ ఆవిర్భావం నేడే · యుగపురుషుడు అంబేద్కర్: ప్రధాని · కార్పొరేట్లకు అంగుళం భూమీ వెళ్లదు · జుడీషియల్ కమిషన్‌పై నేడు సుప్రీం బెంచ్ విచారణ · యూపీకి 1000 కోట్లు ఇవ్వండి · Share. Add new comment.
మావోల మరో ఘాతుకం: చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్‌ని కాల్చి చంపారు
గ్రామ ప్రతినిధుల కిడ్నాప్.. మళ్ళీ రెచ్చిపోయిన మావోయిస్టులు
ఒడిశాలో తొమ్మిదిమంది గిరిజనుల అపహరణ
వెబ్ దునియా
దేశం గర్విస్తోంది!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశ్వ టెన్నిస్ యవనికపై భారత జెండాను సానియా మీర్జా మరోసారి రెపరెపలాడించింది. మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో నెంబర్‌వన్ కీర్తి కిరీటం దక్కించుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. గత రెండేళ్లుగా అబ్బుర పరిచే ఆటతో నిలకడగా రాణిస్తున్న సానియా ప్రతిభకు దక్కిన ప్రతిఫలమిది.
కెరీర్‌గా క్రీడలు...Andhrabhoomi
సాధారణ అమ్మాయి నెంబర్ వన్ కాగలదని నిరూపించాసాక్షి
సానియాకు ఘనస్వాగతం: 9ఏళ్ల తర్వాత సొంతగడ్డపై(పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశ్వ టెన్నిస్ యవనికపై భారత జెండాను సానియా మీర్జా మరోసారి రెపరెపలాడించింది. మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో నెంబర్‌వన్ కీర్తి కిరీటం దక్కించుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. గత రెండేళ్లుగా అబ్బుర పరిచే ఆటతో నిలకడగా రాణిస్తున్న సానియా ప్రతిభకు దక్కిన ప్రతిఫలమిది.
కెరీర్‌గా క్రీడలు...
సాధారణ అమ్మాయి నెంబర్ వన్ కాగలదని నిరూపించా
సానియాకు ఘనస్వాగతం: 9ఏళ్ల తర్వాత సొంతగడ్డపై(పిక్చర్స్)
TV5
జయకు దక్కని ఊరట
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో కర్నాటక హైకోర్టు తీర్పును వెలువరించకుండా స్టేను కొనసాగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణకు ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ హాజరుకావడంపై సుప్రీం ధర్మాసనం ...
అక్రమాస్తుల కేసులో జయ పిటిషన్ విచారణ జాప్యంNamasthe Telangana
సుప్రీంలో అమ్మకు చుక్కెదురుTV5
సుప్రీం కోర్టులో జయలలితకు చుక్కెదురు జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో కర్నాటక హైకోర్టు తీర్పును వెలువరించకుండా స్టేను కొనసాగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణకు ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ హాజరుకావడంపై సుప్రీం ధర్మాసనం ...
అక్రమాస్తుల కేసులో జయ పిటిషన్ విచారణ జాప్యం
సుప్రీంలో అమ్మకు చుక్కెదురు
సుప్రీం కోర్టులో జయలలితకు చుక్కెదురు జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ...
సాక్షి
విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖపట్నంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. హుదూద్ తుపాన్ కారణంగా అక్టోబర్ 14న భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ రద్దయిన తర్వాత మళ్లీ క్రికెట్ జరుగుతుండటంతో అభిమానులు ...
విశాఖలో ఐపీఎల్ క్రికెట్ జోష్TV5
ఐపిఎల్ మ్యాచ్‌లకు విశాఖ రెడీAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖపట్నంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. హుదూద్ తుపాన్ కారణంగా అక్టోబర్ 14న భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ రద్దయిన తర్వాత మళ్లీ క్రికెట్ జరుగుతుండటంతో అభిమానులు ...
విశాఖలో ఐపీఎల్ క్రికెట్ జోష్
ఐపిఎల్ మ్యాచ్‌లకు విశాఖ రెడీ
Oneindia Telugu
ఐపీఎల్ 2015: ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న రాజస్ధాన్ కెప్టెన్
Oneindia Telugu
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను తాజా స్టాటటిక్స్ ప్రకారం రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు స్టీవ్ స్మిత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసి, టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటాగాడిగా మొదటి స్ధానంలో ఉన్నారు. ఇక రాజస్ధాన్ ...
అది సరిపోదు, చెన్నైపై మార్చాలి: పొలార్డ్ అసహనంthatsCricket Telugu
ఐపీఎల్‌లో హ్యాట్రిక్: రాజస్థాన్ ముచ్చటగా మూడోసారి విన్.. ముంబై డౌన్!వెబ్ దునియా
ముంబయిపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపుTV5
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 29 వార్తల కథనాలు »
Oneindia Telugu
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను తాజా స్టాటటిక్స్ ప్రకారం రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు స్టీవ్ స్మిత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసి, టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటాగాడిగా మొదటి స్ధానంలో ఉన్నారు. ఇక రాజస్ధాన్ ...
అది సరిపోదు, చెన్నైపై మార్చాలి: పొలార్డ్ అసహనం
ఐపీఎల్‌లో హ్యాట్రిక్: రాజస్థాన్ ముచ్చటగా మూడోసారి విన్.. ముంబై డౌన్!
ముంబయిపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపు
వెబ్ దునియా
'అమ్మాయిలను ఎరగా ఎలా?' క్రికెటర్లకు క్లాసిచ్చిన బీసీసీఐ..బుకీలు ఎలాంటి..?
వెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ క్రికెటర్లకు హెచ్చరించింది. క్రికెటర్లను వశపరచుకొని మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయాలని చూసే బుకీలు ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలుపుతూ, అందులో ఇరుక్కోవద్దని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లకు వివరించింది. ఫిక్సింగ్ మాఫియా ఎలా పనిచేస్తుందో తెలిపింది.
'అమ్మాయిలను ఎరగా ఎలా?' క్రికెటర్లకు క్లాసిచ్చిన బీసీసీఐTeluguwishesh
IPL క్రికెటర్లపై అమ్మాయిల వల?Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
'గర్ల్స్‌ను అలా ఎరవేస్తారు, జాగ్రత్త': అందుకే బస్సుల్లో క్రికెటర్లతో గర్ల్ ఫ్రెండ్స్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ క్రికెటర్లకు హెచ్చరించింది. క్రికెటర్లను వశపరచుకొని మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయాలని చూసే బుకీలు ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలుపుతూ, అందులో ఇరుక్కోవద్దని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లకు వివరించింది. ఫిక్సింగ్ మాఫియా ఎలా పనిచేస్తుందో తెలిపింది.
'అమ్మాయిలను ఎరగా ఎలా?' క్రికెటర్లకు క్లాసిచ్చిన బీసీసీఐ
IPL క్రికెటర్లపై అమ్మాయిల వల?
'గర్ల్స్‌ను అలా ఎరవేస్తారు, జాగ్రత్త': అందుకే బస్సుల్లో క్రికెటర్లతో గర్ల్ ఫ్రెండ్స్
వెబ్ దునియా
చర్లపల్లి జైలులో రామలింగరాజు సోదరులు టి-20 మ్యాచ్ ఆడారా?
వెబ్ దునియా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన బైర్రాజు రామలింగరావు, ఆయన సోదరుడు బి. రామరాజులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి. ఈ క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. చర్లపల్లి ...
చర్లపల్లి జైల్లో టీ20 క్రికెట్ పోటీలు: సత్యం రామలింగ రాజు దూరంOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన బైర్రాజు రామలింగరావు, ఆయన సోదరుడు బి. రామరాజులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి. ఈ క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. చర్లపల్లి ...
చర్లపల్లి జైల్లో టీ20 క్రికెట్ పోటీలు: సత్యం రామలింగ రాజు దూరం
沒有留言:
張貼留言