TV5
ఇండోనేషియా విమానానికి బాంబ్ కాల్
TV5
ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని సౌత్ సులవేసి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు స్వ్కాడ్ బృందం విసృతంగా తనిఖీలు చేసింది. చివరికి అటువంటిది ఏదీ లేదని తేలడంతో అధికారులు బెదిరింపు కాల్‌పై దృష్టిసారించారు.
ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!వెబ్ దునియా
ఇండోనేషియా విమానానికి బాంబు బెదిరింపుVaartha
బాంబు బెదిరింపు: విమానం అత్యవసర ల్యాండింగ్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని సౌత్ సులవేసి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు స్వ్కాడ్ బృందం విసృతంగా తనిఖీలు చేసింది. చివరికి అటువంటిది ఏదీ లేదని తేలడంతో అధికారులు బెదిరింపు కాల్‌పై దృష్టిసారించారు.
ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!
ఇండోనేషియా విమానానికి బాంబు బెదిరింపు
బాంబు బెదిరింపు: విమానం అత్యవసర ల్యాండింగ్
తెలుగువన్
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి శైలేంద్రహర్ష దుర్మరణం..!
వెబ్ దునియా
అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శైలేంద్రహర్ష అమెరికాలోని లామార్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. శైలేంద్ర తండ్రి పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. శైలేంద్ర నడుపుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ...
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణంతెలుగువన్
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతిTV5
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శైలేంద్రహర్ష అమెరికాలోని లామార్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. శైలేంద్ర తండ్రి పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. శైలేంద్ర నడుపుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ...
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతి
వెబ్ దునియా
నరేంద్ర మోడీ టైమ్ మ్యాగజైన్‌లో ఒబామా స్పెషల్ ఆర్టికల్!
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరినట్టుంది. అందుకేనేమో.. నరేంద్ర మోడీ టైమ్ మ్యాగజైన్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక ఆర్టికల్ రాశారు. ప్రపంచంలోని 100 ప్రభావవంతుల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేస్తున్న సందర్భంగా ఆ పత్రికకు ఒబామా 160 పదాల్లో మోడీపై ఈ ఆర్టికల్ ...
ఓహో.. మోదీ!సాక్షి
మోడీ మీద ఒబామా వ్యాసంతెలుగువన్
బాలుడిగా మోడీ తండ్రికి సాయంగా టీ అమ్మారు: టైమ్ మ్యాగజైన్‌లో ఒబామాOneindia Telugu
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరినట్టుంది. అందుకేనేమో.. నరేంద్ర మోడీ టైమ్ మ్యాగజైన్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక ఆర్టికల్ రాశారు. ప్రపంచంలోని 100 ప్రభావవంతుల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేస్తున్న సందర్భంగా ఆ పత్రికకు ఒబామా 160 పదాల్లో మోడీపై ఈ ఆర్టికల్ ...
ఓహో.. మోదీ!
మోడీ మీద ఒబామా వ్యాసం
బాలుడిగా మోడీ తండ్రికి సాయంగా టీ అమ్మారు: టైమ్ మ్యాగజైన్‌లో ఒబామా
వెబ్ దునియా
న్యూయార్క్ సిటీ క్రిమినల్ కోర్టు జడ్జీగా ప్రవాస భారతీయ మహిళ
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళసాక్షి
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!Andhrabhoomi
అమెరికాలోమన జడ్జి...Namasthe Telangana
TV5
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళ
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!
అమెరికాలోమన జడ్జి...
వెబ్ దునియా
డోనట్స్ రెస్టారెంట్‌లో భార్యను చంపేసిన ఎన్నారై..? తీవ్రంగా కొట్టి..
వెబ్ దునియా
అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ భారత సంతతకి చెందిన వ్యక్తి డున్‌కిన్ డోనట్స్ రెస్టారెంట్‌లో భార్యను హతమార్చి పారిపోయినట్టు తెలిసింది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన భారత జంట చేతన్ భాయ్ పటేల్, పాలక్ పటేల్‌లు అమెరికా, మేరీలాండ్‌లోని డంకెన్ డోనట్స్ రెస్టారెంట్ కిచెన్‌లో పని ...
రెస్టారెంట్‌లోనే భార్యను చంపేశాడుPalli Batani
భార్యను చంపేసిన ఎన్నారై?సాక్షి
రెస్టారెంట్ లో భార్యను చంపిన ఎన్నారైDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
TV5
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ భారత సంతతకి చెందిన వ్యక్తి డున్‌కిన్ డోనట్స్ రెస్టారెంట్‌లో భార్యను హతమార్చి పారిపోయినట్టు తెలిసింది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన భారత జంట చేతన్ భాయ్ పటేల్, పాలక్ పటేల్‌లు అమెరికా, మేరీలాండ్‌లోని డంకెన్ డోనట్స్ రెస్టారెంట్ కిచెన్‌లో పని ...
రెస్టారెంట్‌లోనే భార్యను చంపేశాడు
భార్యను చంపేసిన ఎన్నారై?
రెస్టారెంట్ లో భార్యను చంపిన ఎన్నారై
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'చాంపియన్ ఆఫ్ చేంజ్' సత్య నాదెళ్ల
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం దక్కనుంది. ఆయనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న కుటుంబాలకు మద్దతుగా కంపెనీలో చేపట్టిన సంస్కరణలకు గుర్తింపుగా ఈ అవార్డుతో అభినందించాలని ఒబామా నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్ సరికొత్త విధానం ...
మార్పు: సత్య నాదెళ్లను అవార్డుతో సత్కరించనున్న ఒబామాOneindia Telugu
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారంసాక్షి
సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవంAndhrabhoomi
వెబ్ దునియా
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం దక్కనుంది. ఆయనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న కుటుంబాలకు మద్దతుగా కంపెనీలో చేపట్టిన సంస్కరణలకు గుర్తింపుగా ఈ అవార్డుతో అభినందించాలని ఒబామా నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్ సరికొత్త విధానం ...
మార్పు: సత్య నాదెళ్లను అవార్డుతో సత్కరించనున్న ఒబామా
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారం
సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవం
వెబ్ దునియా
మరో 15 భాషల్లో యూట్యూబ్ నావిగేషన్
Namasthe Telangana
వాషింగ్టన్: వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో నావిగేషన్ కొరకు మరో 15 భాషలు చేరాయి. దీంతో యూట్యూబ్‌ను వీక్షించే అవకాశం 76 భాషల్లో లభిస్తుంది. తాజాగా 95% ఇంటర్నెట్ వినియోగదారులు ఇక మాతృ భాషలో యూట్యూబ్‌ను వీక్షించొచ్చు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి తమ మాతృ భాషలో యూట్యూబ్‌ను అందుబాటులో తేవడానికి తమ డవలపర్లు నిరంతరం ...
యూట్యూబ్ నావిగేషన్‌లో మరో 15 భాషలు: 76కి చేరిన భాషల సంఖ్య!వెబ్ దునియా
పండుగ చేస్కో: యూ ట్యూబ్‌లో 76 భాషల వీడియోలుOneindia Telugu
యూ ట్యూబ్‌లో మరో 15 భాషలుVaartha
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్: వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో నావిగేషన్ కొరకు మరో 15 భాషలు చేరాయి. దీంతో యూట్యూబ్‌ను వీక్షించే అవకాశం 76 భాషల్లో లభిస్తుంది. తాజాగా 95% ఇంటర్నెట్ వినియోగదారులు ఇక మాతృ భాషలో యూట్యూబ్‌ను వీక్షించొచ్చు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి తమ మాతృ భాషలో యూట్యూబ్‌ను అందుబాటులో తేవడానికి తమ డవలపర్లు నిరంతరం ...
యూట్యూబ్ నావిగేషన్‌లో మరో 15 భాషలు: 76కి చేరిన భాషల సంఖ్య!
పండుగ చేస్కో: యూ ట్యూబ్‌లో 76 భాషల వీడియోలు
యూ ట్యూబ్‌లో మరో 15 భాషలు
TV5
చిరుతపులి బోనులో రెండేళ్ల చిన్నారి
TV5
అమెరికాలోని క్లీవ్ లాండ్ మెట్రోపార్క్స్ జూలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. రెండేళ్ల చిన్నారి.. చిరుతపులి ఉన్న ఎన్ క్లోజర్ లోకి పడిపోయాడు. పిల్లాడి తల్లి అతడిని ఇనుప మెష్ మీద కూర్చోబెట్టి అటూ ఇటూ ఊపుతుండగా .. పొరపాటున ఆమె చేతి నుంచి పిల్లాడు లోపలకు పడిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చిరుతపులి ఈ పిల్లాడిని చూసినా ఏమీ ...
పులి బోనులో బాలుడు.. చూస్తుండిపోయిన చిరుతవెబ్ దునియా
చిరుత కరుణించింది: బోనులో బ్రతికిపోయిన చిన్నారిOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
అమెరికాలోని క్లీవ్ లాండ్ మెట్రోపార్క్స్ జూలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. రెండేళ్ల చిన్నారి.. చిరుతపులి ఉన్న ఎన్ క్లోజర్ లోకి పడిపోయాడు. పిల్లాడి తల్లి అతడిని ఇనుప మెష్ మీద కూర్చోబెట్టి అటూ ఇటూ ఊపుతుండగా .. పొరపాటున ఆమె చేతి నుంచి పిల్లాడు లోపలకు పడిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చిరుతపులి ఈ పిల్లాడిని చూసినా ఏమీ ...
పులి బోనులో బాలుడు.. చూస్తుండిపోయిన చిరుత
చిరుత కరుణించింది: బోనులో బ్రతికిపోయిన చిన్నారి
వెబ్ దునియా
పడవ బోల్తా.. 400 మంది మృతి.. 150 మందిని రక్షించిన..
వెబ్ దునియా
భారీ నౌక ఒకటి మధ్యదరా సముద్రంలో ముక్కలై మునిగిపోయింది. లిబియా నుంచి వలసవాదులతో ఇటలీకి వెళుతున్న ఈ నౌకలో ప్రయాణిస్తున్న నాలుగు వందల మంది సముద్రంలో గల్లంతయ్యారు. వారంతా మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ తెలిపింది. ఈ నౌకలో దాదాపు 550 మంది ప్రయాణిస్తున్నారు. లిబియా నుండి ...
లిబియా సముద్రంలో పడవ బోల్తా, 400 మంది మృతిTV5
పడవ బోల్తా.. 400 మంది మృతితెలుగువన్
సముద్రంలో ముక్కలైన నౌక: 400 మంది మృతి!Oneindia Telugu
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారీ నౌక ఒకటి మధ్యదరా సముద్రంలో ముక్కలై మునిగిపోయింది. లిబియా నుంచి వలసవాదులతో ఇటలీకి వెళుతున్న ఈ నౌకలో ప్రయాణిస్తున్న నాలుగు వందల మంది సముద్రంలో గల్లంతయ్యారు. వారంతా మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ తెలిపింది. ఈ నౌకలో దాదాపు 550 మంది ప్రయాణిస్తున్నారు. లిబియా నుండి ...
లిబియా సముద్రంలో పడవ బోల్తా, 400 మంది మృతి
పడవ బోల్తా.. 400 మంది మృతి
సముద్రంలో ముక్కలైన నౌక: 400 మంది మృతి!
వెబ్ దునియా
జల్సా పూజారికి అమెరికాలో 27 యేళ్ళ జైలు
వెబ్ దునియా
ఇటు భక్తులను, అటు బ్యాంకును, ఆలయ కమిటీని మోసం చేసిన ఓ పూజారి కటకటాల్లో ఊసలెక్కెడుతున్నారు. తన జల్సాల కోసం ఆలయ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆయనకు ఏకంగా 27 యేళ్ళు జైలు శిక్ష పడింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్‌లో ఓ భారతీయ పూజారికి 27 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు ...
భారత సంతతి పూజారికి 27 ఏళ్ల జైలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ పూజారికి 27 ఏళ్ల జైలుVaartha
అమెరికాలో భారత పూజారికి భారీ శిక్షNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటు భక్తులను, అటు బ్యాంకును, ఆలయ కమిటీని మోసం చేసిన ఓ పూజారి కటకటాల్లో ఊసలెక్కెడుతున్నారు. తన జల్సాల కోసం ఆలయ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆయనకు ఏకంగా 27 యేళ్ళు జైలు శిక్ష పడింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్‌లో ఓ భారతీయ పూజారికి 27 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు ...
భారత సంతతి పూజారికి 27 ఏళ్ల జైలు
భారత్ పూజారికి 27 ఏళ్ల జైలు
అమెరికాలో భారత పూజారికి భారీ శిక్ష
沒有留言:
張貼留言