2015年4月21日 星期二

2015-04-22 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
పవన్ ను కలిసిన శ్రీజ.. ఆనందంగా రెండు గంటలు   
వెబ్ దునియా
అభిమానులకు, అభిమాన నటులకు మధ్య ఎలాంటి వారధి ఉండాలో హీరో పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్న సమయంలో తన అభిమాన హీరోను చూడాలనుకున్న శ్రీజను కలవడానికి నాడు పవన్ వెళ్ళితే, నేడు ఆయనకు కృతజ్నతలు చెప్పడానికన్నట్లు శ్రీజ పవన్ కళ్యాణ్ ను కలిశారు. రెండు గంటల పాటు ఆనందంగా గడిపారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఒక్కరున్నా చాలు...   
సాక్షి
మన తోటి వారికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకుండా ఉంటే చాలనుకునే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది. సాటి మనిషి బాగు కోరుకునే మనిషి ఒక్కరున్నా చాలు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'హితుడు'. సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్వీ తనయుడు విప్లవ్ ఈ చిత్రానికి దర్శకుడు. జగపతిబాబు ...

'హితుడు' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లాంచ్‌: జగపతిబాబు కీలక పాత్రలో..!   వెబ్ దునియా
మేలు చేసే హితుడు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
లీకైంది : శృతిహాసన్...డాన్స్ రిహార్సల్స్(వీడియో)   
FIlmiBeat Telugu
హైదరాబాద్ : శృతిహాన్ బెస్ట్ డాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఈమె ఓ పెద్ద అవార్డు ఫంక్షన్ కోసం ఇదిగో ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఈ రిహాల్సల్స్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు,తమిళ సూపర్ హిట్ సాంగ్స్ కు ఆమె వేసిన స్టెప్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఇది లీకై కొద్ది కాలమైనా ఈ మధ్యనే బాగా ప్రాచుర్యం పొందింది. మీరు ఈ వీడియో పై ...

చీటింగ్‌ కేసుపై వెనక్కి తగ్గిన పిక్చర్‌ హౌస్‌ మీడియా (20-Apr-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రుతిహాసన్ కు పెద్ద ఊరట!!   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
సంగీత దర్శకుడు 'శ్రీ' అంత్యక్రియలు పూర్తి   
FIlmiBeat Telugu
హైదరాబాద్‌: నిన్న కన్నుమూసిన ప్రముఖ సంగీత దర్శకుడు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. టోలీచౌకిలోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన నివాసం వద్ద పలువురు సినీ రంగ ప్రముఖులు శ్రీనివాస చక్రవర్తి భౌతిక కాయాన్ని సందర్శించి ...

సంగీత దర్శకుడు శ్రీకి ప్రముఖుల నివాళులు   Teluguwishesh
సంగీత దర్శకుడు 'శ్రీ' కన్నుమూత.. నేడు అంత్యక్రియలు..!   వెబ్ దునియా
సంగీత దర్శకుడు శ్రీ మృతి   తెలుగువన్

అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహేష్ కోరిక మేరకే.. 'బ్రహ్మోత్సవం'లో సునీత...! క్యారెక్టర్ ఏంటో..?   
వెబ్ దునియా
తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్‌గా, గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరుపొందిన సునీత నటన వైపు కూడా తన చూపును మళ్లించింది. హీరో మహేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో సునీతను కూడా నటింపజేయాలని ప్రిన్స్ కోరినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలో సునీతను ...

నిజమా? మహేష్ బాబు సినిమాలో హాట్ సింగర్ సునీత?   FIlmiBeat Telugu
మహేష్ బాబు సినిమాలో సునీత?   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
బ్రహ్మోత్సవంలో చాన్స్‌!   
Vaartha
రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సినిమాల షూటింగ్‌లతో క్షణం తీరికలేకుండా గడుపుతున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మహేష్‌బాబు సినిమాలో అవకాశం వదులుకోవాలని అనుకోవటం లేదట. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌ హీరోగా పివిపి సంస్థ నిర్మించబోయేత బ్రహ్మాత్సవంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించటం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం కిక్‌2, పండు చేస్కో, సిమ్లా మిర్చి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సల్మాన్ 'హిట్ అండ్ రన్' కేసులో 6న తీర్పు   
సాక్షి
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భవితవ్యం వచ్చే నెల 6న తేలిపోనుంది. ఆయన నిందితుడుగా ఉన్న కారుతో ఢీకొట్టి పారిపోయిన కేసు(హిట్ ఆండ్ రన్) కేసులో ముంబై సెషన్స్ కోర్టు ఆ రోజున తీర్పు వెలువరించనుంది. జడ్జి డీ డబ్ల్యూ దేశ్‌పాండే మంగళవారం తీర్పు తేదీని ప్రకటించారు. తీర్పు రోజున కోర్టుకు రావాలని సల్మాన్‌ను ఆదేశించారు. ఈ కే సులో ...

సల్మాన్ హిట్ అండ్ రన్‌ కేసు.. మే 6న తుది తీర్పు..!   వెబ్ దునియా
మే 8న తుది తీర్పు, నేరం రుజువైతే..పదేళ్లు జైలు   TV5

అన్ని 13 వార్తల కథనాలు »   


Kandireega
   
ఒరే ఇరవు అట   
Kandireega
Uttama Villain is set for a grand release on May 1st కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విలన్' మే 1న విడుదల కానుంది. ఇంకా 'విశ్వరూపం 2', 'పాపనాశం' (మలయాళ 'దృశ్యం'కి తమిళ రీమేక్) చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి చేయనున్న చిత్రంపై కమల్ దృష్టి సారించారు. ఒకే రాత్రి జరిగే కథతో ఈ చిత్రం రూపొందనుందనీ, దీనికి 'ఒరే ఇరవు' (అంటే 'ఒకే ...

మే 1న కమల్‌ ఉత్తమ విలన్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Palli Batani
   
అప్పుడలా.. ఇప్పుడిలా.. జూనియర్ సెంటిమెంట్ వర్కవుటయ్యేనా?   
Palli Batani
చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్లు ఎక్కడా ఉండవు. సినిమా అనుకున్నప్పటి నుంచి.. అయిపోయే వరకు ప్రతి విషయంలో ఏదో ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతూనే ఉంటారు.ఇలాంటి లెక్కలని నమ్మెవారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. తాజాగా అప్ కమింగ్ మూవీ కోసం తారక్ ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ...

'న' నోనో అంటున్న యంగ్ టైగర్   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
సన్నీ లియోన్ ను దేశం నుంచి పారిపోయేలా చేస్తా   
FIlmiBeat Telugu
ముంబై : ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ కు ఏమైందో ఏమో కానీ... పూర్తి స్ధాయిలో శృంగార తార సన్నీ లియోన్ పై విరుచుకుపడటంలో బిజీగా ఉంటోంది. రెండు రోజుల క్రితమే .. సన్నీతో తనకు పోలికేంటని అన్న రాఖీ ...అంతటితో ఆగకుండా.. సన్నీని దేశం నుంచి పారిపోయేలా చేస్తానని ఆవేశంతో ఊగిపోతోంది. వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా సన్నీ ...

'సన్నీ లియోన్ ను దేశం నుంచి తరిమేస్తా'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言