వెబ్ దునియా
డేర్ డెవిల్స్ పై నైట్ రైడర్స్ విన్
వెబ్ దునియా
ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. గౌతం గంభీర్ మెరుపులు మెరిపించాడు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతాకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి డేర్ డెవిల్స్ 146 పరుగులు చేసింది. మనోజ్ ...
గంభీరంగా: ఢిల్లీపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీ విన్Oneindia Telugu
ఢిల్లీ ఢమాల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్Andhrabhoomi
ప్రజాశక్తి
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. గౌతం గంభీర్ మెరుపులు మెరిపించాడు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతాకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి డేర్ డెవిల్స్ 146 పరుగులు చేసింది. మనోజ్ ...
గంభీరంగా: ఢిల్లీపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీ విన్
ఢిల్లీ ఢమాల్
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Andhrabhoomi
ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన యువ క్రికెటర్ అంకిత్ మృతి
Andhrabhoomi
కోల్‌కతా, ఏప్రిల్ 20: బెంగాల్ యువ క్రికెటర్, అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ అంకిత్ కేసరీ అర్ధాంతరంగా కన్నుమూశాడు. క్రికెట్ మైదానంలో గాయపడిన అతను మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కోలుకుంటున్నాడని అంతా అనుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ...
ఆటకు ప్రాణం 'అంకితం'!సాక్షి
యువ క్రికెటర్ అంకిత్ మృతికి షారుఖ్ ఖాన్ సంతాపంNamasthe Telangana
క్రికెటర్ అంకిత్ కేసరి దుర్మరణం: ఫేస్ బుక్‌లో సచిన్ సంతాపం!వెబ్ దునియా
TV5
తెలుగువన్
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్‌కతా, ఏప్రిల్ 20: బెంగాల్ యువ క్రికెటర్, అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ అంకిత్ కేసరీ అర్ధాంతరంగా కన్నుమూశాడు. క్రికెట్ మైదానంలో గాయపడిన అతను మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కోలుకుంటున్నాడని అంతా అనుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ...
ఆటకు ప్రాణం 'అంకితం'!
యువ క్రికెటర్ అంకిత్ మృతికి షారుఖ్ ఖాన్ సంతాపం
క్రికెటర్ అంకిత్ కేసరి దుర్మరణం: ఫేస్ బుక్‌లో సచిన్ సంతాపం!
సాక్షి
కోల్ కతా మూడో విజయం
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో కోల్ కతా మరో విజయం నమోదు చేసింది. సోమవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో కోల్ కతాకిది మూడో విజయం కాగా ఓ మ్యాచ్ లో ఓడింది. ఢిల్లీకిది మూడో పరాజయం కాగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా 4 వికెట్లు ...
నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో కోలకత్తా నైట్ రైడర్స్ ఢీTV5
నిరుటి విజేత నైట్ రైడర్స్‌తో యుద్ధానికి డుమినీ సిద్ధంAndhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో కోల్ కతా మరో విజయం నమోదు చేసింది. సోమవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో కోల్ కతాకిది మూడో విజయం కాగా ఓ మ్యాచ్ లో ఓడింది. ఢిల్లీకిది మూడో పరాజయం కాగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా 4 వికెట్లు ...
నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో కోలకత్తా నైట్ రైడర్స్ ఢీ
నిరుటి విజేత నైట్ రైడర్స్‌తో యుద్ధానికి డుమినీ సిద్ధం
వెబ్ దునియా
పోలార్డ్ నోటికి టేప్: ప్లాస్టర్‌తోనే అంపైర్‌తో వాగ్వివాదం!
వెబ్ దునియా
ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. కీరన్ పొలార్డ్ తన నోటికి టేప్ అంటించుకుని నిరసన తెలపడంతో పాటు ప్లాస్టర్‌తోనే ఎంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం వివాదానికి దారితీసింది. మ్యాచ్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ గేల్‌తో పొలార్డ్ వాగ్వాదానికి దిగాడు. ఎంపైర్లు అతనిని మందలించారు. దీంతో ...
నోటికి ప్లాస్టర్‌తోను పొలార్డ్ వాగ్వాదం: తప్పు చేస్తే అంగీకరిస్తా!Oneindia Telugu
అదేమీ చెడు అలవాటు కాదు:హర్భజన్ సింగ్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. కీరన్ పొలార్డ్ తన నోటికి టేప్ అంటించుకుని నిరసన తెలపడంతో పాటు ప్లాస్టర్‌తోనే ఎంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం వివాదానికి దారితీసింది. మ్యాచ్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ గేల్‌తో పొలార్డ్ వాగ్వాదానికి దిగాడు. ఎంపైర్లు అతనిని మందలించారు. దీంతో ...
నోటికి ప్లాస్టర్‌తోను పొలార్డ్ వాగ్వాదం: తప్పు చేస్తే అంగీకరిస్తా!
అదేమీ చెడు అలవాటు కాదు:హర్భజన్ సింగ్
సాక్షి
రోహిత్‌కు రూ.12 లక్షల జరిమానా
సాక్షి
స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలో ముంబై 20 ఓవర్లు వేయలేకపోయింది. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015. సంబంధిత వీడియోలు. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు. 1:07. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు.
రోహిత్ శర్మకు భారీ జరిమానా: రూ.12లక్షల జరిమానా వడ్డన!వెబ్ దునియా
ఐపిఎల్ 8: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానాOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలో ముంబై 20 ఓవర్లు వేయలేకపోయింది. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015. సంబంధిత వీడియోలు. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు. 1:07. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు.
రోహిత్ శర్మకు భారీ జరిమానా: రూ.12లక్షల జరిమానా వడ్డన!
ఐపిఎల్ 8: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా
Andhrabhoomi
వనే్డ క్లబ్ గేమ్‌లో లియామ్ ప్రపంచ రికార్డు
Andhrabhoomi
లండన్, ఏప్రిల్ 20: వనే్డ క్లబ్ గేమ్‌లో లాంకషైర్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నాంట్‌విచ్ టౌన్‌తో కాడ్లీలో జరిగిన మ్యాచ్‌లో అతను 138 బంతుల్లోనే 350 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 34 ఫోర్లు, 27 సిక్సర్లు ...
వన్డేలో ఒక్కడే 350 పరుగులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, ఏప్రిల్ 20: వనే్డ క్లబ్ గేమ్‌లో లాంకషైర్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నాంట్‌విచ్ టౌన్‌తో కాడ్లీలో జరిగిన మ్యాచ్‌లో అతను 138 బంతుల్లోనే 350 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 34 ఫోర్లు, 27 సిక్సర్లు ...
వన్డేలో ఒక్కడే 350 పరుగులు
వెబ్ దునియా
ఏపీ ఒలింపిక్ రచ్చ.. గల్లా, సీఎం రమేశ్‌లపై చంద్రబాబు ఆగ్రహం..!
వెబ్ దునియా
ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి కోసం రచ్చకెక్కిన టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌లపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడుని నేనంటే కాదు నేనే అంటూ గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌లు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరువురూ పరస్పర ఆరోపణలు చేసుకున్న ...
సి.ఎమ్.రమేష్ కే లోకేష్ మద్దతుNews Articles by KSR
ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఫైర్ (ఫోటోలు)Oneindia Telugu
గల్లా వర్సెస్ సీఎం రమేష్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
TV5
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి కోసం రచ్చకెక్కిన టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌లపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడుని నేనంటే కాదు నేనే అంటూ గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌లు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరువురూ పరస్పర ఆరోపణలు చేసుకున్న ...
సి.ఎమ్.రమేష్ కే లోకేష్ మద్దతు
ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఫైర్ (ఫోటోలు)
గల్లా వర్సెస్ సీఎం రమేష్
వెబ్ దునియా
ఐపీఎల్ 8: రాజస్థాన్ రాయల్స్ అదుర్స్.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి!
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ విజయ పరంపరను ధోని సేన అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. దీంతో అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్,రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్ధాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్‌లో 15వ మ్యాచ్ ...
రాజస్ధాన్‌కు ఐదో విజయం, నేను చాలా బంతులు తిన్నా: ధోని (ఫోటోలు)Oneindia Telugu
రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తుAndhrabhoomi
చైన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Vaartha
TV5
అన్ని 31 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ విజయ పరంపరను ధోని సేన అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. దీంతో అహ్మాదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్,రాజస్ధాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్ధాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్‌లో 15వ మ్యాచ్ ...
రాజస్ధాన్‌కు ఐదో విజయం, నేను చాలా బంతులు తిన్నా: ధోని (ఫోటోలు)
రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తు
చైన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
సాక్షి
హర్భజన్ 'సెంచరీ'
సాక్షి
హైదరాబాద్: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స ఆటగాడు హర్భజన్ సింగ్ సెంచరీ మార్కును చేరాడు. ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ తో హర్భజన్ సింగ్ ఒకే ఫ్రాంచేజి తరఫున 100 ఇన్నింగ్స్ లు ఆడిన ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. ఇంతవరకు ఈ ఫీట్ ను సాధించిన ఆటగాడు సురేశ్ రైనా మాత్రమే. అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున (ఒకే ...
ఇంకా మరిన్ని »

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
సాక్షి
బద్వేలు : కడప జిల్లా బద్వేలు శివారులోని నెల్లూరు రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజి(13) అనే విద్యార్థి మృతిచెందాడు. రోడ్డుపై వెళుతున్న విద్యార్థిని వెనుక నుంచి వచ్చిన ఐషర్ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అంజి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అంజి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఐషర్ డ్రైవర్ ...

沒有留言:
張貼留言