సాక్షి
నేపాల్ కన్నీళ్లు తుడుస్తాం
సాక్షి
న్యూఢిల్లీ: నేపాల్‌ను భూకంపం అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రజలను అన్నివిధాలా ఆదుకునేందుకు భారత్ కృషిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో మీ వెంటే ఉండి కన్నీళ్లు తుడుస్తామని, శిథిలాల్లో సజీవంగా చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' రేడియో ...
నేపాల్ ప్రజల కన్నీళ్లు తుడుస్తాంAndhrabhoomi
నేపాల్‌కు అమెరికా 10 లక్షల డాలర్ల తక్షణసాయంTV5
నేపాల్‌కు అమెరికా ఆర్థికసాయంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నేపాల్‌ను భూకంపం అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రజలను అన్నివిధాలా ఆదుకునేందుకు భారత్ కృషిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో మీ వెంటే ఉండి కన్నీళ్లు తుడుస్తామని, శిథిలాల్లో సజీవంగా చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' రేడియో ...
నేపాల్ ప్రజల కన్నీళ్లు తుడుస్తాం
నేపాల్‌కు అమెరికా 10 లక్షల డాలర్ల తక్షణసాయం
నేపాల్‌కు అమెరికా ఆర్థికసాయం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేపాల్ గుండెకోత భారత్‌కు బాధాకరమే : మోదీ 450 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపిన భారత్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, ఏప్రిల్ 26 : నేపాల్ గుండెకోత భారత్‌కు బాధాకరమే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్ చేశారు. నష్ట తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్‌కు కావాలిసిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ దేశపు ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలకు హామీ ఇచ్చారు ప్రధాని చెప్పినట్టుగానే భారత దేశపు సహాయక బృందాలు వెంటనే ...
నేపాల్‌లో భారత్ ఆపరేషన్ మైత్రిAndhrabhoomi
ఇండియా 'ఆపరేషన్ మైత్రి'సాక్షి
నేపాల్‌లో భారత్ 'ఆపరేషన్ మైత్రీ'Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, ఏప్రిల్ 26 : నేపాల్ గుండెకోత భారత్‌కు బాధాకరమే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్ చేశారు. నష్ట తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్‌కు కావాలిసిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ దేశపు ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలకు హామీ ఇచ్చారు ప్రధాని చెప్పినట్టుగానే భారత దేశపు సహాయక బృందాలు వెంటనే ...
నేపాల్‌లో భారత్ ఆపరేషన్ మైత్రి
ఇండియా 'ఆపరేషన్ మైత్రి'
నేపాల్‌లో భారత్ 'ఆపరేషన్ మైత్రీ'
సాక్షి
విద్యార్థులను రప్పించేందుకు చర్యలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో భూకంపం నేపథ్యంలో అక్కడి భరత్‌పూర్ వైద్య కళాశాలలోని 50 మంది తెలంగాణ విద్యార్థులను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ విద్యార్థుల స్వస్థలాలైన కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లో ఆందోళనలు వ్యక్తమవడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశాంగ శాఖ, ...
నేపాల్‌లో చిక్కుపడిన తెలంగాణ విద్యార్థులను వెనక్కి తీసుకొస్తాంAndhrabhoomi
మమ్మల్ని రక్షించండి.. కేటీఆర్ కు ఫోన్ కాల్Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
కేటీఆర్‌కు నేపాల్‌లోని తెలంగాణ విద్యార్థులు ఫోన్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో భూకంపం నేపథ్యంలో అక్కడి భరత్‌పూర్ వైద్య కళాశాలలోని 50 మంది తెలంగాణ విద్యార్థులను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ విద్యార్థుల స్వస్థలాలైన కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లో ఆందోళనలు వ్యక్తమవడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశాంగ శాఖ, ...
నేపాల్‌లో చిక్కుపడిన తెలంగాణ విద్యార్థులను వెనక్కి తీసుకొస్తాం
మమ్మల్ని రక్షించండి.. కేటీఆర్ కు ఫోన్ కాల్
కేటీఆర్‌కు నేపాల్‌లోని తెలంగాణ విద్యార్థులు ఫోన్
సాక్షి
'సేవచేయడానికే దేవుడు నన్ను బతికించాడు'
సాక్షి
ఖాట్మండు: ఇంత పెద్ద భూకంపం తరువాత దేవుడు నన్ను బతికించాడంటే మరింత సేవచేయమే అర్ధం అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. భూకంప బాధితులకు సాధ్యమైనంత సాయం చేసేందుకు మరి కొద్ది కాలం తాను నేపాల్ లోనే ఉంటానన్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు బాబా చెప్పారు. నేపాల్ ...
నేపాల్‌లో ప్రకృతి బీభత్సానికి రాందేవ్ ప్రత్యక్ష సాక్షిTV5
రాందేవ్ బాబాకు తృటిలో తప్పిన నేపాల్ భూకంప ముప్పు!వెబ్ దునియా
రాందేవ్‌బాబాకు తప్పిన ముప్పు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ఖాట్మండు: ఇంత పెద్ద భూకంపం తరువాత దేవుడు నన్ను బతికించాడంటే మరింత సేవచేయమే అర్ధం అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. భూకంప బాధితులకు సాధ్యమైనంత సాయం చేసేందుకు మరి కొద్ది కాలం తాను నేపాల్ లోనే ఉంటానన్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు బాబా చెప్పారు. నేపాల్ ...
నేపాల్‌లో ప్రకృతి బీభత్సానికి రాందేవ్ ప్రత్యక్ష సాక్షి
రాందేవ్ బాబాకు తృటిలో తప్పిన నేపాల్ భూకంప ముప్పు!
రాందేవ్‌బాబాకు తప్పిన ముప్పు!
సాక్షి
బెడ్లు ఖాళీ లేక నేలపైనే చికిత్స
సాక్షి
ఖాట్మండు: నేపాల్ లో భూకంప క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఎక్కడా చూసినా హృదయ విదారక పరిస్థితి. నేపాల్ రాజధాని ఖాట్మండు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాలీ లేకపోవడంతో నేలపైనే బాధితులకు చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులకు రక్తదానం చేసి ఆదుకోవాల్సిందిగా నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేపాల్ లో చాలా చోట్ల ...
బాధితులకు రక్తదానం చేయండి: నేపాల్ ప్రధానిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఖాట్మండు: నేపాల్ లో భూకంప క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఎక్కడా చూసినా హృదయ విదారక పరిస్థితి. నేపాల్ రాజధాని ఖాట్మండు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాలీ లేకపోవడంతో నేలపైనే బాధితులకు చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులకు రక్తదానం చేసి ఆదుకోవాల్సిందిగా నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేపాల్ లో చాలా చోట్ల ...
బాధితులకు రక్తదానం చేయండి: నేపాల్ ప్రధాని
సాక్షి
రాత్రంతా టెంట్ లోనే నేపాల్ ప్రెసిడెంట్
సాక్షి
ఖాట్మాండూ: భారీ భూకంపం నేపాల్ ను మరుభూమిగా మార్చింది. రెండు వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ సైతం రాత్రంతా ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో ...
చివరికి నేపాల్ అద్యక్షుడు కూడా టెంట్ లోనేNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఖాట్మాండూ: భారీ భూకంపం నేపాల్ ను మరుభూమిగా మార్చింది. రెండు వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ సైతం రాత్రంతా ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో ...
చివరికి నేపాల్ అద్యక్షుడు కూడా టెంట్ లోనే
TV5
నేపాల్ కు సహాయం చేయనున్న చైనా, పాక్ లు
TV5
పొరుగు దేశమైన నేపాల్ భారీ భూకంపంతో నష్టపోయింది. నేపాల్ ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే భారత్ తన సహాయ సహకారాలను ప్రారంభించింది. తాజాగా పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చాయి. పాకిస్థాన్ సీ-130 అనే నాలుగు విమానాలలో వైద్య సదుపాయాలు, సహాయక బృందాలను, ...
నేపాల్ కు సాయంగా కదిలిన పాక్, చైనాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
TV5
పొరుగు దేశమైన నేపాల్ భారీ భూకంపంతో నష్టపోయింది. నేపాల్ ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే భారత్ తన సహాయ సహకారాలను ప్రారంభించింది. తాజాగా పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చాయి. పాకిస్థాన్ సీ-130 అనే నాలుగు విమానాలలో వైద్య సదుపాయాలు, సహాయక బృందాలను, ...
నేపాల్ కు సాయంగా కదిలిన పాక్, చైనా
సాక్షి
నిన్నటి భూకంపంకంటే వంద రెట్ల శక్తి దాగుంది : ప్రొఫెసర్ శంకర్
సాక్షి
న్యూఢిల్లీ: నిన్న నేపాల్ లో సంభవించిన భూకంప శక్తి వంద మిలియన్ టన్నుల టీఎన్ టీ(ట్రై నైట్రో టోల్యూన్)కి సమానం అని ఖరగ్ పూర్ ప్రొఫెసర్ శంకర్ చెప్పారు. హిమాలయాల కింద నిన్నటి భూకంప శక్తి కంటే వంద రెట్ల ఎక్కువ శక్తి దాగుందన్నారు. హిందుకేష్ రీజియన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భూకంపం వచ్చే జోన్ అని ఆయన తెలిపారు. ఈ 2500 కిలో మీటర్ల ...
నేపాల్ భూకంపం ధాటికి 2000కి పైగా మృతితెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నిన్న నేపాల్ లో సంభవించిన భూకంప శక్తి వంద మిలియన్ టన్నుల టీఎన్ టీ(ట్రై నైట్రో టోల్యూన్)కి సమానం అని ఖరగ్ పూర్ ప్రొఫెసర్ శంకర్ చెప్పారు. హిమాలయాల కింద నిన్నటి భూకంప శక్తి కంటే వంద రెట్ల ఎక్కువ శక్తి దాగుందన్నారు. హిందుకేష్ రీజియన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భూకంపం వచ్చే జోన్ అని ఆయన తెలిపారు. ఈ 2500 కిలో మీటర్ల ...
నేపాల్ భూకంపం ధాటికి 2000కి పైగా మృతి
సాక్షి
తెలుగువారిని క్షేమంగా తీసుకురండి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న తెలుగు యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ...
నేపాల్ భూకంపంలో చిక్కుకున్న యాత్రికులపై చంద్రబాబు సమీక్షAndhrabhoomi
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండ్‌లో ఉండవల్లి యాత్రికులు క్షేమంTV5
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న తెలుగు యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ...
నేపాల్ భూకంపంలో చిక్కుకున్న యాత్రికులపై చంద్రబాబు సమీక్ష
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని ...
ఖాట్మండ్‌లో ఉండవల్లి యాత్రికులు క్షేమం
వెబ్ దునియా
నేపాల్ కాల్స్ కు లోకల్ రేటే...
TV5
నేపాల్‌లో భారీ భూకంపం నేపథ్యంలో అక్కడి తమవారి యోగక్షేమాలు తెలుసుకునేవారి కోసం టెలికం కంపెనీలు ఉచిత కాల్స్, లోకల్ రేట్స్ సదుపాయాలను ప్రకటించాయి. రానున్న మూడు రోజుల పాటు భారత్ నుంచి నేపాల్‌కు చేసే కాల్స్‌కు లోకల్ రేట్లగానే పరిగణిస్తామని టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ప్రకటించాయి. సాధారణంగా నేపాల్‌కు చేసే కాల్స్‌కు ...
టెలికాం కంపెనీల 'మేము సైతం'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేపాల్ కాల్స్‌కు లోకల్ రేటేసాక్షి
నేపాల్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ కాల్‌రేట్స్ తగ్గింపుNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
TV5
నేపాల్‌లో భారీ భూకంపం నేపథ్యంలో అక్కడి తమవారి యోగక్షేమాలు తెలుసుకునేవారి కోసం టెలికం కంపెనీలు ఉచిత కాల్స్, లోకల్ రేట్స్ సదుపాయాలను ప్రకటించాయి. రానున్న మూడు రోజుల పాటు భారత్ నుంచి నేపాల్‌కు చేసే కాల్స్‌కు లోకల్ రేట్లగానే పరిగణిస్తామని టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ప్రకటించాయి. సాధారణంగా నేపాల్‌కు చేసే కాల్స్‌కు ...
టెలికాం కంపెనీల 'మేము సైతం'
నేపాల్ కాల్స్‌కు లోకల్ రేటే
నేపాల్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ కాల్‌రేట్స్ తగ్గింపు
沒有留言:
張貼留言