వెబ్ దునియా
తెలుగులోనూ 'జిల్లా'నే
Andhrabhoomi
తమిళంలో ఘనవిజయం సాధించిన 'జిల్లా' చిత్రాన్ని ఓ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి తెలుగులో 'జిల్లా' పేరుతోనే అందిస్తున్నారు. విజయ్, మోహన్‌లాల్, కాజల్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రం తమిళంలో 120 కోట్లకుపైగా వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని నిర్మాత తెలిపారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ ...
తెలుగులోనూ జిల్లానే... విజయ్ చిత్రంవెబ్ దునియా
విజయ్-కాజల్ 'జిల్లా' తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్FIlmiBeat Telugu
విజయ్, కాజల్ తమిళ జిల్లా.. తెలుగులోనూ జిల్లానేPalli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
తమిళంలో ఘనవిజయం సాధించిన 'జిల్లా' చిత్రాన్ని ఓ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి తెలుగులో 'జిల్లా' పేరుతోనే అందిస్తున్నారు. విజయ్, మోహన్‌లాల్, కాజల్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రం తమిళంలో 120 కోట్లకుపైగా వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని నిర్మాత తెలిపారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ ...
తెలుగులోనూ జిల్లానే... విజయ్ చిత్రం
విజయ్-కాజల్ 'జిల్లా' తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్
విజయ్, కాజల్ తమిళ జిల్లా.. తెలుగులోనూ జిల్లానే
సాక్షి
దాడికి యత్నించాడు
సాక్షి
బంజారాహిల్స్: సినీ నిర్మాత సి.కల్యాణ్ తనను అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తనపై చేసి దాడికి యత్నించాడని ఓ వైద్యురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సి.కల్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 354 (సి), 506, 509ల కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గురుస్వామి, బాధితురాలి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని విమల్ ...
లేడీ డాక్టర్‌ను సి కళ్యాణ్ బెదిరించారా.. ఎందుకు...? జూబ్లీహిల్స్‌లో కేసు నమోదువెబ్ దునియా
నిర్మాత కల్యాణ్ పై మహిళా డాక్టర్ ఫిర్యాదుAndhrabhoomi
సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ఫై కేసు నమోదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
బంజారాహిల్స్: సినీ నిర్మాత సి.కల్యాణ్ తనను అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తనపై చేసి దాడికి యత్నించాడని ఓ వైద్యురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సి.కల్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 354 (సి), 506, 509ల కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గురుస్వామి, బాధితురాలి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని విమల్ ...
లేడీ డాక్టర్‌ను సి కళ్యాణ్ బెదిరించారా.. ఎందుకు...? జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు
నిర్మాత కల్యాణ్ పై మహిళా డాక్టర్ ఫిర్యాదు
సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ఫై కేసు నమోదు
వెబ్ దునియా
కొన్ని పత్రికలు నన్ను ఆ టైపు అని రాశాయి... కన్నీళ్లు పెట్టుకున్న కరాటే కళ్యాణి
వెబ్ దునియా
తనలా ఎందరో పేకాడుతుంటారనీ, అలాంటిది నన్ను మాత్రమే పేకాడుతున్నానంటూ అదుపులోకి తీసుకున్నారనీ, నాతోపాటు ఇంకా పేకాట ఆడిన వారిని ఎందుకు వదిలేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశ్నించారు. అసలు నన్ను అనవసరంగా పేకాట కేసులో ఇరికించారనీ, తాను గత ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలకు అంకితమైనట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ...
కావాలనే నన్ను ఇరికించారు : కరాటే కళ్యాణిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ టైపు కాదు, అందుకే ఇరికించారు: నటి కళ్యాణిFIlmiBeat Telugu
నటి కళ్యాణి అరెస్టు వెనక...పేకాట ముసుగులో చేసిందేమిటి..!Neti Cinema
TV5
Vaartha
Palli Batani
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనలా ఎందరో పేకాడుతుంటారనీ, అలాంటిది నన్ను మాత్రమే పేకాడుతున్నానంటూ అదుపులోకి తీసుకున్నారనీ, నాతోపాటు ఇంకా పేకాట ఆడిన వారిని ఎందుకు వదిలేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశ్నించారు. అసలు నన్ను అనవసరంగా పేకాట కేసులో ఇరికించారనీ, తాను గత ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలకు అంకితమైనట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ...
కావాలనే నన్ను ఇరికించారు : కరాటే కళ్యాణి
ఆ టైపు కాదు, అందుకే ఇరికించారు: నటి కళ్యాణి
నటి కళ్యాణి అరెస్టు వెనక...పేకాట ముసుగులో చేసిందేమిటి..!
Vaartha
నేపాల్ విషాదంలో ఎటకారం నటుడు విజయ్ మృతి
Vaartha
నేపాల్ భూకంప దారుణంలో తెలుగు వ్యక్తి మృత్యువాత పడ్డారు. భూకంపం దాటికి ఎటకారం చిత్రం బృందం నేపాల్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తొలుత వారంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందటంతో ఇప్పటి వరకూ టెన్షన్ పడిన వారంతా కుదుటపడ్డారు. అయితే క్షేమంగా ఉన్నారనుకున్న ఆ చిత్రం యూనిట్‌ను బ్యాడ్‌లక్ వెంటాడిందని చెబుతున్నారు. బృందంలోని ...
నేపాల్‌లో ఎటకారం కొరియోగ్రాఫర్ మృతిAndhrabhoomi
భూకంపం దుర్ఘటన లో చనిపోయిన విజయ్ ఇతనేFIlmiBeat Telugu
నేపాల్ భూకంపానికి హీరో విజయ్ బలిNeti Cinema
Palli Batani
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 23 వార్తల కథనాలు »
Vaartha
నేపాల్ భూకంప దారుణంలో తెలుగు వ్యక్తి మృత్యువాత పడ్డారు. భూకంపం దాటికి ఎటకారం చిత్రం బృందం నేపాల్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తొలుత వారంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందటంతో ఇప్పటి వరకూ టెన్షన్ పడిన వారంతా కుదుటపడ్డారు. అయితే క్షేమంగా ఉన్నారనుకున్న ఆ చిత్రం యూనిట్‌ను బ్యాడ్‌లక్ వెంటాడిందని చెబుతున్నారు. బృందంలోని ...
నేపాల్‌లో ఎటకారం కొరియోగ్రాఫర్ మృతి
భూకంపం దుర్ఘటన లో చనిపోయిన విజయ్ ఇతనే
నేపాల్ భూకంపానికి హీరో విజయ్ బలి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఏపీ టాప్ - మంత్రి గంటా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/కర్నూలు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొత్తం 72.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1.19 శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాల మాదిరిగానే ఉత్తీర్ణతలో అమ్మాయిల హవా కొనసాగింది. అబ్బాయిల కంటే 5.37 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ...
ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 69 రాషస్థ్రాయిలో జిల్లాకు 7వ స్థానంసాక్షి
బాలికలే టాప్Andhrabhoomi
బాలికలదే హవాప్రజాశక్తి
Vaartha
TV5
Namasthe Telangana
అన్ని 76 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/కర్నూలు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొత్తం 72.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1.19 శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాల మాదిరిగానే ఉత్తీర్ణతలో అమ్మాయిల హవా కొనసాగింది. అబ్బాయిల కంటే 5.37 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ...
ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 69 రాషస్థ్రాయిలో జిల్లాకు 7వ స్థానం
బాలికలే టాప్
బాలికలదే హవా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం :రాఘవేంద్రరావు (28-Apr-2015)
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, ఏప్రిల్ 28 : ప్రతిష్టాత్మకమైన 'అన్నమయ్య' చిత్రాన్ని తీసినందుకు ఆ స్వామివారే టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించారని భావిస్తున్నట్లు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం ప్రారంభ సమయంలో దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర ...
శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావువెబ్ దునియా
అన్నమయ్య తీసినందుకేనేమో ఈ గౌరవం: రాఘవేంద్రరావుAndhrabhoomi
అన్నమయ్య సినిమా తీసినందుకే...సాక్షి
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, ఏప్రిల్ 28 : ప్రతిష్టాత్మకమైన 'అన్నమయ్య' చిత్రాన్ని తీసినందుకు ఆ స్వామివారే టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించారని భావిస్తున్నట్లు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం ప్రారంభ సమయంలో దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర ...
శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు
అన్నమయ్య తీసినందుకేనేమో ఈ గౌరవం: రాఘవేంద్రరావు
అన్నమయ్య సినిమా తీసినందుకే...
వెబ్ దునియా
నగ్నంగా రాధిక ఆప్టే.. వాట్స్‌యాప్‌లో వీడియో హల్‌చల్..!
వెబ్ దునియా
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కనిపించే నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో కొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రంలో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ సినీ దర్శకుడు అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో నటి రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో వాట్స్‌యాప్‌లో హల్‌చల్ చేస్తుందన్నారు. ఆ వీడియో ...
'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో' సీక్రెట్ ఇదేFIlmiBeat Telugu
'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'సాక్షి
వాట్సాప్‌లో బాలయ్య హీరోయిన్ న్యూడ్ వీడియో హల్‌చల్Neti Cinema
Teluguwishesh
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కనిపించే నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో కొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రంలో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ సినీ దర్శకుడు అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో నటి రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో వాట్స్‌యాప్‌లో హల్‌చల్ చేస్తుందన్నారు. ఆ వీడియో ...
'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో' సీక్రెట్ ఇదే
'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'
వాట్సాప్‌లో బాలయ్య హీరోయిన్ న్యూడ్ వీడియో హల్‌చల్
సాక్షి
శింబుతో మరోసారి త్రిష
సాక్షి
సంచలన తార త్రిష నూతన చిత్రాల ఎంపికను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నటుడు శింబుతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం నిలిచిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం కూడా త్రిష కొత్త చిత్రాలను ...
త్రిష పెళ్ళి ఉందా..? లేదా..?TV5
వరుణ్‌తో త్రిష పెళ్లి క్యాన్సిల్...రీజన్..!Neti Cinema
త్రిష ''పెళ్లి'' పీటలెక్కుతుందా?.. వరుణ్‌తో మనస్పర్థలా!వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సంచలన తార త్రిష నూతన చిత్రాల ఎంపికను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నటుడు శింబుతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం నిలిచిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం కూడా త్రిష కొత్త చిత్రాలను ...
త్రిష పెళ్ళి ఉందా..? లేదా..?
వరుణ్‌తో త్రిష పెళ్లి క్యాన్సిల్...రీజన్..!
త్రిష ''పెళ్లి'' పీటలెక్కుతుందా?.. వరుణ్‌తో మనస్పర్థలా!
సాక్షి
యువతుల్లారా జాగ్రత్త!
సాక్షి
మూడేళ్ల పాటు తనను ప్రేమ పేరుతో వంచించి చివరకు మరో యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ యువతిని అన్ని విధాలా మోసం చేసిన ఆ యువకుడిపై ఏ కేసు నమోదు చేశారు? ఏ కేసు నమోదు చేస్తారు? ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలోని కుర్వపల్లి గ్రామానికి చెందిన ...
ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి గొంతు కోసిన యువతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రేమికుడి గొంతు కోసిన ప్రేమికురాలుTV5
ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలుNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
మూడేళ్ల పాటు తనను ప్రేమ పేరుతో వంచించి చివరకు మరో యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ యువతిని అన్ని విధాలా మోసం చేసిన ఆ యువకుడిపై ఏ కేసు నమోదు చేశారు? ఏ కేసు నమోదు చేస్తారు? ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలోని కుర్వపల్లి గ్రామానికి చెందిన ...
ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి గొంతు కోసిన యువతి
ప్రేమికుడి గొంతు కోసిన ప్రేమికురాలు
ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు
Namasthe Telangana
తొలిసారి పెళ్లికొడుకైన రానా
Namasthe Telangana
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా పెళ్లి కొడుకుల జాబితాలోకి చేరిపోయారు. బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పి పెళ్లి బాట పట్టారు. రానా పెళ్లి కొడుకయ్యాడు కానీ నిజజీవితంలో కాదు. తెరమీద మాత్రమే. రానా తాజాగా బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో వస్తున్న మళయాళం రీమేక్ మూవీలో నటిస్తున్నారు. మళయాళంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన ...
రానా దగ్గుబాటికి పెళ్లయిపోయింది.. సోషల్ మీడియాలో ప్రచారం!వెబ్ దునియా
పెళ్ళి చేసుకున్న రానా..!TV5
రానా పెళ్లి పీటలెక్కాడు...అమ్మాయి ఎవరో..!Neti Cinema
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా పెళ్లి కొడుకుల జాబితాలోకి చేరిపోయారు. బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పి పెళ్లి బాట పట్టారు. రానా పెళ్లి కొడుకయ్యాడు కానీ నిజజీవితంలో కాదు. తెరమీద మాత్రమే. రానా తాజాగా బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో వస్తున్న మళయాళం రీమేక్ మూవీలో నటిస్తున్నారు. మళయాళంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన ...
రానా దగ్గుబాటికి పెళ్లయిపోయింది.. సోషల్ మీడియాలో ప్రచారం!
పెళ్ళి చేసుకున్న రానా..!
రానా పెళ్లి పీటలెక్కాడు...అమ్మాయి ఎవరో..!
沒有留言:
張貼留言