10tv
టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి
10tv
చిత్తూరు: 9 నెలలుగా చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖరారైంది. అంతా ఊహించినట్లుగానే చదలవాడ కృష్ణమూర్తినే ఛైర్మన్ గిరి వరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకు ఆ పదవి కట్టబెట్టి తన మాట నిలుపుకున్నారు చంద్రబాబు. ఇక బోర్డు మెంబర్లుగా ...
హైదరాబాద్: చదలవాడకే టీటీడీ పీఠంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫలించిన కలసాక్షి
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తిNamasthe Telangana
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 17 వార్తల కథనాలు »
10tv
చిత్తూరు: 9 నెలలుగా చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఖరారైంది. అంతా ఊహించినట్లుగానే చదలవాడ కృష్ణమూర్తినే ఛైర్మన్ గిరి వరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకు ఆ పదవి కట్టబెట్టి తన మాట నిలుపుకున్నారు చంద్రబాబు. ఇక బోర్డు మెంబర్లుగా ...
హైదరాబాద్: చదలవాడకే టీటీడీ పీఠం
ఫలించిన కల
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి
Oneindia Telugu
హైదరాబాద్: జేఈఈలో మెరిసిన తెలుగు తేజాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు దుమ్ముదులిపారు. జేఈఈ- మెయిన్‌లో మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సోమవారం విడుదలైన జేఈఈ(మెయిన్స్)లో ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న జైత్రయాత్రను పునరావృతం చేశారు. ఈ నెల 4న ఆఫ్‌లైన్, 10-11 తేదీల్లో ఆన్‌లైన్ ...
ఐఐటి జెఇఇ మెయిన్స్‌లో తెలుగు పిల్లల తడాఖాOneindia Telugu
తెలుగు రాష్ట్రాలధే హవాAndhrabhoomi
నేడు జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు దుమ్ముదులిపారు. జేఈఈ- మెయిన్‌లో మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సోమవారం విడుదలైన జేఈఈ(మెయిన్స్)లో ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న జైత్రయాత్రను పునరావృతం చేశారు. ఈ నెల 4న ఆఫ్‌లైన్, 10-11 తేదీల్లో ఆన్‌లైన్ ...
ఐఐటి జెఇఇ మెయిన్స్‌లో తెలుగు పిల్లల తడాఖా
తెలుగు రాష్ట్రాలధే హవా
నేడు జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
వెబ్ దునియా
అక్రమాస్తుల కేసు.. జయకు చుక్కెదురు.. త్వరలో తుదితీర్పు..!
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగళన్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టుకు తుది తీర్పుకు అనుమతి...TV5
జయలలితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయంసాక్షి
Kandireega
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగళన్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టుకు తుది తీర్పుకు అనుమతి...
జయలలితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ
సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం
వెబ్ దునియా
సిబిఐ విచారణ ఉండదు... శేషాచల ఎన్ కౌంటర్ పై సుప్రీం ఆదేశం
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్‌కౌంటర్‌పై సీబీఐకి సుప్రీం నోNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశంలో ఏదైనా సందేహాలు, అనుమానాలు ఉంటే హైదారాబాద్లోని హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్లకు సూచించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ విచారణ జరపుతోందనీ, ఇక తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
శేషాచల ఎన్‌కౌంటర్‌పై సీబీఐకి సుప్రీం నో
సాక్షి
అక్టోబర్ 31 వరకే గడువు
సాక్షి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు 219 రోజులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువును పొడిగించే సమస్యే లేదని తేల్చి చెప్పింది ...
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు డిసెంబర్ 16లోపు ఎన్నికలు నిర్వహించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు 219 రోజులు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువును పొడిగించే సమస్యే లేదని తేల్చి చెప్పింది ...
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు డిసెంబర్ 16లోపు ఎన్నికలు నిర్వహించండి
సాక్షి
రేవంత్‌కు టీ టీడీపీ బాధ్యతలు ?
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్‌బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు. దీన్ని ...
'రేవంత్‌కు పగ్గాలు అప్పగించాలి'Andhrabhoomi
టి-టీడీపీలో కొత్త కలకలంTV5
తెలంగాణ టీడీపీ అద్యక్షుడుగా రేవంత్ రెడ్డి ?Vaartha
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డికి అప్పగించాలంటూ తెలుగుయువత పేరుతో ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే వచ్చిన కొందరు వ్యక్తులు నోటీస్‌బోర్డులో చంద్రబాబు పోస్టర్ల పక్కన 4 ప్రింటెడ్ కాగితాలను అంటించారు. దీన్ని ...
'రేవంత్‌కు పగ్గాలు అప్పగించాలి'
టి-టీడీపీలో కొత్త కలకలం
తెలంగాణ టీడీపీ అద్యక్షుడుగా రేవంత్ రెడ్డి ?
సాక్షి
నేటి స్వప్నం బంగారు తెలంగాణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్:'ఇప్పుడు మాటలు కాదు.. చేతలు కావాలె.. బంగారు తెలంగాణ లక్ష్యం కావాలె. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. నేటి స్వప్నం బంగారు తెలంగాణ. రాష్ట్రంలో నూటికి 80 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదోళ్లే. వారి కళ్లలో వెలుగు నిండిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఆ వర్గాలు ...
ఉద్యమస్ఫూర్తితో అభివృద్ధిప్రజాశక్తి
మన స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నా స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్..10tv
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్:'ఇప్పుడు మాటలు కాదు.. చేతలు కావాలె.. బంగారు తెలంగాణ లక్ష్యం కావాలె. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. నేటి స్వప్నం బంగారు తెలంగాణ. రాష్ట్రంలో నూటికి 80 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదోళ్లే. వారి కళ్లలో వెలుగు నిండిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఆ వర్గాలు ...
ఉద్యమస్ఫూర్తితో అభివృద్ధి
మన స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్
నా స్వప్నం బంగారు తెలంగాణ - సీఎం కేసీఆర్..
వెబ్ దునియా
తాగి వేధిస్తున్నాడని.. కొడుకునే చంపించేసిన తల్లిదండ్రులు!
వెబ్ దునియా
తాగి వేధిస్తున్న కొడుకును కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. అందివస్తాడని, ఆదుకుంటాడనుకున్న కొడుకు రోజూ మందు కొట్టి వేధించడంతో కొడుకును వారు చేజేతులారా చంపుకోలేక.. కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం దిగువ ...
కొడుకును చంపించిన తల్లిదండ్రులుసాక్షి
కొడుకును హత్య చేసిన తల్లిదండ్రులుNamasthe Telangana
చిత్తూరు: కిరాయి హంతకులతో కొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాగి వేధిస్తున్న కొడుకును కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. అందివస్తాడని, ఆదుకుంటాడనుకున్న కొడుకు రోజూ మందు కొట్టి వేధించడంతో కొడుకును వారు చేజేతులారా చంపుకోలేక.. కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం దిగువ ...
కొడుకును చంపించిన తల్లిదండ్రులు
కొడుకును హత్య చేసిన తల్లిదండ్రులు
చిత్తూరు: కిరాయి హంతకులతో కొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: ద్వితీయ సంవత్సరంలో దుమ్మురేపారు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27(ఆంధ్రజోతి): తెలంగాణలో ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతంలోకంటే 1..27 శాతం ఆధికంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల సీడీని ...
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానంలో జిల్లాAndhrabhoomi
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలుసాక్షి
అన్ని 41 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 27(ఆంధ్రజోతి): తెలంగాణలో ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతంలోకంటే 1..27 శాతం ఆధికంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల సీడీని ...
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానంలో జిల్లా
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
వెబ్ దునియా
అమ్మో అంత మందా..! 4 వేలు దాటిని నేపాల్ మృతులు
వెబ్ దునియా
నేపాల్ లో జరిగిన భూకంప విళయతాండం... అమ్మో దాని పేరు వింటే వళ్ళు వణికు పుడుతుంది. అక్కడ చనిపోయిన వారికి సంఖ్య 4 వేలు దాటిపోయింది. శిథిలాల కింద మరోకొంత మంది మరణించి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మృతులు 5 వేలకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే దాదాపు ఇంతకు రెండింతలయి ఏడు వేలకు ...
భూకంప మృతులు 4 వేలుసాక్షి
సహాయం ముమ్మరంప్రజాశక్తి
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ లో జరిగిన భూకంప విళయతాండం... అమ్మో దాని పేరు వింటే వళ్ళు వణికు పుడుతుంది. అక్కడ చనిపోయిన వారికి సంఖ్య 4 వేలు దాటిపోయింది. శిథిలాల కింద మరోకొంత మంది మరణించి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మృతులు 5 వేలకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే దాదాపు ఇంతకు రెండింతలయి ఏడు వేలకు ...
భూకంప మృతులు 4 వేలు
సహాయం ముమ్మరం
沒有留言:
張貼留言