Namasthe Telangana
కాసేపట్లో పోలీస్ కస్టడీకి నటి నీతూ
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...
నీతూ అగర్వాల్, మస్తాన్ కాల్ లిస్టుల పరిశీలన: గుట్టు తెలిసేనా?Oneindia Telugu
పోలీసు కస్టడీకి నీతూ అగర్వాల్Andhrabhoomi
ఎర్రచందనం కేసులో పోలీస్ కస్టడీకి నీతూ అగర్వాల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...
నీతూ అగర్వాల్, మస్తాన్ కాల్ లిస్టుల పరిశీలన: గుట్టు తెలిసేనా?
పోలీసు కస్టడీకి నీతూ అగర్వాల్
ఎర్రచందనం కేసులో పోలీస్ కస్టడీకి నీతూ అగర్వాల్
సాక్షి
మాజీ కేంద్ర మంత్రి కృపారాణి భర్తపై కేసు
సాక్షి
భీమునిపట్నం: మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బు లావాదేవీల విషయంలో చంపుతానని బెదిరించడంతో ఆయనపై భీమిలికి చెందిన ఓ వైద్యుని భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమిలి పోలీసుల కథనం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త డాక్టర్ ...
మాజీ మంత్రి కృపారాణి భర్తపై దౌర్జన్యం కేసుAndhrabhoomi
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భర్త అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు.. పోలీసుల అదుపులో రామ్మోహన్ రావువెబ్ దునియా
Oneindia Telugu
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
భీమునిపట్నం: మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బు లావాదేవీల విషయంలో చంపుతానని బెదిరించడంతో ఆయనపై భీమిలికి చెందిన ఓ వైద్యుని భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమిలి పోలీసుల కథనం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త డాక్టర్ ...
మాజీ మంత్రి కృపారాణి భర్తపై దౌర్జన్యం కేసు
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భర్త అరెస్ట్
కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు.. పోలీసుల అదుపులో రామ్మోహన్ రావు
సాక్షి
తోమర్ లా డిగ్రీ నకిలీది
సాక్షి
న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య వ్యవహారంలో ఇబ్బంది ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు మరో సంకటం. కేజ్రీవాల్ మంత్రివర్గంలోని న్యాయ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన విద్యార్హత సర్టిఫికెట్ నకిలీదనే విషయం దుమారం రేపుతోంది. తోమర్ తాను బిహార్‌లోని తిల్కమాంఝి భాగల్పూర్ వర్సిటీ నుంచి ...
ఢిల్లీ: నకిలీ ఎల్ఎల్బి సర్టిఫికెట్ల కుంభకోణంలోఆప్ మంత్రి జితేందర్ సింగ్ తోమర్TV5
కేజ్రీవాల్ జీ యే క్యా హై...Palli Batani
కేజ్రీవాల్ ఏ క్యా హై... ఢిల్లీ న్యాయ మంత్రి తోమర్ సర్టిఫికేట్లన్నీ నకిలీవట?వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య వ్యవహారంలో ఇబ్బంది ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు మరో సంకటం. కేజ్రీవాల్ మంత్రివర్గంలోని న్యాయ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన విద్యార్హత సర్టిఫికెట్ నకిలీదనే విషయం దుమారం రేపుతోంది. తోమర్ తాను బిహార్‌లోని తిల్కమాంఝి భాగల్పూర్ వర్సిటీ నుంచి ...
ఢిల్లీ: నకిలీ ఎల్ఎల్బి సర్టిఫికెట్ల కుంభకోణంలోఆప్ మంత్రి జితేందర్ సింగ్ తోమర్
కేజ్రీవాల్ జీ యే క్యా హై...
కేజ్రీవాల్ ఏ క్యా హై... ఢిల్లీ న్యాయ మంత్రి తోమర్ సర్టిఫికేట్లన్నీ నకిలీవట?
Vaartha
భూకంపానికి కారణం రాహుల్ గాంధీనే
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధిష్టానం ఆదేశాలను భేఖాతరు చేస్తూ బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ బీఫ్ (ఆవుమాంసం) తినే అలవాటున్న రాహుల్‌గాంధీ తనను తాను శుద్ధి చేసుకోకుండా కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఇంతటి ఘోర అపచారానికి పాల్పడినందువల్లే ...
రాహుల్ మాంసం తిని కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం: సాక్షి మహారాజ్వెబ్ దునియా
'భూకంపానికి కారణం రాహుల్ గాంధీనే'సాక్షి
రాహుల్ వల్ల భూకంపమట- సాక్షి రాజ్ పిచ్చిNews Articles by KSR
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధిష్టానం ఆదేశాలను భేఖాతరు చేస్తూ బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ బీఫ్ (ఆవుమాంసం) తినే అలవాటున్న రాహుల్‌గాంధీ తనను తాను శుద్ధి చేసుకోకుండా కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఇంతటి ఘోర అపచారానికి పాల్పడినందువల్లే ...
రాహుల్ మాంసం తిని కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం: సాక్షి మహారాజ్
'భూకంపానికి కారణం రాహుల్ గాంధీనే'
రాహుల్ వల్ల భూకంపమట- సాక్షి రాజ్ పిచ్చి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: రెండుగా ఆర్టీసీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌స ఆర్టీసీ(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) విభజన పూర్తియింది. ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించి ఆర్టీసీ ప్రస్థానం ఇక ముగియనుంది. సంస్థ విభజన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీఎ్‌సఆర్టీసీ మే 14 నుంచి ఏపీఎ్‌సఆర్టీసీ, టీఎ్‌సఆర్టీసీగా విడిపోనుంది. కార్మికుల విభజనకు 2014 జూన్ 1 ...
ఆర్టీసీ విభజన పూర్తి.. ఇక రెండు రాష్ట్రలకు వేరువేరుTeluguwishesh
మే 14న ఏపియస్ ఆర్టీసి విభజనతెలుగువన్
మే 14న ఆర్టీసీ అపాయింటెడ్ డేNamasthe Telangana
Andhrabhoomi
Palli Batani
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌స ఆర్టీసీ(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) విభజన పూర్తియింది. ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించి ఆర్టీసీ ప్రస్థానం ఇక ముగియనుంది. సంస్థ విభజన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీఎ్‌సఆర్టీసీ మే 14 నుంచి ఏపీఎ్‌సఆర్టీసీ, టీఎ్‌సఆర్టీసీగా విడిపోనుంది. కార్మికుల విభజనకు 2014 జూన్ 1 ...
ఆర్టీసీ విభజన పూర్తి.. ఇక రెండు రాష్ట్రలకు వేరువేరు
మే 14న ఏపియస్ ఆర్టీసి విభజన
మే 14న ఆర్టీసీ అపాయింటెడ్ డే
వెబ్ దునియా
కుంతియా జీ... రేణుకా సే బచావో... సోనియా దృష్టికి మాజీ మంత్రి అక్రమాలు
వెబ్ దునియా
కుంతియా జీ.. రేణుక మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మా దగ్గర నుంచి కోట్టు కొట్టేసింది. మాకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదుపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి స్పందించారు. ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రేణుకా చేసిన మోసంపై జిల్లా కమిటీలోనూ ఆరా తీసినట్లు ...
రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదుసాక్షి
రేణుకాచౌదరిని సస్పెండ్‌చేయాలిNamasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కుంతియా జీ.. రేణుక మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మా దగ్గర నుంచి కోట్టు కొట్టేసింది. మాకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదుపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి స్పందించారు. ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రేణుకా చేసిన మోసంపై జిల్లా కమిటీలోనూ ఆరా తీసినట్లు ...
రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదు
రేణుకాచౌదరిని సస్పెండ్‌చేయాలి
సాక్షి
స్థానిక ఎన్నికల్లో తృణమూల్ జయభేరీ
సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెమీఫైనల్‌గా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)ను కైవసం చేసుకుంది. మొత్తం 144 వార్డులకు గాను 114 వార్డుల్లో జెండా ...
మున్సిపోల్స్‌లో తృణమూల్ జయకేతనంNamasthe Telangana
బెంగాల్‌లో తృణమూల్ పైచేయిప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెమీఫైనల్‌గా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)ను కైవసం చేసుకుంది. మొత్తం 144 వార్డులకు గాను 114 వార్డుల్లో జెండా ...
మున్సిపోల్స్‌లో తృణమూల్ జయకేతనం
బెంగాల్‌లో తృణమూల్ పైచేయి
TV5
పంజాబ్ పర్యటనలో రాహుల్ గాంధీ
TV5
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాలీడే తర్వాత ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. వచ్చీరాగానే కిసాన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్... ఆ తర్వాత భూసేకరణ బిల్లు వల్ల రైతులకు కలిగే నష్టంపై పార్లమెంట్‌లో గళం విప్పారు. ఇప్పుడు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించిన రాహుల్... పంజాబ్ పర్యటన చేపట్టారు.
రైల్లో రాహుల్...10tv
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాలీడే తర్వాత ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. వచ్చీరాగానే కిసాన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్... ఆ తర్వాత భూసేకరణ బిల్లు వల్ల రైతులకు కలిగే నష్టంపై పార్లమెంట్‌లో గళం విప్పారు. ఇప్పుడు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించిన రాహుల్... పంజాబ్ పర్యటన చేపట్టారు.
రైల్లో రాహుల్...
సాక్షి
న్యూయార్క్ కోర్టు జడ్జిగా రాజరాజేశ్వరి
సాక్షి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్‌మండ్ కంట్రీ ...
న్యూయార్క్‌లో న్యాయమూర్తిగా రాజరాజేశ్వరిNamasthe Telangana
న్యూయార్క్ జడ్జిగా రాజేశ్వరిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్‌మండ్ కంట్రీ ...
న్యూయార్క్‌లో న్యాయమూర్తిగా రాజరాజేశ్వరి
న్యూయార్క్ జడ్జిగా రాజేశ్వరి
వెబ్ దునియా
కేరళ త్రిస్సూర్ ఉత్సవాలు.. ఏనుగులు వద్దంటూ హాలీవుడ్ నటి ఈమెయిల్!
వెబ్ దునియా
కేరళీయుల సాంప్రదాయ పండుగల్లో ఒకటైన త్రిస్సూర్ పూరమ్ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ప్రముఖ హాలీవుడ్ నటి పమేనా ఆండర్సన్ ఓ ఈ మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాసిన ఈమెయిల్‌లో ఉత్సవాల్లో ఉపయోగించే ఏనుగులను భారత జంతు రక్షణ సంస్థ (ఏడబ్ల్యూబీఐ)లో నమోదు ...
త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలపై కేరళ సీఎం కు పమేలా లేఖTV5
కేరళ సీఎంకు హాలీవుడ్ నటి ఈ మెయిల్సాక్షి
కేరళ సీఎంకు హాలీవుడ్ హీరోయిన్ లేఖDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళీయుల సాంప్రదాయ పండుగల్లో ఒకటైన త్రిస్సూర్ పూరమ్ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ప్రముఖ హాలీవుడ్ నటి పమేనా ఆండర్సన్ ఓ ఈ మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాసిన ఈమెయిల్‌లో ఉత్సవాల్లో ఉపయోగించే ఏనుగులను భారత జంతు రక్షణ సంస్థ (ఏడబ్ల్యూబీఐ)లో నమోదు ...
త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలపై కేరళ సీఎం కు పమేలా లేఖ
కేరళ సీఎంకు హాలీవుడ్ నటి ఈ మెయిల్
కేరళ సీఎంకు హాలీవుడ్ హీరోయిన్ లేఖ
沒有留言:
張貼留言