వెబ్ దునియా
9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు!
వెబ్ దునియా
9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు. తొమ్మిది సంవత్సరాల పాటు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వ్యక్తి తీరా పెళ్లికి నిరాకరించడంతో చేసేది లేక ఆ ప్రేయసి ధర్నాకు దిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ప్రియుని కోసం ప్రేయసి ధర్నాVaartha
తొమ్మిదేళ్ల ప్రేమ: దాక్కున్న ప్రియుడు, ప్రేయసి ధర్నాOneindia Telugu
దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నాసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు. తొమ్మిది సంవత్సరాల పాటు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వ్యక్తి తీరా పెళ్లికి నిరాకరించడంతో చేసేది లేక ఆ ప్రేయసి ధర్నాకు దిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ప్రియుని కోసం ప్రేయసి ధర్నా
తొమ్మిదేళ్ల ప్రేమ: దాక్కున్న ప్రియుడు, ప్రేయసి ధర్నా
దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నా
సాక్షి
క్వార్టర్స్‌లో సైనా, సింధు
సాక్షి
వుహాన్ (చైనా): ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యువ సంచలనం పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. గురువారం వుహాన్ స్పోర్ట్స్ సెంటర్ జిమ్నాజియంలో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరాపై 21-14, 10-21, 21-10 తేడాతో సైనా నెహ్వాల్ ...
క్వార్టర్స్‌లో సింధు, సైనాప్రజాశక్తి
ఆసియా ఛాంపియన్‌షిప్ : సైనా, సింధు అదుర్స్..కశ్యప్ డౌన్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వుహాన్ (చైనా): ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యువ సంచలనం పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. గురువారం వుహాన్ స్పోర్ట్స్ సెంటర్ జిమ్నాజియంలో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరాపై 21-14, 10-21, 21-10 తేడాతో సైనా నెహ్వాల్ ...
క్వార్టర్స్‌లో సింధు, సైనా
ఆసియా ఛాంపియన్‌షిప్ : సైనా, సింధు అదుర్స్..కశ్యప్ డౌన్!
Oneindia Telugu
ముంబైపై ఢిల్లీ విన్: యువీ ఫెయిల్, శ్రేయాస్-డుమిని భారీ భాగస్వామ్యం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 37 పరుగులతేడాతో ఓడిపోయింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ ఎట్టకేలకు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 83 పరుగులు, డుమిని 50 బంతుల్లో 78 మెరుపులకు తాహిర్ 3/22 విజృంభణతో ఢిల్లీ మంబైని మట్టికరిపించింది.
'అయ్యారే'... ఢిల్లీసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »

'అయ్యారే'... ఢిల్లీ
సాక్షి
ఇక కూనలు కాదు
సాక్షి
మనం ఐపీఎల్ సంబరంలో ఉండి సరిగా పట్టించుకోలేదు కానీ... బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై సాధించింది సామాన్యమైన ఘనత కాదు. పాకిస్తాన్‌ను మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో ఓడించడం చాలా పెద్ద విజయం. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ సాధికారికంగా గెలిచారు. ఏదో అదృష్టవశాత్తూనో లేక ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనతో కాదు. మొత్తం అందరూ సమష్టిగా రాణించి మూడు ఘన ...
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్: 3-0 తేడాతో వన్డే సిరీస్ కైవసంవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మనం ఐపీఎల్ సంబరంలో ఉండి సరిగా పట్టించుకోలేదు కానీ... బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై సాధించింది సామాన్యమైన ఘనత కాదు. పాకిస్తాన్‌ను మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో ఓడించడం చాలా పెద్ద విజయం. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ సాధికారికంగా గెలిచారు. ఏదో అదృష్టవశాత్తూనో లేక ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనతో కాదు. మొత్తం అందరూ సమష్టిగా రాణించి మూడు ఘన ...
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్: 3-0 తేడాతో వన్డే సిరీస్ కైవసం
వెబ్ దునియా
క్రీడాకారులతో జీవితం పంచుకోవాలనే అమ్మాయిలకు కష్టాలే: స్టెయిన్
వెబ్ దునియా
క్రీడాకారులతో జీవితం పంచుకోవాలనే అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు కష్టాలు తప్పవని సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ అన్నాడు. క్రీడాకారులతో జీవితం పంచుకునే అమ్మాయులకు లేదా అబ్బాయిలకు ఎవరికైనా ఇబ్బందులు తప్పవని చెప్పాడు. ఎక్కువ శాతం ఇంటికి దూరంగా గడుపుతుంటామని చెప్పాడు. ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వస్తామో ...
'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే'సాక్షి

'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే'
సాక్షి
ఆ ట్రెండ్ కు బ్రేకు పడుతుందా?
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనున్న 21వ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆ రెండు టీమ్ లు ఐదేసి మ్యాచ్ లు ఆడాయి. ఢిల్లీ రెండింటిలో గెలిచి మూడు ఓడింది. ముంబై ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ఈ రెండు ఇప్పటివరకు 14 మ్యాచుల్లో ముఖాముఖి ...
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: ఫిరోజ్ షా కోట్లాలో ఢిల్లీ Vs ముంబైOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనున్న 21వ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆ రెండు టీమ్ లు ఐదేసి మ్యాచ్ లు ఆడాయి. ఢిల్లీ రెండింటిలో గెలిచి మూడు ఓడింది. ముంబై ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ఈ రెండు ఇప్పటివరకు 14 మ్యాచుల్లో ముఖాముఖి ...
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: ఫిరోజ్ షా కోట్లాలో ఢిల్లీ Vs ముంబై
సాక్షి
సానియా జోడీకి షాక్!
సాక్షి
స్టట్‌గార్ట్ (జర్మనీ): ప్రపంచ నంబర్‌వన్ హోదాలో తొలి సారి డబ్ల్యూటీఏ టోర్నమెంట్ బరిలోకి దిగిన భారత స్టార్ సానియా మీర్జాకు అనూహ్య ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా-మార్టినా హింగిస్ జోడి ఇక్కడ జరుగుతున్న పోర్ష్ గ్రాండ్ ప్రి టోర్నీలో తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియాకు ...
14 వరుస తర్వాత విజయాలకు బ్రేక్: సానియా జోడి ఓటమి!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
స్టట్‌గార్ట్ (జర్మనీ): ప్రపంచ నంబర్‌వన్ హోదాలో తొలి సారి డబ్ల్యూటీఏ టోర్నమెంట్ బరిలోకి దిగిన భారత స్టార్ సానియా మీర్జాకు అనూహ్య ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా-మార్టినా హింగిస్ జోడి ఇక్కడ జరుగుతున్న పోర్ష్ గ్రాండ్ ప్రి టోర్నీలో తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియాకు ...
14 వరుస తర్వాత విజయాలకు బ్రేక్: సానియా జోడి ఓటమి!
రేపటి నుంచి పది, ఇంటర్ సార్వత్రిక పరీక్షలు
సాక్షి
కడప ఎడ్యుకేషన్: ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్, పదవ తరగతి సార్వత్రిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 5వ తరగతి వరకూ జరుగుతాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌కు 11 కేంద్రాలను, పదవ తరగతికి సంబంధించి 12 కేంద్రాలను సిద్దం చేశారు. ఇందులో ఇంటర్‌కు సంబంధించి 3306 మంది, పదవ తరగతికి సంబంధించి 2676 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు.
ఇంకా మరిన్ని »

సొంతగడ్డపై ఖంగుతిన్న రాయల్ ఛాలెంజర్స్: చెన్నై గెలుపు!
వెబ్ దునియా
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్స్ ఖంగుతింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రైనా (32 బంతుల్లో 62) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు నెహ్రా (4/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించారు. చెన్నై నిర్దేశించిన 182 పరుగుల ...
ధోనీ సేన చేతిలో కోహ్లీ సేనకు షాక్: మెరిసిన రైనా, నెహ్రాOneindia Telugu
చెన్నై చేతిలో బెంగళూరు చిత్తుAndhrabhoomi
బెంగళూరుపై చెన్నై గెలుపుసాక్షి
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్స్ ఖంగుతింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రైనా (32 బంతుల్లో 62) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు నెహ్రా (4/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించారు. చెన్నై నిర్దేశించిన 182 పరుగుల ...
ధోనీ సేన చేతిలో కోహ్లీ సేనకు షాక్: మెరిసిన రైనా, నెహ్రా
చెన్నై చేతిలో బెంగళూరు చిత్తు
బెంగళూరుపై చెన్నై గెలుపు
సాక్షి
వారెవ్వా వార్నర్..
Namasthe Telangana
మళ్లీ వాళ్లే. అవును.. వార్నర్, ధవన్‌లే మరోసారి మ్యాచ్ విన్నర్లు. మొన్నటి బెంగళూరుతో మ్యాచ్‌లో మాదిరిగానే ఇప్పుడు కోల్‌కతాతో మ్యాచ్‌లోనూ అద్భుత అర్ధసెంచరీలతో రాణించి రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ ఖాతాలో మరో విజయాన్ని జమ చేశారు. వర్షం అంతరాయం, అనివార్యంగా డక్‌వర్త్ లూయిస్ విధానం అమలు చేయడం ప్రత్యర్థి నిర్దేశించిన ...
పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ క్రికెట్ మజా!వెబ్ దునియా
ఐపీఎల్-8లో 'సూపర్' మజాసాక్షి
ఐపీఎల్ 2015: సూపర్ ఓవర్ అంటే ఏమిటి, ఎలా ఆడతారు?Oneindia Telugu
TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
మళ్లీ వాళ్లే. అవును.. వార్నర్, ధవన్‌లే మరోసారి మ్యాచ్ విన్నర్లు. మొన్నటి బెంగళూరుతో మ్యాచ్‌లో మాదిరిగానే ఇప్పుడు కోల్‌కతాతో మ్యాచ్‌లోనూ అద్భుత అర్ధసెంచరీలతో రాణించి రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ ఖాతాలో మరో విజయాన్ని జమ చేశారు. వర్షం అంతరాయం, అనివార్యంగా డక్‌వర్త్ లూయిస్ విధానం అమలు చేయడం ప్రత్యర్థి నిర్దేశించిన ...
పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ క్రికెట్ మజా!
ఐపీఎల్-8లో 'సూపర్' మజా
ఐపీఎల్ 2015: సూపర్ ఓవర్ అంటే ఏమిటి, ఎలా ఆడతారు?
沒有留言:
張貼留言