వెబ్ దునియా
చిరంజీవి 150 సినిమాలో హీరోయిన్ శ్రీదేవి!
వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాలో హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. మెగాస్టార్‌తో జోడికట్టబోయే ఆ లక్కీ హీరోయిన్ ఓల్డ్‌బ్యూటీ శ్రీదేవి చిరంజీవి సరసన నటించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయట.
చిరంజీవి 150 సినిమాల్లో హీరోయిన్ ఖరారుVaartha
చిరు సరసన శ్రీదేవి అట..ఇండస్ట్రీలో గుసగుసలు!Namasthe Telangana
చిరు 150వ సినిమాలో హీరోయిన్ ఆమె అంటూ ప్రచారం!FIlmiBeat Telugu
సాక్షి
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాలో హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. మెగాస్టార్‌తో జోడికట్టబోయే ఆ లక్కీ హీరోయిన్ ఓల్డ్‌బ్యూటీ శ్రీదేవి చిరంజీవి సరసన నటించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయట.
చిరంజీవి 150 సినిమాల్లో హీరోయిన్ ఖరారు
చిరు సరసన శ్రీదేవి అట..ఇండస్ట్రీలో గుసగుసలు!
చిరు 150వ సినిమాలో హీరోయిన్ ఆమె అంటూ ప్రచారం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలోనూ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలే ఫస్ట్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. ఫలితాల్లో మొత్తం 62.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైదరాబాద్/విజయవాడ ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో ...
ఇంటర్ ఫస్టియర్‌లో పెరిగిన ఉత్తీర్ణతసాక్షి
ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లాకు రెండోస్థానంAndhrabhoomi
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదలNamasthe Telangana
Vaartha
తెలుగువన్
TV5
అన్ని 85 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. ఫలితాల్లో మొత్తం 62.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైదరాబాద్/విజయవాడ ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో ...
ఇంటర్ ఫస్టియర్‌లో పెరిగిన ఉత్తీర్ణత
ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లాకు రెండోస్థానం
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నటి నీతూఅగర్వాల్‌పై కేసు నమోదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, ఏప్రిల్ 23 : ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో సంబంధాలు ఉన్న నటి నీతూఅగర్వాల్‌పై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద నీతూ అగర్వాల్‌పై కేసులు నమోదయ్యాయి. స్మగ్లర్ మస్తాన్ వలీతో నీతూఅగర్వాల్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నీతూఅగర్వాల్ హీరోయిన్‌గా రెండు ...
ఎర్రచందనం స్మగ్లర్లపై బిగుస్తున్న ఉచ్చుTV5
సినీ నటి నీతుఅగర్వాల్‌పై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుVaartha
నీతూ ఇక జైలుకే.. చివరికి మిగిలిందేంటి?Palli Batani
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, ఏప్రిల్ 23 : ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో సంబంధాలు ఉన్న నటి నీతూఅగర్వాల్‌పై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద నీతూ అగర్వాల్‌పై కేసులు నమోదయ్యాయి. స్మగ్లర్ మస్తాన్ వలీతో నీతూఅగర్వాల్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నీతూఅగర్వాల్ హీరోయిన్‌గా రెండు ...
ఎర్రచందనం స్మగ్లర్లపై బిగుస్తున్న ఉచ్చు
సినీ నటి నీతుఅగర్వాల్‌పై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు
నీతూ ఇక జైలుకే.. చివరికి మిగిలిందేంటి?
TV5
కళాశ్రీ అవార్డు అందుకున్న జయప్రద
TV5
భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న హీరోయిన్ జయప్రద. ఈ ప్రముఖ నటి ప్రముఖ నటి జయప్రద ప్రతిష్టాత్మక 'కళాశ్రీ' అవార్డుకు ఎంపికయ్యారు. దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ అవార్డును మంగళవారం ముంబైలో ఆమెకు అందించారు. ఈ నేపధ్యంలో జయప్రద మాట్లాడుతూ... ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, సినీ రంగానికి ...
స్టార్స్ సందడి@ దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డ్స్ (ఫోటోస్)FIlmiBeat Telugu
జయప్రదకు 'కళాశ్రీVaartha
సినీ నటి జయప్రదకు 'కళాశ్రీ' అవార్డు...!వెబ్ దునియా
News Articles by KSR
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
TV5
భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న హీరోయిన్ జయప్రద. ఈ ప్రముఖ నటి ప్రముఖ నటి జయప్రద ప్రతిష్టాత్మక 'కళాశ్రీ' అవార్డుకు ఎంపికయ్యారు. దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ అవార్డును మంగళవారం ముంబైలో ఆమెకు అందించారు. ఈ నేపధ్యంలో జయప్రద మాట్లాడుతూ... ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, సినీ రంగానికి ...
స్టార్స్ సందడి@ దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డ్స్ (ఫోటోస్)
జయప్రదకు 'కళాశ్రీ
సినీ నటి జయప్రదకు 'కళాశ్రీ' అవార్డు...!
వెబ్ దునియా
సుకుమార్-ఎన్టీఆర్ సినిమా పేరు మార్చుకుంటుందా? నా అక్షరం వద్దట!
వెబ్ దునియా
టెంపర్ లాంటి సూపర్ హిట్ మూవీకి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ''నాన్నకు ప్రేమతో'' అనే పేరు కూడా పెట్టారు. కానీ తాజా సమాచారం ప్రకారం నాన్నకు ప్రేమతో టైటిల్‌లో చిన్న చేంజ్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. నా అక్షరంతో వచ్చిన జూ. ఎన్టీఆర్ సినిమాకు నా అల్లుడు, నాగ లాంటి సినిమాకు పెద్ద డిజాస్టర్ ...
టైటిల్ మార్పు యోచనలో ఎన్టీఆర్TV5
అప్పుడలా.. ఇప్పుడిలా.. జూనియర్ సెంటిమెంట్ వర్కవుటయ్యేనా?Palli Batani
సెంటిమెంట్ తో... :ఎన్టీఆర్,సుకుమార్ చిత్రం టైటిల్ మార్పుFIlmiBeat Telugu
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టెంపర్ లాంటి సూపర్ హిట్ మూవీకి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ''నాన్నకు ప్రేమతో'' అనే పేరు కూడా పెట్టారు. కానీ తాజా సమాచారం ప్రకారం నాన్నకు ప్రేమతో టైటిల్‌లో చిన్న చేంజ్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. నా అక్షరంతో వచ్చిన జూ. ఎన్టీఆర్ సినిమాకు నా అల్లుడు, నాగ లాంటి సినిమాకు పెద్ద డిజాస్టర్ ...
టైటిల్ మార్పు యోచనలో ఎన్టీఆర్
అప్పుడలా.. ఇప్పుడిలా.. జూనియర్ సెంటిమెంట్ వర్కవుటయ్యేనా?
సెంటిమెంట్ తో... :ఎన్టీఆర్,సుకుమార్ చిత్రం టైటిల్ మార్పు
FIlmiBeat Telugu
షాకింగ్: వినాయక్ దర్శకత్వంలో చిన్న హీరోతో సమంత?
FIlmiBeat Telugu
హైదరాబాద్: సమంత ఆ మధ్య 'అల్లుడు శ్రీను' చిత్రంలో కొత్త హీరో బెల్లకొండ శ్రీనివాస్ సరసన నటించి అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించడం, బెల్లంకొండ సురేష్ కొడుకు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కావడంతో భారీగా రెమ్యూనరేషన్ తీసుకుని కొత్త హీరో అయినా ఓకే చెప్పేసింది. సమంత మరోసారి ఇలాంటి ...
సందీప్ తో సమంత...TV5
అన్ని 4 వార్తల కథనాలు »

సందీప్ తో సమంత...
వెబ్ దునియా
డాడీ అయిన వివేక్ ఒబెరాయ్.. జెనీలియా అభినందనల ట్వీట్..!
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ డాడీ అయ్యారు. ఈయన దక్షిణాది చిత్ర పరిశ్రమకు అంతగా తెలియకపోయినా ఆ మధ్య విడుదలైన 'రక్త చరిత్ర' చిత్రంతో ఫేమస్ అయ్యారు. పరిటాల రవి నేపథ్యంలో విడుదలైన 'రక్త చరిత్ర' చిత్రంతో ఆయన్ను అభిమానించే వారందరూ వివేక్ ఒబెరాయ్ ఫ్యాన్స్ అయ్యారు. అలా దక్షిణాదిన ఫాలోయింగ్ పెంచుకున్న ఒబెరాయ్ ప్రస్తుతం ...
తండ్రి అయిన బాలీవుడ్ హీరోసాక్షి
అక్షయ తృతీయనాడు వివేక్ కి బంఫర్ ఆఫర్TV5
అక్షయ తృతీయ: నటుడు వివేక్ ఒబెరాయ్‌కు బంపర్ ఆఫర్FIlmiBeat Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ డాడీ అయ్యారు. ఈయన దక్షిణాది చిత్ర పరిశ్రమకు అంతగా తెలియకపోయినా ఆ మధ్య విడుదలైన 'రక్త చరిత్ర' చిత్రంతో ఫేమస్ అయ్యారు. పరిటాల రవి నేపథ్యంలో విడుదలైన 'రక్త చరిత్ర' చిత్రంతో ఆయన్ను అభిమానించే వారందరూ వివేక్ ఒబెరాయ్ ఫ్యాన్స్ అయ్యారు. అలా దక్షిణాదిన ఫాలోయింగ్ పెంచుకున్న ఒబెరాయ్ ప్రస్తుతం ...
తండ్రి అయిన బాలీవుడ్ హీరో
అక్షయ తృతీయనాడు వివేక్ కి బంఫర్ ఆఫర్
అక్షయ తృతీయ: నటుడు వివేక్ ఒబెరాయ్‌కు బంపర్ ఆఫర్
వెబ్ దునియా
ఫితూర్‌లో కత్రినా కొత్త లుక్... గుర్రం స్వారీ చేస్తూ... కింద పడిందా?
వెబ్ దునియా
కత్తి లాంటి అందాలతో అభిమానులను ఉర్రూతలూగించే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఫితూర్. ఈ సినిమా ద్వారా కత్రినా తొలిసారిగా ఆదిత్యరాయ్ కపూర్‌తో కలసి రోమాన్స్ చేస్తోంది. సరికొత్త సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కత్రినా, ఆదిత్యరాయ్‌ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు భిన్నంగా చూపించబోతున్నారట. అంతేకాకుండా ...
హర్ట్... నాట్ రిటైర్డ్!సాక్షి

హర్ట్... నాట్ రిటైర్డ్!
వెబ్ దునియా
'కాయ్ రాజా కాయ్'.... ఏముందసలు...? రివ్యూ రిపోర్ట్
వెబ్ దునియా
కాయ్ రాజా కాయ్ చిత్రం నటీనటులు: రామ్‌ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య, షామిలి, హరికృష్ణ, డి.ఎం.కె. తదితరులు; సినిమాటోగ్రఫీ: దేవ్, సంగీతం: జె.బి. ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్, నిర్మాతలు: మాధవి చలసాని, సతీష్‌రాజు వేగేశన, రచన, దర్శకత్వం: శివగణేష్. విడుదల తేదీ: 23.04.2015. సినిమాలు సీరియస్‌గా తీయడం వేరు. తమవారి కోసం తీయడంవేరు. రెండోరకానికి చెందిన సినిమానే ...
'కాయ్ రాజా కాయ్' అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందిTV5
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాయ్ రాజా కాయ్ చిత్రం నటీనటులు: రామ్‌ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య, షామిలి, హరికృష్ణ, డి.ఎం.కె. తదితరులు; సినిమాటోగ్రఫీ: దేవ్, సంగీతం: జె.బి. ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్, నిర్మాతలు: మాధవి చలసాని, సతీష్‌రాజు వేగేశన, రచన, దర్శకత్వం: శివగణేష్. విడుదల తేదీ: 23.04.2015. సినిమాలు సీరియస్‌గా తీయడం వేరు. తమవారి కోసం తీయడంవేరు. రెండోరకానికి చెందిన సినిమానే ...
'కాయ్ రాజా కాయ్' అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది
Vaartha
యాడ్ వివాదంలో ఐశ్వర్యరాయ్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బంగారు నగలు ధరించి సోఫాపై ఆమె కూర్చుని ఉండగా, వెనుకే ఆమె తలపై గొడుగు పట్టుకొని ఓ నల్లటి కుర్రాడు నిలబడి ఉన్నట్లున్న ఈ జూయెలరీ యాడ్ వివాదాస్పదమైంది. బాలల హక్కుల సంఘాలు, కొందరు నటీనటులు ఐశ్వర్యకు బహిరంగ లేఖ రాశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మీరిచ్చే ప్రాధాన్యత ఇదేనా అని వారు ప్రశ్నించారు. అయితే యాడ్‌లో ఈ ...
ఐశ్వర్య యాడ్ వివాదం.. వెనక్కు తగ్గిన జ్యువెల్లరీ సంస్థ..!వెబ్ దునియా
ఐశ్వర్యరాయ్‌కు యాడ్ తెచ్చిన తంట: బాలల హక్కుల సంఘాల నిరసన...!Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బంగారు నగలు ధరించి సోఫాపై ఆమె కూర్చుని ఉండగా, వెనుకే ఆమె తలపై గొడుగు పట్టుకొని ఓ నల్లటి కుర్రాడు నిలబడి ఉన్నట్లున్న ఈ జూయెలరీ యాడ్ వివాదాస్పదమైంది. బాలల హక్కుల సంఘాలు, కొందరు నటీనటులు ఐశ్వర్యకు బహిరంగ లేఖ రాశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మీరిచ్చే ప్రాధాన్యత ఇదేనా అని వారు ప్రశ్నించారు. అయితే యాడ్‌లో ఈ ...
ఐశ్వర్య యాడ్ వివాదం.. వెనక్కు తగ్గిన జ్యువెల్లరీ సంస్థ..!
ఐశ్వర్యరాయ్‌కు యాడ్ తెచ్చిన తంట: బాలల హక్కుల సంఘాల నిరసన...!
沒有留言:
張貼留言