సాక్షి
ప్రాణాలు తీసిన ఈత
Andhrabhoomi
మహబూబ్‌నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...
ఈతకెళ్ళి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు మృతివెబ్ దునియా
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి:సీఎంNamasthe Telangana
చెరువులో పడి ఏడుగురు మృతిసాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
మహబూబ్‌నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...
ఈతకెళ్ళి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి:సీఎం
చెరువులో పడి ఏడుగురు మృతి
వెబ్ దునియా
అనుమానంతో భార్యనే పొట్టనబెట్టుకున్న భర్త!: కత్తితో పొడిచి.. పరారీ!
వెబ్ దునియా
అనుమానం ఓ ఇల్లాలిని బలిగొంది. గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.... మమత (26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి ...
అనుమానంతో భార్యను చంపిన భర్తసాక్షి
అనుమానంతో హత్య చేశాడుతెలుగువన్
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్తAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అనుమానం ఓ ఇల్లాలిని బలిగొంది. గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.... మమత (26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి ...
అనుమానంతో భార్యను చంపిన భర్త
అనుమానంతో హత్య చేశాడు
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: దాసరిపై చార్జిషీటు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తా, మరో 11 మందిపై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్‌లోని బీర్‌భమ్ జిల్లాలో ఉన్న అమర్‌కొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ ...
అవినీతికి పాల్పడలేదు, రాజకీయాల్లో అది సహజమే: దాసరిOneindia Telugu
దాసరిపై చార్జిషీటుసాక్షి
దాసరిని వెంటాడుతున్న కోల్‌స్కామ్Vaartha
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తా, మరో 11 మందిపై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్‌లోని బీర్‌భమ్ జిల్లాలో ఉన్న అమర్‌కొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ ...
అవినీతికి పాల్పడలేదు, రాజకీయాల్లో అది సహజమే: దాసరి
దాసరిపై చార్జిషీటు
దాసరిని వెంటాడుతున్న కోల్‌స్కామ్
Andhrabhoomi
జూబ్లీహిల్స్‌లో ఇళ్లు
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్ నగరంలో ఇల్లులేని నిరుపేదలు రెండు లక్షల మందికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు నివాసం ఉండేచోట ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని సిఎం ప్రకటించారు. నిరుపేదల ఇళ్లు అంటే ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కాకుండా నగరం నడిబొడ్డులో రెండు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించి ...
పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాంసాక్షి
రైతుల చేతికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు 2 లక్షల ఇళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్ నగరంలో ఇల్లులేని నిరుపేదలు రెండు లక్షల మందికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు నివాసం ఉండేచోట ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని సిఎం ప్రకటించారు. నిరుపేదల ఇళ్లు అంటే ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కాకుండా నగరం నడిబొడ్డులో రెండు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించి ...
పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాం
రైతుల చేతికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు 2 లక్షల ఇళ్లు
సాక్షి
పోలీసులు, అధికారుల అండతోనే హత్య
సాక్షి
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నేత ప్రసాదరెడ్డిని బుధవారం అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేయటం వెనుక ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడి కనుసన్నల్లోనే రాప్తాడు మండల ...
వైకాపా నేత దారుణ హత్యAndhrabhoomi
అన్ని 44 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నేత ప్రసాదరెడ్డిని బుధవారం అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేయటం వెనుక ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడి కనుసన్నల్లోనే రాప్తాడు మండల ...
వైకాపా నేత దారుణ హత్య
సాక్షి
'ఆత్మహత్య' రైతులు పిరికిపందలు, నేరగాళ్లు
సాక్షి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా వరుస రైతు ఆత్మహత్యల నేపథ్యంలో, ప్రాణాలు తీసుకుంటున్న రైతులు పిరికిపందలు, నేరగాళ్లంటూ హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధంకర్ బుధవారం వ్యాఖ్యానించారు. 'భారత చట్టాల ప్రకారం ఆత్మహత్య నేరం. దానికి పాల్పడే వారంతా బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. కుటుంబ భారాన్నంతా భార్యాపిల్లలపై వేసి ఆత్మహత్య చేసుకునే ...
ఆత్మహత్యకు పాల్పడే రైతులు పిరికిపందలు!Andhrabhoomi
రైతులు క్రిమినల్సట.. హర్యానా మంత్రి గారి క్రైమ్ స్టోరీ..Palli Batani
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా వరుస రైతు ఆత్మహత్యల నేపథ్యంలో, ప్రాణాలు తీసుకుంటున్న రైతులు పిరికిపందలు, నేరగాళ్లంటూ హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధంకర్ బుధవారం వ్యాఖ్యానించారు. 'భారత చట్టాల ప్రకారం ఆత్మహత్య నేరం. దానికి పాల్పడే వారంతా బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. కుటుంబ భారాన్నంతా భార్యాపిల్లలపై వేసి ఆత్మహత్య చేసుకునే ...
ఆత్మహత్యకు పాల్పడే రైతులు పిరికిపందలు!
రైతులు క్రిమినల్సట.. హర్యానా మంత్రి గారి క్రైమ్ స్టోరీ..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: మోదీ..రైతుల వద్దకు రా!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ''ప్రతి వేదికపై రైతు బాధలకు గొంతునిస్తా. వారి సమస్యలను ఎత్తిపడతా''నని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అన్నట్టుగానే.. పంజాబ్‌లో మంగళవారం బాధిత రైతాంగాన్ని కలుసుకొన్న ఆయన, బుధవారం పార్లమెంటులో అన్నదాత అగచాట్లపై మోడీ సర్కారును నిలదీశారు. గురువారం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ...
ఇంకా మరిన్ని »

స్మార్ట్ ప్రాజెక్టుకు ఓకె
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి పథకానికి, అలాగే పట్టణాల నవీకరణ కోసం చేపట్టిన కొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలవో తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ...
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఓకేసాక్షి
కేంద్ర కేబినెట్ నిర్ణయాలుNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి పథకానికి, అలాగే పట్టణాల నవీకరణ కోసం చేపట్టిన కొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలవో తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ...
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
సాక్షి
మోదీని కలిసిన ఎంపీ కేశినేని
సాక్షి
విజయవాడ : నియోజకవర్గ పరిధిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి సంబంధించి చేపట్టనున్న ప్రణాళికలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని అందజేశారు. బుధవారం పార్లమెంట్ భవన్ పదో చాంబర్‌లో ఎంపీ నాని పీఎంను కలిసి నియోజకవర్గపరిధిలో చేపడుతున్న పథక ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని ...

TV5
సల్మాన్‌ఖాన్ ఆయుధాల కేసు మే 4కు వాయిదా
TV5
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న అక్రమ ఆయుధాల కేసు విచారణను మే 4కు వాయిదా పడింది. 1998లో ఓ హింద చిత్రం షూటింగ్ సమయంలో తనతో పాటు అక్రమ ఆయుధాలను కల్గి ఉన్నారని..నిషేదిత ప్రాంతాంలో తను వేటకు వెల్లాడని ఆరోపణ కేసులో తన వాదనను వినిపించేందుకు సల్మాన్ నేడు జోధ్‌పూర్ న్యాయస్థానంలో హాజరయ్యారు. కుట్ర చేసి తనను ఆయుధాల ...
సల్మాన్ కేసు విచారణ మే 4కు వాయిదాVaartha
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో విచారణ 4కి వాయిదాసాక్షి
సల్మాన్‌ఖాన్‌పై కేసు విచారణ మే 4కు వాయిదాNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
TV5
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న అక్రమ ఆయుధాల కేసు విచారణను మే 4కు వాయిదా పడింది. 1998లో ఓ హింద చిత్రం షూటింగ్ సమయంలో తనతో పాటు అక్రమ ఆయుధాలను కల్గి ఉన్నారని..నిషేదిత ప్రాంతాంలో తను వేటకు వెల్లాడని ఆరోపణ కేసులో తన వాదనను వినిపించేందుకు సల్మాన్ నేడు జోధ్‌పూర్ న్యాయస్థానంలో హాజరయ్యారు. కుట్ర చేసి తనను ఆయుధాల ...
సల్మాన్ కేసు విచారణ మే 4కు వాయిదా
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో విచారణ 4కి వాయిదా
సల్మాన్‌ఖాన్‌పై కేసు విచారణ మే 4కు వాయిదా
沒有留言:
張貼留言