2015年4月24日 星期五

2015-04-25 తెలుగు (India) ఇండియా


TV5
   
ఆగ్రా చర్చ్‌ ధ్వంసం వెనుక ప్రేమ కథా..!   
TV5
ఏప్రిల్ 16న ఆగ్రాలో ప్రతాప్‌పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. చర్చ్‌లో ఉన్న ప్రతిమలను ధ్వంసం చేశారు. ఇక కేసు డిటేల్స్‌లోకి వెళ్తే ఊహించని విధంగా ఈ ధ్వంసంలో ప్రేమ కోణం బయటపడింది. ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం(హైదర్ ఆలీ). నాలుగు నెలల కిందట ఓ చర్చిలో హైదర్ ఆలీ , ఆమెను చూసి మనసు పారేసుకున్నడు.
ఆగ్రాలోని చర్చిపై దాడి ఎందుకు జరిగిందో తెలుసా?   వెబ్ దునియా
ప్రేయసి పై కోపంతో చర్చి ధ్వంసం   Vaartha
ప్రియురాలిపై కోపంతో చర్చిని ధ్వంసం చేశాడు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దేశ వ్యాప్తంగా 120 ఆర్‌ఎస్‌ఎస్ ''కామధేను నగర్''లు...!   
వెబ్ దునియా
హిందూ సంప్రదాయాల పరిరక్షణకై పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కొత్త నినాదాన్ని చేపట్టింది. హిందుత్వంలో అతి పవిత్రంగా భావించే గోవుల సంరక్షణ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. గోవుల కోసం దేశవ్యాప్తంగా 'కామధేను నగర్' పేరిట 120 ప్రత్యేక ఆవాసాలు నిర్మించేందుకు పూనుకుంది. అయితే జనావాసాలకు అనుబంధంగానే ఈ ...

గోవుల సంరక్షణ: దేశ వ్యాప్తంగా కామధేను నగర్స్‌కు ఆర్ఎస్ఎస్ సంకల్పం   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీరులో నలుగురు రేపిస్టులకు ఉరి శిక్ష   
వెబ్ దునియా
కాశ్మీర్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు రేపిస్టులకు ఉరి శిక్ష విధించింది. బాలికను చెరపట్టి బలత్కారం చేసి హత్య చేసిన విధానాన్ని అత్యంత పాశవికంగా భావించింది. దీనిపై ఎనిమిదేళ్లు విచారణ జరిపిన తరువాత నేరస్థులకు ఉరి శిక్షను ఖారారు చేసింది. వివరాలిలా ఉన్నాయి. జమ్ము కాశ్మీర్ లోని ...

కుప్వారా గ్యాంగ్ రేప్, హత్య: నలుగురికి మరణ శిక్ష   Oneindia Telugu
గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణశిక్ష   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి   
సాక్షి
నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు పేరు ...

నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబుకు మంత్రుల ఘన నివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వగ్రామానికి పర్వతారోహకుడు మస్తాన్‌ మృతదేహం   10tv
నేడు అధికార లాంఛనాలతో మల్లి మస్తాన్ బాబుకు అంత్య క్రియలు   వెబ్ దునియా
Andhrabhoomi   
TV5   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 45 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నల్లగా ఉన్నాడంటూ భర్తనే చంపేసింది... జైలుకెళ్లింది..!   
వెబ్ దునియా
నల్లగా ఉన్నాడంటూ భర్తను ఓ భార్య చంపేసింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో సుందరానా గ్రామానికి చెందిన ఫర్జానాబానోకు ఫారూఖ్‌(22)తో రెండేళ్ల కిందట వివాహమైంది. ఫారూఖ్‌ నల్లగా ఉండటంతో ఫర్జానా అతనితో సఖ్యతగా ఉండకపోవడంతో పాటు తరచూ భార్యభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారు. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన ...

అందంగాలేడని భర్తను హతమార్చిన భార్య   TV5
నల్లగా ఉన్నాడని భర్తను చంపేసిన భార్య, శారీరక సంబంధానికి నిరాకరణ   Oneindia Telugu
నల్లగా ఉన్నాడని భర్తను చంపేసింది   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబై మోడల్‌పై పోలీసుల దాష్టీకం: పోలీస్ స్టేషన్లో సామూహిక అత్యాచారం!   
వెబ్ దునియా
పోలీసులే పోకిరీలయ్యారు. ప్రజలను కాపాడాల్సిన వారే మృగాలయ్యారు. ఆడిషన్ నిమిత్తం ఓ హోటల్‌కు వెళ్లి వస్తున్న ముంబై మోడల్ (29) వారి కంట పడింది. ఇక అంతే సంగతులు ఆమెను బలవంతంగా అంధేరీలోని సాకినాక పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లిన వారు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం రూ. 4.5 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక ...

స్టేషన్‌లోనే మోడల్‌పై అత్యాచారం చేసిన పోలీసులు   Namasthe Telangana
పోలీసుల దురాగతం- మోడల్ పై అత్యాచారం   News Articles by KSR
పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి నన్ను రేప్ చేశారు: ముంబై మోడల్   Oneindia Telugu
సాక్షి   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పొరపాటే... క్షమించండి!   
Andhrabhoomi
న్యూఢిల్లీ/జైపూర్, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన రైతుల ర్యాలీలో రాజస్థాన్‌కు చెందిన రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో దాన్ని గ్రహించి తాను ఉపన్యసించకుండా ఉండాల్సిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ర్యాలీలో తాను గంటసేపు ఉపన్యసించాల్సి ఉండిందని, అయితే ఈ సంఘటనతో 10నుంచి ...

తప్పే.. క్షమించండి: కేజ్రీవాల్   సాక్షి
తప్పు జరిగింది.. క్షమించండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేజ్రీవాల్ క్షమాపణ నాకొద్దు..   TV5
Vaartha   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 50 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఊరంతా అల్లుళ్లే.. యూపీ గ్రామంలో సంప్రదాయం..!   
వెబ్ దునియా
భారత సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పుట్టిన తరువాత, పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అయితే ఆ గ్రామంలో మాత్రం అమ్మాయికి వివాహం చేస్తే అల్లుళ్లే అక్కడి ఇల్లరికానికి రావాలి. అదివారి సంప్రదాయం. పెళ్లి అయిన తరువాత అల్లుళ్లే అన్ని సర్దుకుని నోరుమూసుకుని అత్తారింటిలో కాపురం చెయ్యాలి. అందుకు ముందే అగ్రిమెంట్ ...

అత్తారింటికి దారేది: అక్కడంతా ఇల్లరికమే   Oneindia Telugu
ఆ ఊళ్లో అంతా ఇల్లరికపు అల్లుళ్లే!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్‌కు 10,06813 ఇమెయిల్స్!   
వెబ్ దునియా
నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం)కి మద్దతుగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పది లక్షల ఈమెయిల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ట్రాయ్ వెల్లడించింది. ప్రధానంగా ఒక సామాజిక ప్రచారంపై దేశంలో ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో స్పందన రావడం ఎప్పుడూ చూడలేదని ట్రాయ్ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీని సమర్ధిస్తూ దేశంలోని ...

నెట్‌ దుమారం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెట్ న్యూట్రాలిటీపై దద్దరిల్లిన లోక్ సభ   TV5
కార్పొరేట్ల గెప్పెట్లో ఇంటర్‌నెట్‌ : రాహుల్‌గాంధీ   Andhrabhoomi
Teluguwishesh   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 18 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆలయంలో తేజస్సు ఏదో ఆవహించింది!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేదార్‌నాథ్‌, ఏప్రిల్‌ 24: చుట్టూ కొండలా పేరుకుపోయిన తెల్లటి మంచు! గడ్డ కట్టే చలి! ఆ చలిలోనే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ట్రెక్కింగ్‌ చేశారు! ఏకంగా 16 కిలోమీటర్లు కాలినడకన కొండగుట్టల్లో నడిచారు! హిమాలయ సానువుల్లో పరమ పవిత్రమైన కేదార్‌నాథ్‌ దేవస్థానాన్ని చేరుకున్నారు. అక్కడ పరమ శివుడికి పూజలు చేశారు. నుదిటి నిండా గంధంతో కూడిన ...

కాలినడకన కేదార్ నాథ్ చేరుకున్న రాహుల్   సాక్షి
కేదార్ నాథ్‌కు రాహుల్ నడక.. అందుకేనట..! రాజకీయ కోణం ఉందండోయ్?   వెబ్ దునియా
కేదార్‌నాథ్‌ చేరుకున్న రాహుల్   TV5
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言