TV5
సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన పంజాబ్
TV5
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాజస్ఠాన్‌కు కింగ్స్ లెవెన్ పంజాబ్ షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లో పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు చేయగా.. రాజస్థాన్ 6 పరుగులకే రెండు వికెట్లు ...
తొలి 'సూపర్': పంజాబ్ ఉత్కంఠ గెలుపు, రాజస్థాన్‌కు తొలి ఓటమిOneindia Telugu
పంజాబ్ సూపర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సూపర్' పంజాబ్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాజస్ఠాన్‌కు కింగ్స్ లెవెన్ పంజాబ్ షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లో పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు చేయగా.. రాజస్థాన్ 6 పరుగులకే రెండు వికెట్లు ...
తొలి 'సూపర్': పంజాబ్ ఉత్కంఠ గెలుపు, రాజస్థాన్‌కు తొలి ఓటమి
పంజాబ్ సూపర్
'సూపర్' పంజాబ్
సాక్షి
అంకిత్ అకాల మరణం బాధించింది: గంగూలీ
సాక్షి
న్యూఢిల్లీ: బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి అకాల మరణంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. చిన్న వయసులోనే కేసరి మరణిచడం తనను కలిచివేసిందని పేర్కొన్నాడు. మంగళవారం ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంకిత్ కేసరి 20 ఏళ్ల ప్రాయంలోనే మృతి చెందడం ...
క్రికెటర్లకు గ్రహణం.. గాయపడిన మరో బెంగాల్ క్రికెటర్..!వెబ్ దునియా
అంకిత్ మృత్యువిషాదం: కోల్‌కతాలో గాయపడిన మరో క్రికెటర్Oneindia Telugu
క్యాచ్ పట్టబోతూ క్రికెటర్ మృతిVaartha
thatsCricket Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 26 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి అకాల మరణంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. చిన్న వయసులోనే కేసరి మరణిచడం తనను కలిచివేసిందని పేర్కొన్నాడు. మంగళవారం ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంకిత్ కేసరి 20 ఏళ్ల ప్రాయంలోనే మృతి చెందడం ...
క్రికెటర్లకు గ్రహణం.. గాయపడిన మరో బెంగాల్ క్రికెటర్..!
అంకిత్ మృత్యువిషాదం: కోల్‌కతాలో గాయపడిన మరో క్రికెటర్
క్యాచ్ పట్టబోతూ క్రికెటర్ మృతి
TV5
ఆర్టీసీలో సమ్మె నివారణపై ఇవాళ కీలక చర్చలు
TV5
ఆర్టీసీలో సమ్మె నివారణకు ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఫిట్‌మెంట్ పెంపుపై ఇప్పటికే పలుమార్లు భేటీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇవాళ జరిగే చర్చలే ఫైనల్ అంటున్నాయి కార్మిక సంఘాలు. కుంటిసాకులతో కాలాయాపన చేస్తే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీలో వేతనాల పెంపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు 14 సార్లు ...
నేడు కార్మిక శాఖ కమిషనర్‌తో ఆర్టీసీ చర్చలుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
ఆర్టీసీలో సమ్మె నివారణకు ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఫిట్‌మెంట్ పెంపుపై ఇప్పటికే పలుమార్లు భేటీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇవాళ జరిగే చర్చలే ఫైనల్ అంటున్నాయి కార్మిక సంఘాలు. కుంటిసాకులతో కాలాయాపన చేస్తే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీలో వేతనాల పెంపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు 14 సార్లు ...
నేడు కార్మిక శాఖ కమిషనర్‌తో ఆర్టీసీ చర్చలు
TV5
నిలకడగా ఆడుతున్న రాజస్థాన్
సాక్షి
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ లెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. రాజస్థాన్ ఓపెనర్లు రహానె, వాట్సన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 4 ఓవర్లలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. కింగ్స్ లెవన్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జార్జి బెయిలీ స్థానంలో డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర ...
టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్TV5
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ లెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. రాజస్థాన్ ఓపెనర్లు రహానె, వాట్సన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 4 ఓవర్లలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. కింగ్స్ లెవన్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జార్జి బెయిలీ స్థానంలో డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర ...
టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
వారి తప్పులు..
సాక్షి
శ్రీకాకుళం:చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రిమ్స్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ విభాగంలోని కొందరు సిబ్బంది దరఖాస్తులను మాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే సవరణల పేరుతో తిప్పి పంపిన దరఖాస్తులు తిరిగి అందితే కాలతీతమైందంటూ తిరస్కరిస్తున్నారు. వీరి చర్యలతో ఎందరో ఉద్యోగులు బాధితులుగా మారి ...
ఇంకా మరిన్ని »

ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో కొత్త ట్విస్ట్...
TV5
డైలీ సీరియల్‌ను తలపిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఎన్నికల రగడపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు అదిరిపోయే ముగింపు ఇచ్చారు. వ్యక్తిగత పంతాలతో పార్టీని రోడ్డున పడేశారంటూ ఇద్దరు ఎంపీలకు క్లాస్ పీకారు. పోటీనుంచి తప్పుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీలో చిచ్చు రేపిన ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల వివాదం మరో ...
కోర్టులో గల్లా జయదేవ్‌కు ఊరటVaartha
హైకోర్టులో గల్లా జయదేవ్ కు ఊరటసాక్షి
కోర్టులో టిడిపి ఎమ్.పిల ఒలింపిక్ వివాదంNews Articles by KSR
Teluguwishesh
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
TV5
డైలీ సీరియల్‌ను తలపిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఎన్నికల రగడపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు అదిరిపోయే ముగింపు ఇచ్చారు. వ్యక్తిగత పంతాలతో పార్టీని రోడ్డున పడేశారంటూ ఇద్దరు ఎంపీలకు క్లాస్ పీకారు. పోటీనుంచి తప్పుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీలో చిచ్చు రేపిన ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల వివాదం మరో ...
కోర్టులో గల్లా జయదేవ్‌కు ఊరట
హైకోర్టులో గల్లా జయదేవ్ కు ఊరట
కోర్టులో టిడిపి ఎమ్.పిల ఒలింపిక్ వివాదం
Oneindia Telugu
రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్ టై
సాక్షి
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ మ్యాచ్ టైగా ముగిసింది. ఈ టోర్నీలో టై అయిన తొలి మ్యాచ్ ఇదే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేయగా, లక్ష్యసాధనలో పంజాబ్ 6 వికెట్లకు 191 పరుగులే చేసింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. టాగ్లు: IPL8-2015, IPLT20, ...
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ - 18: అహ్మదాబాద్‌లో రాజస్ధాన్ Vs పంజాబ్Oneindia Telugu
రాజస్థాన్ రాయల్స్ దనాధన్..వెబ్ దునియా
చైన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Vaartha
TV5
అన్ని 42 వార్తల కథనాలు »
సాక్షి
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ మ్యాచ్ టైగా ముగిసింది. ఈ టోర్నీలో టై అయిన తొలి మ్యాచ్ ఇదే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేయగా, లక్ష్యసాధనలో పంజాబ్ 6 వికెట్లకు 191 పరుగులే చేసింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. టాగ్లు: IPL8-2015, IPLT20, ...
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ - 18: అహ్మదాబాద్‌లో రాజస్ధాన్ Vs పంజాబ్
రాజస్థాన్ రాయల్స్ దనాధన్..
చైన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
TV5
డేర్‌డెవిల్స్ పై నైట్‌రైడర్స్ గెలుపు
TV5
ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై ఢిల్లీ ఆల్ రౌడ్ వైఫల్యంతో ఓటమి కొనితెచ్చుకుంది. కోల్ కత్తా మరో సారి ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చి ఢిల్లీకి సొంత గడ్డపైనే షాకిచ్చింది. గంభీర్ (49 బంతుల్లో 8 ఫోర్లతో 60) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ...
గంభీరంగా: ఢిల్లీపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీ విన్Oneindia Telugu
ఢిల్లీ ఢమాల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గంభీర'ంగా గెలిచిన కొల్కతాప్రజాశక్తి
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై ఢిల్లీ ఆల్ రౌడ్ వైఫల్యంతో ఓటమి కొనితెచ్చుకుంది. కోల్ కత్తా మరో సారి ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చి ఢిల్లీకి సొంత గడ్డపైనే షాకిచ్చింది. గంభీర్ (49 బంతుల్లో 8 ఫోర్లతో 60) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ...
గంభీరంగా: ఢిల్లీపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీ విన్
ఢిల్లీ ఢమాల్
'గంభీర'ంగా గెలిచిన కొల్‌కతా
సాక్షి
రోహిత్‌కు రూ.12 లక్షల జరిమానా
సాక్షి
స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలో ముంబై 20 ఓవర్లు వేయలేకపోయింది. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015. సంబంధిత వీడియోలు. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు. 1:07. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు.
రోహిత్ శర్మకు భారీ జరిమానా: రూ.12లక్షల జరిమానా వడ్డన!వెబ్ దునియా
ఐపిఎల్ 8: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానాOneindia Telugu
మొత్తం పాజిటివ్‌గా ఆడాం: రోహిత్ శర్మ ఖుషీthatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలో ముంబై 20 ఓవర్లు వేయలేకపోయింది. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015. సంబంధిత వీడియోలు. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు. 1:07. రిషికొండ బీచ్‌లో సందడి చేసిన క్రికెటర్లు.
రోహిత్ శర్మకు భారీ జరిమానా: రూ.12లక్షల జరిమానా వడ్డన!
ఐపిఎల్ 8: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా
మొత్తం పాజిటివ్‌గా ఆడాం: రోహిత్ శర్మ ఖుషీ
వెబ్ దునియా
డేర్ డెవిల్స్ పై నైట్ రైడర్స్ విన్
వెబ్ దునియా
ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. గౌతం గంభీర్ మెరుపులు మెరిపించాడు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతాకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి డేర్ డెవిల్స్ 146 పరుగులు చేసింది. మనోజ్ ...
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్Andhrabhoomi
కోల్ కతా మూడో విజయంసాక్షి
నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో కోలకత్తా నైట్ రైడర్స్ ఢీTV5
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. గౌతం గంభీర్ మెరుపులు మెరిపించాడు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతాకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి డేర్ డెవిల్స్ 146 పరుగులు చేసింది. మనోజ్ ...
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్
కోల్ కతా మూడో విజయం
నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో కోలకత్తా నైట్ రైడర్స్ ఢీ
沒有留言:
張貼留言