2015年4月30日 星期四

2015-05-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
బుల్లితెర నటి అస్మితకు పోకిరీల వేధింపులు   
సాక్షి
హైదరాబాద్ : కారులో వెళ్తున్న బుల్లితెర నటి అస్మిత ఆకతాయిల వేధింపులకు గురయ్యారు. ఈ వేధింపులపై ఆమె ఫొటోలతో సహా షీ-టీమ్ ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయడంతో బాధ్యులైన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. అస్మిత బుధవారం ఉదయం 11 గంటలకు పంజగుట్ట నుంచి బంజారాహిల్స్‌కు తన కారులో వెళ్తున్నారు. అదే సమయంలో హోండా యాక్టివా వాహనంపై ఇద్దరు ...

పోకిరీల ఆటకట్టించిన టీవీ నటి అస్మిత   TV5
హైదరాబాద్‌లో టీవీ నటికి వేధింపులు: ఇద్దరి అరెస్టు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''గంగ'' తప్పక హిట్... త్వరలో సీక్వెల్‌గా ''ముని 4''...!   
వెబ్ దునియా
వెండితెరకు డ్యాన్సర్‌గా పరిచయమై, నటుడిగా మారి, దర్శకుడిగా సత్తాచాటుకున్న హీరో లారెన్స్. ఈయనకు నటుడిగాను, దర్శకుడిగాను మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం కాంచన. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ''కాంచన 2''కి లారెన్స్ దర్శకత్వం వహించి, నటించాడు. ఈ చిత్రంలో మే ఒకటో తేదిన తెలుగులో ''గంగ''గా విడుదలకానుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ...

అల్లు శీను, రెబెల్ అడ్డుపడ్డా... 'గంగ' గేటు దాటుతోంది   FIlmiBeat Telugu
కాంచన-2లో ప్రమోట్ సాంగ్   సాక్షి
మే 1న రాఘవ లారెన్స్ 'గంగ'(ముని 3) విడుదల   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ పై నిర్భయ కేసు... డాక్టర్ కవితను లైంగికంగా దూషించారట...   
వెబ్ దునియా
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ పై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్యురాలు కవితను దుర్భాషలాడటంతో పాటు, దాడిచేసి అనుచితంగా ప్రవర్తించినందుకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు కారణాలను పరిశీలిస్తే... జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 5లో చదలవాడ శేషగిరిరావుకు 12వేల చదరపు గజాల స్థలం ...

నిర్మాత కళ్యాణ్‌పై 'నిర్భయ' కేసు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహిళపై లైంగీక దూషణలు...టాప్ ప్రొడ్యుసర్‌పై నిర్భయ కేసు   Neti Cinema
దాడికి యత్నించాడు   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తమిళ జిల్లా.. తెలుగులోనూ 'జిల్లా'నే!: త్వరలో ట్రైలర్ రిలీజ్!!   
వెబ్ దునియా
తమిళంలో ఘన విజయం సాధించిన 'జిల్లా' చిత్రం తెలుగు హక్కులను తీవ్ర పోటీ నడుమ 'శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌' సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టైన టైటిల్‌తోనే తెలుగులోనూ ''జిల్లా'' పేరుతో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు నిర్మిస్తున్న ఆర్‌.బి.చౌదరి సమర్పణలో.. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌తో సంయుక్తంగా తన మిత్రుడు 'ప్రసాద్‌ ...

తమిళ జిల్లా.. తెలుగులోనూ 'జిల్లా'నే!   Vaartha

అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్ బాధితులకు చెర్రీ సాయం..! ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు సిరప్‌లు సరఫరా..!   
వెబ్ దునియా
నేపాల్ బాధితులకు చెర్రీ సాయం అందించారు. నేపాల్ అష్టకష్టాలు పడుతున్న భూకంప బాధితులకు సహాయం అందించేందుకు టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ ముందుకు వచ్చారు. రామ్ చరణ్ నేపాల్ భూకంప బాధితులకు ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు సిరప్‌లు, వంటి పలు రకాల మందులను అపోలో ఆస్పత్రి సహాయంతో నేపాల్ కు తరలించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ...

నేపాల్ కు తెలుగు హీరో సహాయం   సాక్షి
నేపాల్ బాధితులకు రామ్ చరణ్ సహాయం   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రియురాలా? స్నేహితుడా?   
సాక్షి
ఒకవైపు ప్రియురాలు.. మరోవైపు స్నేహితుడు.. ఈ ఇద్దరూ ఆ కుర్రాడికి రెండు కళ్లులాంటివాళ్లు. ఈ ఇద్దరిలో ఎవరు కావాలి? అనడిగితే.. తేల్చుకోలేడు. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు? ఏం చేస్తాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'టైగర్'. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, పూర్తి స్థాయి మాస్ పాత్రలో సందీప్ కిషన్ నటించిన చిత్రం ఇది. స్నేహితుడి పాత్రలో ...

'టైగర్' వస్తున్నాడు....   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని   
సాక్షి
సిటీబ్యూరో: తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ కోసం ఓ వీరాభిమాని సైకిల్‌పై 1,500 కిమీ ప్రయాణం చేసి వచ్చి కలిశాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన అద్దంకి రవికి పవన్‌పై ఎనలేని అభిమానం. రవి ఏప్రిల్ 3న ఖరగ్‌పూర్ నుంచి సైకిల్‌పై బయల్దేరి నెలరోజుల పాటు 1,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి గురువారం సాయంత్రం తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఆయన ...

బెంగాల్ నుంచి పవన్ కోసం సైకిల్ పైన... ఏప్రిల్ 3న బయలుదేరి 30న వచ్చాడు...(ఫోటోలు)   వెబ్ దునియా
పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన వీరాభిమాని రవి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


Palli Batani
   
చిరు ఆటోజానీ ఎందుకు లేట్ చేస్తున్నారు...ప్రజారాజ్యం పార్టీలా...   
Palli Batani
ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. అసలు పార్టీ పెడుతున్నాడా లేదా అనుమానాలతో మొదలై... రహస్య సమావేశాలతో జనాల్లో సస్పెన్స్ క్రియేట్ చేసి... చివరికి పార్టీ ఎనౌన్స్ చేశారు. పార్టీ పెట్టే ముందు.. మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిరు క్యాంప్ కదిల్తే చాలు బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది.
చిరుతో సినిమా బండ్ల గణేష్‌దే!   వెబ్ దునియా
చిరు 60వ జన్మదిన వేడుకలు ఏర్పాట్లు..వివరాలు   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను భారతీయుడిని, తండ్రి ముస్లీం, తల్లి హిందూ... సల్మాన్ ఖాన్..!   
వెబ్ దునియా
1998లో జోధ్ పూర్ సమీపంలో కృష్ణ జింకలను వేటాడాడన్న ఆరోపణలపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం కోర్టుకు హాజరయ్యాడు. సల్మాన్ తన వాదనను వినిపించే ముందు న్యాయమూర్తితో ఆసక్తికర సంభాషణ నడిచింది. ''నేను భారతీయుడిని, నేనో హిందూ - ముస్లింను. నా తండ్రి ముస్లిం, తల్లి హిందూ"అని అంటూ సల్మాన్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. తొలుత ...

నేను హిందూ-ముస్లింని..!   సాక్షి
నేను హిందువును, ముస్లింను : సల్మాన్‌ఖాన్   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
బాలకృష్ణ ముందు ఓవర్ యాక్షన్ చేస్తే...(వీడియో)   
FIlmiBeat Telugu
హైదరాబాద్ "నా ముందు యాక్షన్‌ చేస్తే ఎంజాయ్ చేస్తా... ఓవర్‌ యాక్షన్‌ చేస్తేఇంజూర్ చేస్తా", అంటూ బాలకృష్ణ 'లయన్‌' గా వచ్చేస్తున్నాడు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. జివ్వాజి రామాంజనేయులు సమర్పిస్తున్నారు. వచ్చే నెల 8న 10 గంటల 4 నిమిషాలకు చిత్రాన్ని విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా ...

'లయన్' రెడీ   సాక్షి
నటసింహ బాలకృష్ణ 'లయన్‌' మే 8న రిలీజ్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言