2015年4月12日 星期日

2015-04-13 తెలుగు (India) వినోదం


Andhrabhoomi
   
శరవేగంగా నాగ్-కార్తీల చిత్రం   
Andhrabhoomi
నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పివిపి పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన నాగార్జున, కార్తీ, తమన్నా పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 20 రోజులపాటు సాగే ఈ ...

పి.వి.పి. భారీ మల్టీస్టారర్‌ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌... తమన్నా, నాగార్జున   వెబ్ దునియా
నాగ్, కార్తి మూవీలో తమన్నాను ఖరారు చేస్తూ ప్రెస్ నోట్...   FIlmiBeat Telugu
నాగార్జున, కార్తీ నటిస్తున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్   TV5
Palli Batani   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాటల్లో దోచేయ్   
Andhrabhoomi
అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా స్వామిరారా ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'దోచేయ్'. ఈ చిత్రంలోని పాటలు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగార్జున ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి సీడీని సంగీత దర్శకుడు ...

సుధీర్‌ వెళ్ళిపోవడం బాధ కలిగింది : సుకుమార్‌   వెబ్ దునియా
ఆయన మంచితనమే శ్రీరామరక్ష - నాగార్జున   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'దోచేయ్' ఆడియో వేడుక హైలెట్స్ (ఫోటోస్)   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధనలక్ష్మి తెచ్చే మలుపులు   
సాక్షి
డబ్బంటే ధనలక్ష్మి. ఆమె రాక ఎవ్వరినైనా ఏరువాకే. ధనలక్ష్మి ఎవరికి చేదు....! కష్టపడి సంపాదించేవాళ్లు కొందరైతే.....ఇక ఉచితంగా వస్తే ఎంతైనా తీసుకోవడానికి వెనుకాడని వారు మరికొందరు. ఓ నలుగురి జీవితాల తలుపు తట్టింది ధనలక్ష్మి. మరి వారి జీవితాలు ఆ తర్వాత ఎటువంటి మలుపులు తీసుకున్నాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'ధనలక్ష్మి తలుపు తడితే'.
ధనలక్ష్మి తలుపు తడితే..   Andhrabhoomi
ధనలక్ష్మి తలుపు తడితే..!! షూటింగ్ పూర్తి   TV5

అన్ని 5 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
ప్రభాస్ ప్రవర్తన అలా ఉండేదా? ఐటం బ్యూటీ ఏం చెప్పింది?   
FIlmiBeat Telugu
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ అండ్ సెక్సీ ఐటం గర్ల్ స్కార్లెట్ విల్సన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా సిగ్గరి, అతను చాలా రిజర్వుగా ఉంటారని, బాహుబలి షూటింగులో ఆయనతో మాట కలపడానికి మూడు రోజుల సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బహుబలి చిత్ర షూటింగులో ...

మాట కలపడానికి మూడు రోజులు పట్టింది... స్కార్లెట్ విల్సన్ హొయలు..!   వెబ్ దునియా
ప్రభాస్ కు మహా సిగ్గబ్బా..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
బన్ని సరసన పార్వతి..?   
TV5
హరహర మహదేవ్ లో సీరియల్ లో పార్వతి పాత్రలో నటించి తెలుగు వారి ఆదరాభిమానానికి దగ్గరైన అందాల తార సోనారిక. ఈ చక్కని చుక్కకి తెలుగు సినిమా 'జాదూగాడు' లో కథానాయికగా అవకాశం దక్కింది. అయితే... ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో మరో ఛాన్స్ వచ్చినట్టు టాలీవుడ్ టాక్. వివరాల్లోకి వెళ్తే... అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ...

బన్నీ సరసన టీవీ నటి సోనారికా   Namasthe Telangana
స్పీడు పెంచిన సోనారిక.. స్టైలిష్ స్టార్ సరసకు రెడీ..!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
ఇండియాలో 100 కోట్లు: తొలి హీలీవుడ్ మూవీ ఇదే..   
FIlmiBeat Telugu
హైదరాబాద్: హాలివుడ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ఇండియన్ సినీ ప్రేమికులు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఏప్రిల్ 2న విడుదల కావడంతో సినీ అభిమానులంతా థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ చిత్రం గతంలో ఏ హీలీవుడ్ సినిమా సాధించని విధంగా తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్ సాధించింది. అంతే ...

100 కోట్ల గ్రాస్‌ను దాటిన ఫస్ట్‌ సినిమా 'ఫాస్ట్‌ అ   Vaartha
బాక్సు బద్దలు కొట్టారు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టాలీవుడ్ టాప్-3 ఓపెనింగ్ గ్రాస‌ర్‌గా 's/o స‌త్య‌మూర్తి'!   
వెబ్ దునియా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o స‌త్య‌మూర్తి'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన అత్య‌ధిక థియేటర్స్‌లో విడుదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, ...

మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో.. s/o స‌త్య‌మూర్తి   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అదరగొట్టిన గంగ   
Andhrabhoomi
అప్పట్లో వచ్చిన ముని చిత్రం ప్రేక్షకులను ఓ కొత్త అనుభూతికి గురిచేసింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన 'కాంచన' చిత్రం సంచలన విజయం సాధించింది. హారర్ చిత్రాలకు అది ఊపిరిపోసింది. ఈ చిత్రాన్ని లారెన్స్ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పుడు మునికి సీక్వెల్‌గా 'గంగ' చిత్రం రూపొందుతోంది. లారెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ...

ఆత్మ వర్సెస్ ప్రేతాత్మ   Namasthe Telangana
ఆత్మకు ప్రేతాత్మకి యుద్ధం: గంగ (ముని-3) ట్రైలర్ (వీడియో)   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' సంగతులు   
FIlmiBeat Telugu
హైదరాబాద్: బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల త‌రువాత మాస్ మహరాజ్‌ రవితేజ, మిల్కి బ్యూటి త‌మ‌న్నా, స్మైలింగ్ సుంద‌రి రాశి ఖ‌న్నాలు జంట‌గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ఉత్త‌మాభిరుచి వున్న‌ చిత్రాల్ని అందించిన ...

రెండ‌వ షెడ్యూల్ లో ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్‌'   Palli Batani

అన్ని 3 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఒక్క రోజులో 3 లక్షలు   
తెలుగువన్
అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా సంగతేమో కాని తన ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం బాగానే హిట్ అయ్యింది. ఈ టీజర్ కు ఒక్క రోజులో 3 లక్షల హిట్స్ రావడం విశేషం. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. 8న ఉదయం 11 గంటల నుండి 9న ఉదయం 11 గంటల వరకు అంటే 24 గంటల్లో 3 లక్షలు రావడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత, హీరో నితిన్ అన్నారు.
టీజర్‌లో అఖిల్ లుక్ అదుర్స్ : 'Wow. Oh my mad. Stud,' అంటూ సమంత..   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言