2015年4月11日 星期六

2015-04-12 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
భారత్‌లో భారీ పెట్టుబడులకు ఫ్రాన్స్ ఓకే : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. భారత్‌లో రక్షణ, శాస్త సాంకేతిక, మౌలిక వసతుల రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. వివిధ రంగాల్లో దాదాపు రూ.13,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరింది. భారత వైమానిక దళం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 ...

భారత్-ఫ్రాన్స్ మధ్య 17 ఒప్పందాలు: 36 రాఫెల్స్ జెట్స్ కొనుగోలు   Oneindia Telugu
భారత్, ఫ్రాన్స్ మధ్య 17 ఒప్పందాలు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒక్క రూపాయి కూడా ఇవ్వం : మంత్రి చిన్నరాజప్ప   
వెబ్ దునియా
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్ల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఏపీ హోం మంత్రి ఎన్. చినరాజప్ప తేల్చి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. స్మగ్లర్లలో మార్పు రావట్లేదు.. అందుకే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. అందుకే ఎర్రచంద్రనం అడవులను ...

శేషాచలం ఎన్‌కౌంటర్‌ను రాజకీయం చేయోద్దు   TV5
రూపాయి కూడా ఇచ్చేది లేదు   తెలుగువన్
ఉద్దేశం అది కాదు: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హోం మంత్రి, తమిళ నేతలదే తప్పని బొజ్జల   Oneindia Telugu
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు సిమి కుట్ర : తీవ్రవాది వెల్లడి   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడించారు. దీంతో రాయ్‌పూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నరేంద్ర మోడీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అంబికాపూర్ లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీని ...

ప్రధాని మోడీ హత్యకు సిమి ఉగ్రవాదుల కుట్ర   Oneindia Telugu
మోడీని చంపాలనుకున్నా.. సిమి   తెలుగువన్
మోదీ హత్యకు సిమి కుట్ర?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లఖ్వీ విడుదలపై మోడీ మండిపాటు : ఇజ్రాయెల్ ఆశ్చర్యం!   
వెబ్ దునియా
ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీని పాకిస్థాన్ ప్రభుత్వం రిలీజ్ చేయడంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ఆయన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయమివ్వొద్దని మోడూ కోరారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు 26/11 ...

పాక్‌ జైలునుండి లఖ్వీ విడుదల   Vaartha
లఖ్వీ విడుదలపై మళ్లీ అప్పీల్ చేయండి   Namasthe Telangana
ప్రత్యేకం: రక్తపాతం సృష్టించే వారికి స్వేచ్ఛ లభిస్తే ఎలా..?   Teluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 32 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతుందో : వెంకయ్య నాయుడు ప్రశ్న!   
వెబ్ దునియా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం నిఘా సారించిందని రికార్డుల పరిశీలనలో వెల్లడి కావడంతో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై.. నెహ్రూ హయాంలో నిఘా పెట్టినట్లు ఓ లేఖ బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై ...

కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతోంది..   సాక్షి
నిఘా పత్రాలన్నీ బహిర్గతం చేయండి   Andhrabhoomi
నేతాజీ కుటుంబ సభ్యుల మీద నెహ్రు ప్రభుత్వం గూడఛర్యమా?   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Teluguwishesh   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనా టు నేపాల్ వయా ఎవరెస్టు.. సొరంగ రైలు మార్గం   
వెబ్ దునియా
చైనా చేష్టలు ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటాయి. అందునా భారతదేశాన్ని వేధించడం ఆ దేశానికి ఓ సరదా.. ప్రమాదకరమని తెలిసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని తొలచి నేపాల్ కు రైలు మార్గాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టు కూడా సిద్ధం చేసింది. రెండు దేశాలు దీనికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. వివరాలిలా ...

ఎవరెస్ట్‌ను తొలిచి చైనా రైల్వే లైన్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎవరెస్ట్ కింద చైనా సొరంగం   తెలుగువన్
భారత్‌కు చైనా ఎవరెస్ట్ సెగ: సొరంగ మార్గం ద్వారా టిబెట్‌-నేపాల్‌కు రైలు మార్గం   Oneindia Telugu
Teluguwishesh   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్   
సాక్షి
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో తమిళ కూలీలను పోలీసులు కాల్చివేసినందుకు నిరసనగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు సరిహద్దులతో పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం ...

సడి తగ్గని సరిహద్దు   Andhrabhoomi
ఎండిఎంకె నేత వైగో అరెస్ట్‌   ప్రజాశక్తి
ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Namasthe Telangana   
Vaartha   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
అన్ని మతాలకు సమస్థానం   
సాక్షి
పారిస్: భారత్‌లోని అన్ని మత విశ్వాసాలకు చెందిన ప్రజల హక్కులు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షిస్తామని.. సమాజంలో వారికి సమానావకాశాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. దేశంలోని పౌరులందరి ఐకమత్యమే జాతి శక్తిని నిర్ధారిస్తుందని, దేశంలోని అత్యంత బలహీనుడు సైతం సాధికారత సాధించిననాడే నిజమైన ప్రగతి ...

సమన్యాయం, సమాన హక్కులే భారత్‌ లక్ష్యం   Vaartha
అంతర్జాతీయ యోగా దినోత్సవం .. పోర్టల్‌ను ప్రారంభించిన మోదీ   Andhrabhoomi
అన్ని వర్గాలకూ సమాన హక్కులు   Namasthe Telangana
10tv   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మారణాయుధాలు   
తెలుగువన్
గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా ఉత్తరాఖండ్ పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో దొంగిలించిన ఏకే 47 తో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్ ఆయుధాలు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరికాయి. గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా స్వయానా ఢిల్లీ మాజీ ఎమ్యెల్యే రమ్ బీర్ షోకిన్ కు మేనల్లుడు. అతను దొంగిలించిన ఆయుధాలు రమ్ బీర్ ఇంట్లో దాచి పెట్టాడు. నీరజ్ భవానా కదలికలపై ...

ఉత్తరాఖండ్ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో నిషేధిత ఆయుధాలు   వెబ్ దునియా
మాజీ ఎంఎల్ఏ ఇంటిలో ఏకే-47 సీజ్   Oneindia Telugu
మాజీ ఎమ్మెల్యే ఇంటిలో నిషేధిత ఆయుధాలు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆడ బిడ్డలను చదివిద్దాం..   
సాక్షి
కరీంనగర్ : దేశంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను గర్భంలోనే చంపేయొద్దని, వారిని బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ...

బాసర అభివృద్ధ్దికి కృషి   Andhrabhoomi
బాసర అమ్మవారి సన్నిధిలో మహారాష్ట్ర గవర్నర్   Namasthe Telangana
బాసరను దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్‌   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言