వెబ్ దునియా
ఎరక్కపోయి.. లిఫ్టులో ఇరుక్కుపోయిన రాజ్ నాథ్ సింగ్
వెబ్ దునియా
పాపం ఆయనో కేంద్ర మంత్రి.. ప్రధాన మంత్రి తరువాత అంతటి స్థానం కలిగిన వ్యక్తి.. అయితేనేం ఆ లిఫ్టుకు అవన్నీ తెలివయవుగా... దానికి కోపం వచ్చింది. వారు ఎక్కగానే కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఆగిపోయింది. లిఫ్టు మరమ్మత్తులకు వచ్చిందనే విషయం తెలియక కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ లిఫ్టులో ఇరుక్కు పోయారు. దాదాపు ఐదు నిమిషాల పాటు అక్కడే ...
లిఫ్ట్‌లో చిక్కుకున్న రాజ్‌నాథ్Andhrabhoomi
లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..సాక్షి
లిఫ్ట్‌లో చిక్కుకున్న రాజ్‌నాథ్‌సింగ్Namasthe Telangana
TV5
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాపం ఆయనో కేంద్ర మంత్రి.. ప్రధాన మంత్రి తరువాత అంతటి స్థానం కలిగిన వ్యక్తి.. అయితేనేం ఆ లిఫ్టుకు అవన్నీ తెలివయవుగా... దానికి కోపం వచ్చింది. వారు ఎక్కగానే కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఆగిపోయింది. లిఫ్టు మరమ్మత్తులకు వచ్చిందనే విషయం తెలియక కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ లిఫ్టులో ఇరుక్కు పోయారు. దాదాపు ఐదు నిమిషాల పాటు అక్కడే ...
లిఫ్ట్‌లో చిక్కుకున్న రాజ్‌నాథ్
లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..
లిఫ్ట్‌లో చిక్కుకున్న రాజ్‌నాథ్‌సింగ్
Oneindia Telugu
నా కొడుకే పార్టీ చీఫ్, పప్పూ నా కొడుకై ఉంటే: లాలూ ప్రసాద్
Oneindia Telugu
పాట్నా: ఆర్జేడీకి తన కొడుకు కాకుండా మరెవరు అధ్యక్షుడు అవుతారని, కాబోయే అధ్యక్షుడు తన తనయుడేనని ఆ పార్టీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. పప్పూ యాదవ్ తన కొడుకు అయి ఉంటే ఆయనే కాబోయే చీఫ్ అయ్యేవాడన్నారు. తన తర్వాత తన కుమారుడు పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని ప్రకటించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనకున్న ఇద్దరు ...
నా కొడుకే ఆర్జేడీ వారసుడు!Andhrabhoomi
లాలూకు కుమారుడే రాజకీయ వారసుడుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ఆర్జేడీకి తన కొడుకు కాకుండా మరెవరు అధ్యక్షుడు అవుతారని, కాబోయే అధ్యక్షుడు తన తనయుడేనని ఆ పార్టీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. పప్పూ యాదవ్ తన కొడుకు అయి ఉంటే ఆయనే కాబోయే చీఫ్ అయ్యేవాడన్నారు. తన తర్వాత తన కుమారుడు పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని ప్రకటించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనకున్న ఇద్దరు ...
నా కొడుకే ఆర్జేడీ వారసుడు!
లాలూకు కుమారుడే రాజకీయ వారసుడు
సాక్షి
బాబుకు జయ లేఖ: చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి (పిక్చర్స్)
Oneindia Telugu
చెన్నై: చిత్తూరు జిల్లా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలువురు గుర్తు తెలియని వ్యక్తులు మైలాపూర్‌లోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ పైన దాడి చేశారు. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సంస్థ. దీంతో హెరిటేజ్ ...
చెన్నైలోని హెరిటేజ్ మాల్స్‌పై దాడులుNamasthe Telangana
హెరిటేజ్ పై తమిళ సంఘాల దాడిసాక్షి
తమిళనాడులో హెరిటేజ్ పై దాడి!News Articles by KSR
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: చిత్తూరు జిల్లా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలువురు గుర్తు తెలియని వ్యక్తులు మైలాపూర్‌లోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ పైన దాడి చేశారు. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సంస్థ. దీంతో హెరిటేజ్ ...
చెన్నైలోని హెరిటేజ్ మాల్స్‌పై దాడులు
హెరిటేజ్ పై తమిళ సంఘాల దాడి
తమిళనాడులో హెరిటేజ్ పై దాడి!
వెబ్ దునియా
ముంబై 26/11 దాడుల సూత్రధారి లఖ్వీని వదిలిపెట్టేయండి!
వెబ్ దునియా
ముంబై 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ -ఏ-తోయిబా నాయకుడు జకి ఉర్ రహమాన్ లఖ్వీని విడుదల చేయాలని లాహోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం లఖ్వీ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు లఖ్వీ నేరం చేశాడనేందుకు సరైన సాక్షాలు ఎందుకు సమర్పించలేదని పంజాబ్ (పాకిస్థాన్) ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ సెక్యూరిటి యాక్ట్ కింద ...
లఖ్వీని వదిలేయండి: లాహోర్ కోర్టు ఆదేశం, ముంబై దాడుల కేసుల నిందితుడుOneindia Telugu
లఖ్వీని విడుదల చేయాలి: ఇస్లామాబాద్ కోర్టుVaartha
ఉగ్రవాది లఖ్వీకి స్వేచ్ఛ?: లాహోర్ హైకోర్ట్TV5
సాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ -ఏ-తోయిబా నాయకుడు జకి ఉర్ రహమాన్ లఖ్వీని విడుదల చేయాలని లాహోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం లఖ్వీ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు లఖ్వీ నేరం చేశాడనేందుకు సరైన సాక్షాలు ఎందుకు సమర్పించలేదని పంజాబ్ (పాకిస్థాన్) ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ సెక్యూరిటి యాక్ట్ కింద ...
లఖ్వీని వదిలేయండి: లాహోర్ కోర్టు ఆదేశం, ముంబై దాడుల కేసుల నిందితుడు
లఖ్వీని విడుదల చేయాలి: ఇస్లామాబాద్ కోర్టు
ఉగ్రవాది లఖ్వీకి స్వేచ్ఛ?: లాహోర్ హైకోర్ట్
వెబ్ దునియా
తీహార్ జైలులో ఘర్షణ.. ఉద్రిక్తత: ఖైదీ మృతి!
వెబ్ దునియా
తీహార్ జైలులో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగినవార్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వార్‌లో ఒక ఖైదీ మృతి చెందాడు. జైలులో ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో అంటూ జైలు సిబ్బంది హడలిపోతున్నారు. ముందు జాగ్రత చర్యగా జైళ్ల శాఖ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తీహార్ జైల్ నెంబర్-1లోని ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరి మధ్య ...
తీహార్ జైలులో గ్యాంగ్ వార్: ఖైదీ మృతిOneindia Telugu
జైల్లో గ్యాంగ్ వార్: ఖైదీ మృతిసాక్షి
తీహార్ జైల్లో ఖైదీల గ్యాంగ్‌వార్Vaartha
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తీహార్ జైలులో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగినవార్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వార్‌లో ఒక ఖైదీ మృతి చెందాడు. జైలులో ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో అంటూ జైలు సిబ్బంది హడలిపోతున్నారు. ముందు జాగ్రత చర్యగా జైళ్ల శాఖ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తీహార్ జైల్ నెంబర్-1లోని ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరి మధ్య ...
తీహార్ జైలులో గ్యాంగ్ వార్: ఖైదీ మృతి
జైల్లో గ్యాంగ్ వార్: ఖైదీ మృతి
తీహార్ జైల్లో ఖైదీల గ్యాంగ్‌వార్
వెబ్ దునియా
భర్తను చెట్టుకు కట్టేసి, భార్యపై సామూహిక అత్యాచారం..!
వెబ్ దునియా
సభ్యసమాజం తల దించుకునే రీతిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పసిబిడ్డతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని నలుగురు దుండగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత భర్తను కొట్టి చెట్టుకు కట్టేసి, ఆయన ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... సహరాన్పూర్ నుంచి ...
భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్Vaartha
తుపాకీతో బెదిరింపు: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై గ్యాంగ్‌రేప్Oneindia Telugu
భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజం తల దించుకునే రీతిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పసిబిడ్డతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని నలుగురు దుండగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత భర్తను కొట్టి చెట్టుకు కట్టేసి, ఆయన ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... సహరాన్పూర్ నుంచి ...
భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్
తుపాకీతో బెదిరింపు: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై గ్యాంగ్‌రేప్
భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడు....
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమెన్ రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. అతనికి విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. పరారీలో ఉన్న నిందితుడు టైగర్ మెమెన్ సోదరుడు అయిన యాకుబ్ మెమెన్‌కు కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టు దీన్ని ఽద్రువీకరించడంతోపాటు ...
యాకూబ్ మరణశిక్ష రివ్యూ పిటీషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంవెబ్ దునియా
ముంబై పేలుళ్లు: యాకూబ్ మరణశిక్ష రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంOneindia Telugu
యాకూబ్ మెమెన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమెన్ రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. అతనికి విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. పరారీలో ఉన్న నిందితుడు టైగర్ మెమెన్ సోదరుడు అయిన యాకుబ్ మెమెన్‌కు కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టు దీన్ని ఽద్రువీకరించడంతోపాటు ...
యాకూబ్ మరణశిక్ష రివ్యూ పిటీషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
ముంబై పేలుళ్లు: యాకూబ్ మరణశిక్ష రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
యాకూబ్ మెమెన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
వెబ్ దునియా
సినిమా షూటింగ్‌లో ఐఏఎస్ అసభ్య నృత్యం: వీడియో కలకలం!
వెబ్ దునియా
సినిమా షూటింగ్‌లో ఐఏఎస్ అధికారి చేసిన అసభ్య నృత్యాల వీడియో జార్ఖండ్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఒక గ్రామంలో జరిగిన 19 మంది ఊచకోత ఘటన ఆధారంగా 'చిల్కారి ఏక్ దర్ద్ ' పేరిట సినిమా షూట్ చేస్తుండగా.. డిప్యూటీ కమిషనర్ దినేష్ ప్రసాద్ ఈ చిత్రంలో నటించేందుకు వెళ్లి సినీ డ్యాన్సర్లతో కలిసి చిందులేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ...
షూటింగ్ లో చిందేసి.. బుక్కయ్యాడు..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినిమా షూటింగ్‌లో ఐఏఎస్ అధికారి చేసిన అసభ్య నృత్యాల వీడియో జార్ఖండ్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఒక గ్రామంలో జరిగిన 19 మంది ఊచకోత ఘటన ఆధారంగా 'చిల్కారి ఏక్ దర్ద్ ' పేరిట సినిమా షూట్ చేస్తుండగా.. డిప్యూటీ కమిషనర్ దినేష్ ప్రసాద్ ఈ చిత్రంలో నటించేందుకు వెళ్లి సినీ డ్యాన్సర్లతో కలిసి చిందులేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ...
షూటింగ్ లో చిందేసి.. బుక్కయ్యాడు..
Namasthe Telangana
25పైసలకే ఎస్‌ఎంఎస్.. మార్గదర్శకాలు జారీ
Namasthe Telangana
న్యూఢిల్లీ : మొబైల్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే నెలలో రోమింగ్ కాల్ చార్జీలను 23 శాతం వరకు తగ్గిస్తున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రస్తుతం ప్రాంతీయంగా ఒక్కో ఎస్‌ఎంఎస్ పంపడానికి అయ్యే రూపాయి ఖర్చును 75 శాతం తగ్గించడంతో 25 పైసలకు తగ్గనున్నది. సొంత నెట్‌వర్కింగ్ పరిధిలో ఉన్నప్పుడు రోమింగ్ ...
1 నుంచి తగ్గనున్న కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్ చార్జీలుAndhrabhoomi
రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్‌ఎంఎస్ ధరలు తగ్గుతాయిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : మొబైల్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే నెలలో రోమింగ్ కాల్ చార్జీలను 23 శాతం వరకు తగ్గిస్తున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రస్తుతం ప్రాంతీయంగా ఒక్కో ఎస్‌ఎంఎస్ పంపడానికి అయ్యే రూపాయి ఖర్చును 75 శాతం తగ్గించడంతో 25 పైసలకు తగ్గనున్నది. సొంత నెట్‌వర్కింగ్ పరిధిలో ఉన్నప్పుడు రోమింగ్ ...
1 నుంచి తగ్గనున్న కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్ చార్జీలు
రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్‌ఎంఎస్ ధరలు తగ్గుతాయి
News Articles by KSR
రాహుల్‌గాంధీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీకి కార్యాధ్యక్ష పదవి ఇవ్వాలని, ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నర్సారెడ్డితో కలిసి గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ ...
సోనియా, రాహుల్ పార్టీకి అవసరమే : పాల్వాయిNamasthe Telangana
రాహుల్‌ని తప్పుదోవపట్టిస్తున్నారు: పాల్వాయిTV5
కోమటిరెడ్డి ఓ బిగ్ ఫూల్- పాల్వాయిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీకి కార్యాధ్యక్ష పదవి ఇవ్వాలని, ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నర్సారెడ్డితో కలిసి గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ ...
సోనియా, రాహుల్ పార్టీకి అవసరమే : పాల్వాయి
రాహుల్‌ని తప్పుదోవపట్టిస్తున్నారు: పాల్వాయి
కోమటిరెడ్డి ఓ బిగ్ ఫూల్- పాల్వాయి
沒有留言:
張貼留言