2015年4月9日 星期四

2015-04-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
మార్కిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి.. చిరస్మరణీయుడు   
10tv
నల్గొండ: సాయుధ పోరాటమైనా... ప్రజా ఉద్యమాలైనా...ప్రజల కోసమే పోరుబాట పట్టారు. జనం కోసమే గళమెత్తారు. నిత్యం ప్రజాహితం కోరుకున్నారు. ప్రజల కోసం పనిచేయని పాలకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన కామ్రేడ్‌ నర్రా రాఘవరెడ్డి ఇక లేరు. జనం గుండెల్లో నిలిచిన మార్క్సిస్టు యోధుడు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న... ఆయన ...

ప్రజా పోరాటయోధుడు నర్రా   Andhrabhoomi
నర్రా రాఘవ రెడ్డి ఇక లేరు   వెబ్ దునియా
నర్రా రాఘవరెడ్డి కన్నుమూత   ప్రజాశక్తి
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూసమీకరణపై ఏపీ సర్కారుకు ఝలక్: రైతులకు ఇష్టం లేకుంటే..   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని కోసం తలపెట్టిన భూసమీకరణపై ఏపీ సర్కారు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఏపీ రాజధాని భూ సమీకరణపై రైతులకు ఊరటనిచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసుకోనివ్వడంలేదని నోటీసులు ఇచ్చిన రైతుల భూముల్లో పంటలకు ఆటంకం కలిగించవద్దని కోర్టు ఆదేశించింది. భూసేకరణకు సంబంధించి కొంత మంది రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
హైకోర్టు ఆదేశం: ఎపి రాజధాని భూసమీకరణపై ఝలక్   Oneindia Telugu
'రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'   సాక్షి
ఏపీ రాజధాని భూసమీకరణపై హైకోర్టు ఉత్తర్వులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది పేరుకే ఫంక్షన్ హాల్.. నెమలి సహా పలు వన్యప్రాణులు! సురభి గార్డెన్స్   
వెబ్ దునియా
భూ ఆక్రమణలు సహా పలు అక్రమాలకు సురభి గార్డెన్స్ యాజమాన్యం పాల్పడినట్లు తెలుస్తోంది. అది పేరుకే ఫంక్షన్ హాల్ కానీ చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న సికింద్రాబాద్‌లో ఓ గార్డెన్ అసలు రంగును అటవీ అధికారులు బయటపెట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని సురభి గార్డెన్స్ లో అటవీశాఖ ...

సురభి గార్డెన్స్‌లో అటవీశాఖాధికారుల సోదాలు   Vaartha
సురభి గార్డెన్ సీజ్.. వన్య ప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన   Teluguwishesh
కంటోన్నెంట్‌ సురభీ గార్డెన్స్‌ సీజ్.. నెమళ్లు స్వాధీనం..   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేడు కాంగ్రెస్‌ వీడను : కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్‌ 9 : కాంగ్రెస్‌ పార్టీని తాను వీడటం లేదని , కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు తమ వ్యాపారం కోసం రాజకీయ నేతలను ఇబ్బంది ...

అబ్బే.. ఉత్తుత్తి వార్తలే... కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి కోట్ల   వెబ్ దునియా
కాంగ్రెస్ ను వీడను- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి   News Articles by KSR
కోట్ల దంపతులకు వల: తనయుడితో లోకేష్ చర్చలు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బేడీలుండగా అదెలా సాధ్యం...వికార్ గ్యాంగు ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించండి ...   
వెబ్ దునియా
ఆలేరు ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ముస్లిం మత పెద్దలతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సీబీఐ విచారణకు కోరారు. వికారుద్ధీన్ కేసు విచారణ తుది దశకు వస్తున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్ ...

అది బూటకపు ఎన్‌కౌంటరే   సాక్షి
చేతులకు సంకెళ్లు ఉండగా రైఫిళ్లు ఎలా లాక్కుంటారు?: ఎంపీ అసదుద్దీన్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: అసద్   తెలుగువన్
Palli Batani   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 29 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎమ్మెల్యేనని చెప్తున్నా ఆటో నుంచి దించారు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సచివాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో తనను తనిఖీ సిబ్బంది అవమానించారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయానికి నేను ఆటోలో వచ్చాను. ఎమ్మెల్యేనని చెబుతున్నా వినకుండా నన్ను ఆటో నుంచి దించారు. కార్లలో మంది మార్బలంతో వచ్చే వారే ఎమ్మెల్యేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటోలో వస్తే ఎమ్మెల్యేని గుర్తించరట   News Articles by KSR
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు అవమానం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆటోలో వచ్చావు.. ఎమ్మెల్యేవి కావు!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీ చేతికి చిక్కిన ఏఎంవీఐ   
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక విభాగానికి మరో అవినీతి చేప చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్టు సహాయ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఎ.శివలింగం, ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని క్రాంతినగర్‌లో ఉన్న శివలింగం నివాసంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో ...

ఏసీబీ వలలో ఏఎంవీఐ   Namasthe Telangana
ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. సురభి గార్డెన్ సీజ్..!   వెబ్ దునియా
ఎంవీఐ శివలింగం ఇంట్లో ఏసీబీ సోదాలు భారీగా అక్రమాస్తులు గుర్తింపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహిళ ఆత్మహత్య.. పేలిన గ్యాస్ సిలిండర్.. 30 గుడిసెలు దగ్ధం   
వెబ్ దునియా
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడడంతో ఆ నిప్పు అంటుకుని 30 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం... కటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలి, చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించినట్లు ...

తూగో జిల్లాలో వివాహిత ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తూ.గోలో వివాహిత సజీవ దహనం   Andhrabhoomi
అగ్నిప్రమాదంలో మహిళ దగ్ధం   Vaartha
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి బాబు పాలన   
Andhrabhoomi
తుళ్లూరు, ఏప్రిల్ 9: ప్రపంచ బ్యాంకు షరతులకు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు తలొగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నాడని సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ విమర్శించారు. గురువారం నాడు తుళ్లూరు మండలం, రాయపూడి గ్రామంలో రైతుల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ...

ఏకే 47 లేకుండానే రైతుల ఎన్‌కౌంటర్   సాక్షి
'రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్య'   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మిషన్ కాకతీయ కాదు.. మిషన్ కల్వకుంట్ల...   
తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు మిషన్‌కాకతీయను మిషన్ కల్వకుంట్లగా మార్చారని వారు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు మధుయాష్కి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
మిషన్‌కాకతీయను మిషన్ కల్వకుంట్లగా మార్చారు: టీ కాంగ్రెస్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ ఇద్దరితోనే రైతులకు కష్టాలు   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言