వెబ్ దునియా
అఖిల్ బర్త్ డే: డాడీ ట్విట్టర్ నుంచి టీజర్ విడుదల.. (వీడియో)
వెబ్ దునియా
యంగ్ హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా 'హ్యాపీ 21 బర్త్ డే మై డియర్ సన్. మే యువర్ గ్రాండ్ ఫాదర్ గైడ్ యూ అండ్ బ్లెస్ యూ. వియ్ లవ్ యూ!!!' అంటూ నాగార్జున ట్విట్ చేశారు. అఖిల్ అక్కినేని ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పెట్టిన ఫోటోలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల నవ్వుతూ ఫోజ్ ఇచ్చారు. ఇక హీరో నితిన్ శ్రేష్ట్ ...
అఖిల్ బర్త్‌డే గిఫ్ట్ రెడీVaartha
ముచ్చటగా ముగ్గురు తారల బర్త్ డేసాక్షి
అఖిల్ పుట్టిన రోజు గిఫ్ట్‌గా మేకింగ్ వీడియో..Namasthe Telangana
FIlmiBeat Telugu
Palli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యంగ్ హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా 'హ్యాపీ 21 బర్త్ డే మై డియర్ సన్. మే యువర్ గ్రాండ్ ఫాదర్ గైడ్ యూ అండ్ బ్లెస్ యూ. వియ్ లవ్ యూ!!!' అంటూ నాగార్జున ట్విట్ చేశారు. అఖిల్ అక్కినేని ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పెట్టిన ఫోటోలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల నవ్వుతూ ఫోజ్ ఇచ్చారు. ఇక హీరో నితిన్ శ్రేష్ట్ ...
అఖిల్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ
ముచ్చటగా ముగ్గురు తారల బర్త్ డే
అఖిల్ పుట్టిన రోజు గిఫ్ట్‌గా మేకింగ్ వీడియో..
సాక్షి
జోహార్.. సిద్ధయ్యా.. జోహార్
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉగ్రవాదుల చేతుల్లో బుల్లెట్ గాయాలకు గురై చికిత్స పొందుతూ మరణించిన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. పట్టణ వీధుల గుండా సుమారు మూడుగంటల పాటు సాగింది.
సిద్దయ్యకు కన్నీటి వీడ్కోలుప్రజాశక్తి
ఎస్‌ఐ సిద్దయ్యకు కన్నీటి వీడ్కోలుAndhrabhoomi
ఎస్.ఐ. సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తితెలుగువన్
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 37 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉగ్రవాదుల చేతుల్లో బుల్లెట్ గాయాలకు గురై చికిత్స పొందుతూ మరణించిన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. పట్టణ వీధుల గుండా సుమారు మూడుగంటల పాటు సాగింది.
సిద్దయ్యకు కన్నీటి వీడ్కోలు
ఎస్‌ఐ సిద్దయ్యకు కన్నీటి వీడ్కోలు
ఎస్.ఐ. సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి
తెలుగువన్
'సింగం 123'ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్
తెలుగువన్
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా డా.యం.మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై డైనమిక్ హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు నిర్మిస్తోన్న చిత్రం 'సింగం 123'. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. విడుదల చేసినప్పటి నుండి టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగానే స్టోరి, స్క్రీన్‌ప్లేను కూడా మంచు ...
ఇంకా మరిన్ని »

నాన్నే సూపర్ హీరో
సాక్షి
చెన్నై : యువతలో చాలా మందికి వాళ్ల నాన్నే సూపర్ హీరో అని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం చెన్నైలో అన్నారు. ఇటీవల వస్తున్న చాలా చిత్రాలలో కుటుంబ సభ్యులతో తల్లికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తున్నారన్నారు. కానీ కుటుంబ సభ్యులతో తండ్రికి గల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు లేవన్నారు. కుటుంబంలో తండ్రి పాత్ర ...
సన్ ఆఫ్ సత్యమూర్తి తండ్రులకి అంకితంNeti Cinema
నాన్నను ప్రేమించమని చెప్పే సన్నాఫ్ సత్యమూర్తిAndhrabhoomi
సన్నాఫ్ సత్యమూర్తి Coming Soon..Teluguwishesh
FIlmiBeat Telugu
Palli Batani
వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : యువతలో చాలా మందికి వాళ్ల నాన్నే సూపర్ హీరో అని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం చెన్నైలో అన్నారు. ఇటీవల వస్తున్న చాలా చిత్రాలలో కుటుంబ సభ్యులతో తల్లికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తున్నారన్నారు. కానీ కుటుంబ సభ్యులతో తండ్రికి గల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు లేవన్నారు. కుటుంబంలో తండ్రి పాత్ర ...
సన్ ఆఫ్ సత్యమూర్తి తండ్రులకి అంకితం
నాన్నను ప్రేమించమని చెప్పే సన్నాఫ్ సత్యమూర్తి
సన్నాఫ్ సత్యమూర్తి Coming Soon..
వెబ్ దునియా
ప్రేమకోసం "కొలంబస్'' అన్వేషణ: ఆగస్టు 14న రిలీజ్‌కు రెడీ
వెబ్ దునియా
అమెరికాను కొలంబస్ కనుగొంటే ప్రేమ కోసం సుమంత్ అశ్విన్ అన్వేషిస్తున్నాడు. లవర్స్, చక్కిలిగింత ఫేమ్ సుమంత్ అశ్విన్, 'రన్ రాజా రన్' ఫేం శీరత్ కపూర్ జంటగా నటిస్తున్న కొలంబస్ అనే ఈ చిత్రం ద్వారా ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వినీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చిన్నదాన నీ కోసం' ...
ప్రేమాన్వేషణలో...కొలంబస్సాక్షి
కొలంబస్ మొదటి షెడ్యూల్ పూర్తిAndhrabhoomi
సుమంత్ అశ్విన్ హీరోగా కొలంబస్TV5
Palli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాను కొలంబస్ కనుగొంటే ప్రేమ కోసం సుమంత్ అశ్విన్ అన్వేషిస్తున్నాడు. లవర్స్, చక్కిలిగింత ఫేమ్ సుమంత్ అశ్విన్, 'రన్ రాజా రన్' ఫేం శీరత్ కపూర్ జంటగా నటిస్తున్న కొలంబస్ అనే ఈ చిత్రం ద్వారా ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వినీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చిన్నదాన నీ కోసం' ...
ప్రేమాన్వేషణలో...కొలంబస్
కొలంబస్ మొదటి షెడ్యూల్ పూర్తి
సుమంత్ అశ్విన్ హీరోగా కొలంబస్
వెబ్ దునియా
ఛార్మీకి పెళ్లంట.. ఫేస్‌బుక్‌లో పెళ్లికూతురిగా సెల్ఫీ ఫోటో!
వెబ్ దునియా
ఛార్మీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఛార్మీకి పెళ్లని పెళ్లి డ్రస్‌తో కూడిన ఫోటోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. పంజాబీ ముద్దుగుమ్మ నటి ఛార్మి ఉన్నట్లుండి ఓ గట్టి షాకే ఇచ్చింది. పెళ్లి కూతురుగా ముస్తాబైన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇంతకీ ఛార్మీ నిజం చెబుతుందా లేక జోక్ ...
ఇది నిజమేనా !!Kandireega
పెళ్లంటూ ఛార్మి సంచలనంAndhrabhoomi
షాకింగ్ న్యూస్..ఛార్మి పెళ్లి ఈ రోజే !!తెలుగువన్
TV5
సాక్షి
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఛార్మీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఛార్మీకి పెళ్లని పెళ్లి డ్రస్‌తో కూడిన ఫోటోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. పంజాబీ ముద్దుగుమ్మ నటి ఛార్మి ఉన్నట్లుండి ఓ గట్టి షాకే ఇచ్చింది. పెళ్లి కూతురుగా ముస్తాబైన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇంతకీ ఛార్మీ నిజం చెబుతుందా లేక జోక్ ...
ఇది నిజమేనా !!
పెళ్లంటూ ఛార్మి సంచలనం
షాకింగ్ న్యూస్..ఛార్మి పెళ్లి ఈ రోజే !!
వెబ్ దునియా
అంజలిని పక్కకునెట్టి... 'త్రిపుర' ఛాన్స్ కొట్టేసిన స్వాతి..
వెబ్ దునియా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల తార కలర్స్ స్వాతి. తెలుగులో అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో వరుస విజయాలు దక్కించుకుంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ, అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో ...
స్వాతి టైటిల్ పాత్రలో త్రిపుర ప్రారంభంVaartha
'గీతాంజలి'ని మించి...సాక్షి
'త్రిపుర' మూవీలో హీరోయిన్ కలర్ స్వాతిNamasthe Telangana
Andhrabhoomi
Palli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల తార కలర్స్ స్వాతి. తెలుగులో అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో వరుస విజయాలు దక్కించుకుంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ, అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో ...
స్వాతి టైటిల్ పాత్రలో త్రిపుర ప్రారంభం
'గీతాంజలి'ని మించి...
'త్రిపుర' మూవీలో హీరోయిన్ కలర్ స్వాతి
వెబ్ దునియా
'బాహుబలి' షూటింగ్ పార్ట్ పూర్తి.. ఊపందుకున్న పోస్ట్ ప్రొడక్షన్..!
వెబ్ దునియా
దర్శకేంద్రుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బాహుబలి'. అందాల తారలు అనుష్క, తమన్నాను హీరోయిన్లుగా, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వర్క్ మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టే తంతుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
'బాహుబలి' కి గుమ్మిడికాయ కొట్టేసారు(ఫొటో)FIlmiBeat Telugu
హమ్మయ్య.. బాహుబలి పూర్తయింది!తెలుగువన్
పార్ట్ వన్ పూర్తయిందోచ్!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దర్శకేంద్రుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బాహుబలి'. అందాల తారలు అనుష్క, తమన్నాను హీరోయిన్లుగా, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వర్క్ మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టే తంతుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
'బాహుబలి' కి గుమ్మిడికాయ కొట్టేసారు(ఫొటో)
హమ్మయ్య.. బాహుబలి పూర్తయింది!
పార్ట్ వన్ పూర్తయిందోచ్!
FIlmiBeat Telugu
ఫస్ట్ లుక్ టీజర్: సంపూర్ణేష్ బాబు 'సింగం 123' (వీడియో)
FIlmiBeat Telugu
హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. హోలీ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ...పోలీస్ చిత్రాలకు స్పూఫ్ గా ఉండి అందరనీ ...
సంపూ ఇవాళ వస్తున్నాడుNeti Cinema
మెగా బర్నింగ్ సూపర్ స్టార్ సంపూ ట్రైలర్Namasthe Telangana
సింగం 123 ట్రైలర్ రెడీTelangana99
Palli Batani
అన్ని 12 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. హోలీ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ...పోలీస్ చిత్రాలకు స్పూఫ్ గా ఉండి అందరనీ ...
సంపూ ఇవాళ వస్తున్నాడు
మెగా బర్నింగ్ సూపర్ స్టార్ సంపూ ట్రైలర్
సింగం 123 ట్రైలర్ రెడీ
Andhrabhoomi
పవర్‌ఫుల్ పోలీస్‌గా నిషా కొఠారి
Andhrabhoomi
గ్లామర్ భామ నిషాకొఠారి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'బుల్లెట్ రాణి'. తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషి దర్శకత్వం వహిస్తున్నారు. ఫోకస్ ఆన్ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ...
పోలీస్ ఆఫీసర్ అవతారమెత్తిన గ్లామర్ స్టార్..!వెబ్ దునియా
లేడీ గబ్బర్ సింగ్సాక్షి
లేడి గబ్బర్‌సింగ్ 'బుల్లెట్ రాణి' షూటింగ్ పూర్తిTV5
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
గ్లామర్ భామ నిషాకొఠారి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'బుల్లెట్ రాణి'. తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషి దర్శకత్వం వహిస్తున్నారు. ఫోకస్ ఆన్ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ...
పోలీస్ ఆఫీసర్ అవతారమెత్తిన గ్లామర్ స్టార్..!
లేడీ గబ్బర్ సింగ్
లేడి గబ్బర్‌సింగ్ 'బుల్లెట్ రాణి' షూటింగ్ పూర్తి
沒有留言:
張貼留言