వెబ్ దునియా
నల్ల జాతీయుల దాడిలో గుంటూరు వాసి హత్య..
వెబ్ దునియా
అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదని అమెరికాలోని నల్లజాతీయులు కొందరు గుంటూరు వాసిని హత్యచేశారు. మంగళవారం ఉదయం జరిగిన హత్య గుంటూరులో విషాదం నింపింది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన ఆయన ఇలా దుండగుల అఘాయిత్యాలకు బలి కావడం కలిచి వేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన మాదల ...
నల్లజాతీయుల చేతిలో మరో తెలుగువాడు మృతిTV5
అమెరికాలో తెలుగు యవకుడు అన్యాయంగా బలిNews Articles by KSR
అమెరికాలో గుంటూరు జిల్లా వాసి హత్యసాక్షి
Vaartha
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదని అమెరికాలోని నల్లజాతీయులు కొందరు గుంటూరు వాసిని హత్యచేశారు. మంగళవారం ఉదయం జరిగిన హత్య గుంటూరులో విషాదం నింపింది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన ఆయన ఇలా దుండగుల అఘాయిత్యాలకు బలి కావడం కలిచి వేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన మాదల ...
నల్లజాతీయుల చేతిలో మరో తెలుగువాడు మృతి
అమెరికాలో తెలుగు యవకుడు అన్యాయంగా బలి
అమెరికాలో గుంటూరు జిల్లా వాసి హత్య
వెబ్ దునియా
ఎన్ కౌంటర్ పై కేంద్రానికి సిఎం వివరణ
వెబ్ దునియా
తిరుపతి సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళనాడు, హెచ్ ఆర్సీలలో గొడవ ఎక్కువ కావడంతో కేంద్రం ఆరా తీస్తోంది. అంతమంది ఎన్ కౌంటర్ లో ఎలా చనిపోయారనే అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ కూడా అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు.
తిరుపతి ఎన్ కౌంటర్- హక్కుల కమిషన్ నోటీస్News Articles by KSR
చిత్తూరు ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్.. తమిళనాడులో ఉద్రిక్తతTeluguwishesh
పోలీసులపై వామపక్ష నేతల ఆగ్రహంTV5
Palli Batani
Telangana99
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుపతి సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళనాడు, హెచ్ ఆర్సీలలో గొడవ ఎక్కువ కావడంతో కేంద్రం ఆరా తీస్తోంది. అంతమంది ఎన్ కౌంటర్ లో ఎలా చనిపోయారనే అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ కూడా అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు.
తిరుపతి ఎన్ కౌంటర్- హక్కుల కమిషన్ నోటీస్
చిత్తూరు ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్.. తమిళనాడులో ఉద్రిక్తత
పోలీసులపై వామపక్ష నేతల ఆగ్రహం
వెబ్ దునియా
ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం... సిద్ధయ్యకు జగన్ సంతాపం
వెబ్ దునియా
నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల ఎదురకాల్పుల్లో ఎస్ఐ సిద్ధయ్య మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారిని కోల్పోయామనీ, సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ...
ఎస్‌ఐ సిద్ధయ్య మృతిపై కాంగ్రెస్ నేతల సంతాపంNamasthe Telangana
రేపు అధికారిక లాంఛనాలతో సిద్దయ్య అంత్యక్రియలుTV5
ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం: సిద్ధయ్య మృతిపై జగన్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల ఎదురకాల్పుల్లో ఎస్ఐ సిద్ధయ్య మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారిని కోల్పోయామనీ, సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ...
ఎస్‌ఐ సిద్ధయ్య మృతిపై కాంగ్రెస్ నేతల సంతాపం
రేపు అధికారిక లాంఛనాలతో సిద్దయ్య అంత్యక్రియలు
ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం: సిద్ధయ్య మృతిపై జగన్
వెబ్ దునియా
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. మరోసారి వాయిదా.. ఏప్రిల్ 9న విచారణ
వెబ్ దునియా
తెలుగు సినీ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని రీతిలో కలకలం రేపిన 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల కేసు మరోసారి ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఏప్రిల్ ఏడో తేది ఫలితాలు వెలువరించడానికి కోర్టు అనుమతిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసును హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ తొమ్మిదో తేదికి వాయిదా వేసింది. నటుడు, ఎంపీ ...
మా ఎన్నికలపై విచారణ ఏప్రిల్ 9కి వాయిదాPalli Batani
ఉత్కంఠ: 'మా' ఎన్నిక ఫలితాలు మళ్లీ వాయిదాFIlmiBeat Telugu
'మా' ఎన్నికల ఫలితాలు 9కి వాయిదాAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు సినీ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని రీతిలో కలకలం రేపిన 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల కేసు మరోసారి ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఏప్రిల్ ఏడో తేది ఫలితాలు వెలువరించడానికి కోర్టు అనుమతిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసును హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ తొమ్మిదో తేదికి వాయిదా వేసింది. నటుడు, ఎంపీ ...
మా ఎన్నికలపై విచారణ ఏప్రిల్ 9కి వాయిదా
ఉత్కంఠ: 'మా' ఎన్నిక ఫలితాలు మళ్లీ వాయిదా
'మా' ఎన్నికల ఫలితాలు 9కి వాయిదా
Oneindia Telugu
ఆలేరు ఎన్‌కౌంటర్‌పై అసద్, ఓ పార్టీ వల్లే: రాజాసింగ్
Oneindia Telugu
హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులోని జనగామ - ఆలేరు మధ్యలో జరిగిన వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ పైన న్యాయవిచారణ జరిపించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం డిమాండ్ చేశారు. వరంగల్ నుండి హైదరాబాదుకు తీసుకొస్తున్న ఐదుగురు విచారణ ఖైదీలను పోలీసులు ...
11-11-2011న ఘటనసాక్షి
వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఎన్కౌంటర్ప్రజాశక్తి
సిబిఐ విచారణ జరపాలిAndhrabhoomi
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 63 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులోని జనగామ - ఆలేరు మధ్యలో జరిగిన వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ పైన న్యాయవిచారణ జరిపించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం డిమాండ్ చేశారు. వరంగల్ నుండి హైదరాబాదుకు తీసుకొస్తున్న ఐదుగురు విచారణ ఖైదీలను పోలీసులు ...
11-11-2011న ఘటన
వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్
సిబిఐ విచారణ జరపాలి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసులకు ఆధునిక ఆయుధాలివ్వండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారుతోందని, కాబట్టి రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉగ్రవాద నిరోదక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మంగళవారం రాజ్‌నాథ్‌తో దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ...
ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలిNamasthe Telangana
పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఉగ్రవాదం అంతం: దత్తాత్రేయVaartha
హోంమంత్రి రాజ్‌నాథ్‌తో దత్తాత్రేయ భేటీAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారుతోందని, కాబట్టి రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉగ్రవాద నిరోదక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మంగళవారం రాజ్‌నాథ్‌తో దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ...
ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలి
పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఉగ్రవాదం అంతం: దత్తాత్రేయ
హోంమంత్రి రాజ్‌నాథ్‌తో దత్తాత్రేయ భేటీ
సాక్షి
చిన్నారుల మరణాలను అరికట్టేందుకే ఇంద్రధనస్సు
Andhrabhoomi
నిర్మల్, ఏప్రిల్ 7: రెండేళ్ల వయస్సు గల పిల్లలకు, గర్భిణీ స్ర్తిలకు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయించి వారి జీవితాన్ని ఇంధ్రధనస్సుగా మార్చాలని రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో చిన్నారుల మరణాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ ఇంద్రధ నస్సు ...
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
నిర్మల్, ఏప్రిల్ 7: రెండేళ్ల వయస్సు గల పిల్లలకు, గర్భిణీ స్ర్తిలకు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయించి వారి జీవితాన్ని ఇంధ్రధనస్సుగా మార్చాలని రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో చిన్నారుల మరణాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ ఇంద్రధ నస్సు ...
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
Oneindia Telugu
ప్రియురాలు దారుణ హత్య
Andhrabhoomi
నెల్లూరు, ఏప్రిల్ 7: నగరంలోని వేణుగోపాల్‌నగర్‌లో ప్రియురాలును ప్రియుడు దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది. రెండో నగర పోలీసుల కథనం మేరకు కలువాయి గ్రామానికి చెందిన రేవూరు పెంచలయ్య ఎనిమిది నెలల క్రితం తాను ప్రేమించిన నాగలక్ష్మి అనే వివాహితను తీసుకొచ్చి నగరంలో వేణుగోపాల్‌నగర్‌లో సహజీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మికి ...
వివాహితపై రేప్ ఆపై హత్య, కత్తితో పొడిచిన ప్రియుడుOneindia Telugu
విజయవాడలో వివాహిత దారుణహత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వివాహితను చంపిన ప్రియుడుTV5
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
నెల్లూరు, ఏప్రిల్ 7: నగరంలోని వేణుగోపాల్‌నగర్‌లో ప్రియురాలును ప్రియుడు దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది. రెండో నగర పోలీసుల కథనం మేరకు కలువాయి గ్రామానికి చెందిన రేవూరు పెంచలయ్య ఎనిమిది నెలల క్రితం తాను ప్రేమించిన నాగలక్ష్మి అనే వివాహితను తీసుకొచ్చి నగరంలో వేణుగోపాల్‌నగర్‌లో సహజీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మికి ...
వివాహితపై రేప్ ఆపై హత్య, కత్తితో పొడిచిన ప్రియుడు
విజయవాడలో వివాహిత దారుణహత్య
వివాహితను చంపిన ప్రియుడు
10tv
సంచలనాలకు కేంద్ర బిందువైన వికారుద్దీన్...
10tv
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వికారుద్దీన్... స్వస్థలం ఓల్డ్ మలక్‌పేట్. ఇతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. మారు వేషాలతో పోలీసులను బురిడీ కొట్టించటంలో దిట్ట. అసలు పేరు వికార్ అహ్మద్. అలీభాయ్, ఫరీద్, నజీర్, అమీర్ రాజా, రిజ్వాన్ మారు పేర్లు. చిన్నప్పటి నుంచే మతసంబంధ కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్న ...
వికార్ 'టెర్రర్'సాక్షి
పోలీసులపై ద్వేషం.. ఉగ్రవాదంపై వ్యామోహంAndhrabhoomi
వికారుద్దీన్ ఉగ్ర చరిత్రNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వికారుద్దీన్... స్వస్థలం ఓల్డ్ మలక్‌పేట్. ఇతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. మారు వేషాలతో పోలీసులను బురిడీ కొట్టించటంలో దిట్ట. అసలు పేరు వికార్ అహ్మద్. అలీభాయ్, ఫరీద్, నజీర్, అమీర్ రాజా, రిజ్వాన్ మారు పేర్లు. చిన్నప్పటి నుంచే మతసంబంధ కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్న ...
వికార్ 'టెర్రర్'
పోలీసులపై ద్వేషం.. ఉగ్రవాదంపై వ్యామోహం
వికారుద్దీన్ ఉగ్ర చరిత్ర
వెబ్ దునియా
హైదరాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్.. ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్..!
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పోలీసులు తనిఖీలను పటిష్ఠం చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌లో, చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఇంద్రానగర్‌లో ...
హైదరాబాద్‌లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్ ...TV5
హైదరాబాద్‌లో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్Namasthe Telangana
హైదరాబాద్: కంచన్‌బాగ్‌లో పోలీసుల కార్డన్సెర్చ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పోలీసులు తనిఖీలను పటిష్ఠం చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌లో, చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఇంద్రానగర్‌లో ...
హైదరాబాద్‌లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్ ...
హైదరాబాద్‌లో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్: కంచన్‌బాగ్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్
沒有留言:
張貼留言