వెబ్ దునియా
నందిగామ దోపిడీ కలకలం... దొంగలని తేల్చేసిన
వెబ్ దునియా
విజయవాడ వ్యాపారిని తుపాకీతో బెదిరించి బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. తుపాకుల సంస్కృతి రావడంతో సిమీ కార్యకర్తలో.. లేక దొంగలో తెలియని స్థితిలో పోలీసులు ఆందోళన చెందారు. నందిగామ సంఘటనతో పోలీసులు వెంబడించారు. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు సంఘటనలను పోల్చుకుని చివరకు వారు దొంగలని తేల్చేశారు. కృష్ణా జిల్లా ...
వ్యాపారి నిలువు దోపిడీAndhrabhoomi
సిమి ఉగ్రవాదా?: కృష్ణాలో గన్‌తో వ్యక్తి, బెదిరిస్తూ చోరీOneindia Telugu
కృష్ణాజిల్లా నందిగామలో గన్‌తో హల్‌చల్..TV5
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విజయవాడ వ్యాపారిని తుపాకీతో బెదిరించి బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. తుపాకుల సంస్కృతి రావడంతో సిమీ కార్యకర్తలో.. లేక దొంగలో తెలియని స్థితిలో పోలీసులు ఆందోళన చెందారు. నందిగామ సంఘటనతో పోలీసులు వెంబడించారు. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు సంఘటనలను పోల్చుకుని చివరకు వారు దొంగలని తేల్చేశారు. కృష్ణా జిల్లా ...
వ్యాపారి నిలువు దోపిడీ
సిమి ఉగ్రవాదా?: కృష్ణాలో గన్‌తో వ్యక్తి, బెదిరిస్తూ చోరీ
కృష్ణాజిల్లా నందిగామలో గన్‌తో హల్‌చల్..
వెబ్ దునియా
ఎజాజుద్దీన్ మొదటి నుంచి జులాయి... తండ్రిని విచారించిన పోలీసులు
వెబ్ దునియా
నల్గొండ ఎన్ కౌంటర్ లో మరణించిన సిమి తీవ్రవాది ఎజాజుద్దీన్ మొదటి నుంచి కూడా జులాయిగా తిరిగేవాడు. డిగ్రీ వరకూ చదివినా అతను తన జులాయి తనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ విషయం ఆయన తండ్రి అజీజుద్దీన్ స్వయంగా పోలీసులకు చెప్పారు. సోమవారం తన కుమారుడి శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయనను పోలీసులు విచారించారు. మృతదేహాన్ని ...
ఎజాజ్ మృతదేహం తండ్రికి అప్పగింతAndhrabhoomi
ఉగ్రవాది తండ్రిని విచారించిన పోలీసులుసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నల్గొండ ఎన్ కౌంటర్ లో మరణించిన సిమి తీవ్రవాది ఎజాజుద్దీన్ మొదటి నుంచి కూడా జులాయిగా తిరిగేవాడు. డిగ్రీ వరకూ చదివినా అతను తన జులాయి తనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ విషయం ఆయన తండ్రి అజీజుద్దీన్ స్వయంగా పోలీసులకు చెప్పారు. సోమవారం తన కుమారుడి శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయనను పోలీసులు విచారించారు. మృతదేహాన్ని ...
ఎజాజ్ మృతదేహం తండ్రికి అప్పగింత
ఉగ్రవాది తండ్రిని విచారించిన పోలీసులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టి. ప్రభుత్వం విధిస్తున్న ఎంట్రీ టాక్స్ చట్ట విరుద్ధం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ టాక్స్ చట్టవిరుద్ధమని ఏపీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై గవర్నర్ నరసింహన్‌కు నివేదిక అందించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై వారు గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం ఏపీపీసీసీ ...
ఎంట్రీ టాక్స్‌పై జోక్యం చేసుకోండిAndhrabhoomi
గవర్నర్‌ను కడిగిపారేసిన బొత్స ... చిన్నబుచ్చుకున్న నరసింహన్!?వెబ్ దునియా
'రాజ్ భవన్ లో ఖాళీగా కూర్చోను'సాక్షి
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ టాక్స్ చట్టవిరుద్ధమని ఏపీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై గవర్నర్ నరసింహన్‌కు నివేదిక అందించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై వారు గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం ఏపీపీసీసీ ...
ఎంట్రీ టాక్స్‌పై జోక్యం చేసుకోండి
గవర్నర్‌ను కడిగిపారేసిన బొత్స ... చిన్నబుచ్చుకున్న నరసింహన్!?
'రాజ్ భవన్ లో ఖాళీగా కూర్చోను'
వెబ్ దునియా
వ్యవసాయంలో పూర్తి యాంత్రికీకరణ : బాబు
వెబ్ దునియా
మారతున్న కాలాన్ని అనుసరించి మనమూ మారాలి. ప్రపంచ వేగాన్ని అందుకోవాలని, వ్యవసాయాధారిత ప్రాంతంమైన ఆంధ్రప్రదేశ్ లో త్వరలో వ్యవసాయంలో పూర్తిగా యంత్రాలను వినియోగించే స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు మొదలుకొని పంట నూర్పిడుల వరకు వ్యవసాయంలో యంత్రాలు తీసుకొస్తున్నాం.
గుంటూరు మిర్చికి ప్రపంచఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మారతున్న కాలాన్ని అనుసరించి మనమూ మారాలి. ప్రపంచ వేగాన్ని అందుకోవాలని, వ్యవసాయాధారిత ప్రాంతంమైన ఆంధ్రప్రదేశ్ లో త్వరలో వ్యవసాయంలో పూర్తిగా యంత్రాలను వినియోగించే స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు మొదలుకొని పంట నూర్పిడుల వరకు వ్యవసాయంలో యంత్రాలు తీసుకొస్తున్నాం.
గుంటూరు మిర్చికి ప్రపంచ
వెబ్ దునియా
రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖ... మెర్సీ కిల్లింగ్‌తో చంపేయండి!
వెబ్ దునియా
జైలు శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ రాష్ట్ర అధికార యంత్రాంగం తమను విడుదల చేయడం లేదంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గడిచిన 20 సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్న తమను విడుదల చేయాలని, లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపేయాలంటూ వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ ఖైదీలంతా జార్ఖండ్ రాజధాని ...
విడుదల చేయండి లేదంటే చనిపోనివ్వండి: రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖOneindia Telugu
ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జైలు శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ రాష్ట్ర అధికార యంత్రాంగం తమను విడుదల చేయడం లేదంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గడిచిన 20 సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్న తమను విడుదల చేయాలని, లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపేయాలంటూ వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ ఖైదీలంతా జార్ఖండ్ రాజధాని ...
విడుదల చేయండి లేదంటే చనిపోనివ్వండి: రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖ
ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..
వెబ్ దునియా
పట్టిసీమ ఒట్టిసీమే... రాయలసీమకు మరోసారి మోసం..!
వెబ్ దునియా
పట్టిసీమ కేవలం రాజకీయ లక్ష్యాలు.. స్వార్థంతో చేపడుతున్న ప్రాజెక్టు మాత్రమేనని దాని వలన రాయలసీమ ప్రజలకు ఒరిగేదేమి లేదని వైఎస్ ఆర్సీపీ నాయకుడు ఎంవి మైసూరా రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ప్రజలను టీడీపీ ప్రభుత్వం మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి, ఆ ప్రాంతానికి మేలు చేయాలన్న ...
సీమను మరోసారి మోసం చేస్తున్నారుసాక్షి
పోలవరం ప్రాజెక్టు తెలుగువారి హక్కు పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం కరువు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టిసీమ కేవలం రాజకీయ లక్ష్యాలు.. స్వార్థంతో చేపడుతున్న ప్రాజెక్టు మాత్రమేనని దాని వలన రాయలసీమ ప్రజలకు ఒరిగేదేమి లేదని వైఎస్ ఆర్సీపీ నాయకుడు ఎంవి మైసూరా రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ప్రజలను టీడీపీ ప్రభుత్వం మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి, ఆ ప్రాంతానికి మేలు చేయాలన్న ...
సీమను మరోసారి మోసం చేస్తున్నారు
పోలవరం ప్రాజెక్టు తెలుగువారి హక్కు పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం కరువు ...
వెబ్ దునియా
బిగుతు దుస్తులతోనే లైంగిక దాడులు.. గోవా మంత్రి భార్య
వెబ్ దునియా
బిగుతు దుస్తులు మన సంస్కృతి కాదు. అవి వేసుకుని కాన్వెంట్ స్కూళ్లకు వెళ్లడం వలననే లైంగిక దాడులు పెరుగుతున్నాయని గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవి రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని ఆమె కామెంట్ చేశారు. అత్యాచారాలను రెచ్చగొట్టే బిగుతైన దుస్తులు ధరించవద్దంటూ వ్యాఖ్యానించారు. వివరాలిలా ...
పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బిగుతు దుస్తులు మన సంస్కృతి కాదు. అవి వేసుకుని కాన్వెంట్ స్కూళ్లకు వెళ్లడం వలననే లైంగిక దాడులు పెరుగుతున్నాయని గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవి రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని ఆమె కామెంట్ చేశారు. అత్యాచారాలను రెచ్చగొట్టే బిగుతైన దుస్తులు ధరించవద్దంటూ వ్యాఖ్యానించారు. వివరాలిలా ...
పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దు
Oneindia Telugu
బాలికను కాపాడేందుకు చెరువులోకి దూకిన జడ్జి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్, ఏప్రిల్ 6: ఎమ్ జయపాల్ (60) పంజాబ్, హర్యానా హైకోర్టులో జడ్జి. రోజూలాగే మార్చి 30వ తేదీన మార్నింగ్ వాక్‌కు బయలుదేరారు. సుఖ్‌నా చెరువు దగ్గరకు రాగానే ఓ పదిహేనేళ్ల బాలిక చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె మునిగి పోతుండటంతో కాపాడేందుకు జడ్జి కూడా వెంటనే నీటిలోకి దూకారు. ఆయన అంగరక్షకుడు కూడా జడ్జికి తోడుగా ...
అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జిNamasthe Telangana
సరస్సులో దూకి అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్, ఏప్రిల్ 6: ఎమ్ జయపాల్ (60) పంజాబ్, హర్యానా హైకోర్టులో జడ్జి. రోజూలాగే మార్చి 30వ తేదీన మార్నింగ్ వాక్‌కు బయలుదేరారు. సుఖ్‌నా చెరువు దగ్గరకు రాగానే ఓ పదిహేనేళ్ల బాలిక చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె మునిగి పోతుండటంతో కాపాడేందుకు జడ్జి కూడా వెంటనే నీటిలోకి దూకారు. ఆయన అంగరక్షకుడు కూడా జడ్జికి తోడుగా ...
అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జి
సరస్సులో దూకి అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జి
Oneindia Telugu
గడువు విధిస్తే దర్యాప్తు చేయలేం
Namasthe Telangana
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిరాకరించింది. మూడునెలల్లోగా దర్యాప్తును ముగించాలంటూ కర్ణాటక ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో తాము దర్యాప్తు చేపట్టలేమని సీబీఐ పేర్కొంది. నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలన్న నిబంధనేదీ చట్టంలో లేదని రాష్ట్ర ...
ఐఏఎస్ డీకే రవి కేసు: దిగి వచ్చిన సిద్దరామయ్యOneindia Telugu
'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిరాకరించింది. మూడునెలల్లోగా దర్యాప్తును ముగించాలంటూ కర్ణాటక ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో తాము దర్యాప్తు చేపట్టలేమని సీబీఐ పేర్కొంది. నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలన్న నిబంధనేదీ చట్టంలో లేదని రాష్ట్ర ...
ఐఏఎస్ డీకే రవి కేసు: దిగి వచ్చిన సిద్దరామయ్య
'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'
వెబ్ దునియా
అనంతలో కలకలం రేపిన జంటహత్యలు
Andhrabhoomi
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో సోమవారం జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి(50), లాలెప్ప(45)ను పామిడికి చెందిన రంగనాయకులు గొంతుకోసి చంపాడు. పాతకక్షల నేపధ్యంలో ఈ హత్యలు జరిగినట్లు సమాచారం.
అనంతలో ఇద్దరు దారుణ హత్య.. వైకాపా కార్యకర్తలుగా గుర్తింపు...!వెబ్ దునియా
ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యసాక్షి
అనంతపురం జిల్లాలో జంట హత్యలుNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో సోమవారం జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి(50), లాలెప్ప(45)ను పామిడికి చెందిన రంగనాయకులు గొంతుకోసి చంపాడు. పాతకక్షల నేపధ్యంలో ఈ హత్యలు జరిగినట్లు సమాచారం.
అనంతలో ఇద్దరు దారుణ హత్య.. వైకాపా కార్యకర్తలుగా గుర్తింపు...!
ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్య
అనంతపురం జిల్లాలో జంట హత్యలు
沒有留言:
張貼留言