2015年4月5日 星期日

2015-04-06 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
గుజరాత్ తీరంలో రెండు నౌకలు మునక.. 17 మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్..!   
వెబ్ దునియా
యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతుండడంతో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాలకు తిరిగి వెళుతున్నారు. ఈ స్థితిలో యెమెన్ నుంచి 17 మంది సిబ్బందితో అలాంగ్-సోసియాకు బయల్దేరిన రెండు నౌకలు గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా తీర ప్రాంతంలో శనివారం మునిగిపోయాయి. గుజరాత్ తీర ప్రాంతంలో పిపావాలోని ఐసీజీ స్టేషన్‌కు రెండు నౌకలు ...

యెమెన్ నుంచి స్వదేశానికి..   Namasthe Telangana
గుజరాత్ తీరంలో యెమెన్ నౌకలు మునక, 17 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్   Oneindia Telugu
11 మంది భారతీయులకు రక్షణ కల్పించిన పాక్ నౌక   TV5
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్కూల్లో యోగా ఆరోగ్యపరమైనదే... అమెరికా కోర్టు స్పష్టం..!   
వెబ్ దునియా
యోగా ఆరోగ్యపరమైనదే కానీ మతపరమైనది కాదని అమెరికా కోర్టు స్పష్టం చేసింది. ఎన్ సినిటాస్ స్కూల్ లో యోగాను నేర్పించడం చూసి కొందరు వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది. ఈ విషయాన్ని స్థానిక శాన్ డియాగో ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. భారతీయులు అనాది కాలం నుంచి ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమం ఇతర ...

యోగా.. మతపరమైన అంశం కాదు...   సాక్షి
స్కూల్లో యోగాను సమర్ధించిన అమెరికా కోర్టు   Vaartha
యోగా మతపరమైన కార్యక్రమం కాదు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫిలిప్పీన్స్‌‌పై విరుచుకుపడిన టైఫూన్‌ మైసక్‌ తుఫాను..!   
వెబ్ దునియా
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన టైఫూన్ మైసక్ తుఫాను ఫిలిప్పీన్స్‌ దీవులపై విరుచుకుపడింది. ప్రధానంగా మనిలా, లుజోన్‌ ద్వీపాలపై తుఫాను ప్రభావం అధికంగా చూపింది. సముద్రంలో రెండు మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడ్డాయి. పెనుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్థమైంది. పలు ప్రాంతాల జలమయమైయ్యాయి. కాగా దేశంలోని ఈశాన్య ...

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ 'మైసక్‌   Vaartha
ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ మైసక్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికాలో ఆంధ్రా విద్యార్థిని అనుమాస్పద మృతి..!   
వెబ్ దునియా
భవిష్యత్తుపై బోలెడు ఆశలతో అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై కనిపించింది. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో మృతదేహాంగా తేలింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్‌బాబు, శివమ్మల మూడో కుమార్తె ఆబ్బూరి ...

అలబామాలో ఆంద్ర యువతి మృతి   News Articles by KSR
అమెరికాలో గుంటూరు యువతి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతి   Oneindia Telugu
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మీ సైన్యాన్ని వెనక్కి పిలవండి.. లేదంటే... కెన్యాకు టెర్రరిస్టుల హెచ్చరిక   
వెబ్ దునియా
సోమాలియా నుంచి మీ సైనికులను వెనక్కి రప్పించండి... లేదంటే మీరు సురక్షితంగా ఉండలేరు. దాడులు చేస్తూనే ఉంటాం.. మీరు మీ అధ్యక్షుడితో మాట్లాడి వెంటనే వారిని వెనక్కి పిలుచుకోండంటూ... కెన్యాలోని యూనివర్శిటీ విద్యార్థులను ఊచకోత కోసిన టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చిరకలు జారీ ...

మరింత రక్తపాతం సృష్టిస్తాం   Andhrabhoomi
ఎటుచూసినా భీతావహమే   Namasthe Telangana
మీ సైనికులను వెనక్కి పిలవాలి   సాక్షి
Vaartha   
Oneindia Telugu   
TV5   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శ్రీలంకలో విశాఖ దంపతుల అనుమానస్పద మృతి   
వెబ్ దునియా
విశాఖ నగరానికి చెందిన ఎన్నారై దంపతులు శ్రీలంక దేశంలోని ఓ లాడ్జీలు అనుమానస్పద స్థితిలో మరణించి ఉన్నారు. మలేషియాలో టెక్కీలుగా ఉన్న వీరు మరణించడం వెనుక గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ఇది హత్యా ? ఆత్మహత్యా ? అనే అంశం కూడా ఇంకా వెల్లడికాలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ రాష్ట్రం విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), ...

శ్రీలంకలో ఆంధ్ర దంపతుల మృతి: వారం క్రితమే వెళ్లారు   Oneindia Telugu
కొలంబోలో విశాఖ జంట అనుమానాస్పద మరణం   సాక్షి
గాజువాక జంట కొలంబోలో ఆత్మహత్య?   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భారీ వర్షం.. పోటెత్తిన జనం   
Namasthe Telangana
వాటికన్‌సిటీ, ఏప్రిల్ 5: ఆదివారం ఈస్టర్ పండుగ(ఏసుక్రీస్తు పునరుత్థానం) ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. వేలమంది భక్తులతో వాటికన్‌సిటీ కిటకిటలాడింది. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారినుద్దేశించి సెయింట్ పీటర్ స్కేర్ నుంచి పోప్ ...

ఇరాన్ ఒప్పందం శాంతికి తొలిమెట్టు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఆ వ్యవహారంలో తలదూర్చొద్దు'   
సాక్షి
లాహోర్ : యెమెన్- సౌదీ అరేబియా మధ్య కొనసాగుతోన్న యుద్ధంలో పాకిస్థాన్ తనకు తానుగా తలదూర్చొద్దని ఆ దేశ ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం లాహోర్ లో పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్ (పీటీఐ) ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా యుద్ధంలో ...


ఇంకా మరిన్ని »   


ఆమెకు వందేళ్లు.. ఈదింది వెయ్యిన్నర మీటర్లు   
సాక్షి
టోక్యో: వందేళ్లు బతకడమే పెద్ద గొప్ప.. అదృష్టం కలిసొచ్చి అన్నేళ్లు బతికినా.. మా అయితే హరేరామ హరే కృష్ణ అనే ఓపిక కూడా కోల్పోయి ఓ మూలన పడి ఉండాల్సిందే. కానీ, జపాన్ లో వందేళ్లు పూర్తి చేసుకున్న మైకో నాగవోకా అనే మహిళ మాత్రం అలా చేయలేదు. యువకులు, యువతులు కూడా చేయలేని సాహసం చేసి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ముసలి ప్రాయంలో దాదాపు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
అమెరికాలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్ యూనివర్సిటీ, న్యూయార్క్‌లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం ఆదివారం ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని భారత దౌత్యవేత్త జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ భాషకు అగ్రస్థానం కల్పిస్తోందని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言