2015年4月3日 星期五

2015-04-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


తెలుగువన్
   
నేడు చంద్రగ్రహణం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కన్య, తుల, కుంభ, మిథున రాశులపై దాని ప్రభావం ఉంటుందని వేదపండితులు పేర్కొంటున్నారు. కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి ...

నేటి మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రగ్రహణం   Andhrabhoomi
చంద్రబాబు టైమ్ బాగోలేదు.. జాతక రీత్యా పదవీగండం కూడా?   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ ఇళ్లే పాముల పుట్ట... ఒక్కసారిగా 56 పాములు పట్టివేత..!   
వెబ్ దునియా
పాములంటే దాదాపు అందరికీ భయమే. అలాంటిది ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఓ యాభై పైన పాములను, అదీ ఒకే ఇంట్లో ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటన మెదక్ జిల్లాలో ఒక ఇంట్లో ఒక్క సారిగా 56 పాములు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన మాచునూరి కృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ...

ఆ ఇంటి నిండా పాములే పాములు   తెలుగువన్
మెదక్‌ : ఓ ఇంట్లో పాముల కలకలం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒకే ఇంట్లో బుసకొట్టిన 56 పాములు   Oneindia Telugu
TV5   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చిత్తూరు జిల్లాలో పెప్సికో అతిపెద్ద ప్లాంట్‌   
Namasthe Telangana
హైదరాబాద్ : శీతల పానియాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ పెప్సికో.. దేశంలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ను కంపెనీ సీఈవో, చైర్మన్ ఇంద్రానూయి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూయి మాట్లాడుతూ.. భారత్‌లో దీర్ఘకాలికంగా వ్యాపారం నిర్వహించాలనే ...

శ్రీసిటీలో పరిశ్రమల సందడి   Andhrabhoomi
శాంతిభద్రతవిషయంలో రాజీపడేది లేదు :చంద్రబాబు (03-Apr-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో పెప్సికో ప్రారంభానికి ఇంద్రానూయి   TV5
వెబ్ దునియా   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 32 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
భూసేకరణ బిల్లును అన్ని పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 : భూ సేకరణ బిల్లును అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. కేంద్రం తీసుకువస్తున్న బిల్లులో రైతులకు నష్టం కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. 80 శాతం మంది రైతుల ఆమోదంతోనే భూములను సేకరించాలనే క్లాజును తొలగించారని ఆయన విమరించారు. శుక్రవారం ...

టిడిపి-టిఆర్‌ఎస్‌లకు చిత్తశుద్ధి ఉంటే.. భూ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలి   Andhrabhoomi
మోడీ, వెంకయ్య నాయుడులు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు..   TV5
భూసేకరణ బిల్లు రాజ్యసభలో పాస్ అవదు   Namasthe Telangana
సాక్షి   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


10tv
   
పాతబస్తీలో కోరలు చాస్తున్న అరబ్‌ షేక్‌లు   
10tv
హైదరాబాద్:ఎక్కడి నుంచో ఇక్కడకు వస్తారు. సొమ్ములు చేతపట్టుకుని వచ్చి పాగా వేస్తారు. నిరుపేద ముస్లిం యువతులపై కన్నేస్తారు. మైనర్‌ లేదు మేజర్‌ లేదు. కంటికి ఇంపుగా కన్పిస్తే చాలు కరెన్సీ కట్టలతో పేదరికానికి ఎర చూపిస్తారు. మాయమాటలు చెప్పి దేశాలు దాటించి నరకం చూపిస్తారు. కళ్ల నిండా అమాయకత్వం... దైవత్వాన్ని గుర్తుకుతెచ్చేలా ఒంటినిండా ...

17ఏళ్ల బాలికను పెళ్లాడబోయిన షేక్   Andhrabhoomi
పాతబస్తీలో కాంట్రాక్టు మ్యారేజి అడ్డగింత   సాక్షి
అరబ్ షేక్ కాంట్రాక్ట్ పెళ్లిని అడ్డుకున్న పోలీసులు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంగరంగ వైభవం..రాములోరి రథోత్సవం   
సాక్షి
ఒంటిమిట్ట : 'జయ జయ రామ.. జానకి రామ.. పావన రామ.. పట్టాభి రామ' అంటూ అంటూ భక్త జనం రామ నామ స్మరణ చేస్తుండగా సీతా లక్ష్మణ సమేతంగా కోదండ రామయ్య ఒంటిమిట్ట వీధుల్లో రథంలో ఊరేగారు. ఆ కమనీయ దృశ్యం తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. అంతకు ముందు సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు ...

కన్నుల పండువగా ఒంటిమిట్ట రథోత్సవం   Andhrabhoomi
ఒంటిమిట్ట కోదండరాముని దర్శించుకున్న జగన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇల్లు మారనున్న చంద్రబాబు, రాముడిని దర్శించుకున్న జగన్   Oneindia Telugu

అన్ని 46 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. మెడికో మృతి!   
వెబ్ దునియా
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్‌రోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఓ మెడికో మృతి చెందాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారింది. తాజాగా రింగ్‌రోడ్డుపై శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేట వద్ద రెండు కార్లు అతివేగంగా ఢీకొన్న ఘటనలో సల్మాన్ అనే మెడికో ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్రంగా ...

ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు పల్టీ   Andhrabhoomi
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం..   TV5
వైద్య విద్యార్థుల కారు బోల్తా: ఒకరు మృతి   Vaartha
సాక్షి   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకైనా సాయం.. చంద్రబాబు..!   
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నడుంబిగించారు. ఇందుకోసం సచివాలయం నుంచి అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాజధాని నిర్మాణంలో అందరూ సహకరించాలని కోరారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి నెలలో ఒకరోజు వేతనం ...

ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి...   సాక్షి
రాజధానికి ఇటుకలు అడిగిన చంద్రబాబు   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
12న అద్దె ఇంట్లోకి చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు.. చంద్రబాబు ఈ నెల 12న హైదరాబాద్‌లో సొంత ఇంటి నుంచి అద్దె ఇంట్లోకి మారనున్నారు. పెద్దమ్మ గుడికి సరిగ్గా ఎదురుగా రోడ్‌ నెంబర్‌ పది ఉంది. ఆ రోడ్డులోకి వెళ్లిన తర్వాత ఎడమ వైపు మొదటి రోడ్డులో నుంచి వెళ్తే చంద్రబాబు కొత్త నివాసం వస్తుంది. ఈ ఇంటి నెంబర్‌ 369. బి.వీరారెడ్డి అనే బిల్డర్‌ ...

12న ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు   సాక్షి
12న కొత్త ఇంటికి చంద్రబాబు   Andhrabhoomi
ఏప్రిల్ 12 న అద్దె ఇంటిలోకి చంద్రబాబు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సికింద్రాబాద్‌లో దారుణం: నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై పెట్రోల్ పోసి..   
వెబ్ దునియా
సికింద్రాబాద్‌లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...

నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు   తెలుగువన్
సికింద్రాబాద్‌లో రెండు ఘోర సంఘటనలు   Vaartha
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言