2015年4月2日 星期四

2015-04-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
సికింద్రాబాద్‌లో దారుణం: నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై పెట్రోల్ పోసి..   
వెబ్ దునియా
సికింద్రాబాద్‌లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...

నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు   తెలుగువన్
సికింద్రాబాద్‌లో రెండు ఘోర సంఘటనలు   Vaartha
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు   
సాక్షి
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం సెయింట్ ఆన్స్‌కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మూలసాల, కొత్తపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని బోజన్నపేట చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద ...

ఆర్టీ బస్సును ఢీకొనబోయి.. బోల్తాకొట్టిన స్కూల్ బస్సు..!   వెబ్ దునియా
కరీంనగర్‌లో స్కూల్‌ బస్సు బోల్తా...15 మందికి గాయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కూలు బస్సు బోల్తా   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందాం   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి నెలలో ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ...

మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌   TV5
రాజధాని నిర్మాణంలో ప్రతీఒక్కరి భాగస్వామం ఉండాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి...   సాక్షి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ప్రజల నమ్మకం వమ్ము చేశారు   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 2: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో టిపిసిసి సీనియర్ నేతలతో ఆయన సమావేశమై పార్టీ పరిస్ధితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ...

'వాటర్‌ గ్రిడ్‌'.. ఓ బిగ్‌ స్కాం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దోచుకోవడానికే వాటర్‌గ్రిడ్   సాక్షి
పైపు కంపెనీలకు లాభం చేకూర్చేందుకే వాటర్ గ్రిడ్ పథకం : దిగ్విజయ్ జోస్యం   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
మనమూ ప్రవేశపన్ను వేద్దామా?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విషయంలో తెలంగాణ ప్రభుత్వ బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏపీకి ఎంత ఆదా యం సమకూరుతుందనే అంశంపై రవాణాశాఖ ఆరా తీస్తోంది. తెలంగాణకు 3 నెలలకుగాను రూ.90 కోట్ల మేర ప్రవేశ పన్ను రూపం లో ఆదాయం సమకూరుతుందని అం చనా ...

గవర్నర్ దృష్టికి రోడ్‌ట్యాక్స్‌ వివాదం   TV5
టీడీపీ ఆశాకిరణం లోకేష్, తెలంగాణపై శిద్ధా ఫిర్యాదు   Oneindia Telugu
గవర్నర్‌ నరసింహన్‌తో మంత్రి శిద్ధారాఘవరావు భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
తెలంగాణకు జలరవాణా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్ను జలరవాణా బిల్లులో గోదావరి నదినీ చేర్చేందుకు కేంద్ర ఓడరేవులు, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో గడ్కరీ పర్యటన సందర్భంగా జలరవాణా బిల్లులో ...

4 లేన్లుగా కొత్త జాతీయ రహదారులు   సాక్షి
2 వేల కోట్లతో రోడ్లకు ప్రతిపాదనలు   Andhrabhoomi
1018 కి.మీ. రోడ్లు హైవేలుగా గుర్తిస్తామన్న గడ్కరీ   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
16 లోగా తేల్చండి   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 2: వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్న డిమాండ్‌పై యాజమాన్యం నిర్ణయం ప్రకటించకపోవడంతో రోడ్కెక్కి ధర్నాకు దిగారు. కార్మిక సంఘాల డిమాండ్‌పై యాజమాన్యం ఇప్పటివరకు మూడు, నాలుగు దఫాలుగా జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో ...

ఆర్టీసీలో సమ్మె సైరన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీలో సమ్మె సైరన్   Namasthe Telangana
వేతన సవరణ చేయకుంటే సమ్మెకు సై   సాక్షి
TV5   
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలీసులపై తుపాకీ   
సాక్షి
సూర్యాపేట : సూర్యాపేట హై టెక్ బస్టాండ్‌లో దుండగుల కాల్పులకు మృతిచెందిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో జరిగిన సంఘటన స్థలాన్ని గురువారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల ...

అది యూపీ ముఠా పనే   Andhrabhoomi
ఉలిక్కిపడ తెలంగాణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40 లక్షలు : హోంమంత్రి నాయిని   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
Teluguwishesh   
అన్ని 54 వార్తల కథనాలు »   


సాక్షి
   
త్వరలో స్పష్టత ఇస్తాం: కేసీఆర్   
సాక్షి
హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలో స్పష్టత ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. పాలనపై మంత్రులు పట్టు సాధించాలని ఆయన సూచినట్టు తెలిసింది. 10 నెలల పాలన పూర్తైన సందర్భంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ముఖ్యనేతలతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల లోటుపాట్లపై ఆయన ...

రెండేళ్ల కరెంట్ కోతలకు కట్ అన్న కేసీఆర్: ఏపీపై దత్తన్న కామెంట్!   వెబ్ దునియా
క్లారిటీ వచ్చింది: అనుభవాలు చెప్పిన కేసీఆర్, ఇస్తాం: ఏపీపై దత్తాత్రేయ   Oneindia Telugu
సుదీర్ఘంగా కొనసాగుతున్న మంత్రులతో సీఎం భేటీ   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
అన్ని 7 వార్తల కథనాలు »   


TV5
   
కరువు బృందం పర్యటనతో లాభమేమీ ఉండదు: జేసీ   
TV5
కేంద్ర కరువు బృందం పర్యటనతో లాభమేమీ ఉండదని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పది నిమిషాలు కూడా ఉండకుంటే.. ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని.. నీరు అందిస్తే చాలని సెంట్రల్‌ టీమ్‌కు జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టంచేశారు. NRI Edition. NRI News · ఊపందుకున్న తానా ఎన్నికలు ...

ఇదేం కరువు పరిశీలన? అంచనా ఎలా వేయగలుగుతారు? జేసీ ప్రభాకర్ రెడ్డి   వెబ్ దునియా
'కరువు అంచనా వేసేది ఇలాగేనా?'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言