ఆంధ్రజ్యోతి
వైకాపాలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారు: డొక్కా మాణిక్యవరప్రసాద్
వెబ్ దునియా
తాను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనకు ఓ గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
తూచ్.. వైసీపీలోకి వెళ్లడం లేదు: డొక్కాఆంధ్రజ్యోతి
13న వైసీపీలోకి డొక్కా: ఎంపీ రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యOneindia Telugu
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్న డొక్కాసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనకు ఓ గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
తూచ్.. వైసీపీలోకి వెళ్లడం లేదు: డొక్కా
13న వైసీపీలోకి డొక్కా: ఎంపీ రాయపాటి ఆసక్తికర వ్యాఖ్య
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్న డొక్కా
సాక్షి
పుష్కర ఘాట్లకు అర కిలోమీటరు నడవాల్సిందే..
సాక్షి
రాజమండ్రి (తూర్పు గోదావరి) : పుష్కరాల్లో గోదావరి నదీ స్నానం చేయాలనుకునే వారికి అర కిలో మీటరు నడక ప్రయాణం తప్పకపోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కనీసం అర కిలో మీటరు తప్పక నడిస్తేగానీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకోలేరు. పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా వసతి సౌకర్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి.. గోదావరి ...
కాంగ్రెస్‌వి నీచ రాజకీయాలు.. తెలంగాణ మంత్రులువెబ్ దునియా
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: ఈటెల, ఇంద్రకరణ్రెడ్డిఆంధ్రజ్యోతి
పుష్కరాలు- బాసరకు కడెం ప్రాజెక్టు నీళ్లుNews Articles by KSR
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
రాజమండ్రి (తూర్పు గోదావరి) : పుష్కరాల్లో గోదావరి నదీ స్నానం చేయాలనుకునే వారికి అర కిలో మీటరు నడక ప్రయాణం తప్పకపోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కనీసం అర కిలో మీటరు తప్పక నడిస్తేగానీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకోలేరు. పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా వసతి సౌకర్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి.. గోదావరి ...
కాంగ్రెస్‌వి నీచ రాజకీయాలు.. తెలంగాణ మంత్రులు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి
పుష్కరాలు- బాసరకు కడెం ప్రాజెక్టు నీళ్లు
Oneindia Telugu
'జానాను మార్చడం లేదు, డీఎస్ జంప్‌తో కాంగ్రెస్‌కు నష్టం లేదు'
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగామ సీఎల్పీ నేతగా జానారెడ్డిని మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్ లాంటి వారు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కుంతియా పేర్కొన్నారు. తెలంగాణ ...
జానారెడ్డిని మార్చంసాక్షి
డీఎస్‌తో నో యూజ్.. జానా బెస్ట్.. 24న రాహుల్ అనంత టూర్: కుంతియావెబ్ దునియా
24న అనంతపురంలో రాహుల్ పర్యటన : కుంతియాఆంధ్రజ్యోతి
Vaartha
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగామ సీఎల్పీ నేతగా జానారెడ్డిని మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్ లాంటి వారు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కుంతియా పేర్కొన్నారు. తెలంగాణ ...
జానారెడ్డిని మార్చం
డీఎస్‌తో నో యూజ్.. జానా బెస్ట్.. 24న రాహుల్ అనంత టూర్: కుంతియా
24న అనంతపురంలో రాహుల్ పర్యటన : కుంతియా
ఆంధ్రజ్యోతి
పుష్కరాల పనులన్నీ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ , జూలై 11: గోదావరి పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ బాధ్యతలను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్‌వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ...
పుష్కర పనుల్లో జాప్యం: పనిచేయని అధికారులకు గుణపాఠం చెబుతానన్న బాబుOneindia Telugu
గోదావరి జిల్లాల పర్యటనకు చంద్రబాబుసాక్షి
రాజమండ్రి చేరుకున్న సిఎం చంద్రబాబుVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ , జూలై 11: గోదావరి పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ బాధ్యతలను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్‌వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ...
పుష్కర పనుల్లో జాప్యం: పనిచేయని అధికారులకు గుణపాఠం చెబుతానన్న బాబు
గోదావరి జిల్లాల పర్యటనకు చంద్రబాబు
రాజమండ్రి చేరుకున్న సిఎం చంద్రబాబు
సాక్షి
హర్షకుమార్ దీక్ష భగ్నం
సాక్షి
కోటగుమ్మం (రాజమండ్రి) : ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో తుపాకీ మోత.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పోలీసుల లాఠీచార్జి.. ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న ఆ ప్రాంతంలో అరుపులు కేకలు.. రాజమండ్రిలోని సెయింట్‌పాల్స్ చర్చి ఆవరణలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ కోసం స్థలం కేటాయించాలని ...
హర్షకుమార్ హైడ్రామా!.. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులుఆంధ్రజ్యోతి
హర్షకుమార్ దీక్ష భగంప్రజాశక్తి
నిరాహాదీక్షలో కాల్పులు జరిపిన మాజీ ఎంపి హర్ష కుమార్వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
కోటగుమ్మం (రాజమండ్రి) : ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో తుపాకీ మోత.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పోలీసుల లాఠీచార్జి.. ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న ఆ ప్రాంతంలో అరుపులు కేకలు.. రాజమండ్రిలోని సెయింట్‌పాల్స్ చర్చి ఆవరణలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ కోసం స్థలం కేటాయించాలని ...
హర్షకుమార్ హైడ్రామా!.. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు
హర్షకుమార్ దీక్ష భగం
నిరాహాదీక్షలో కాల్పులు జరిపిన మాజీ ఎంపి హర్ష కుమార్
సాక్షి
ఆ తీర్పును రద్దుచేసిన హైకోర్టు
సాక్షి
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది.
రేపిస్ట్‌కు బెయిలిచ్చిన తీర్పును రద్దు చేసిన మద్రాస్ హైకోర్టుఆంధ్రజ్యోతి
తీర్పును రద్దు చేసిన హైకోర్టుVaartha
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మద్రాసు హైకోర్టుప్రజాశక్తి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది.
రేపిస్ట్‌కు బెయిలిచ్చిన తీర్పును రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
తీర్పును రద్దు చేసిన హైకోర్టు
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మద్రాసు హైకోర్టు
సాక్షి
బండారం బయటపెట్టిన వికీలీక్స్
సాక్షి
హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు ...
ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై వికీలీక్స్ సంచలనం: చిక్కుల్లో పడిన చంద్రబాబుOneindia Telugu
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధం: ఇంగ్లీష్ పత్రికవెబ్ దునియా
బండారం బయటపెట్టిన వికీలీక్స్Vaartha
Palli Batani
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు ...
ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై వికీలీక్స్ సంచలనం: చిక్కుల్లో పడిన చంద్రబాబు
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధం: ఇంగ్లీష్ పత్రిక
బండారం బయటపెట్టిన వికీలీక్స్
Oneindia Telugu
కెసిఆర్ ఇంటి ముందు చెత్త వేయిస్తాం: రమణ, బంద్‌పై నాగం
Oneindia Telugu
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇంటి ముందు చెత్త వేయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన జీహెచ్‌ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత ...
పాలమూరు బంద్ తో మీరు సాధించిందేమిటి?సాక్షి
కేసీఆర్ జిమ్మిక్కు రాజకీయాలొద్దు.. వైరం పెంచుకోవద్దు: నాగం సూచనవెబ్ దునియా
'మహబూబ్‌నగర్‌లోనే బంద్ ఎందుకు?'ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇంటి ముందు చెత్త వేయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన జీహెచ్‌ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత ...
పాలమూరు బంద్ తో మీరు సాధించిందేమిటి?
కేసీఆర్ జిమ్మిక్కు రాజకీయాలొద్దు.. వైరం పెంచుకోవద్దు: నాగం సూచన
'మహబూబ్‌నగర్‌లోనే బంద్ ఎందుకు?'
వెబ్ దునియా
ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్స్.. ఒక కుటుంబాన్నే రక్షించింది...
వెబ్ దునియా
సమాజంలో సెల్ఫీల మోజు ఇటీవల బాగా పెరిగింది. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనికి తోడు సెల్ఫీ స్టిక్స్ కూడా చేరాయి. ఆ మధ్య సిడ్నా వరల్డ్‌లో రోలర్ కోస్టర్‌లో తిరుగుతూ ఒక వ్యక్తి సెల్ఫీ స్టిక్‌తో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి అక్కడ ...
ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్!ఆంధ్రజ్యోతి
సెల్ఫీస్టిక్స్ ముగ్గురి ప్రాణాలు కాపాడిందిప్రజాశక్తి
ఓ కుటుంబాన్ని కాపాడిన సెల్ఫీ స్టిక్(వీడియో)Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సమాజంలో సెల్ఫీల మోజు ఇటీవల బాగా పెరిగింది. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనికి తోడు సెల్ఫీ స్టిక్స్ కూడా చేరాయి. ఆ మధ్య సిడ్నా వరల్డ్‌లో రోలర్ కోస్టర్‌లో తిరుగుతూ ఒక వ్యక్తి సెల్ఫీ స్టిక్‌తో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి అక్కడ ...
ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్!
సెల్ఫీస్టిక్స్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది
ఓ కుటుంబాన్ని కాపాడిన సెల్ఫీ స్టిక్(వీడియో)
వెబ్ దునియా
యాసిన్ భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు: డీజీ వీకే సింగ్
వెబ్ దునియా
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన యాసిన్ భత్కల్ తప్పించుకునే ఛాన్సులు లేకపోలేదని తెలుస్తోంది. జైళ్లశాఖ డీజీ మాటలను బట్టి ఇవి తెలుస్తున్నాయి. తనకు ప్రాణ హాని ఉందని భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖపై స్పందించిన డీజీ వీకే సింగ్, ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే పోలీసులు ఏం ...
భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదుసాక్షి
ఖైదీలకు టెలిఫోన్ సౌకర్యం 10 నిమిషాలకు పెంపు: వీకే సింగ్ఆంధ్రజ్యోతి
యాసిన్ భత్కల్ టెలిఫోన్ ఉదంతం ఉత్తదేNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన యాసిన్ భత్కల్ తప్పించుకునే ఛాన్సులు లేకపోలేదని తెలుస్తోంది. జైళ్లశాఖ డీజీ మాటలను బట్టి ఇవి తెలుస్తున్నాయి. తనకు ప్రాణ హాని ఉందని భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖపై స్పందించిన డీజీ వీకే సింగ్, ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే పోలీసులు ఏం ...
భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు
ఖైదీలకు టెలిఫోన్ సౌకర్యం 10 నిమిషాలకు పెంపు: వీకే సింగ్
యాసిన్ భత్కల్ టెలిఫోన్ ఉదంతం ఉత్తదే
沒有留言:
張貼留言