2015年7月11日 星期六

2015-07-12 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఆ తీర్పును రద్దుచేసిన హైకోర్టు   
సాక్షి
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది.
రేపిస్ట్‌కు బెయిలిచ్చిన తీర్పును రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు   ఆంధ్రజ్యోతి
తీర్పును రద్దు చేసిన హైకోర్టు   Vaartha
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మద్రాసు హైకోర్టు   ప్రజాశక్తి
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యాపమ్‌పై సీబీ'ఐ'   
సాక్షి
కేసుతో సంబంధమున్న వారి వరుస అసహజ, అనుమానాస్పద మరణాలతో దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయనుంది. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ ...

వ్యాపమ్‌ స్కాంపై సిబిఐ దర్యాప్తు   Vaartha
సీబీఐకి వ్యాపం: సుప్రీం   ప్రజాశక్తి
శివరాజ్ రాజీనామా చేయాల్సిందే   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
Kandireega   
అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల   
సాక్షి
న్యూఢిల్లీ: ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తర భారతం కుదేలైంది. శుక్ర, శనివారాల్లో పలు రాష్ట్రాల్లో కుండపోత వానల వల్ల జనజీవనం స్తంభించింది. దేశ రాజధాని ఢి ల్లీ వీధుల్లో నీరు చేరడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నగరంలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ...

ఉత్తర భారత్‌లో భారీ వర్షాలు   Namasthe Telangana
నార్త్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం   Vaartha
ఢిల్లీలో భారీగా వర్షాలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వనజాక్షిపై దాడి: బిజెపికీ చెడ్డపేరని కావూరి ఆవేదన, దర్యాఫ్తు వేగం   
Oneindia Telugu
ఏలూరు: తహసీల్దారు పైన దాడి విషయంలో ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివ రావు శుక్రవారం నాడు అన్నారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు ...

చింతమనేనిని అరెస్ట్ చేయాలన్న కావూరి: సీఎం జిల్లాలోనే మరో తహసీల్దార్‌పై..?   వెబ్ దునియా
చింతమనేనిని వెంటనే అరెస్ట్‌ చేయాలి: కావూరి   ఆంధ్రజ్యోతి
చింతమనేనిని అరెస్టు చేయాలన్న బిజెపి నేత   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ- షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు   
సాక్షి
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు.. ఆగస్టు లేదా ...

పాక్‌ ప్రధాని షరీఫ్‌తో మోడీ భేటీ   Vaartha
మైత్రిపై మళ్లీ ఆశ   Andhrabhoomi
చర్చలకు ఆమోదం   ప్రజాశక్తి
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
అన్ని 45 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇస్రో పాంచ్ పటాకా!   
సాక్షి
సూళ్లూరుపేట(శ్రీహరికోట): స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు దీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విదేశీ ఉపగ్రహాలను సైతం నింగికి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనూ సత్తా చాటింది. బ్రిటన్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ శుక్రవారం ...

పీఎస్ఎల్‌వీ-సీ 28 ప్రయోగం విజయవంతం   వెబ్ దునియా
భారత్‌ గ'ఘన' విజయం   Vaartha
ఇస్రో పాంచ్‌ పటాకా.. నింగిలోకి 5 విదేశీ ఉపగ్రహాలు ఇస్రో చరిత్రలో భారీ వాణిజ్య ప్రయోగం   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్నేహితుడి పనిమనిషి తలకు గన్ పెట్టి పోలీస్ అత్యాచారం   
వెబ్ దునియా
రక్షించాల్సిన రక్షక భటుడే కామాంధుడై కాటు వేస్తే ఆమె ఎవరిని రక్షణ కోరాలి... తలకు గన్ పెట్టి బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ పోలీస్. వివరాలను చూస్తే... ఢిల్లీలోని రాణి బాఘ్ ప్రాంతంలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో 23 ఏళ్ల అమ్మాయి పనిమనిషిగా ఉంది. అప్పటికే బాగా మద్యం సేవించిన ఏఎస్ఐ జవీర్ ...

నుదిటిపై గన్ పెట్టి అత్యాచారం చేసిన పోలీస్   ఆంధ్రజ్యోతి
కామాంద ఖాకీకి కటకటాలు.. సిసిటీవీకి చిక్కిన అత్యాచారంపర్వం..   Teluguwishesh

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీ జోరు!: ఎన్నికలముందు లాలూ-నితీష్‌లకి షాక్   
Oneindia Telugu
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మిత్రబృందానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర మండలి ఎన్నికల్లో 24 సీట్లకు గాను ఎన్డీయే 14 సీట్లు గెలుచుకుంది. అధికార జెడియూ 5 సీట్లు, ఆర్జేడి 3 సీట్లు గెలుచుకుంది. జెడియు, ఆర్జేడీ రెండు కలిపి ఎనిమిది సీట్లే గెలుచుకున్నాయి. మిగతా ...

జేడీయూ- ఆర్జేడీ కూటమికి ఎదురుదెబ్బ   Namasthe Telangana
సెమీ ఫైనల్‌లో లాలూ-నితీశ్ జట్టుకు ఘోర పరాజయం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాకు ఐఎన్ఎస్ యుద్ధనౌక ఇవ్వండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ   
Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ కాలంపాటు సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్. 30ఏళ్లుగా సేవలందిస్తున్న దీని జీవితకాలం వచ్చే సంవత్సరం(2016)తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఐఎన్ఎస్ విరాట్‌ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు కోరారు. కాకినాడ వద్ద సముద్రంలో ఈ యుద్ధనౌకను నిలిపి 'తేలియాడే మ్యూజియం'గా ...

'విరాట్'ను అప్పగించండి   Andhrabhoomi
ఐఎన్ఎస్ విరాట్‌ను మా రాష్ట్రానికి ఇవ్వండి: చంద్రబాబు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భూ కబ్జా కేసు, ఆప్ ఎంఎల్ఏ అరెస్టు: పోలీసు కస్టడి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. విచారణ పేరుతో ఆ పార్టీ శాసన సభ్యుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. విచారణ పూర్తి అయిన తరువాత యూ ఆర్ అండ్ అరెస్ట్ అన్నారు. నేరుగా పిలుచుకుని వెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఢిల్లీలోని కొండ్లి శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు మనోజ్ కుమార్ మీద భూ కబ్జా కేసు ...

ఆప్ మరో ఎమ్మెల్యే అరెస్ట్   సాక్షి
ఆప్ ఎమ్మెల్యే అరెస్టు   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言