సాక్షి
ధోని సంపాదన ఎంతో తెలుసా!
సాక్షి
న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ...
ఫోర్బ్స్ జాబితాలో 23 స్థానంలో ధోని10tv
ఒకే ఒక్కడుAndhrabhoomi
ధనిక క్రీడాకారుల లిస్ట్: భారత్ నుంచి ధోనీ మాత్రమేOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ...
ఫోర్బ్స్ జాబితాలో 23 స్థానంలో ధోని
ఒకే ఒక్కడు
ధనిక క్రీడాకారుల లిస్ట్: భారత్ నుంచి ధోనీ మాత్రమే
సాక్షి
ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి?
సాక్షి
ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి గురించి నడుస్తున్న చర్చ దాదాపుగా ముగిసినట్లే. ప్రస్తుతం డెరైక్టర్ హోదాలో బంగ్లాదేశ్‌లో ఉన్న రవిశాస్త్రి ఆ తర్వాత పూర్తి స్థాయిలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి అన్ని రకాలుగా మద్దతు పలకడం, శాస్త్రి కూడా స్వయంగా ఆసక్తి చూపించడంతో బీసీసీఐ మరో ...
రూ. 7 కోట్ల డీల్?ఆంధ్రజ్యోతి
టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ!Andhrabhoomi
జాతీయ కోచ్‌గా రవిశాస్త్రి నియామకం ఖరారు: రూ.7కోట్ల ఆఫర్వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి గురించి నడుస్తున్న చర్చ దాదాపుగా ముగిసినట్లే. ప్రస్తుతం డెరైక్టర్ హోదాలో బంగ్లాదేశ్‌లో ఉన్న రవిశాస్త్రి ఆ తర్వాత పూర్తి స్థాయిలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి అన్ని రకాలుగా మద్దతు పలకడం, శాస్త్రి కూడా స్వయంగా ఆసక్తి చూపించడంతో బీసీసీఐ మరో ...
రూ. 7 కోట్ల డీల్?
టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ!
జాతీయ కోచ్‌గా రవిశాస్త్రి నియామకం ఖరారు: రూ.7కోట్ల ఆఫర్
వరల్డ్ లీగ్‌కు బయల్దేరిన మహిళల హాకీ జట్టు
సాక్షి
న్యూఢిల్లీ : హాకీ ప్రపంచకప్ లీగ్ సెమీ ఫైనల్స్ కోసం రీతూ రాణి నేతృత్వంలోని 18 మంది సభ్యుల భారత మహిళల జట్టు బెల్జియంకు పయనమైంది. ఈనెల 20 నుంచి జూలై 5 వరకు లీగ్ జరుగనుంది. పూల్ 'బి'లో ఉన్న భారత్.. ఆసీస్, కివీస్, బెల్జియం, పోలండ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. 20న తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడుతుంది. హాకీ వరల్డ్ లీగ్ రౌండ్2 టైటిల్‌ను గెలుచుకున్న ...
హాకీ వరల్డ్ లీగ్ కోసం భారత మహిళల పయనంఆంధ్రజ్యోతి
హాకీ వరల్డ్ లీగ్‌కు భారత మహిళా జట్టుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : హాకీ ప్రపంచకప్ లీగ్ సెమీ ఫైనల్స్ కోసం రీతూ రాణి నేతృత్వంలోని 18 మంది సభ్యుల భారత మహిళల జట్టు బెల్జియంకు పయనమైంది. ఈనెల 20 నుంచి జూలై 5 వరకు లీగ్ జరుగనుంది. పూల్ 'బి'లో ఉన్న భారత్.. ఆసీస్, కివీస్, బెల్జియం, పోలండ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. 20న తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడుతుంది. హాకీ వరల్డ్ లీగ్ రౌండ్2 టైటిల్‌ను గెలుచుకున్న ...
హాకీ వరల్డ్ లీగ్ కోసం భారత మహిళల పయనం
హాకీ వరల్డ్ లీగ్‌కు భారత మహిళా జట్టు
వెబ్ దునియా
ఆటగాళ్లను క్లాస్‌లు పీకడం వల్ల ఫలితముండదు : రాహుల్ ద్రవిడ్
వెబ్ దునియా
ఆటగాళ్లను క్లాస్‌లకు పీకడం వల్ల ఫలితాలు రావని భారత్ ఏ, భారత్ అండర్ 19 జట్ల కోచ్‌గా నియమితుడైన రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి మాట్లాడుతూ... కోచింగ్ అంటే క్లాసు పీకడం కాదని తన అభిమతాన్ని చాటాడు. వర్ధమాన ఆటగాళ్లకు క్లాసులు పీకడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పాడు. ఆటగాళ్లు సాధించాల్సిన ...
వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక: ద్రవిడ్Oneindia Telugu
టీమిండియాకు కోచ్ అయ్యే ఉద్దేశం లేదు: ద్రవిడ్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆటగాళ్లను క్లాస్‌లకు పీకడం వల్ల ఫలితాలు రావని భారత్ ఏ, భారత్ అండర్ 19 జట్ల కోచ్‌గా నియమితుడైన రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి మాట్లాడుతూ... కోచింగ్ అంటే క్లాసు పీకడం కాదని తన అభిమతాన్ని చాటాడు. వర్ధమాన ఆటగాళ్లకు క్లాసులు పీకడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పాడు. ఆటగాళ్లు సాధించాల్సిన ...
వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక: ద్రవిడ్
టీమిండియాకు కోచ్ అయ్యే ఉద్దేశం లేదు: ద్రవిడ్
సాక్షి
నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి
ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా నోడల్ ఆఫీసును, రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే ...
నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ఆంధ్రజ్యోతి
నేటినుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా నోడల్ ఆఫీసును, రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే ...
నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
నేటినుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
క్రికెట్‌కు ప్రయర్ గుడ్‌బై
సాక్షి
లండన్ : ఇంగ్లండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 11 నెలల కిందట భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఆడిన ప్రయర్... ఆ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 7 సెంచరీలతో 4 ...
క్రికెట్‌కు ప్రయర్ గుడ్‌బైజీ.ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : ఇంగ్లండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 11 నెలల కిందట భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఆడిన ప్రయర్... ఆ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 7 సెంచరీలతో 4 ...
క్రికెట్‌కు ప్రయర్ గుడ్‌బైజీ.
Andhrabhoomi
బ్లాటర్... వెంటనే తప్పుకో...
సాక్షి
స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : ఫిఫా అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ సెప్ బ్లాటర్‌ను యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) డిమాండ్ చేసింది. తాత్కాలిక అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి ఫిఫాలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది. ఐదో పర్యాయం ఫిఫా చీఫ్‌గా ఎన్నికైన నాలుగు రోజులకే బ్లాటర్ రాజీనామా చేసినా... నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు ...
ఫిఫా అధ్యక్ష పదవికి జికో పోటీAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : ఫిఫా అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ సెప్ బ్లాటర్‌ను యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) డిమాండ్ చేసింది. తాత్కాలిక అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి ఫిఫాలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది. ఐదో పర్యాయం ఫిఫా చీఫ్‌గా ఎన్నికైన నాలుగు రోజులకే బ్లాటర్ రాజీనామా చేసినా... నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు ...
ఫిఫా అధ్యక్ష పదవికి జికో పోటీ
సాక్షి
రాష్ట్రంలో మొబైల్ తయారీ హబ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తైవాన్‌కు చెందిన ఫ్యాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్ ముఖ్యమంత్రి ...
మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తైవాన్‌కు చెందిన ఫ్యాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్ ముఖ్యమంత్రి ...
మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం
ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో లారీ బీభత్సం
సాక్షి
హైదరాబాద్ : అదుపు తప్పిన ఓ లారీ ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులపైకి దూసుకుపోవటంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మనవరాలిని కాలేజీలో చేర్పించడానికి స్కూటీపై వెళ్తున్న లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మనవరాలికి తీవ్ర ...
ఇంకా మరిన్ని »

సెయిల్ సిఎండిగా తప్పుకున్న సిఎస్ వర్మ
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 11: పదవీకాలం ముగియడంతో ప్రభుత్వరంగ ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సిఎస్ వర్మ గురువారం వైదొలిగారు. ఈ ఖాళీ భర్తీ అయ్యేవరకు ఉక్కు శాఖ కార్యదర్శి రాకేష్ సింగ్.. సెయిల్ సిఎండి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. 2010 జూన్‌లో ఐదేళ్ల పదవీకాలానికిగాను సెయిల్ సిఎండిగా సిఎస్ వర్మ బాధ్యతలు ...
సెయిల్ సిఎండి వర్మా విరమణప్రజాశక్తి

సెయిల్ సిఎండి వర్మా విరమణ
沒有留言:
張貼留言