Oneindia Telugu
రోడ్డు ప్రమాదం: జగన్ పార్టీ ఎమ్మెల్యేకు గాయాలు
Oneindia Telugu
నెల్లూరు: జిల్లాలోని నాయడుపేట వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గాయాలయ్యాయి. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. Road accident: MLA Pratap Reddy injured. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిసాక్షి
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, 25 మందికి తీవ్ర గాయలువెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకి గాయాలుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
నెల్లూరు: జిల్లాలోని నాయడుపేట వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గాయాలయ్యాయి. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. Road accident: MLA Pratap Reddy injured. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, 25 మందికి తీవ్ర గాయలు
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకి గాయాలు
Oneindia Telugu
రేవంత్ రెడ్డి కేసులో మలుపు: ఎవరా కేంద్ర మంత్రి?
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కథ చాలా పెద్దగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం రాత్రి మీడియా సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి ముఠాలు దిగాయని, రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఠా పట్టుబడడంతో మిగతా ముఠాలను వెనక్కి వెళ్లాయని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు ...
ఓటుకు నోటు కేసులో కేంద్రమంత్రి పేరు..?వెబ్ దునియా
రేవంత్ కేసు: అనుబంధ ఎఫ్‌ఐఆర్‌లో కేంద్రమంత్రి పేరు?ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కథ చాలా పెద్దగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం రాత్రి మీడియా సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి ముఠాలు దిగాయని, రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఠా పట్టుబడడంతో మిగతా ముఠాలను వెనక్కి వెళ్లాయని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు ...
ఓటుకు నోటు కేసులో కేంద్రమంత్రి పేరు..?
రేవంత్ కేసు: అనుబంధ ఎఫ్‌ఐఆర్‌లో కేంద్రమంత్రి పేరు?
సాక్షి
కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరిరోజు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: తనను అరెస్టు చేయటానికి సాహసిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి అదే చివరి రోజవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను అరెస్టు చేస్తుందన్న భయం లేదని, ఏ రూల్ ప్రకారం తనను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బుధవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 63 ...
కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరు రోజు: బాబు తాత, జేజమ్మ కూడా మా వెంట్రుక పీకలేరు: కేసీఆర్ఆంధ్రజ్యోతి
నా అరెస్ట్‌కి యత్నిస్తే కేసీఆర్‌కు అదే ఆఖరిరోజు: బాబు, ఒత్తిడిలోనా?Oneindia Telugu
నన్ను అరెస్టుచేస్తే.. కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరిరోజుVaartha
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: తనను అరెస్టు చేయటానికి సాహసిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి అదే చివరి రోజవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను అరెస్టు చేస్తుందన్న భయం లేదని, ఏ రూల్ ప్రకారం తనను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బుధవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 63 ...
కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరు రోజు: బాబు తాత, జేజమ్మ కూడా మా వెంట్రుక పీకలేరు: కేసీఆర్
నా అరెస్ట్‌కి యత్నిస్తే కేసీఆర్‌కు అదే ఆఖరిరోజు: బాబు, ఒత్తిడిలోనా?
నన్ను అరెస్టుచేస్తే.. కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరిరోజు
వెబ్ దునియా
పట్టపగలు... నడిరోడ్డుపై దోపిడీ..
వెబ్ దునియా
పట్టపగలు... జనమంతా తిరుగుతున్న రోడ్డుపై ముగ్గురు యువకులు దారిదోపిడీకి పాల్పడ్డారు. తిరిగి చూసే లోపు ఉద్యోగిపై దాడి చేసి రూ.17 లక్షల నగదు బ్యాగును అపహరించకు పోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ...
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీసాక్షి
గుజరాత్ : పట్టపగలే రూ.17లక్షల దారిదోపిడీఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టపగలు... జనమంతా తిరుగుతున్న రోడ్డుపై ముగ్గురు యువకులు దారిదోపిడీకి పాల్పడ్డారు. తిరిగి చూసే లోపు ఉద్యోగిపై దాడి చేసి రూ.17 లక్షల నగదు బ్యాగును అపహరించకు పోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ...
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీ
గుజరాత్ : పట్టపగలే రూ.17లక్షల దారిదోపిడీ
తెలుగువన్
తత్కాల్ రిజర్వేషన్ వేళల్లో మార్పులు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: రద్దీ సమయాల్లో బుకింగ్‌పై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో రైల్వే తత్కాల్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఇకపై తత్కాల్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఏసీ, ఉదయం 11 తర్వాత నాన్ ఏసీ తరగతులకు రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తత్కాల్ టికెట్ల కేన్సిలేషన్ అంశాన్నీ ...
తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు...Vaartha
తత్కాల్ సమయంలో మార్పులుతెలుగువన్
తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పుప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: రద్దీ సమయాల్లో బుకింగ్‌పై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో రైల్వే తత్కాల్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఇకపై తత్కాల్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఏసీ, ఉదయం 11 తర్వాత నాన్ ఏసీ తరగతులకు రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తత్కాల్ టికెట్ల కేన్సిలేషన్ అంశాన్నీ ...
తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు...
తత్కాల్ సమయంలో మార్పులు
తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పు
సాక్షి
ప్రధానితో ముగిసిన చంద్రబాబు భేటీ
సాక్షి
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడే మార్గాలు అన్వేషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ సందర్భంగా ప్రధానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఫోన్ ట్యాపింగ్ అంశాన్నికూడా ...
మోదీ జీ..ప్లీజ్...సెక్షన్ 8ని అమలు చేయండి.. పిఎంకు బాబు వినతివెబ్ దునియా
ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారుఆంధ్రజ్యోతి
మోడి దాటవేత?ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడే మార్గాలు అన్వేషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ సందర్భంగా ప్రధానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఫోన్ ట్యాపింగ్ అంశాన్నికూడా ...
మోదీ జీ..ప్లీజ్...సెక్షన్ 8ని అమలు చేయండి.. పిఎంకు బాబు వినతి
ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు
మోడి దాటవేత?
Oneindia Telugu
మద్రాస్ హైకోర్టులో మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
సాక్షి
చెన్నై: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే ...
మారన్ సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బOneindia Telugu
ఎయిర్‌సెల్, మాక్సిస్ డీల్: మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ...వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే ...
మారన్ సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
ఎయిర్‌సెల్, మాక్సిస్ డీల్: మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ...
వెబ్ దునియా
ఒక్క మహానాడు స్టిక్కర్ తో రేవంత్ కు ఎక్కడలేని కష్టాలు
వెబ్ దునియా
ఒక మహానాడు స్టిక్కర్.. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొంప ముంచింది. ఆయనను జైలు పాలు చేసింది. అదే స్టిక్కర్ లేకుండా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఎమ్మెల్సీ అయిపోవడం ఖాయం.. ఒకే ఒక స్టిక్కర్ ముక్క రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఇంత పెద్ద అగాథాన్ని సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. మత్తయ్య మాటల ప్రకారం.
రేవంత్ కొంపముంచిన మహానాడు స్టిక్కర్ఆంధ్రజ్యోతి
రేవంత్ బేర సమచారం ఎలా తెలిసిందంటేNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒక మహానాడు స్టిక్కర్.. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొంప ముంచింది. ఆయనను జైలు పాలు చేసింది. అదే స్టిక్కర్ లేకుండా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఎమ్మెల్సీ అయిపోవడం ఖాయం.. ఒకే ఒక స్టిక్కర్ ముక్క రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఇంత పెద్ద అగాథాన్ని సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. మత్తయ్య మాటల ప్రకారం.
రేవంత్ కొంపముంచిన మహానాడు స్టిక్కర్
రేవంత్ బేర సమచారం ఎలా తెలిసిందంటే
Namasthe Telangana
మా వెంట్రుక కూడా పీకలేరు: కేసీఆర్
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని ఏబీసీ డీజీ తెలిపారని ఆయన కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే 120 మంది ఫోన్లు ట్యాప్ చేస్తామా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం వెలుగు ...
మా వెంట్రుక కూడా పీకలేరు దొంగకు కేంద్రం సపోర్టు చేస్తుందనుకోనుఆంధ్రజ్యోతి
'కేంద్రం బాబుకు సపోర్టు చేస్తదనుకోవడం లేదు'Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని ఏబీసీ డీజీ తెలిపారని ఆయన కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే 120 మంది ఫోన్లు ట్యాప్ చేస్తామా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం వెలుగు ...
మా వెంట్రుక కూడా పీకలేరు దొంగకు కేంద్రం సపోర్టు చేస్తుందనుకోను
'కేంద్రం బాబుకు సపోర్టు చేస్తదనుకోవడం లేదు'
సాక్షి
సద్గురు శివానందమూర్తి శివైక్యం..
సాక్షి
సాక్షి, హన్మకొండ: మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, తన బోధనలతో లక్షలాది శిష్యకోటికి భారతీయ దర్శనం కలిగించిన సద్గురు కందుకూరి శ్రీశివానందమూర్తి బుధవారం తెల్లవారుజామున (మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.55 గంటలకు) వరంగల్‌లోని గురుధామం ఆశ్రమంలో శివైక్యమయ్యారు. ఆయన పార్ధివదేహాన్ని బుధవారం ఉదయం 9గంటల నుంచి సందర్శించుకునేందుకు ...
విశ్వమానవుడు శివానందమూర్తిఆంధ్రజ్యోతి
సనాతన ధర్మం..సద్గురు పథంAndhrabhoomi
శివానంద మూర్తి మృతిపట్ల ప్రధాని సంతాపం: ట్వీట్Oneindia Telugu
Palli Batani
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హన్మకొండ: మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, తన బోధనలతో లక్షలాది శిష్యకోటికి భారతీయ దర్శనం కలిగించిన సద్గురు కందుకూరి శ్రీశివానందమూర్తి బుధవారం తెల్లవారుజామున (మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.55 గంటలకు) వరంగల్‌లోని గురుధామం ఆశ్రమంలో శివైక్యమయ్యారు. ఆయన పార్ధివదేహాన్ని బుధవారం ఉదయం 9గంటల నుంచి సందర్శించుకునేందుకు ...
విశ్వమానవుడు శివానందమూర్తి
సనాతన ధర్మం..సద్గురు పథం
శివానంద మూర్తి మృతిపట్ల ప్రధాని సంతాపం: ట్వీట్
沒有留言:
張貼留言