ఆంధ్రజ్యోతి
20వ గ్రాండ్‌స్లామ్ దక్కించుకున్న సెరెనా విలియమ్స్
ఆంధ్రజ్యోతి
టెన్నిస్ కోర్టులో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో చర్రిత సృష్టించింది..! మూడు పదుల వయసులోనూ మట్టి కోర్టులో మూడో టైటిల్ సాధించి అదరహో అనిపించింది..! ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది..! ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ సరసన నిలిచేందుకు సెరెనా మరో రెండు టైటిళ్ల ...
సెరెనా తీన్మార్సాక్షి
సంతృప్తినిచ్చిన పోటీ..Andhrabhoomi
ముచ్చటగా మూడోసారిప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టెన్నిస్ కోర్టులో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో చర్రిత సృష్టించింది..! మూడు పదుల వయసులోనూ మట్టి కోర్టులో మూడో టైటిల్ సాధించి అదరహో అనిపించింది..! ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది..! ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ సరసన నిలిచేందుకు సెరెనా మరో రెండు టైటిళ్ల ...
సెరెనా తీన్‌మార్
సంతృప్తినిచ్చిన పోటీ..
ముచ్చటగా మూడోసారి
Oneindia Telugu
పర్యావరణం: మొక్కలు నాటిన సచిన్, కోహ్లీ, రోహిత్(ఫొటోలు)
Oneindia Telugu
న్యూఢిల్లీ: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానెతో పాటు రెజ్లర్ సుశీల్ కుమార్ పాలుపంచుకున్నారు. ముంబైలోని ఎమ్‌సీఏ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సచిన్, రోహిత్, రహానెతో పాటు కేంద్ర పర్యావరణ ...
పర్యావరణాన్ని కాపాడండి: కోహ్లిసాక్షి
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకురావాలి.. కోహ్లి పిలుపువెబ్ దునియా
మొక్కలు నాటిన సచిన్, కోహ్లీ..ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానెతో పాటు రెజ్లర్ సుశీల్ కుమార్ పాలుపంచుకున్నారు. ముంబైలోని ఎమ్‌సీఏ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సచిన్, రోహిత్, రహానెతో పాటు కేంద్ర పర్యావరణ ...
పర్యావరణాన్ని కాపాడండి: కోహ్లి
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకురావాలి.. కోహ్లి పిలుపు
మొక్కలు నాటిన సచిన్, కోహ్లీ..
సాక్షి
భారత్ 'ఎ' జట్టు కోచ్‌గా ద్రవిడ్
సాక్షి
కోల్‌కతా : మిస్టర్ డిపెండబుల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను... భారత్ 'ఎ' జట్టు కోచ్‌గా నియమించారు. అండర్-19 జట్టు కోచింగ్ బాధ్యతలు కూడా తనకే అప్పగించారు. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో తొలిసారి సమావేశమైన బీసీసీఐ సలహాదారులు సచిన్, గంగూలీ, లక్మణ్‌లతో కూడిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా కూడా ఈ ...
భారత్-ఎ కోచ్‌గా ద్రావిడ్ఆంధ్రజ్యోతి
టీమిండియా ఏ, అండర్-19 కోచ్‌గా ద్రావిడ్ప్రజాశక్తి
భారత్ 'ఎ', అండర్-19 క్రికెట్ జట్లకు కోచ్‌గా ద్రవిడ్Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కోల్‌కతా : మిస్టర్ డిపెండబుల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను... భారత్ 'ఎ' జట్టు కోచ్‌గా నియమించారు. అండర్-19 జట్టు కోచింగ్ బాధ్యతలు కూడా తనకే అప్పగించారు. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో తొలిసారి సమావేశమైన బీసీసీఐ సలహాదారులు సచిన్, గంగూలీ, లక్మణ్‌లతో కూడిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా కూడా ఈ ...
భారత్-ఎ కోచ్‌గా ద్రావిడ్
టీమిండియా ఏ, అండర్-19 కోచ్‌గా ద్రావిడ్
భారత్ 'ఎ', అండర్-19 క్రికెట్ జట్లకు కోచ్‌గా ద్రవిడ్
ఇక విద్యుత్ మిగులే
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 6: విద్యుత్ శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో ఖాళీల భర్తీతోపాటు, భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా నియామకాలు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని విద్యుత్ శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్, విద్యుత్ శాఖ జెఎసి నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ...
ఇంకా మరిన్ని »

మొర్తాజాకు ప్రమాదం: కారుండగా సైకిల్‌పై ఎందుకొచ్చాడు?
Oneindia Telugu
ముంబై: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా కారులో కాకుండా సైకిల్ రిక్షాపై ప్రయాణించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సైకిల్ రిక్షాపై ప్రయాణిస్తూ ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో శిక్షణ కోసం సైకిల్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొని అతను ప్రమాదానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ ...
భారత్‌తో సిరీస్.. బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ: రియాజ్ అవుట్వెబ్ దునియా
మహ్మదుల్లా అవుట్సాక్షి
మహ్మదుల్లా అవుట్..మష్రఫేకు గాయాలుఆంధ్రజ్యోతి
Andhrabhoomi
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా కారులో కాకుండా సైకిల్ రిక్షాపై ప్రయాణించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సైకిల్ రిక్షాపై ప్రయాణిస్తూ ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో శిక్షణ కోసం సైకిల్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొని అతను ప్రమాదానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ ...
భారత్‌తో సిరీస్.. బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ: రియాజ్ అవుట్
మహ్మదుల్లా అవుట్
మహ్మదుల్లా అవుట్..మష్రఫేకు గాయాలు
సాక్షి
ప్రపంచ యూత్ ఆర్చరీ నుంచి తప్పుకున్న భారత్
సాక్షి
న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) ...
యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్: మన యువ ఆర్చర్లకు వీసా నిరాకరణఆంధ్రజ్యోతి
భారత యూత్ ఆర్చరీ జట్టుకు వీసా నిరాకరణAndhrabhoomi
భారత అర్చర్లకు అమెరికా వీసా నిరాకరణ: ఏఏఐ దిగ్ర్భాంతిOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) ...
యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్: మన యువ ఆర్చర్లకు వీసా నిరాకరణ
భారత యూత్ ఆర్చరీ జట్టుకు వీసా నిరాకరణ
భారత అర్చర్లకు అమెరికా వీసా నిరాకరణ: ఏఏఐ దిగ్ర్భాంతి
వెబ్ దునియా
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవీ సవానీ రాజీనామా
వెబ్ దునియా
2012లో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని ప్రారంభించి, ఆపై దానికి చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవీ సవానీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సవానీ బాధ్యతలు స్వీకరించిన తరువాత బీసీసీఐలో జరిగిన ...
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి రాజీనామాఆంధ్రజ్యోతి
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామాసాక్షి
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామాప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2012లో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని ప్రారంభించి, ఆపై దానికి చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవీ సవానీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సవానీ బాధ్యతలు స్వీకరించిన తరువాత బీసీసీఐలో జరిగిన ...
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి రాజీనామా
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా
సాక్షి
లలిత, వికాస్ గౌడలకు స్వర్ణాలు
సాక్షి
వుహాన్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం దక్కాయి. శనివారం జరిగిన 3000మీ. స్టీపుల్‌చేజ్‌లో లలితా బాబర్ 9:34.13సె. టైమింగ్‌తో జాతీయ రికార్డును సవరిస్తూ స్వర్ణం కొల్లగొట్టింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు కూడా 26 ఏళ్ల లలితా అర్హత సాధించింది. మరోవైపు 2013లోనూ స్వర్ణం సాధించిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ...
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మూడు స్వర్ణాలుఆంధ్రజ్యోతి
లలిత, గౌడకు స్వర్ణాలుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వుహాన్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం దక్కాయి. శనివారం జరిగిన 3000మీ. స్టీపుల్‌చేజ్‌లో లలితా బాబర్ 9:34.13సె. టైమింగ్‌తో జాతీయ రికార్డును సవరిస్తూ స్వర్ణం కొల్లగొట్టింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు కూడా 26 ఏళ్ల లలితా అర్హత సాధించింది. మరోవైపు 2013లోనూ స్వర్ణం సాధించిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ...
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మూడు స్వర్ణాలు
లలిత, గౌడకు స్వర్ణాలు
సాక్షి
కశ్యప్... ఐదో'సారీ'
సాక్షి
జకార్తా : అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం ముగిసింది. తాజా ఫలితంతో 28 ఏళ్ల కశ్యప్ తన కెరీర్‌లో ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ దశను దాటలేకపోయాడు. ప్రపంచ తొమ్మిదో ...
ఇండోనేసియా సూపర్ సిరీస్‌లో ముగిసిన కశ్యప్ పోరాటంఆంధ్రజ్యోతి
పోరాడి ఓడిన కశ్యప్ప్రజాశక్తి
ఇండోనేషియా ఓపెన్: సెమీఫైనల్లో కశ్యప్ ఓటమి, నిష్క్రమణవెబ్ దునియా
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
జకార్తా : అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం ముగిసింది. తాజా ఫలితంతో 28 ఏళ్ల కశ్యప్ తన కెరీర్‌లో ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ దశను దాటలేకపోయాడు. ప్రపంచ తొమ్మిదో ...
ఇండోనేసియా సూపర్ సిరీస్‌లో ముగిసిన కశ్యప్ పోరాటం
పోరాడి ఓడిన కశ్యప్
ఇండోనేషియా ఓపెన్: సెమీఫైనల్లో కశ్యప్ ఓటమి, నిష్క్రమణ
Oneindia Telugu
అదృష్టం తలుపు తట్టింది: పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది
Oneindia Telugu
అమరావతి: రోజూ వారి పనుల్లో భాగంగా ఓ మహిళ పొలానికి వెళ్లింది. పొలంలో పని చేసుకుంటుండగా ఆమెకు విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సంఘనట అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వజ్రాన్ని ఆ మహిళ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి దాన్ని రూ.15 లక్షలు, 10 తులాల ...
పొలం పనికి వెళితే వజ్రం దొరికిందిVaartha
పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది..ఆంధ్రజ్యోతి
ములకలపెంటలో విలువైన వజ్రం లభ్యం!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: రోజూ వారి పనుల్లో భాగంగా ఓ మహిళ పొలానికి వెళ్లింది. పొలంలో పని చేసుకుంటుండగా ఆమెకు విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సంఘనట అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వజ్రాన్ని ఆ మహిళ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి దాన్ని రూ.15 లక్షలు, 10 తులాల ...
పొలం పనికి వెళితే వజ్రం దొరికింది
పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది..
ములకలపెంటలో విలువైన వజ్రం లభ్యం!
沒有留言:
張貼留言