సాక్షి
మరో నాలుగు రాష్ట్రాల్లో నిషేధం
సాక్షి
న్యూఢిల్లీ: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని ...
'మ్యాగీ'పై రాష్ట్రాల నుంచి నివేదికలు కోరిన కేంద్రంAndhrabhoomi
మ్యాగీ నూడిల్స్ రచ్చ: తమిళనాడులోనూ నిషేధంవెబ్ దునియా
మ్యాగీ డేంజర్: ఉత్తరాఖండ్‌లో నిషేధం, వివాదం ఎలా మొదలైంది..?Oneindia Telugu
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 59 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని ...
'మ్యాగీ'పై రాష్ట్రాల నుంచి నివేదికలు కోరిన కేంద్రం
మ్యాగీ నూడిల్స్ రచ్చ: తమిళనాడులోనూ నిషేధం
మ్యాగీ డేంజర్: ఉత్తరాఖండ్‌లో నిషేధం, వివాదం ఎలా మొదలైంది..?
Oneindia Telugu
మణిపూర్‌లో సైనికులపై మిలిటెంట్ల దాడి: 20 మంది మృతి
Oneindia Telugu
షాజాపుర్: మణిపూర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. బోర్డర్ విధులు నిర్వహించుకుని మోతుల్ నుంచి మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు వెళుతున్న ఆర్మీ ...
నెత్తురోడిన మణిపూర్..10tv
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడిసాక్షి
మణిపూర్‌లో ఉగ్రదాడిప్రజాశక్తి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
షాజాపుర్: మణిపూర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. బోర్డర్ విధులు నిర్వహించుకుని మోతుల్ నుంచి మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు వెళుతున్న ఆర్మీ ...
నెత్తురోడిన మణిపూర్..
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి
మణిపూర్‌లో ఉగ్రదాడి
ఆంధ్రజ్యోతి
మాంఝీ, నితీశ్ 'మామిడి' యుద్ధం
ఆంధ్రజ్యోతి
పాట్నా, జూన్ 4: బీహార్‌లో తాజా, మాజీ సీఎంలు నితీశ్, జితన్ రామ్ మాంఝీ మధ్య పండ్ల వివాదం మొదలైంది. అవును నిజమే.. పండ్లకోసం ఈ ఇద్దరు నేతలు విమర్శించుకుంటున్నారు. పాట్నాలో 1, అన్నె మార్గ్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. ఇక్కడ మామిడి, లిచీతో పాటు రకరకాల పండ్ల చెట్లు ఉంటాయి. ఈ బంగ్లాలో ఉన్నవాళ్లే వీటిని తింటారు. వేరేవాళ్లను ...
నితీశ్, మంఝి మధ్య మామిడి పండ్ల గొడవ!Andhrabhoomi
మాంఝీ, నితీశ్ మధ్య మామిడి పండ్ల లొల్లి!Namasthe Telangana
మామిడి పండ్లకు పోలీసు భద్రత, సీఎం, మాజీ సీఎం పిల్లాటలుOneindia Telugu
వెబ్ దునియా
Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పాట్నా, జూన్ 4: బీహార్‌లో తాజా, మాజీ సీఎంలు నితీశ్, జితన్ రామ్ మాంఝీ మధ్య పండ్ల వివాదం మొదలైంది. అవును నిజమే.. పండ్లకోసం ఈ ఇద్దరు నేతలు విమర్శించుకుంటున్నారు. పాట్నాలో 1, అన్నె మార్గ్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. ఇక్కడ మామిడి, లిచీతో పాటు రకరకాల పండ్ల చెట్లు ఉంటాయి. ఈ బంగ్లాలో ఉన్నవాళ్లే వీటిని తింటారు. వేరేవాళ్లను ...
నితీశ్, మంఝి మధ్య మామిడి పండ్ల గొడవ!
మాంఝీ, నితీశ్ మధ్య మామిడి పండ్ల లొల్లి!
మామిడి పండ్లకు పోలీసు భద్రత, సీఎం, మాజీ సీఎం పిల్లాటలు
సాక్షి
గోవాలో ఢిల్లీ యువతులపై గ్యాంగ్ రేప్
సాక్షి
పణాజి: ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో పోలీసులమని చెప్పి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్న ముఠాల ఆగడాలు రోజుకు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఒంటరిగా ఉన్న యువతులు, టూరిస్ట్ మహిళలపై జరుగుతున్నఅత్యాచారాల నివారణకు ఓ నిఘా కొనసాగుతూండగానే సోమవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను.
పోలీసులమని చెప్పి.. ఢిల్లీ యువతులపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో హైదరాబాదీOneindia Telugu
గోవాలో హైదరాబాద్ మృగాళ్ల సామూహిక అత్యాచారం.. ఇద్దరు యువతులపై..వెబ్ దునియా
గోవా : అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్...నిందితుల్లో హైదరాబాద్ యువకుడుఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
పణాజి: ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో పోలీసులమని చెప్పి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్న ముఠాల ఆగడాలు రోజుకు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఒంటరిగా ఉన్న యువతులు, టూరిస్ట్ మహిళలపై జరుగుతున్నఅత్యాచారాల నివారణకు ఓ నిఘా కొనసాగుతూండగానే సోమవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను.
పోలీసులమని చెప్పి.. ఢిల్లీ యువతులపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో హైదరాబాదీ
గోవాలో హైదరాబాద్ మృగాళ్ల సామూహిక అత్యాచారం.. ఇద్దరు యువతులపై..
గోవా : అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్...నిందితుల్లో హైదరాబాద్ యువకుడు
సాక్షి
బిహార్ ఎన్నికల్లో కూటమిగా జనతా పరివార్
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేయడానికి ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. గతకొంత కాలంగా ఊహాగానాలకే పరిమితమైన లౌకిక కూటమి ఏర్పాటుపై జేడీ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం ప్రకటన చేశారు. తమ పార్టీతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని శరద్ యాదవ్ ...
ఆర్‌జెడి-కాంగ్రెస్‌లతొ కలసి పోటీ చేస్తార: శరద్ యాదవ్ప్రజాశక్తి
కలిసే పోటీ చేస్తాంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేయడానికి ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. గతకొంత కాలంగా ఊహాగానాలకే పరిమితమైన లౌకిక కూటమి ఏర్పాటుపై జేడీ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం ప్రకటన చేశారు. తమ పార్టీతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని శరద్ యాదవ్ ...
ఆర్‌జెడి-కాంగ్రెస్‌లతొ కలసి పోటీ చేస్తార: శరద్ యాదవ్
కలిసే పోటీ చేస్తాం
Oneindia Telugu
టాప్ 10 క్రిమినల్స్: క్షమించండి, మళ్లీ రిపీట్ అవ్వదని మోడీకి గూగుల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి గూగుల్ క్షమాపణలు చెప్పింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో 'టాప్ 10 క్రిమినల్స్' అని కొడితే ప్రధాని మోడీ ఫోటో వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గూగుల్ ఇలాంటి ఆశ్చర్యకర ఫలితాలు గందరగోళం లేదా పొరపాటు కారణంగానే వస్తాయని అన్నారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు ...
టాప్ క్రిమినల్స్ సెర్చ్ జాబితాలో మోదీ ఫొటోపై గూగుల్ క్షమాపణఆంధ్రజ్యోతి
మోడీకి గూగుల్ క్షమాపణVaartha
టాప్-10 క్రిమినల్స్‌లో లిస్టులో మోడీ: క్షమాపణలు చెప్పిన గూగుల్వెబ్ దునియా
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి గూగుల్ క్షమాపణలు చెప్పింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో 'టాప్ 10 క్రిమినల్స్' అని కొడితే ప్రధాని మోడీ ఫోటో వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గూగుల్ ఇలాంటి ఆశ్చర్యకర ఫలితాలు గందరగోళం లేదా పొరపాటు కారణంగానే వస్తాయని అన్నారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు ...
టాప్ క్రిమినల్స్ సెర్చ్ జాబితాలో మోదీ ఫొటోపై గూగుల్ క్షమాపణ
మోడీకి గూగుల్ క్షమాపణ
టాప్-10 క్రిమినల్స్‌లో లిస్టులో మోడీ: క్షమాపణలు చెప్పిన గూగుల్
Andhrabhoomi
గిన్నిస్ యోగం కోసం
సాక్షి
న్యూఢిల్లీ: యోగా ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం 'ఆయుష్' మంత్రిత్వశాఖ గిన్నిస్‌బుక్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించింది. ఈనెల 21న 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' సందర్భంగా సుమారు 40 వేల మందితో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించింది. గిన్నిస్ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై రికార్డును నమోదు ...
గిన్నిస్ రికార్డుల్లోకి 'యోగా'Andhrabhoomi
గిన్నిస్ రికార్డు ధ్యేయంగా 21న మెగా యోగా షోNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: యోగా ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం 'ఆయుష్' మంత్రిత్వశాఖ గిన్నిస్‌బుక్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించింది. ఈనెల 21న 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' సందర్భంగా సుమారు 40 వేల మందితో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించింది. గిన్నిస్ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై రికార్డును నమోదు ...
గిన్నిస్ రికార్డుల్లోకి 'యోగా'
గిన్నిస్ రికార్డు ధ్యేయంగా 21న మెగా యోగా షో
సాక్షి
తాజ్ మహల్ వద్ద ఉచిత వైఫై 16 నుంచి
సాక్షి
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిసరాల్లో త్వరలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సందర్శకులు జూన్ 16 నుంచి 30 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు పొందవచ్చు. ఆపై ప్రతి గంటకు అదనంగా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజ్‌మహల్ పరిసరాల్లో 21 వైఫై కేంద్రాలు ...
జూన్ 16 నుంచి తాజ్‌మహల్ దగ్గర వైఫై సేవలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిసరాల్లో త్వరలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సందర్శకులు జూన్ 16 నుంచి 30 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు పొందవచ్చు. ఆపై ప్రతి గంటకు అదనంగా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజ్‌మహల్ పరిసరాల్లో 21 వైఫై కేంద్రాలు ...
జూన్ 16 నుంచి తాజ్‌మహల్ దగ్గర వైఫై సేవలు
వెబ్ దునియా
నైరుతి పవనాల రాక రేపు !
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఒకరోజు ఆలస్యంగా శనివారం పలకరించనున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తొలి అంచనాల ప్రకారం మే 30న నైరుతీ రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. ఆ తర్వాత జూన్ ఐదున తాకవచ్చని అంచనా వేసింది. ఆ అం చనా కూడా మారుస్తూ.. ఈ నెల ఆరున దేశ ప్రధాన భూభాగంలోకి 'నైరుతి' ప్రవేశిస్తుందని గురువారం ...
నైరుతి వచ్చేస్తోందిAndhrabhoomi
48 గంటల్లో కేరళకు నైరుతిNamasthe Telangana
ఏపీ, తెలంగాణాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు: కేరళకు 48 గంటల్లో రుతుపవనాలువెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఒకరోజు ఆలస్యంగా శనివారం పలకరించనున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తొలి అంచనాల ప్రకారం మే 30న నైరుతీ రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. ఆ తర్వాత జూన్ ఐదున తాకవచ్చని అంచనా వేసింది. ఆ అం చనా కూడా మారుస్తూ.. ఈ నెల ఆరున దేశ ప్రధాన భూభాగంలోకి 'నైరుతి' ప్రవేశిస్తుందని గురువారం ...
నైరుతి వచ్చేస్తోంది
48 గంటల్లో కేరళకు నైరుతి
ఏపీ, తెలంగాణాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు: కేరళకు 48 గంటల్లో రుతుపవనాలు
Namasthe Telangana
మ్యాగీ నూడిల్స్‌పై నేపాల్‌లోనూ పరీక్షలు
Namasthe Telangana
హైదరాబాద్ : మ్యాగీ నూడిల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్(ఎంఎస్‌జీ) మోతాదుకు మించి ఉందని యూపీ ఆహార భద్రత తనిఖీల్లో వెలుగు చూసిన విషయం విదితమే. ఈ క్రమంలో మ్యాగీ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అయితే నేపాల్ భారత్ నుంచి మ్యాగీని దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో నేపాల్‌లోనూ మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌ను సేకరించి ...
మ్యాగీ విక్రయంపై నెలపాటు నిషేధంVaartha
ఉత్తరాఖండ్‌లో మ్యాగీ నూడిల్స్ నిషేధం ఢిల్లీలో ఆహార సంస్థ అత్యవసర సమావేశం పలు ...ఆంధ్రజ్యోతి
ఉత్తరాఖండ్‌లో మ్యాగీపై నిషేధంAndhrabhoomi
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : మ్యాగీ నూడిల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్(ఎంఎస్‌జీ) మోతాదుకు మించి ఉందని యూపీ ఆహార భద్రత తనిఖీల్లో వెలుగు చూసిన విషయం విదితమే. ఈ క్రమంలో మ్యాగీ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అయితే నేపాల్ భారత్ నుంచి మ్యాగీని దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో నేపాల్‌లోనూ మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌ను సేకరించి ...
మ్యాగీ విక్రయంపై నెలపాటు నిషేధం
ఉత్తరాఖండ్‌లో మ్యాగీ నూడిల్స్ నిషేధం ఢిల్లీలో ఆహార సంస్థ అత్యవసర సమావేశం పలు ...
ఉత్తరాఖండ్‌లో మ్యాగీపై నిషేధం
沒有留言:
張貼留言