Oneindia Telugu
రాత్రిళ్లు రైళ్లలో 'ఫోన్ చార్జింగ్' ఇకపై కుదరదట!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాయిపూర్ (మధ్యప్రదేశ్), మే15: రైళ్లలో ఇకపై రాత్రిపూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేసుకునే అవకాశం ఉండబోదు. ఈమేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా, ప్రయాణికుల ఫోన్ చార్జింగ్ కోసం అందిస్తున్న విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరుస దోపిడీలు, బోగీల దగ్ధం ఘటనలపై జరిపిన ...
ఇక రాత్రిపూట రైళ్లలో సెల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌కు నో ఛాన్స్!Oneindia Telugu
పొంచి ఉన్న ప్రమాదాలు.. రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు నో...!వెబ్ దునియా
ఇక రాత్రిపూట రైళ్లలో ఛార్జింగ్‌కు నో ఛాన్స్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాయిపూర్ (మధ్యప్రదేశ్), మే15: రైళ్లలో ఇకపై రాత్రిపూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేసుకునే అవకాశం ఉండబోదు. ఈమేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా, ప్రయాణికుల ఫోన్ చార్జింగ్ కోసం అందిస్తున్న విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరుస దోపిడీలు, బోగీల దగ్ధం ఘటనలపై జరిపిన ...
ఇక రాత్రిపూట రైళ్లలో సెల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌కు నో ఛాన్స్!
పొంచి ఉన్న ప్రమాదాలు.. రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు నో...!
ఇక రాత్రిపూట రైళ్లలో ఛార్జింగ్‌కు నో ఛాన్స్
Oneindia Telugu
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్
సాక్షి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలుపై రూ.3.13, డీజిల్‌పై రూ.2.71 పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1న పెట్రోలుపై రూ.3.96, డీజిల్‌పై రూ.2.37 పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలకు స్థానిక పన్నులు కలుపుకుంటే వాస్తవ పెంపు మరింత ...
శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుతెలుగువన్
పెట్రో మంట.. పక్షంలో రెండో సారీ భారీగా వడ్డింపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మళ్లీ పేలిన పెట్రో బాంబుNamasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలుపై రూ.3.13, డీజిల్‌పై రూ.2.71 పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1న పెట్రోలుపై రూ.3.96, డీజిల్‌పై రూ.2.37 పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలకు స్థానిక పన్నులు కలుపుకుంటే వాస్తవ పెంపు మరింత ...
శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రో మంట.. పక్షంలో రెండో సారీ భారీగా వడ్డింపు
మళ్లీ పేలిన పెట్రో బాంబు
వెబ్ దునియా
బైకును ఢీకొన్న ఎమ్మెల్యే కారు... ఒకరు
వెబ్ దునియా
గోవాలో ఘోర ప్రమాదం సంభవించింది. పనాజీ విమానాశ్రయం సమీపంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయ్ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి ఓ బైను ఢీకొంది. దీంతో ఆ బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు దూరంగా విసిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. కాగా కారును ఎవరు నడిపారు అన్న విషయం ...
ఎమ్మెల్యే కారు, బైకు ఢీ.. ఒకరి మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోవాలో ఘోర ప్రమాదం సంభవించింది. పనాజీ విమానాశ్రయం సమీపంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయ్ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి ఓ బైను ఢీకొంది. దీంతో ఆ బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు దూరంగా విసిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. కాగా కారును ఎవరు నడిపారు అన్న విషయం ...
ఎమ్మెల్యే కారు, బైకు ఢీ.. ఒకరి మృతి
Oneindia Telugu
చలువ కళ్లద్దాలతో కరచాలనం: 'మిస్టర్ దబాంగ్ కలెక్టర్' అంటూ మోడీ వ్యాఖ్య
Oneindia Telugu
రాయ్‌పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నల్ల కళ్లజోడు ధరించి మోడీకి షేక్ హ్యాండ్... కలెక్టర్‌కు నోటీసులు జారీ..!వెబ్ దునియా
ప్రధాని వద్దకు చలువ అద్దాలతో వస్తారా?Namasthe Telangana
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులుసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాయ్‌పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నల్ల కళ్లజోడు ధరించి మోడీకి షేక్ హ్యాండ్... కలెక్టర్‌కు నోటీసులు జారీ..!
ప్రధాని వద్దకు చలువ అద్దాలతో వస్తారా?
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు
సాక్షి
కక్ష సాధింపు వద్దు: వాద్రా
సాక్షి
న్యూఢిల్లీ: తన భూములపై విచారణ చేపట్టే పేరిట రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా వ్యాఖ్యానించారు. తాను గాని, తనవాళ్లుగానీ వాటి విషయంలో దాచిపెట్టేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిన పలు భూములపై హరియాణా రాష్ట్ర ప్రభుత్వం ...
కక్ష సాధింపునకు బిజెపి దూరం: రాజ్‌నాథ్Andhrabhoomi
రాజకీయ వేధింపులకు దిగదనుకుంటా: దర్యాప్తుపై రాబర్ట్ వాద్రాOneindia Telugu
చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశా : రాబర్ట్ వాద్రావెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తన భూములపై విచారణ చేపట్టే పేరిట రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా వ్యాఖ్యానించారు. తాను గాని, తనవాళ్లుగానీ వాటి విషయంలో దాచిపెట్టేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిన పలు భూములపై హరియాణా రాష్ట్ర ప్రభుత్వం ...
కక్ష సాధింపునకు బిజెపి దూరం: రాజ్‌నాథ్
రాజకీయ వేధింపులకు దిగదనుకుంటా: దర్యాప్తుపై రాబర్ట్ వాద్రా
చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశా : రాబర్ట్ వాద్రా
Oneindia Telugu
75ఏళ్ల తర్వాత కలుసుకున్న భారత్ అక్క, చైనా చెల్లి
Oneindia Telugu
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఓ విశేష ఘటన అక్కడ చోటు చేసుకుంది. అదేంటంటే.. దాదాపు 70ఏళ్ల తర్వాత ఇద్దరు భారత్, చైనా అక్కా చెల్లెళ్లు కలుసుకున్నారు. ఆ అక్కకు 81 ఏళ్లు. చెల్లికి 62 ఏళ్లు. తండ్రి ఒకరే అయినా తల్లులు వేరు. ఒకరు చైనాలో, మరొకరు భారత్‌లో పుట్టి పెరిగారు. చిన్నప్పట్నుంచి ఒకరి మొఖం ఒకరు ...
రక్తసంబంధం అంటే ఇదే...తెలుగువన్
చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!సాక్షి
75 ఏండ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఓ విశేష ఘటన అక్కడ చోటు చేసుకుంది. అదేంటంటే.. దాదాపు 70ఏళ్ల తర్వాత ఇద్దరు భారత్, చైనా అక్కా చెల్లెళ్లు కలుసుకున్నారు. ఆ అక్కకు 81 ఏళ్లు. చెల్లికి 62 ఏళ్లు. తండ్రి ఒకరే అయినా తల్లులు వేరు. ఒకరు చైనాలో, మరొకరు భారత్‌లో పుట్టి పెరిగారు. చిన్నప్పట్నుంచి ఒకరి మొఖం ఒకరు ...
రక్తసంబంధం అంటే ఇదే...
చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!
75 ఏండ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లు
తెలుగువన్
ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం, మంత్రుల ఫొటోలొద్దు: సుప్రీం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 14: ప్రభుత్వ పథకం పేరుతోనే, ప్రకటనల పేరుతోనే ఫొటోల్లో కనిపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలనుకునే పాలక పార్టీల నాయకులకు 'బొమ్మ' పడినట్లే! నేతలకే కాదూ.. ఈ విషయంలో మంత్రులు, ముఖ్యమంత్రికి కూడా మినహాయింపు లేదు. ప్రభుత్వంగానీ, ప్రభుత్వ సంస్థలుగానీ జారీ చేసే ప్రకటనల్లో వీరి ఫొటోలు ఉండరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలొద్దు: సుప్రీంOneindia Telugu
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీంసాక్షి
ప్రభుత్వ ప్రకటనల్లో ఆ ముగ్గురి ఫోటోలు మాత్రమే ఉండాలి : సుప్రీంకోర్టువెబ్ దునియా
TV5
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 14: ప్రభుత్వ పథకం పేరుతోనే, ప్రకటనల పేరుతోనే ఫొటోల్లో కనిపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలనుకునే పాలక పార్టీల నాయకులకు 'బొమ్మ' పడినట్లే! నేతలకే కాదూ.. ఈ విషయంలో మంత్రులు, ముఖ్యమంత్రికి కూడా మినహాయింపు లేదు. ప్రభుత్వంగానీ, ప్రభుత్వ సంస్థలుగానీ జారీ చేసే ప్రకటనల్లో వీరి ఫొటోలు ఉండరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలొద్దు: సుప్రీం
ఆ ముగ్గురి ఫోటోలే ఉండాలి... సుప్రీం
ప్రభుత్వ ప్రకటనల్లో ఆ ముగ్గురి ఫోటోలు మాత్రమే ఉండాలి : సుప్రీంకోర్టు
సాక్షి
సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు!
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్‌సింగ్, డైవర్ బజ్‌రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్‌లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని ...
సాక్షులకు లై డిటెక్టర్ పరీక్షలుNamasthe Telangana
సునంద కేసులో..ఆ ముగ్గురే అనుమానితులుTV5
సునంద పుష్కర్ హత్య కేసు: ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు?Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్‌సింగ్, డైవర్ బజ్‌రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్‌లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని ...
సాక్షులకు లై డిటెక్టర్ పరీక్షలు
సునంద కేసులో..ఆ ముగ్గురే అనుమానితులు
సునంద పుష్కర్ హత్య కేసు: ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు?
Oneindia Telugu
సునీత కృష్ణన్ చెప్పిన పోర్న్ కింగ్‌పిన్ ఇతనే: బెంగళూర్‌లో చిక్కాడు
Oneindia Telugu
బెంగుళూరు: హైదరాబాదులోని నివసిస్తున్న సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆ మధ్య షేమ్ ద రేపిస్ట్ అంటూ వారిని పట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో కోరిన విషయం తెలిసే ఉంటుంది. ఇంటర్నెట్, వాట్సప్‌ల్లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్న విషయాన్ని కనిపెట్టాలని ఆమె ఆ విజ్ఞప్తి చేశారు. ఆమె చెప్పిన దుర్మార్గుల్లో ఉన్న వ్యక్తినే బెంగళూర్‌లో ...
ఆ దుర్మార్గుడు చిక్కాడు..సాక్షి
ఆ నీచుడు బెంగుళూరులో దొరికాడు సునీతా కృష్ణన్ చెప్పిన నీచుడు ఇతడేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంటర్నెట్‌లో లైంగికదాడి వీడియోలుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగుళూరు: హైదరాబాదులోని నివసిస్తున్న సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆ మధ్య షేమ్ ద రేపిస్ట్ అంటూ వారిని పట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో కోరిన విషయం తెలిసే ఉంటుంది. ఇంటర్నెట్, వాట్సప్‌ల్లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్న విషయాన్ని కనిపెట్టాలని ఆమె ఆ విజ్ఞప్తి చేశారు. ఆమె చెప్పిన దుర్మార్గుల్లో ఉన్న వ్యక్తినే బెంగళూర్‌లో ...
ఆ దుర్మార్గుడు చిక్కాడు..
ఆ నీచుడు బెంగుళూరులో దొరికాడు సునీతా కృష్ణన్ చెప్పిన నీచుడు ఇతడే
ఇంటర్నెట్‌లో లైంగికదాడి వీడియోలు
సాక్షి
ఆప్ నేత కుమార్ విశ్వాస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేత కుమార్‌విశ్వాస్‌కు జారీ చేసిన సమన్లపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. తనతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వస్తోన్న పుకార్లను కుమార్ విశ్వాస్ ఖండించడం లేదని ఓ ఆప్ మహిళా కార్యకర్త ఢిల్లీ మహిళా కమిషన్‌కు ...
కుమార్ విశ్వాస్‌కు ఎదురుదెబ్బNamasthe Telangana
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు షోకాజ్ నోటీసు!Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేత కుమార్‌విశ్వాస్‌కు జారీ చేసిన సమన్లపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. తనతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వస్తోన్న పుకార్లను కుమార్ విశ్వాస్ ఖండించడం లేదని ఓ ఆప్ మహిళా కార్యకర్త ఢిల్లీ మహిళా కమిషన్‌కు ...
కుమార్ విశ్వాస్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు షోకాజ్ నోటీసు!
沒有留言:
張貼留言