ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రాజెక్టులు ఆలస్యమైతే ఊరుకోను:చంద్రబాబు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, పోలవరం, మే 14 (ఆంధ్రజ్యోతి) : అనుకున్న సమయానికి కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు పూర్తి చేయాలని, లేదంటే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పనుల్లో జాప్యం వల్ల తలెత్తే నష్టాలకు ప్రభుత్వం బాధ్యత పడబోదని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించని కాంట్రాక్టర్ల కంపెనీలను ...
పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన చంద్రబాబుసాక్షి
విద్యుత్తు తెలంగాణకిచ్చి, రాయలసీమకు నీరు: చంద్రబాబుOneindia Telugu
నీరు ఆంధ్రాకు... విద్యుత్తు తెలంగాణకు.. సాగునీటిపై బాబు వ్యాఖ్యవెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు, పోలవరం, మే 14 (ఆంధ్రజ్యోతి) : అనుకున్న సమయానికి కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు పూర్తి చేయాలని, లేదంటే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పనుల్లో జాప్యం వల్ల తలెత్తే నష్టాలకు ప్రభుత్వం బాధ్యత పడబోదని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించని కాంట్రాక్టర్ల కంపెనీలను ...
పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన చంద్రబాబు
విద్యుత్తు తెలంగాణకిచ్చి, రాయలసీమకు నీరు: చంద్రబాబు
నీరు ఆంధ్రాకు... విద్యుత్తు తెలంగాణకు.. సాగునీటిపై బాబు వ్యాఖ్య
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ మీడియాపై జారీ చేసిన సర్క్యులర్‌పై ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 14 : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మీడియాకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీం స్టే విధించింది. కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని ఉన్నతన్యాయస్థానం ఎండగట్టింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తే హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ...
కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మొట్టికాయTV5
ఆప్ సర్కార్ సర్క్యులర్‌పై సుప్రీం స్టేNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 14 : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మీడియాకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీం స్టే విధించింది. కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని ఉన్నతన్యాయస్థానం ఎండగట్టింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తే హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ...
కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మొట్టికాయ
ఆప్ సర్కార్ సర్క్యులర్‌పై సుప్రీం స్టే
సాక్షి
రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు
సాక్షి
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ ...
రంజిత్ సిన్హాకు చుక్కెదురు: తప్పేనని సుప్రీం స్పష్టీకరణOneindia Telugu
రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేయండి : సుప్రీంకోర్టువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ ...
రంజిత్ సిన్హాకు చుక్కెదురు: తప్పేనని సుప్రీం స్పష్టీకరణ
రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేయండి : సుప్రీంకోర్టు
తెలుగువన్
బాలికకు నిప్పంటించిన వృద్ధురాలు
సాక్షి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విషాద సంఘటన గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్‌లో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి ...
బాలికకు నిప్పంటించిన మహిళAndhrabhoomi
చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఓ మహిళTV5
బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వృద్ధురాలుతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విషాద సంఘటన గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్‌లో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి ...
బాలికకు నిప్పంటించిన మహిళ
చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఓ మహిళ
బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వృద్ధురాలు
Oneindia Telugu
నబీల్‌ను గేలి చేసి రెచ్చగొట్టారు, ప్రేమ కథ ఉట్టిదే: స్ట్రీట్‌ఫైట్‌పై డిసిపి
Oneindia Telugu
హైదరాబాద్: మృతుడు నబీల్‌ను మిత్రులు అవహేళన చేసి, రెచ్చగొట్టి స్ట్రీట్‌ఫైట్‌లోకి దించారని డిసిపి వి. సత్యనారాయణ చెప్పారు. ఇతరుల కన్నా తాము ఎక్కువ అనే పోటీ కారణంగా ఇది చోటు చేసుకుందని ఆయన అన్నారు. స్ట్రీట్ ఫైట్ అంతా వైఫై వ్యవహారమని ఆయన అన్నారు. స్ట్రీట్‌ఫైట్‌లో మృతిచెందిన నబీల్ కేసులో ప్రేమ వ్యవహారం లేదని సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ...
అది స్ట్రీట్ ఫైట్ కాదు.. నబిల్ హత్య వెనుక ప్రేమ వ్యవహారం లేదు.. డీసీపీ స్పష్టం..!వెబ్ దునియా
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణంసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మృతుడు నబీల్‌ను మిత్రులు అవహేళన చేసి, రెచ్చగొట్టి స్ట్రీట్‌ఫైట్‌లోకి దించారని డిసిపి వి. సత్యనారాయణ చెప్పారు. ఇతరుల కన్నా తాము ఎక్కువ అనే పోటీ కారణంగా ఇది చోటు చేసుకుందని ఆయన అన్నారు. స్ట్రీట్ ఫైట్ అంతా వైఫై వ్యవహారమని ఆయన అన్నారు. స్ట్రీట్‌ఫైట్‌లో మృతిచెందిన నబీల్ కేసులో ప్రేమ వ్యవహారం లేదని సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ...
అది స్ట్రీట్ ఫైట్ కాదు.. నబిల్ హత్య వెనుక ప్రేమ వ్యవహారం లేదు.. డీసీపీ స్పష్టం..!
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణం
సాక్షి
'టీ-హబ్'తో దేశ ఐటీ రంగానికి ఊతం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'టీ-హబ్' కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం ప్రముఖ కంపెనీల ...
టి-హబ్ స్టార్ట్ అప్ కంపెనీలకి సిలికాన్ వ్యాలీ సహకారం: కేటీఆర్Namasthe Telangana
టి- హబ్‌కు సిలికాన్ వ్యాలీ చేయూతAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'టీ-హబ్' కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం ప్రముఖ కంపెనీల ...
టి-హబ్ స్టార్ట్ అప్ కంపెనీలకి సిలికాన్ వ్యాలీ సహకారం: కేటీఆర్
టి- హబ్‌కు సిలికాన్ వ్యాలీ చేయూత
Oneindia Telugu
మహిళా విద్యార్థి నేత అనుమానాస్పద మృతి
Oneindia Telugu
అలీగఢ్: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆస్మా జావేద్ అనే మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. నాలుగేళ్ల క్రితం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆమె పోటీకి దిగింది. విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలి మహిళ కావడంతో ఆమె పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. అలీగఢ్‌లో అస్మాజావెద్ (28) ...
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ఎన్నికల్లో దారుణం.. యువతి దారుణ హత్య!వెబ్ దునియా
విద్యార్థి నాయకురాలు అనుమానాస్పద మృతిVaartha
అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద మృతిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
అలీగఢ్: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆస్మా జావేద్ అనే మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. నాలుగేళ్ల క్రితం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆమె పోటీకి దిగింది. విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలి మహిళ కావడంతో ఆమె పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. అలీగఢ్‌లో అస్మాజావెద్ (28) ...
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ఎన్నికల్లో దారుణం.. యువతి దారుణ హత్య!
విద్యార్థి నాయకురాలు అనుమానాస్పద మృతి
అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
వెబ్ దునియా
పరస్పర విశ్వాసం పెంచుకుందాం: చైనా అధ్యక్షుడితో మోదీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ జనాభాలో సుమారు మూడోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, చైనా దేశాల అధినేతలు చేతులు కలిపారు. పరస్పర అపనమ్మకమనే అడ్డుగోడలు బద్దలు కొట్టే దిశగా అడుగు వేశారు. నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో మొట్టమొదటిసారిగా చైనాలో అడుగుపెట్టారు. గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు సుమారు గంటన్నరపాటు ...
విశ్వాస కల్పనే లక్ష్యంగా..!సాక్షి
మోదీ వెన్నంటే జిన్‌పింగ్!Andhrabhoomi
అన్ని 30 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ జనాభాలో సుమారు మూడోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, చైనా దేశాల అధినేతలు చేతులు కలిపారు. పరస్పర అపనమ్మకమనే అడ్డుగోడలు బద్దలు కొట్టే దిశగా అడుగు వేశారు. నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో మొట్టమొదటిసారిగా చైనాలో అడుగుపెట్టారు. గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు సుమారు గంటన్నరపాటు ...
విశ్వాస కల్పనే లక్ష్యంగా..!
మోదీ వెన్నంటే జిన్‌పింగ్!
వెబ్ దునియా
నగరంలో సైకో వీరంగం.. కుటుంబసభ్యుల హత్య
సాక్షి
హైదరాబాద్ సిటీ: నగరంలోని బాలాపూర్ లో ఓ సైకో వీరంగం చేశాడు. కత్తితో దాడిచేసి ముగ్గురు కుటుంబసభ్యులను ఓ సైకో బలిగొన్నాడు. ఈ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజూమున సుమారు 4 గంటల సమయంలో వివరాలిలా ఉన్నాయి... బాలాపూర్ లోని సాయినగర్ లో రామిరెడ్డి అనే వ్యక్తి తన తల్లి, భార్యతో పాటు కూతురు నిద్రిస్తున్న సమయంలో కత్తితో వారిపై దాడిచేసి ...
హైదరాబాద్ లో సైకో రామి రెడ్డి..! ముగ్గురు మహిళలు హతం..!!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ సిటీ: నగరంలోని బాలాపూర్ లో ఓ సైకో వీరంగం చేశాడు. కత్తితో దాడిచేసి ముగ్గురు కుటుంబసభ్యులను ఓ సైకో బలిగొన్నాడు. ఈ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజూమున సుమారు 4 గంటల సమయంలో వివరాలిలా ఉన్నాయి... బాలాపూర్ లోని సాయినగర్ లో రామిరెడ్డి అనే వ్యక్తి తన తల్లి, భార్యతో పాటు కూతురు నిద్రిస్తున్న సమయంలో కత్తితో వారిపై దాడిచేసి ...
హైదరాబాద్ లో సైకో రామి రెడ్డి..! ముగ్గురు మహిళలు హతం..!!
సాక్షి
నిర్మల్‌లో రాహుల్ గాంధీ
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదిలాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. 'కిసాన్ సందేశ్' యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేందుకు వచ్చిన యువనేతకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ నిర్మల్‌కు చేరుకుంటారని తొలుత ...
నేరుగా నిర్మల్ చేరిన రాహూల్.. గ్రేటర్ నాయకుల్లో నిరాశవెబ్ దునియా
ఆదిలాబాద్: రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రానే వచ్చాడు.. రాహుల్!Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 34 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదిలాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. 'కిసాన్ సందేశ్' యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేందుకు వచ్చిన యువనేతకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ నిర్మల్‌కు చేరుకుంటారని తొలుత ...
నేరుగా నిర్మల్ చేరిన రాహూల్.. గ్రేటర్ నాయకుల్లో నిరాశ
ఆదిలాబాద్: రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రారంభం
రానే వచ్చాడు.. రాహుల్!
沒有留言:
張貼留言