వెబ్ దునియా
కేసీఆర్ ను కలసిన రామోజీ.. ఓం సిటీ కోసమే...
వెబ్ దునియా
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు కలిశారు. సోమవారం సాయంత్రం గంటకుపై ఏకాంతంగా చర్చలు జరిపారు. 'చాలా క్యాజువల్ విజిట్' అని మాత్రమే రామోజీ రావు చెప్పినా తెలంగాణ సిఎంఓ మాత్రం ఓం సిటీ కోసమేనని అధికారం ప్రకటన చేసింది. ఎన్నడూ సిఎంవో వైపు కానీ, రాజకీయ నాయకులను కూడా తన కార్యాలయం చుట్టూ ...
కెసిఆర్‌తో రామోజీ రావు భేటీ: క్యాజువల్ విజిట్ అని వ్యాఖ్య, ఓంసిటీ కోసమని సిఎంవోOneindia Telugu
రామోజీ ఓం సిటీ చూడడానికి వారం రోజులు..News Articles by KSR
టి-సచివాలయానికి రామోజీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు కలిశారు. సోమవారం సాయంత్రం గంటకుపై ఏకాంతంగా చర్చలు జరిపారు. 'చాలా క్యాజువల్ విజిట్' అని మాత్రమే రామోజీ రావు చెప్పినా తెలంగాణ సిఎంఓ మాత్రం ఓం సిటీ కోసమేనని అధికారం ప్రకటన చేసింది. ఎన్నడూ సిఎంవో వైపు కానీ, రాజకీయ నాయకులను కూడా తన కార్యాలయం చుట్టూ ...
కెసిఆర్‌తో రామోజీ రావు భేటీ: క్యాజువల్ విజిట్ అని వ్యాఖ్య, ఓంసిటీ కోసమని సిఎంవో
రామోజీ ఓం సిటీ చూడడానికి వారం రోజులు..
టి-సచివాలయానికి రామోజీ
వెబ్ దునియా
కుని ఆపరేషన్ చేయించుకోకపోతే.. ఓటు హక్కు రద్దు.. సాక్షి మహరాజ్
వెబ్ దునియా
పెరుగుతున్న జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణ పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లాగే ముస్లింలూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.
కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెరుగుతున్న జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణ పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లాగే ముస్లింలూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.
కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు
వెబ్ దునియా
ప్రత్యేక హోదా కోసం కృష్ణానదిలో శివాజీ జలదీక్ష!
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ విజయవాడ వద్ద కృష్ణానదిలో జలదీక్షా ధర్నా చేశారు. ప్రత్యేక హోదాపై మాట తప్పవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీనిపై తాను ప్రాణత్యాగానికి అయినా సిద్దమేనని ఈ సందర్భంగా శివాజీ ప్రకటించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని ...
ప్రత్యేక హోదా కోసం శివాజీ జలదీక్షAndhrabhoomi
నటుడు శివాజీ జలదీక్షతెలుగువన్
బీజేపీకి చిక్కు!: పోరాడాలని పవన్ కళ్యాణ్‌కు శివాజీOneindia Telugu
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ విజయవాడ వద్ద కృష్ణానదిలో జలదీక్షా ధర్నా చేశారు. ప్రత్యేక హోదాపై మాట తప్పవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీనిపై తాను ప్రాణత్యాగానికి అయినా సిద్దమేనని ఈ సందర్భంగా శివాజీ ప్రకటించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని ...
ప్రత్యేక హోదా కోసం శివాజీ జలదీక్ష
నటుడు శివాజీ జలదీక్ష
బీజేపీకి చిక్కు!: పోరాడాలని పవన్ కళ్యాణ్‌కు శివాజీ
Oneindia Telugu
కానిస్టేబుల్ ఎదుటే కోడలిని చంపేసిన అత్తింటివారు
Oneindia Telugu
ఆదిలాబాద్: సైన్యంలో పనిచేస్తున్న కొడుకు కొన్నిరోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో కోడలిని అత్తింటివాళ్లు కానిస్టేబుల్ ఎదుటే దారుణంగా హతమార్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాన్కాపూర్ పరిధిలోని గుండివాగుకు చెందిన పవార్ లక్ష్మణ్, మథురబాయిల కొడుకు మస్నాజీ (32) పశ్చిమ బెంగాల్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహించే వాడు.
ఇంకా మరిన్ని »

సహజీవనం చేసినా భార్యాభర్తలే.
వెబ్ దునియా
మేళతాళాలు, భాజాభజంత్రీలతో పెళ్లి అయి కలిసి ఉంటేనే భార్యభర్తలనీ భావిస్తాం. కానీ భాజభజంత్రీలు మోగకపోయినా, తాళిబొట్టు కట్టకపోయినా కలసి సహజీవనం చేస్తే చాలా వారు భార్యాభర్తలనడానికి అదే సాక్ష్యం అంతకంటే ఎక్కువ అక్కరలేదనీ దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలా ఉన్నా సరే భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తీర్పు ...
సహజీవనం చేస్తున్నారా... అయితే సుప్రిం కోర్టు తీర్పు మీకోసమేPalli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మేళతాళాలు, భాజాభజంత్రీలతో పెళ్లి అయి కలిసి ఉంటేనే భార్యభర్తలనీ భావిస్తాం. కానీ భాజభజంత్రీలు మోగకపోయినా, తాళిబొట్టు కట్టకపోయినా కలసి సహజీవనం చేస్తే చాలా వారు భార్యాభర్తలనడానికి అదే సాక్ష్యం అంతకంటే ఎక్కువ అక్కరలేదనీ దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలా ఉన్నా సరే భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తీర్పు ...
సహజీవనం చేస్తున్నారా... అయితే సుప్రిం కోర్టు తీర్పు మీకోసమే
వెబ్ దునియా
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. ఏప్రిల్ 15న తుదితీర్పు..!
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని రీతిలో వివాదాలకు దారి తీసి, కోర్టుకెక్కిన 'మా' (మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాల కేసు తుది తీర్పు ఏప్రిల్ 15వ తేదికి వాయిదాపడింది. ఈ కేసులో సిటీ సివిల్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారం ముగిసింది. ఈ విచారణలో ఇరు పక్షాల వాద ప్రతివాదాలు ఉన్న విన్న కోర్టు.. తుది తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ ...
'మా' ఎన్నికల ఫలితాలపై వాదనలు పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా ఎన్నికల వివాదంపై పూర్తయిన వాదనలుNamasthe Telangana
మా ఎన్నికలపై 15న తీర్పుAndhrabhoomi
TV5
Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని రీతిలో వివాదాలకు దారి తీసి, కోర్టుకెక్కిన 'మా' (మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాల కేసు తుది తీర్పు ఏప్రిల్ 15వ తేదికి వాయిదాపడింది. ఈ కేసులో సిటీ సివిల్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారం ముగిసింది. ఈ విచారణలో ఇరు పక్షాల వాద ప్రతివాదాలు ఉన్న విన్న కోర్టు.. తుది తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ ...
'మా' ఎన్నికల ఫలితాలపై వాదనలు పూర్తి
మా ఎన్నికల వివాదంపై పూర్తయిన వాదనలు
మా ఎన్నికలపై 15న తీర్పు
వెబ్ దునియా
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 13 : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని తమ ముందు ఉంచాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదాVaartha
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ వాయిదాAndhrabhoomi
జీహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణ 16కు వాయిదా!వెబ్ దునియా
TV5
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 13 : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని తమ ముందు ఉంచాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
జీహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణ 16కు వాయిదా!
Vaartha
చెన్నై లో హెరిటేజ్ స్టోర్ పై బాంబుదాడి!
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను ...
తిరుపతి ఎన్‌కౌంటర్: హెరిటేజ్‌పై బాంబులు.. కీలక మలుపు!వెబ్ దునియా
చెన్నైలో హెరిటేజ్ శాఖపై బాంబు -దుర్మార్గమేNews Articles by KSR
హెరిటేజ్ స్టోర్ పై బాంబుదాడి!Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను ...
తిరుపతి ఎన్‌కౌంటర్: హెరిటేజ్‌పై బాంబులు.. కీలక మలుపు!
చెన్నైలో హెరిటేజ్ శాఖపై బాంబు -దుర్మార్గమే
హెరిటేజ్ స్టోర్ పై బాంబుదాడి!
10tv
రైతులను ఆదుకుంటామంటున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు...
10tv
హైదరాబాద్:అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఏపీలో అకాల వర్షాలతో ఆరుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది. 2 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని.. రైతులను ఆదుకుంటామని స్పష్టం చేసింది. ఇటు తెలంగాణలో అకాల వర్షాలకు మృతిచెందిన వారి కుటుంబాలకు 5 లక్షల ...
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోండి.వెబ్ దునియా
అన్నదాతలను ఆదుకోండి!సాక్షి
నష్టపోయిన రైతులను ఆదుకుంటాంAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఏపీలో అకాల వర్షాలతో ఆరుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది. 2 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని.. రైతులను ఆదుకుంటామని స్పష్టం చేసింది. ఇటు తెలంగాణలో అకాల వర్షాలకు మృతిచెందిన వారి కుటుంబాలకు 5 లక్షల ...
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోండి.
అన్నదాతలను ఆదుకోండి!
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
TV5
భూ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు
సాక్షి
న్యూఢి ల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీపై దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆర్డినెన్స్ పునఃజారీ చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్దేలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తమ దావాను ...
భూసేకరణ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢి ల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీపై దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆర్డినెన్స్ పునఃజారీ చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్దేలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తమ దావాను ...
భూసేకరణ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
沒有留言:
張貼留言