2015年4月10日 星期五

2015-04-11 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఫిక్సింగ్ కలకలం   
సాక్షి
న్యూఢిల్లీ : ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమైన రెండు రోజులకే ఫిక్సింగ్ కలకలం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఓ ముంబై క్రికెటర్‌ను... ఫిక్సింగ్ చేయాల్సిందిగా ముంబై రంజీ క్రికెటర్ ఒకరు (ఐపీఎల్‌లో ఏ జట్టులోనూ లేడు) కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగి నెలరోజులైంది. ఆ రాయల్స్ క్రికెటర్ వెంటనే బీసీసీఐ అవినీతి ...

ఐపిఎల్ తీరు మారదా?   Andhrabhoomi
ఐపీఎల్ 8వ సీజన్కూ.. ఫిక్సింగ్ భూతం.. బుకీ సంప్రదించాడంటూ..   వెబ్ దునియా
ఐపీఎల్ ఫిక్సింగ్ మొదలైంది   తెలుగువన్
Vaartha   
TV5   
Teluguwishesh   
అన్ని 12 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
అనుష్క విషయంలో కోహ్లీ హర్ట్   
తెలుగువన్
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక్క పరుగు తీసి ఔటయ్యాడు. తను సరిగా ఆడలేకపోవడం ఏమో కాని క్రికెట్ అభిమానులు మాత్రం పాపం అనుష్క శర్మ మీద తిట్ల వర్షం కురిపించారు. అనుష్క వల్లే కోహ్లీ తొందరగా ఔటయ్యాడంటూ దుమ్మెత్తి పోశారు. అయితే ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఈ విషయం మీద మొదటిసారి ...

ఆ ఓటమితో అనుష్కకు ఏం సంబంధం : కోహ్లీ   Namasthe Telangana
నా ఫెయిల్యూర్‌తో అనుష్కకు ఏంటి సంబంధం.. ఒక్క మ్యాచ్‌లో?: కోహ్లీ   వెబ్ దునియా
నేను చాలా హర్ట్ అయ్యా: కోహ్లీ   Telangana99
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
హైకోర్టు ఆదేశాలతో ఏపి ప్రైవేటు ఆపరేటర్ల నిరాశ   
Andhrabhoomi
విజయవాడ, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వాహనాలకు పన్ను వడ్డింపుపై హైకోర్టు శుక్రవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు బస్సులు, లారీలకు గట్టి దెబ్బే తగిలింది. హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించిన ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, లారీ యజమానులు వారం ...

ప్రవేశ పన్నుకు పచ్చ జెండా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పన్ను మొత్తం చెల్లించాల్సిందే   సాక్షి
పన్ను వసూళ్లకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్   TV5
వెబ్ దునియా   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూగబోయిన 'క్రికెట్ వాణి'   
Andhrabhoomi
సిడ్నీ, ఏప్రిల్ 10: ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రిచీ బెనాడ్ (84) గురువారం రాత్రి సిడ్నీలో కన్నుమూశారు. అలనాటి ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జట్టులో మేటి ఆటగాడైన బెనాడ్ భారత్‌తో ఆడిన కేవలం ఎనిమిది టెస్టుల్లోనే అత్యద్భుత స్థాయిలో రాణించి మొత్తం 52 వికెట్లు కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఎంతో ...

రిచీ బెనాడ్ ఇక లేరు   సాక్షి
క్రికెటర్ రిచీ బెనాడ్ మృతి   Namasthe Telangana
నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరిన క్రికెటర్ రిచీ బెనాడ్!   వెబ్ దునియా
thatsCricket Telugu   
TV5   
అన్ని 9 వార్తల కథనాలు »   


10tv
   
శిఖరం నుండి పాతాళంలో 'సత్యం'..   
10tv
ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. యువతకు ఆరాధ్య దైవంగా వెలిగాడు. సుదీర్ఘ ప్రస్తానంలో ఎన్నో మలుపులు తిరిగాడు. అంతలోనే అంతిచిక్కని పాతాలానికి పడిపోయాడు. తనకు తానే శాపమై కడకు కటకటాలపాలయ్యాడు. తన జీవితంలో శిఖర సమానమైన గౌరవాన్ని పొంది కొద్దికాలంలోనే అగాధాల లోతును చూశాడు. అతనే సత్యం రామలింగరాజు. ఉన్నతస్థితి నుండి.. పదేళ్లలో అంతా ...

ఏ ఉద్వేగం లేదు, రామలింగ రాజుకు '9' కష్టాలు!   Oneindia Telugu
హైకోర్టును ఆశ్రయించనున్న సత్యం రామలింగ రాజు!   వెబ్ దునియా
'సత్యం' కుంభకోణం కథ.. కమామిషు   Andhrabhoomi
ప్రజాశక్తి   
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 81 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐపీఎల్ 8: చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ.. ఢిల్లీ ఓటమి!   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ధోనీ సేననే విజయం వరించింది. ఆల్బీ మోర్కల్ అజేయ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. చిదంబరం మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై చెన్నై ఒక్క పరుగు తేడాతో గెలిచింది ...

ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం   TV5
ఢిల్లీ బోల్తా.. చెన్నై బోణి   సాక్షి
రోమాంచితం: ఒక్క పరుగుతో చెన్నై విక్టరీ, మోర్కెల్ శ్రమ వృధా   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇర్ఫాన్ పఠాన్‌కు గాయాలు: ఢిల్లీతో ఐపీఎల్ మ్యాచ్‌కు దూరం!   
వెబ్ దునియా
ఫాస్ట్‌బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌ను గాయాలు వదిలిపెట్టేలా లేవు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇర్ఫాన్ గాయం కారణంగా దూరం అయ్యాడు. ఇటీవల జరిగిన వేలంలో పఠాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన నేపథ్యంలో.. అయితే గత కొద్ది రోజులుగా శిక్షణలో పాల్గొంటున్న ఇర్ఫాన్ ...

ఇర్ఫాన్‌కు మళ్లీ గాయం నేటి మ్యాచ్‌కి దూరం   Andhrabhoomi
ఇర్ఫాన్ పఠాన్‌కు గాయం   సాక్షి
చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముంబైపై కోల్‌కత్తా విజయం: ధోని ప్రమేయం ఉందన్న కోల్‌కత్తా ఆటగాడు   
Oneindia Telugu
కోల్‌కత్తా: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ముఖ్య భూమిక పోషించాడట. ఇదెలాగా అని అనుకుంటున్నారా? ధోని ఈ మ్యాచ్‌లో నేరుగా ఆడపోయినా, కోల్‌కత్తా గెలవడానికి తోడ్పడినా సూర్యకుమార్ యాదపై ధోని ప్రభావం ఉందట. ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో భాగంగా ...

ఐపీఎల్-8వ సీజన్ తొలి మ్యాచ్: గంభీర్ బ్యాట్ విరిగిపోయేలా.. యువీ ట్వీట్!   వెబ్ దునియా
ముంబై ఇండియన్స్‌ పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గెలుపు   TV5
గౌతమ్ గంభీర్ అర్ధసెంచరీ   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం   
సాక్షి
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన స్నేహితుడు హెర్నన్ అగస్టో ప్యారజైన్‌తో పాటు ఆయన బృందం శుక్రవారం అర్ధరాత్రికి బయలుదేరనుంది. ఈ వివరాలను హెర్నన్ బృందం ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది. శుక్రవారం ఉదయం(అమెరికా కాలమానం ...

మస్తాన్ బాబు మృతదేహం తరలింపునకు చర్యలు   Palli Batani
17న భారత్‌కు మస్తాన్‌బాబు మృతదేహం   TV5
మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఐపీఎల్-8 వచ్చేసింది..   
తెలుగువన్
వరల్డ్ కప్ అయిందో లేదో అప్పుడే ఐపీఎల్-8 సీజన్ వేడి మొదలైంది. మంగళవారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఐపీఎల్-8 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. మొత్తం ఎనిమిది జట్ల కెప్టెన్లు ఎప్పటిలాగే బ్యాట్‌పై సంతకాలు చేసి, ట్రోఫీ ముందు కెమెరాలకు పోజులిచ్చారు. అనంతరం బాలీవుడ్ ...

వర్షంతో ఆటంకం కలిగించినా.. అట్టహాసంగా ఐపీఎల్ వేడుకలు!   వెబ్ దునియా
ఐపీఎల్ ఆరంభం అదుర్స్: అనుష్కతో హృతిక్, బైక్‌పై షాహిద్(ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言