2015年4月5日 星期日

2015-04-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఒక్క నేరస్థుడు కూడా తప్పించుకోకూడదు : మోడీ   
వెబ్ దునియా
తప్పు చేసిన వారు ఎవ్వరైనా సరే ఏ ఒక్క నేరస్థుడు కూడా న్యాయవ్యవస్థ చేతిలోంచి తప్పించుకోరాదని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. తన అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ అంటే ప్రజలలో అపారమైన నమ్మకం ఉందనీ, దేవుని తరువాత అంతటి భక్తి ...

సత్వర న్యాయం కావాలి   సాక్షి
న్యాయ వ్యవస్థా.. 'జవాబు' చెప్పాలి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యాయ, శాసన వ్యవస్థల మధ్య మరింత సహకారం   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ   
వెబ్ దునియా
తిరుమలలో సోమవారం భక్తులతో తిరుమల రద్దీగానే ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 59,775 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లు దాటి బయట కూడా క్యూ కట్టారు. వారికి ...

తిరుమలలో పెరిగిన రద్దీ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దళిత విద్యార్థులకు ప్రాధాన్యత.. విదేశీ చదువుకు ఆర్థిక సాయం   
వెబ్ దునియా
దళిత విద్యార్థుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నిబద్ధతతో ఉందనీ, వారి చదువు కోసం పూర్తిగా సహకరిస్తోందనీ, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. దళితుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
దళిత విద్యార్థులకు ప్రాధాన్యత   Andhrabhoomi
'దళితుల అభివృద్ధికి సీఎం ఎనలేని కృషి చేస్తోన్నారు'   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అపస్మారక స్థితిలోనే సిద్ధయ్య... వైద్యుల వెల్లడి   
వెబ్ దునియా
వైద్యులు ఎన్నిరకాలు ప్రయత్నించినా ఎన్ కౌంటర్ లో తీవ్రగాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. తీవ్రవాదులు కాల్పుల్లో ఆయన చిన్నమెదడు దగ్గర, పొత్తికడుపులోనూ ఉన్న బుల్లెట్లు ఇంకా బయటకు తీయలేదు. దీనిపై డాక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బుల్లెటు తీస్తే ఏమౌతుందోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన ...

అపస్మారకస్థితిలోనే ఎస్‌ఐ సిద్ధయ్య   సాక్షి
మరో 72 గంటలు గడిస్తేగాని చెప్పలేం   Andhrabhoomi

అన్ని 34 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీ నూతన రాజధానికి ప్రధాని మోడీచే శంకుస్ధాపన..!   
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ చేత నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్ధాపనకు రావాల్సిందిగా ...

అమరావతికి ప్రధాని చేత శంకుస్థాపన   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిద్దయ్యను పరామర్శించిన వెంకయ్య... పోలీసుల సహాయానికి కేంద్రం సిద్ధం..!   
వెబ్ దునియా
నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ల‌లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి ప్రాణాలకు పోరాడుతున్న ఎస్‌ఐ సిద్దయ్యను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం రోజు పరామర్శించారు. ఆ సమయంలో ఆయనతో పాటు బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో ...

నల్గొండ పోలీసుల పోరాటం అభినందనీయం బాధితుల కుటుంబాలను ఆదుకుంటాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'తెలంగాణ పోలీసులకు సహాయానికి కేంద్రం సిద్ధం'   సాక్షి
ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన వెంకయ్య   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గుజరాత్ తీరంలో రెండు నౌకలు మునక.. 17 మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్..!   
వెబ్ దునియా
యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతుండడంతో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాలకు తిరిగి వెళుతున్నారు. ఈ స్థితిలో యెమెన్ నుంచి 17 మంది సిబ్బందితో అలాంగ్-సోసియాకు బయల్దేరిన రెండు నౌకలు గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా తీర ప్రాంతంలో శనివారం మునిగిపోయాయి. గుజరాత్ తీర ప్రాంతంలో పిపావాలోని ఐసీజీ స్టేషన్‌కు రెండు నౌకలు ...

యెమెన్ నుంచి స్వదేశానికి..   Namasthe Telangana
గుజరాత్ తీరంలో యెమెన్ నౌకలు మునక, 17 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శ్రీకృష్ణిలుగా మారండి.. బీజేపీ రథసారధులు మహిళలే   
వెబ్ దునియా
భారతంలో పాండవుల పక్షాన నిలబడి ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు రథసారధిగా నిలిచాడో అదే విధంగా మహిళలు కూడా బీహార్ మహిళలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలపరిచి అధికారం కట్టబెట్టాలని కోరారు. ఆడపడుచులే బీజేపీ సారథులుగా మారాలని ఇరానీ పిలుపునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం పాట్నాలో జరిగిన బీజేపీ మహిళా మహా సమ్మేళన్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి అరెస్టు   
వెబ్ దునియా
ఓ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నిందితుడుగా పేర్కొంటూ సిబిసిఐడి పోలీసులు తమిళనాడులో శనివారం రాత్రి ఓ మాజీమంత్రిని అరెస్టు చేశారు. వారు ఆయనను ప్రశ్నించడానికి తిరునల్వేలీకి తీసుకెళ్ళారు. వివరాలిలా ఉన్నాయి. ఫిబ్రవరి 20న జరిగిన వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏఐఏడీఎంకే నేత, తమిళనాడు వ్యవసాయ ...

తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విశాఖలో బాలికను బంధించి.. మూడు రోజుల పాటు అత్యాచారం..! మృగాడి అరెస్టు..!   
వెబ్ దునియా
అభంశుభం తెలియని అమాయక బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా విశాఖపట్నంలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. స్థానిక మహారాణిపేటలోని ఓ ఇంట్లో బాలిక అత్యాచారానికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరబాబు అనే వ్యక్తి 14ఏళ్ల మైనర్ బాలిక చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ...

విశాఖ: మైనర్ బాలికపై 3 రోజుల పాటు అత్యాచారం   Oneindia Telugu
విశాఖలో దారుణం...బాలికపై మూడు రోజుల పాటు అత్యాచారం   Palli Batani
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言