2015年6月11日 星期四

2015-06-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
నేడు తెలంగాణ ఐపాస్ ఆవిష్కరణ.. విధివిధానాలను ప్రకటించనున్న కేసీఆర్   
వెబ్ దునియా
తెలంగాణలో పారిశ్రామికీకరణకు భారీ స్థాయిలో స్వాగతం పలుకుతున్న అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం అందుకు అనుగుణంగానే విధివిధానాలను ప్రకటించనున్నది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన పారిశ్రామిక ప్రతినిధులను నుద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నూతన పారిశ్రామిక విధానం శుక్రవారం నుంచి అమల్లోకి ...

పెట్టుబడులకు స్వాగతం   సాక్షి
నేడు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్న కేసీఆర్‌   10tv
నేడే తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అందుకే గవర్నర్ వారి చుట్టూ తిరగాల్సి వచ్చిందా...! కేంద్రానికి సెక్షన్ 8 పై క్లారిటీ ...   
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ నరసింహన్ పదే పదే కేంద్ర ప్రభుత్వంలోని నాయకులను కలుస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు రోజుల నుంచి ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రపతి మొదలుకుని వెంకయ్య నాయుడు వరకూ అందరిని కలిసి తన రాజ్యాలలో ఏమి జరుగుతోందో వివరణ ఇచ్చుకునే పరస్థితులలో పడిపోయారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఎన్నడూ ...

అందుకే రాత్రిపూట కలవాల్సి వచ్చింది..   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం: విచారణకు ఆదేశం   
Oneindia Telugu
అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంభాణషలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై ...

చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశం!   వెబ్ దునియా
చంద్రబాబు ఫిర్యాదుపై కదలిన కేంద్రం   ఆంధ్రజ్యోతి
ట్యాపింగ్‌పై అంతర్గత దర్యాప్తు   Andhrabhoomi
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
నిర్వాసితులకు న్యాయం -అప్పుడే ప్రాజెక్టు పనులు   
News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులకు వరాల జల్లు ప్రకటించారు. నిర్వాసితులకు న్యాయం జరిగిన తర్వాతే ప్రాజెక్టు ఆరంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోత పధకం శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.నిర్వాసితులలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, ప్రాజెక్టు కింద భూమి ఇస్తామని, డబుల్ బెడ్ ...

కృష్ణా జలాలు మీ అబ్బ సొత్తు కాదు పట్టిసీమకు అనుమతులున్నాయా?   ఆంధ్రజ్యోతి
ఎవరు ఈ ప్రాజెక్ట్ ను ఆపలేరు:కేసిఆర్   Kandireega
కోటి మంది బాబులనైనా ఎదుర్కొంటాం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిషేధంపై నెస్లే పిటిషన్   
సాక్షి
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి ...

'మ్యాగీ' నిషేధంపై ముంబయి హైకోర్టుకు నెస్లే   Andhrabhoomi
మ్యాగీ వివాదం: హైకోర్టును ఆశ్రయించిన నెస్లె   Oneindia Telugu
మ్యాగీ నిషేధంపై నెస్లే సవాల్   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కలను ఉసిగొల్పాడు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 11: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తనపై కుక్కలను ఉసిగొల్పడంతో పాటు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన హింసలకు గురిచేశారని, అబార్షన్ చేయించుకోవాల్సిందిగా తనపై వత్తిడి తీసుకువచ్చారని, ఈ వేధింపులను భరించలేక ఒక సందర్భంలో మణికట్టును ...

నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..   సాక్షి
ఆప్ నేత దాష్టీకం: ఏడునెలల గర్భవతిని హింసించాడు.. గృహహింస కేసు   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్‌పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు ...

మౌనంగా.. చిరునవ్వుతో..రేవంత్ ! కూతురి కంట తడి ఘనంగా నిశ్చితార్థం   ఆంధ్రజ్యోతి
వైభవంగా రేవంత్‌ కుమార్తె నిశ్చితార్థం   ప్రజాశక్తి
రేవంత్‌పై ఏసీబీ నిఘా ఇలా, చంద్రబాబు నమస్కారం (పిక్చర్స్)   Oneindia Telugu
వెబ్ దునియా   
Kandireega   
అన్ని 29 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కుక్కల కోసం సోదరి.. ఆమె కోసం తండ్రి.. ఏం జరిగింది?   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: పెంపుడు కుక్కల కోసం సోదరి.. ఆమె కోసం తండ్రి ఒకరి తర్వాత ఒకరు మరణించారు. వారిని విడిచి ఉండలేని యువకుడు ఆరు నెలలగా వారి కళేబరాలతో మానసిక వికలాంగుడిలా ఓ గదిలో ఉండిపోయాడు. చివరకు ఆ గదిలో అగ్నిప్రమాదం జరగడంతో అతడి ఉనికిని పోలీసులు గుర్తించారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.. అతడు ఏం చెప్పాడు.. తన పేరు పార్థా డే అని, తనకు తన కుటుంబమంటే ...

సోదరి, కుక్కల కళేబరాలతో జీవిస్తున్న టెక్కీ అరెస్ట్   Oneindia Telugu
వారంటే ప్రాణం... సోదరి - కుక్కల అస్థికలు, తండ్రి శవంతో కోల్‌కతా మాజీ టెక్కీ సహవాసం!   వెబ్ దునియా
సోదరి పుర్రె.. తండ్రి శవం.. ఓ మాజీ టెకీ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎంపీ పదవికి కడియం రిజైన్, 'ఫ్రెండ్‌గా రేవంత్‌కు అండగా ఉంటా'   
Oneindia Telugu
హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్లమెంటు సభ్యుడు వినోద్‌ గురువారం నాడు రాజ్ భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు వారు చెప్పారు. ఇవాళ కడియం రాజీనామా. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.
ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా   సాక్షి
ఎంపీ స్థానానికి కడియం రాజీనామా   ప్రజాశక్తి
కడియం రాజీనామా- లోక్ సభకు ఉప ఎన్నిక   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా   
సాక్షి
చిత్తూరు : చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్ పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్.
చంద్రబాబు వద్ద కేసీఆర్ ఆనాటి జీతగాడు.. స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా?: గాలి ఫైర్   వెబ్ దునియా
బాబువద్ద జీతగాడు కెసిఆర్- గాలి ధ్వజం   News Articles by KSR
జీతగాడుగా ఉన్న కేసీఆర్ స్టింగ్ ఆపరేషన్ చేస్తాడా... గాలి   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言