చందమామపై గ్రహాంతరవాసి! సాక్షి
చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.
చంద్రుడిపై గ్రహాంతర వాసి... నాసా ఫోటోలో మనిషి నీడ! (వీడియో)వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.
చంద్రుడిపై గ్రహాంతర వాసి... నాసా ఫోటోలో మనిషి నీడ! (వీడియో)
సెప్టెంబర్ 28న అమెరికాలో మోడీకి పౌర సన్మానం! వెబ్ దునియా
సెప్టెంబర్ 28న అమెరికాలో మోడీకి పౌర సన్మానం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా రానున్న నరేంద్ర మోడీకి కనీవినీ ఎరుగని రీతిలో పౌరసన్మానం జరపడానికి దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా ఇండో-అమెరికా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 'ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్' బ్యానర్ కింద ...
సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో మోదీకి ఘనంగా పౌరసన్మానం!Andhrabhoomi
మోడీకి అపూర్వ స్వాగతం పలికేందుకు...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
సెప్టెంబర్ 28న అమెరికాలో మోడీకి పౌర సన్మానం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా రానున్న నరేంద్ర మోడీకి కనీవినీ ఎరుగని రీతిలో పౌరసన్మానం జరపడానికి దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా ఇండో-అమెరికా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 'ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్' బ్యానర్ కింద ...
సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో మోదీకి ఘనంగా పౌరసన్మానం!
మోడీకి అపూర్వ స్వాగతం పలికేందుకు...
మోడీ సమర్థ పాలకుడు : అమెరికా కాంగ్ కితాబు వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని అమెరికా కితాబిచ్చింది. గత మూడు దశాబ్దాలలో లేనంతగా పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ భారత్-అమెరికాల మధ్య ఆయన సరికొత్త సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ పేర్కొంది. మోడీ హయాంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ...
నరేంద్ర మోడీ సమర్థుడు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని అమెరికా కితాబిచ్చింది. గత మూడు దశాబ్దాలలో లేనంతగా పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ భారత్-అమెరికాల మధ్య ఆయన సరికొత్త సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ పేర్కొంది. మోడీ హయాంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ...
నరేంద్ర మోడీ సమర్థుడు!
రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య: భార్య ఇంట్లో ఉన్నా? వెబ్ దునియా
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత హాలీవుడ్ హాస్యనటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63)ది ఆత్మహత్యేనని మారిన్ కౌంటీ షెరిఫ్ అధికారి చెప్పారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఆతని భార్య ఇంట్లో ఉన్నప్పటికీ కాపాడలేకపోయారని అధికారి తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని టిబురోన్ లోని తన ఇంట్లో విలియమ్స్ ...
మణికట్టుపై కోసుకొని, ఉరివేసుకున్న రాబిన్ విలియమ్స్సాక్షి
రాబిన్ విలియమ్స్ సూసైడ్..సమంత దిగ్భ్రాంతితెలుగువన్
రాబిన్ విలియమ్స్ ఆత్మహత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 22 వార్తల కథనాలు »
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత హాలీవుడ్ హాస్యనటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63)ది ఆత్మహత్యేనని మారిన్ కౌంటీ షెరిఫ్ అధికారి చెప్పారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఆతని భార్య ఇంట్లో ఉన్నప్పటికీ కాపాడలేకపోయారని అధికారి తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని టిబురోన్ లోని తన ఇంట్లో విలియమ్స్ ...
మణికట్టుపై కోసుకొని, ఉరివేసుకున్న రాబిన్ విలియమ్స్
రాబిన్ విలియమ్స్ సూసైడ్..సమంత దిగ్భ్రాంతి
రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
'ఎబోలా' తగ్గేలా లేదు: డబ్ల్యూహెచ్‌వో సాక్షి
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అసాధారణ చర్యలు అవసరమని ...
ఇంకా మరిన్ని »

విమాన టిక్కెట్లను భారీగా పెంచిన అమెరికా! వెబ్ దునియా
విమాన టిక్కెట్ల ధరలను అమెరికా భారీగా పెంచేసింది. సాధారణంగా ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధర సుమారుగా 50 వేల రూపాయల లోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడా టిక్కెట్టు 97 వేల రూపాయల వరకు పెంచింది. న్యూయార్క్, షికాగో లాంటి నగరాలకు భారత్ నుంచి టిక్కెట్లు 90 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ధర పలకనుంది. న్యూజెర్సీలో సెలవులు ఉన్నాయని, అలాగే అక్కడ ...
అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
విమాన టిక్కెట్ల ధరలను అమెరికా భారీగా పెంచేసింది. సాధారణంగా ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధర సుమారుగా 50 వేల రూపాయల లోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడా టిక్కెట్టు 97 వేల రూపాయల వరకు పెంచింది. న్యూయార్క్, షికాగో లాంటి నగరాలకు భారత్ నుంచి టిక్కెట్లు 90 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ధర పలకనుంది. న్యూజెర్సీలో సెలవులు ఉన్నాయని, అలాగే అక్కడ ...
అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!
సిఎం కెసిఆర్‌తో చైనా బృందం భేటీ Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణలో 660-1000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (డిఇసి) ముందుకు వచ్చింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో డిఇసి అంతర్జాతీయ హన్ జిహిక్యూ, మేనేజింగ్ డైరెక్టర్ లెంగ్ జైన్, జనరల్ మేనేజర్ (్థర్మల్) జహంగ్ హంగ్, డిఇసి ...

బాబు చైనా పర్యటనకు వస్తారు! సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని లేఖ రాశారు. అయితే ఆ ...

అభివృద్ధికి నోచుకోని 'పెన్నహోబిలం' సాక్షి
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రెగ్యులర్ ఈఓ లేకపోవడమే. నాలుగేళ్లుగా ఆలయూనికి ఇన్‌చార్జ్ ఈఓలే బాధ్యతలు వహిస్తుండడంతో ఆలయు అభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ అభివృద్ధిపై ఇన్‌చార్జ్ ఈఓలు శ్రద్ధ చూపలేకపోయూరన్న వివుర్శలు ఉన్నారుు.

沒有留言:
張貼留言