హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమే: పాక్ ప్రధాని షరీఫ్ సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. తన రాజీనామాకు పట్టుబడుతూ వేలాది మందితో నిరసనలు నిర్వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్‌ఖాన్, మతపెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ అధినేత తహీరుల్ ఖాద్రీలను శాంతిపజేసేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం చేసిన ప్రయత్నం ...
నవాజ్, సోదరుడిపై హత్య కేసు నమోదుAndhrabhoomi
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : నవాజ్ షరీఫ్వెబ్ దునియా
ఐదేళ్లూ మేమే ఉంటాం: షరీఫ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. తన రాజీనామాకు పట్టుబడుతూ వేలాది మందితో నిరసనలు నిర్వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్‌ఖాన్, మతపెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ అధినేత తహీరుల్ ఖాద్రీలను శాంతిపజేసేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం చేసిన ప్రయత్నం ...
నవాజ్, సోదరుడిపై హత్య కేసు నమోదు
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : నవాజ్ షరీఫ్
ఐదేళ్లూ మేమే ఉంటాం: షరీఫ్
జపనీస్‌లో మోడీ ట్వీట్స్ సాక్షి
న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ.. గురువారం జపనీస్ భాషలో పలు ట్వీట్లు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో తన గత పర్యటనను గుర్తు చేసుకుంటూ మలి పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ...
ఆతృతతో: జపాన్ భాషలో మోడీ ట్వీట్, ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ.. గురువారం జపనీస్ భాషలో పలు ట్వీట్లు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో తన గత పర్యటనను గుర్తు చేసుకుంటూ మలి పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ...
ఆతృతతో: జపాన్ భాషలో మోడీ ట్వీట్, ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్
మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్‌్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!వెబ్ దునియా
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్సాక్షి
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
10tv
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్‌్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు
కామెర్లను గుర్తించే ఆప్ సాక్షి
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే 'బైలీక్యామ్' అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని ...
ఇంకా మరిన్ని »

అమెరికాను మించిపోయాం! సాక్షి
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్‌సైట్లకు అక్కడికంటే భారతీయ ...

40 కోట్లు ఇవ్వండి లేకుంటే మరో జర్నలిస్టును చంపేస్తాం: ఇసిస్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్/ముంబై/సిడ్నీ, ఆగస్టు 27: అమెరికన్ ఫొటో జర్నలిస్టు జేమ్స్ ఫోలీని ఇటీవల క్రూరంగా తల నరికి చం పిన ఇసిస్ ఉగ్రవాదులు తమ చెరలో ఉన్న 26 ఏళ్ల యువతిని అడ్డుపెట్టుకుని 6.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయా న్ని ఆమె కుటుంబసభ్యులు నిర్ధారించారు. దీంతోపాటు అమెరికా జైల్లో ఉన్న ఆఫియా సిద్దిఖీ అనే ...
అమెరికా నిఘా?Kandireega
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్/ముంబై/సిడ్నీ, ఆగస్టు 27: అమెరికన్ ఫొటో జర్నలిస్టు జేమ్స్ ఫోలీని ఇటీవల క్రూరంగా తల నరికి చం పిన ఇసిస్ ఉగ్రవాదులు తమ చెరలో ఉన్న 26 ఏళ్ల యువతిని అడ్డుపెట్టుకుని 6.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయా న్ని ఆమె కుటుంబసభ్యులు నిర్ధారించారు. దీంతోపాటు అమెరికా జైల్లో ఉన్న ఆఫియా సిద్దిఖీ అనే ...
అమెరికా నిఘా?
ఆసే్ట్రలియాకు మానవ అక్రమ రవాణా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒంగోలు క్రైం, ఆగస్టు 26: శ్రీలంక నుంచి ఆస్ర్టేలియాకు మానవ అక్రమ రవాణాచేసే ముఠా సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఒంగో లు డీఎస్పీ పి.జాషువా తెలిపారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీలంకకు చెందిన షణ్ముగ లింగం, తమిళనాడుకు చెందిన డేవిడ్ బర్నబాస్, అతని సహచరిణి మేరీ ...
శ్రీలంక వాసులను తరలిస్తున్న వ్యక్తుల అరెస్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఒంగోలు క్రైం, ఆగస్టు 26: శ్రీలంక నుంచి ఆస్ర్టేలియాకు మానవ అక్రమ రవాణాచేసే ముఠా సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఒంగో లు డీఎస్పీ పి.జాషువా తెలిపారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీలంకకు చెందిన షణ్ముగ లింగం, తమిళనాడుకు చెందిన డేవిడ్ బర్నబాస్, అతని సహచరిణి మేరీ ...
శ్రీలంక వాసులను తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
రిబ్బన్ కటింగ్‌కు మూడున్నర కోట్లు!!! సాక్షి
ఎప్పుడూ వార్తల్లో ఉండే కండల వీరుడు సల్మాన్‌ఖాన్... ఈసారి లండన్‌లోని ఓ ఇండియన్ ఫ్యామిలీకి షాకిచ్చాడు. కొత్తగా ఏర్పాటు చేసిన తమ బాంకెట్ హాల్ రిబ్బన్ కట్ చేయమని అడిగితే... ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట సల్మాన్. లండన్‌లో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ సూపర్‌స్టార్‌తో డీల్‌పై టాక్స్ జరుగుతున్నాయట. కట్ చేసినందుకు తనకు రూ.3 ...

ఎబోలాపై అప్రమత్తం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 26: పశ్చిమ ఆఫ్రికాదేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తమైంది. లైబేరియా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆరుగురు భారతీయులను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. వివిధ విమానాల్లో మంగళవారం ఒక్కరోజే లైబేరియా ...

沒有留言:
張貼留言