మావోయిస్టు అగ్రనేత గణపతి తలపై కోటి రూపాయలు Oneindia Telugu
న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ సారథి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు (65) తలకు వెల భారీగా పెరిగింది. మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాదానికి దళపతిగా కొనసాగుతున్న ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల వెలను ప్రకటించింది. 1992లో పీపుల్స్‌వార్ పార్టీ పగ్గాలు చేపట్టిన కాలంలో గణపతిపై రూ.19 లక్షల వెల ఉండేది. ఆయన స్వస్థలం ...
గణపతిని పట్టిస్తే రూ. కోటిసాక్షి
గణపతి తలకు కోటి వెలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ సారథి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు (65) తలకు వెల భారీగా పెరిగింది. మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాదానికి దళపతిగా కొనసాగుతున్న ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల వెలను ప్రకటించింది. 1992లో పీపుల్స్‌వార్ పార్టీ పగ్గాలు చేపట్టిన కాలంలో గణపతిపై రూ.19 లక్షల వెల ఉండేది. ఆయన స్వస్థలం ...
గణపతిని పట్టిస్తే రూ. కోటి
గణపతి తలకు కోటి వెల
'నీగ్రో' అన్నాను.. అయాం వెరీ సారీ... గోవా సీఎం తెలుగువన్
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను 'నీగ్రో' అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆఫ్రికన్ జాతీయులను 'నీగ్రో' అని పిలవడం అమర్యాదకరం.. వారిని 'బ్లాక్స్' అనాలి. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని ...
'నీగ్రో' అన్నందుకు గోవా సీఎం సారీ సారీవెబ్ దునియా
'నీగ్రో': అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం, 2 అర్థాలని..Oneindia Telugu
సారీ చెప్పిన గోవా సీఎంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను 'నీగ్రో' అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆఫ్రికన్ జాతీయులను 'నీగ్రో' అని పిలవడం అమర్యాదకరం.. వారిని 'బ్లాక్స్' అనాలి. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని ...
'నీగ్రో' అన్నందుకు గోవా సీఎం సారీ సారీ
'నీగ్రో': అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం, 2 అర్థాలని..
సారీ చెప్పిన గోవా సీఎం
బస్సు లోయలో పడి 23 మంది మృతి తెలుగువన్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో వున్న బస్సు 4 వందల అడుగుల లోతు వున్న లోయలో పడిపోవడంతో 23 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లాలో సంగ్లా నుంచి కల్పా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ...
బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణంAndhrabhoomi
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 18కి చేరిన మృతులు!వెబ్ దునియా
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణంOneindia Telugu
సాక్షి
Andhraprabha
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో వున్న బస్సు 4 వందల అడుగుల లోతు వున్న లోయలో పడిపోవడంతో 23 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లాలో సంగ్లా నుంచి కల్పా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ...
బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 18కి చేరిన మృతులు!
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం
బీజేపీలోకి దినేష్‌రెడ్డి, కపిల్‌వాయి Namasthe Telangana
హైదరాబాద్: పలువురు గ్రేటర్ రాజకీయ నేతలు బీజేపీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన అభినందన సభలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ నేత కపిల్‌వాయ్ దిలీప్‌కుమార్ కాశాయతీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా వారికి బీజేపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ...
దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?తెలుగువన్
బిజెపిలోకి దినేష్ రెడ్డిNews Articles by KSR
బీజేపీ సభ్యత్వం పుచ్చుకోనున్న వైకాపా నేత దినేష్ రెడ్డి!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: పలువురు గ్రేటర్ రాజకీయ నేతలు బీజేపీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన అభినందన సభలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ నేత కపిల్‌వాయ్ దిలీప్‌కుమార్ కాశాయతీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా వారికి బీజేపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ...
దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?
బిజెపిలోకి దినేష్ రెడ్డి
బీజేపీ సభ్యత్వం పుచ్చుకోనున్న వైకాపా నేత దినేష్ రెడ్డి!
కేంద్రానికి సుప్రీం నోటీసు Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 21: నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను పదవినుంచి తప్పించిన తీరును సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ గవర్నర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో యుపిఏ హయాంలో నియమించిన గవర్నర్ల తొలగింపు వివాదం సుప్రీం కోర్టుకు చేరినట్లయింది. పదవినుంచి తప్పుకోవాలని, లేకపోతే కేంద్రమే ...
గవర్నర్ తొలగింపుపై నోటీసులుసాక్షి
గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..తెలుగువన్
ఖురేషి పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 21: నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను పదవినుంచి తప్పించిన తీరును సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ గవర్నర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో యుపిఏ హయాంలో నియమించిన గవర్నర్ల తొలగింపు వివాదం సుప్రీం కోర్టుకు చేరినట్లయింది. పదవినుంచి తప్పుకోవాలని, లేకపోతే కేంద్రమే ...
గవర్నర్ తొలగింపుపై నోటీసులు
గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..
ఖురేషి పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
2016లో ఎన్నికలు : తమిళనాడు సీఎం అభ్యర్థిగా రజనీకాంత్.. బీజేపీ గాలం! వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించేందుకు కమలనాథులు తమ వంతు ప్రయత్నాలు చాప కింద నీరులా మొదలు పెట్టారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు పావులు కదుపుతున్నట్టు ...
బీజేపీ ఆదేశిస్తే…రజనీ పాటిస్తాడాKandireega
రజనీకాంత్ ఆ సాహసం చేస్తారా?News Articles by KSR
సిఎం అభ్యర్థి: రజనీకాంత్‌కు బిజెపి గాలం?Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించేందుకు కమలనాథులు తమ వంతు ప్రయత్నాలు చాప కింద నీరులా మొదలు పెట్టారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు పావులు కదుపుతున్నట్టు ...
బీజేపీ ఆదేశిస్తే…రజనీ పాటిస్తాడా
రజనీకాంత్ ఆ సాహసం చేస్తారా?
సిఎం అభ్యర్థి: రజనీకాంత్‌కు బిజెపి గాలం?
పరమ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు తెలుగువన్
బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ డొక్కు ఆటోని ఆపారు. ఆటోని తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. కారణం, ఆ ఆలోలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోల బంగారు బిస్కెట్లు వున్నాయి మరి. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న ...
మూడు కిలోల పసిడి పట్టివేతసాక్షి
డగడగ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు తళతళవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ డొక్కు ఆటోని ఆపారు. ఆటోని తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. కారణం, ఆ ఆలోలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోల బంగారు బిస్కెట్లు వున్నాయి మరి. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న ...
మూడు కిలోల పసిడి పట్టివేత
డగడగ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు తళతళ
నేడు ప్రధానితో గవర్నర్ నరసింహన్ భేటీ Namasthe Telangana
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్రమోడీన కలువనున్నారు. గురువారమే ఆయన ప్రధానిని కలువాల్సి ఉండగా, ప్రధాని మహారాష్ట్ర, జార్ఖండ్ పర్యటనలో ఉండటంతో సాధ్యపడలేదు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు గవర్నర్ ప్రధానిని కలువనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తాజా పరిస్థితులపై ప్రధానికి ...
నేడు ప్రధానితో గవర్నర్ భేటీAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్రమోడీన కలువనున్నారు. గురువారమే ఆయన ప్రధానిని కలువాల్సి ఉండగా, ప్రధాని మహారాష్ట్ర, జార్ఖండ్ పర్యటనలో ఉండటంతో సాధ్యపడలేదు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు గవర్నర్ ప్రధానిని కలువనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తాజా పరిస్థితులపై ప్రధానికి ...
నేడు ప్రధానితో గవర్నర్ భేటీ
సీఎం అధికారాలను కత్తిరించే యోచన లేదు సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు సఫలం అయ్యాయిన టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం రాజ్ నాథ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం కేకే మాట్లాడుతూ రాష్ట్ర అధికారాలను తగ్గించబోమని రాజ్ నాథ్ చెప్పారని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ...
రాష్ట్ర అధికారాలను తీసుకోవడం సరికాదన్నాం: కేకేNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు సఫలం అయ్యాయిన టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం రాజ్ నాథ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం కేకే మాట్లాడుతూ రాష్ట్ర అధికారాలను తగ్గించబోమని రాజ్ నాథ్ చెప్పారని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ...
రాష్ట్ర అధికారాలను తీసుకోవడం సరికాదన్నాం: కేకే
ఇక బిజెపి లోకి ఇతర పార్టీల విలీనం! News Articles by KSR
గతంలో కాంగ్రెస్ పార్టీలోకి విలీనానికి చిన్న పార్టీలు ఆసక్తి చూపేవి.ఇప్పుడు ఆ అవకాశం బిజెపికి వస్తున్నట్లుగా ఉంది. జార్కండ్ కు చెందిన ఒక రాజకీయ పార్టీ బిజెపిలో విలీనం అయింది. జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో చేరిపోయింది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ...
బీజేపీలో జేవీపీ విలీనంసాక్షి

బీజేపీలో జేవీపీ విలీనం
沒有留言:
張貼留言