2014年8月17日 星期日

2014-08-18 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాల్సిందే : ఇమ్రాన్ ఖాన్  వెబ్ దునియా
పాకిస్థాన్ ప్రధానమంత్రి పీఠం నుంచి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గతేడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వారు ఆరోపిస్తూ తాజాగా మరో పార్టీతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ ...

నవాజ్‌తో 'ఫైనల్ మ్యాచ్'కి రెడీ   Andhrabhoomi
పాక్‌ ప్రధానిపై హత్య కేసు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నవాజ్ వైదొలిగే వరకూ ఆందోళన   సాక్షి
తెలుగువన్   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


ఇరాక్‌లో 80మంది యాజిదీల ఊచకోత  సాక్షి
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు మరోసారి మారణహోమానికి పాల్పడ్డారు. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని కోచో గ్రామంలో యాజిదీ మైనారిటీ తెగకు చెందిన 80మందిని ఇస్లామిక్ మిలిటెంట్లు శుక్రవారం ఊచకోత కోశారు. అదే వర్గానికి చెందిన పలువురు, మహిళలను, పిల్లలను అపహరించుకుపోయారు. కుర్దుల నేత, ఇరాక్ మాజీ విదేశాంగ మంత్రి హోష్యార్ జెబారీ ఈ ...


ఇంకా మరిన్ని »   


శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌పై కేసు  Andhrabhoomi
గచ్చిబౌలి, ఆగస్టు 17: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మోస్ట్‌వాంటెడ్ చైన్‌స్నాచర్ శివకుమార్ అనుచరులను సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 30 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డిసిపి రమేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగ్‌లో నివాసముంటున్న శివ ఇంటిపై దాడి చేయగా మండపతి జగదీష్ అలియాస్ ...

దొంగ సొమ్ముతో.. దొర బతుకు!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


రండి.. చాకోలెట్‌పై పీహెచ్‌డీ చేయండి!  సాక్షి
లండన్: చాకోలెట్‌పై పీహెచ్‌డీనా? ఎవరీ పిలుపునిచ్చింది? అని ముక్కున వేలేసుకుంటున్నారా? లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు! చాకోలెట్ అంటే ఇష్టపడే శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎవరైనా సరే.. చాకోలెట్‌పై పరిశోధన చేయండి.. పీహెచ్‌డీ సాధించి 'డాక్టర్ ఆఫ్ చాకోలెట్' అని గర్వంగా చెప్పుకోండి! అంటూ ఆ వర్సిటీకి చెందిన ...


ఇంకా మరిన్ని »   


చీకటి ప్రపంచపటం!  సాక్షి
వాషింగ్టన్: ఇప్పటిదాకా భూగోళంపై పగటిపూట కనిపించే వివిధ ప్రాంతాలను గుర్తిస్తూనే ప్రపంచపటాలు(అట్లాస్‌లు) రూపొందాయి. గూగుల్ ఎర్త్‌లోనూ పగటి ఫొటోల ఆధారంగానే ప్రపంచపటాన్ని పొందుపర్చారు. అయితే.. రాత్రిపూట కనిపించే భూమిపై కూడా ఆయా దేశాలను, నగరాలను గుర్తిస్తూ సరికొత్త చీకటి అట్లాస్‌ను రూపొందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ...


ఇంకా మరిన్ని »   


కొండచరియలు విరిగిపడి 98 మంది మృతి  సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల కొండచరియలు విరిగిపడి కనీసం 98 మంది మరణించారు. మరో 129 మంది ఆచూకీ కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని నేపాల్ ఉపప్రధాని, హోం శాఖ మంత్రి బామ్ దేవ్ గౌతమ్ చెప్పారు. సాయం కోసం భారత్ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అమెరికన్ డాక్టర్‌ను తాకిన ఎబోలా! కోలుకుంటున్నారట!  వెబ్ దునియా
ఎబోలా వైరస్ అమెరికాను తాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ బారిన ఓ అమెరికన్ డాక్టర్ పడ్డారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా బారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించడానికి అమెరికన్ డాక్టర్ కెంట్ బ్రాంట్లీ వచ్చారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఆయన కూడా ఎబోలా బారిన పడ్డారు. దీంతో ఆయనను అట్లాంటాలోని ఎమరీ ...

లైబీరియాలో అమెరికా డాక్టర్ కు ఇబోలా!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
31న జపాన్‌ పర్యటనకు నరేంద్ర మోడీ: 4 రోజుల టూర్!  వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి జూలై నెలలోనే మోడీ జపాన్ పర్యటన ఖరారైంది. అయితే ఆ సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగడంతో జపాన్ టూర్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జపాన్‌కు మోడీ వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నట్లు ...

31న జపాన్‌లో మోడీ పర్యటన   Namasthe Telangana
జపాన్ లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


పట్టాలిచ్చిన కేటీఆర్, జపాన్ సంస్కృతిని కోసం (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: విద్యార్థులు వృత్తిపరంగానే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడేలా ఎదగాలని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) విద్యార్థులకు శనివారం ఆయన పట్టాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మరింత ఉన్నత ...

సామాజికంగా, వృత్తిపరంగా ఎదగాలి: కేటీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


యూత్ ఒలింపిక్స్ ప్రారంభం  Namasthe Telangana
నాన్జింగ్: ప్రాణంతక ఎబోలా వైరస్ వ్యాప్తి అందోళనల మధ్య చైనాలోని నాన్జింగ్ నగరంలో రెండో యూత్ ఒలింపిక్స్ శనివారం ప్రారంభమయ్యాయి. విశ్వక్రీడల తర్వాత తర్వాత అంతటి ప్రాముఖ్యం కల్గిన ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌ను చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌లు ప్రారంభించారు.12రోజుల పాటు జరిగే ...

చైనాకు 'ఎబోలా' భయం!   Andhrabhoomi
నాన్జింగ్‌.. జింగ్‌.. జింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言