అది గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెస్టు మ్యాచ్‌ల్లో చెత్తగా ఓడిన భారత జట్టు కార్డిఫ్ వన్డేలో అభిమానుల్ని థ్రిల్‌కు గురిచేసింది. వన్డే ఫార్మాట్ భారత డీఎన్‌ఏలోనే ఉందేమోనని అనిపిస్తోంది. రెండో వన్డేలో భారత ఆరంభం అంత బాగా లేకపోయినా ఆ తర్వాత చెలరేగిపోయారు. టీ-20 మ్యాచ్‌లు పుష్కలంగా ఆడిన అనుభవం ఇక్కడ భారత్‌కు ఉపకరించిందనుకుంటా. ఈ మ్యాచ్‌లో సురైష్ రైనా గురించి ...
పరువు నిలుపుకున్న టీం ఇండియాKandireega
సురేష్ రైనా... మెస్మరైజ్ షాట్లతో ఆలరించాడు : కెప్టెన్ ధోనీవెబ్ దునియా
ఒక్కటీ గెలవలేం: కుక్, రైనాని ఆకాశానికెత్తిన ధోనిthatsCricket Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
టెస్టు మ్యాచ్‌ల్లో చెత్తగా ఓడిన భారత జట్టు కార్డిఫ్ వన్డేలో అభిమానుల్ని థ్రిల్‌కు గురిచేసింది. వన్డే ఫార్మాట్ భారత డీఎన్‌ఏలోనే ఉందేమోనని అనిపిస్తోంది. రెండో వన్డేలో భారత ఆరంభం అంత బాగా లేకపోయినా ఆ తర్వాత చెలరేగిపోయారు. టీ-20 మ్యాచ్‌లు పుష్కలంగా ఆడిన అనుభవం ఇక్కడ భారత్‌కు ఉపకరించిందనుకుంటా. ఈ మ్యాచ్‌లో సురైష్ రైనా గురించి ...
పరువు నిలుపుకున్న టీం ఇండియా
సురేష్ రైనా... మెస్మరైజ్ షాట్లతో ఆలరించాడు : కెప్టెన్ ధోనీ
ఒక్కటీ గెలవలేం: కుక్, రైనాని ఆకాశానికెత్తిన ధోని
శుక్లాంబరధరం.. విష్ణుం సాక్షి
ఖమ్మం కల్చరల్ : విఘ్నాలకు అధిపతి గణేషుడు కొలువుదీరబోతున్నాడు. వినాయక చవితికి భక్తులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండపాల్లో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించటానికి సన్నద్ధమయ్యారు. గత ఏడాది జిల్లాకేంద్రంలో 634 గణేష్ మండపాలను నెలకోల్పగా ప్రస్తుతం వాటి సంఖ్య 973కు చేరింది.
ఓంకార సంకేతమే వినాయక స్వరూపంAndhrabhoomi
గణాధిపతి 'గణపతి'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
ఖమ్మం కల్చరల్ : విఘ్నాలకు అధిపతి గణేషుడు కొలువుదీరబోతున్నాడు. వినాయక చవితికి భక్తులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండపాల్లో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించటానికి సన్నద్ధమయ్యారు. గత ఏడాది జిల్లాకేంద్రంలో 634 గణేష్ మండపాలను నెలకోల్పగా ప్రస్తుతం వాటి సంఖ్య 973కు చేరింది.
ఓంకార సంకేతమే వినాయక స్వరూపం
గణాధిపతి 'గణపతి'
ధ్యాన్‌చంద్‌కు హాకీ నివాళి Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రపంచ క్రీడారంగంలో భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన 'హాకీ మాంత్రికుడు' ధ్యాన్ చంద్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించింది. ధ్యాన్ చంద్ జన్మించిన ఆగస్టు 29వ తేదీని భారత జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమని హెచ్‌ఐ అధ్యక్షురాలు ...
దండేసి వదిలేద్దామా?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రపంచ క్రీడారంగంలో భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన 'హాకీ మాంత్రికుడు' ధ్యాన్ చంద్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించింది. ధ్యాన్ చంద్ జన్మించిన ఆగస్టు 29వ తేదీని భారత జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమని హెచ్‌ఐ అధ్యక్షురాలు ...
దండేసి వదిలేద్దామా?
యుఎస్ ఓపెన్ : డొమ్నికా సిబుల్కోపై బెలిస్ సంచలనం! వెబ్ దునియా
యుఎస్ ఓపెన్ టెన్నిస్‌లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్‌లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. అయితే, బెలిస్ వయస్సు కేవలం ...
పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...తెలుగువన్
15 ఏళ్ల అమ్మాయి సంచలనంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
యుఎస్ ఓపెన్ టెన్నిస్‌లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్‌లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. అయితే, బెలిస్ వయస్సు కేవలం ...
పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...
15 ఏళ్ల అమ్మాయి సంచలనం
వలపన్నారు... పట్టుకున్నారు సాక్షి
హన్మకొండ సిటీ : ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. రైతులు సమాచారం అందజేయడంతో ఏసీబీ డీఎస్పీ సాయిబాబా ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు గురువారం వలపన్ని లంచగొండి ఏఈ భూక్య రమేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వ్యవసాయ బావుల ...
ఇంకా మరిన్ని »

బంగ్లాదేశ్‌తో చివరి వన్డే: వెస్టిండీస్ రికార్డ్ గెలుపు వెబ్ దునియా
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్: రామ్‌దిన్, బ్రావో రికార్డుthatsCricket Telugu
రామ్‌దిన్, బ్రావో రికార్డు భాగస్వామ్యంAndhrabhoomi
రికార్డుల మోతసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్: రామ్‌దిన్, బ్రావో రికార్డు
రామ్‌దిన్, బ్రావో రికార్డు భాగస్వామ్యం
రికార్డుల మోత
క్వార్టర్స్ చేరిన సైనా, సింధు Andhrabhoomi
కోపెన్‌హెగెన్, ఆగస్టు 28: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ లో హైదరాబాదీల హవా కొనసాగుతోంది. సైనా నెహ్వాల్, పివి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అడ్డంకిని అధిగమించి క్వార్టర్స్ చేరారు. ఇయాన్ జు బయేతో సింధు పోరాటం అందరినీ ఆకట్టుకుంది. మొదటి సెట్ ను 19-21 తేడాతో కోల్పోయన ఆమె ఆతర్వాత ఎదురుదాడికి దిగి 22-20, 25-23 ఆధిక్యంతో గెలిచింది. ప్రపంచ ...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్సాక్షి
క్వార్టర్స్‌కు సైనా, సింధుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
కోపెన్‌హెగెన్, ఆగస్టు 28: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ లో హైదరాబాదీల హవా కొనసాగుతోంది. సైనా నెహ్వాల్, పివి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అడ్డంకిని అధిగమించి క్వార్టర్స్ చేరారు. ఇయాన్ జు బయేతో సింధు పోరాటం అందరినీ ఆకట్టుకుంది. మొదటి సెట్ ను 19-21 తేడాతో కోల్పోయన ఆమె ఆతర్వాత ఎదురుదాడికి దిగి 22-20, 25-23 ఆధిక్యంతో గెలిచింది. ప్రపంచ ...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
క్వార్టర్స్‌కు సైనా, సింధు
మీడియాకు మొహం చాటేసిన ధోనీ… Kandireega
ఇటీవల టీమిండియా కెప్టెన్ ధోనీ చేసిన ప్రకటనపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ బాస్ గా వ్యవహరిస్తాడంటూ ధోనీ చేసిన ప్రకటన వల్ల ధోనీకి బీసీసీఐ అధికారులకు వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ఇదిలా ఉండగా, రెండో వండే మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరగనున్న నేపథ్యంలో ...
బాస్ వివాదం: మీడియాకు మొహం చాటేసిన టీమిండియా!వెబ్ దునియా
ధోనీ.. పని చూసుకోమ్మా...తెలుగువన్
బిసిసిఐ షాక్: కెప్టెన్ ధోనీ ఖేల్ ఖతమ్?Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
ఇటీవల టీమిండియా కెప్టెన్ ధోనీ చేసిన ప్రకటనపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ బాస్ గా వ్యవహరిస్తాడంటూ ధోనీ చేసిన ప్రకటన వల్ల ధోనీకి బీసీసీఐ అధికారులకు వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ఇదిలా ఉండగా, రెండో వండే మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరగనున్న నేపథ్యంలో ...
బాస్ వివాదం: మీడియాకు మొహం చాటేసిన టీమిండియా!
ధోనీ.. పని చూసుకోమ్మా...
బిసిసిఐ షాక్: కెప్టెన్ ధోనీ ఖేల్ ఖతమ్?
మహిళల క్రికెట్ మారుతోంది సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల తర్వాత ఆడినా...జట్టులో ఎనిమిది మందికి తొలి మ్యాచే అయినా భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల బలమైన ఇంగ్లండ్‌ను ఏకైక టెస్టులో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ విజయంలో కెప్టెన్‌గా హైదరాబాదీ మిథాలీరాజ్ కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వస్థలం తిరిగొచ్చిన మిథాలీ... రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపడా ...

ధాన్యం సేకరణ ఇక సమష్టి బాధ్యత సాక్షి
ఏలూరు : నూతన లెవీ విధానం అమలుకు యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోం ది. ధాన్యం సేకరణ విషయంలో అధికారులు, మిల్లర్లు, ఐకేపీ సభ్యులు సమష్టి బాధ్యత వహించాలని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా సమన్వయక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాలు, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు, మిల్లర్లు, ఇందిరా క్రాంతిపథం ...

沒有留言:
張貼留言